Guruvugaryna Sri Vaddi Parthi Padmakar gari Padapadmuluku Vandanamulu. Veeri Dharma Sandhehalu is very Excellent. We pray God to give hale & health always to him.
@MaddiRavinder-xu4hn3 ай бұрын
గురువు గారికి పాదాభివందనలు 🌹🙏
@brahmajosyulavenkatalakshm44713 ай бұрын
మా పూజ్య గురుదేవులు, పితృసమానులు, కలియుగ వ్యాసస్వరుపులు కు గుంటూరు గుడిబడి సాష్టాంగనమస్కారములు 🙏🙏🙏
Guru Dampathulaku Jayamu Jayamu Guru Dampathulanu live Lo chuse bagyam maku kalipinchalani Sai Rama Krishna Hare ne vedu kondi Guru Deva 👏👏👏👏👏🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🥭🥭🥭🥭
@dupakuntlasridevi45193 ай бұрын
Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu
Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti pranamamulu Yadha Giri chanal yajamanyaniki vari tem Ki Andhariki Ma Tharupuna Sathakoti koti kruthajnathalu guru shishulalu maa tharupuna Aanantha koti kruthajnathalu Guru parivaram ki maa tharupuna Aanantha koti koti koti kruthajnathalu
@Niharika0201Gonthumurthi3 ай бұрын
❤ Jai guru Dev❤❤
@nallamallisunitha22383 ай бұрын
Guruvugariki padabivandanamulu
@saikrishnabaludra92833 ай бұрын
జై గురుదేవా శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గురవే నమః గురో: అన్యం నవిద్యతే బలం గురోః ప్రవర్ధతాం జై శ్రీరామ
ఈ గురువు గారి ఏ ప్రవచనం తీసుకున్నా, చాలా విషయాలు తెలుస్తాయి నిస్సందేహంగా
@vision8193 ай бұрын
Guru gariki na naskaralu barya unda ga bartha para stri tho akrama sanbandam pettukuna vari gati m avuthundho chepagalaru pls
@akellaumakameshwari74003 ай бұрын
Sri gurubhyom namaha
@jammalamadakaharagopalakri25633 ай бұрын
ఒంగోలులో తమరి ప్రవచానమృతం ఏమైనా ఉందా స్వామీ,తమరిని నేరుగా చూద్దామని ఉంది 🙏🙏🙏🙏
@Pa1KumarSistla3 ай бұрын
మహారాజు నగ్నజిత్ కి సత్య అనే కూతురు ఉన్నది, ఆమెకే నాగ్నజితి అనే పేరు ఉన్నది. సుదంత, నాగ్నజితి ఒకటి కాదు. నాగ్నజితి పేరు సత్య. కాకపోతే సత్యభామ ఉండటం వల్ల, సత్య అని పిలువకుండా నాగ్నజితి అని పిలుస్తారు. మిత్రవిందకి అందమైన పలువరుస ఉండటంతో సుదంత అని కూడా పేరు. ఈ విషయం గర్గసంహితలో ఉన్నది, గురుదేవులు చాలాసార్లు ప్రామాణికంగా చెప్పారు. 370 భాగవతసప్తాహాలు చేసిన భాగవతకల్యాణకృష్ణ అయిన పూజ్య గురుదేవులు అందించిన అనేక భాగవతామృతప్రవచనాలలో ఎన్నో అమూల్య విషయాలను అందించడం వారి అపారకారుణ్యం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...
గురువు గారూ మీరు అష్ట భార్యల పేరుల్లో సుదంత అని చెప్పారు. మిత్రవింద చెప్పలేదు. కొంచెం వివరించగలరు
@vaddipartipadmakar99033 ай бұрын
సుదంత కు మిత్రవింద అని మరొక పేరు
@krishnamohangoteti3 ай бұрын
@@vaddipartipadmakar9903 no mitravinda and sudanta are not same nagnajith rajas daughter name is sudanti she is called after her fathers name as naagnajithi
నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్రాజాతిధార్మికః | తస్య సత్యాభవత్కన్యా దేవీ నాగ్నజితీ నృప || శ్రీమద్భాగవతం, దశమస్కంధం ఉత్తరార్థం, అధ్యాయం 58, శ్లోకం 32 మహారాజు నగ్నజిత్ కి సత్య అనే కూతురు ఉన్నది, ఆమెకే నాగ్నజితి అనే పేరు ఉన్నది. 370 భాగవతసప్తాహాలు చేసిన భాగవతకల్యాణకృష్ణ అయిన పూజ్య గురుదేవులు అందించిన అనేక భాగవతామృతప్రవచనాలలో ఎన్నో అమూల్య విషయాలను భక్తులకు అందించడం వారి అపారకారుణ్యం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే🙏🙏🙏