Koratheleni Krupatho | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

  Рет қаралды 52,465

KRUPA MINISTRIES OFFICIAL

KRUPA MINISTRIES OFFICIAL

3 ай бұрын

Koratheleni Krupatho | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur
కొరతే లేని కృపతో నను కాపాడితివి
కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి "2"
అవధులు లేని అనురాగం చూపించితివి
అందలాన నన్ను ఎక్కించితివి "2"
" కొరతేలేని"
1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది "2"
నా మనోహర నిలయం నీవే యేసయ్య
నా శ్రేయోభిలాషివి నీవెనయ్య "2"
" కొరతేలేని"
2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది "2"
నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య "2
" కొరతేలేని"
3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2"
నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య
నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య"2"
"కొరతేలేని"

Пікірлер: 42
@yadaiahboya1693
@yadaiahboya1693 8 сағат бұрын
దేవుడు మహిమా స్వరూపం మీ పరిచర్యలు చాలా చక్కటి పాటలు, వాక్యాపరిచర్యలు అమోఘం 💒🙏🌺🌸💐
@ILovejesus12379
@ILovejesus12379 3 ай бұрын
పల్లవి: : కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి "2" అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి "2" " కొరతేలేని" 1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది "2" నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య "2" " కొరతేలేని" 2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది "2" నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య "2 "కొరతేలేని" 3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య"2" "కొరతేలేని"
@kcm9696
@kcm9696 21 күн бұрын
🎉🎉🎉🎉😮😢😅😊😂❤❤
@keerthanakeerthi-hx5er
@keerthanakeerthi-hx5er Күн бұрын
nijame yes ayya korate leni krupa to nannu kaapaditivayya
@user-vq4bq8jj3w
@user-vq4bq8jj3w 14 күн бұрын
Praisethelordayyagaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻👋🏻👋🏻👋🏻👋🏻👋🏻👨‍👩‍👧👏👏👏👏👏👏
@lakshmayyaakunuri821
@lakshmayyaakunuri821 3 ай бұрын
Praise the lord🙏 🙌🙌🙌🙌🙌All Glory to JESUS
@user-bu1ql8oy1x
@user-bu1ql8oy1x 3 ай бұрын
Praise the Lord.. God bless you... Mathews Anna....
@Raj_kumar_official-3
@Raj_kumar_official-3 3 ай бұрын
అవును తండ్రి 😢😢
@rahulkohli3905
@rahulkohli3905 3 ай бұрын
Praise The Lord ❣️💫❣️
@rickyryan9178
@rickyryan9178 3 ай бұрын
Praise lord Anna...Spr song ....glory to God
@durgaraorao3411
@durgaraorao3411 Ай бұрын
Praisethelord ...
@vikramvikram9504
@vikramvikram9504 3 ай бұрын
Superb lyrics
@Nagarjuna958
@Nagarjuna958 3 ай бұрын
అన్న కృపా గూర్చి ఎంతో మధురంగా వివరించారు అన్న
@seelamraju3126
@seelamraju3126 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@lazark4923
@lazark4923 2 ай бұрын
amen
@user-bu1ql8oy1x
@user-bu1ql8oy1x 3 ай бұрын
Praise the Lord.... Hallelujah...
@user-zz5qf9fg6r
@user-zz5qf9fg6r 2 ай бұрын
Wonderful song
@johnpaulshalom7006
@johnpaulshalom7006 11 күн бұрын
Nice song akka
@M.ravichandra9263
@M.ravichandra9263 3 ай бұрын
Praise God 🙏 nice Song ❤
@user-jo9yf6do5c
@user-jo9yf6do5c 3 ай бұрын
ℙ𝕣𝕒𝕚𝕤𝕖 𝕥𝕙𝕖 𝕝𝕠𝕣𝕕👏👏👏👏
@Josh-zf9dx
@Josh-zf9dx Ай бұрын
Annayya very good movie and very nice lyrics and very good song Annayya God bless u
@user-ux6bx5bk7q
@user-ux6bx5bk7q 24 күн бұрын
praise the lord pastor garu 🙏🙏🙏
@sadholluakash1754
@sadholluakash1754 3 ай бұрын
Super b Song..👏👏👏
@chinnababu2740
@chinnababu2740 3 ай бұрын
Nice song
@jeccikamahijeccikamahi1654
@jeccikamahijeccikamahi1654 3 ай бұрын
❤❤
@JyothiMerugu-nm1kq
@JyothiMerugu-nm1kq Ай бұрын
Good song and nice voice
@kavitinani1071
@kavitinani1071 3 ай бұрын
❤️❤️❤️❤️
@valleputirupathirao613
@valleputirupathirao613 3 ай бұрын
Praise the lord anna
@user-zz5qf9fg6r
@user-zz5qf9fg6r 2 ай бұрын
❤❤❤
@user-zz5qf9fg6r
@user-zz5qf9fg6r 2 ай бұрын
🙏🙏🙏👏👏
@PathipatiKishore
@PathipatiKishore 3 ай бұрын
Praise the lord
@SUNNYGAMINGSTUDIO-lx7ue
@SUNNYGAMINGSTUDIO-lx7ue Ай бұрын
🙏🥹 super wander full song ayyagaru God bless you
@AbrahamDarsanam-ro2rv
@AbrahamDarsanam-ro2rv 3 ай бұрын
👏👏👏
@user-zz5qf9fg6r
@user-zz5qf9fg6r 2 ай бұрын
Give downlod anna
@annapuran9512
@annapuran9512 15 күн бұрын
Track kavalii😢
@user-zz5qf9fg6r
@user-zz5qf9fg6r 2 ай бұрын
Anna please give downlod Anna 🙏🙏🙏🙏
@user-zz5qf9fg6r
@user-zz5qf9fg6r 2 ай бұрын
Please annaya give downlod Anna
@rahulkohli3905
@rahulkohli3905 3 ай бұрын
Lyrics kavali
@krupaanandkumar8888
@krupaanandkumar8888 3 ай бұрын
Description lo undhi
@ChinaApparao
@ChinaApparao 3 ай бұрын
బుక్ కావాలి అంటే ఏమిచెయ్యాలి
@krupaanandkumar8888
@krupaanandkumar8888 3 ай бұрын
Church lo untai
@rambenugu2216
@rambenugu2216 2 ай бұрын
Play store ki velli *All Krupa Songs* ani search cheyandi
Koratheleni Krupatho || Bro Mathews Garu || Krupa Ministries song
9:22
Hermon Ministries VGR
Рет қаралды 44 М.
БИМ БАМ БУМ💥
00:14
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,1 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 93 МЛН
Gunasekaruda Naa Yesayya, Vol-16 | Jukebox | Bro Mathews, Krupa Ministries, Guntur
53:01
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 105 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 62 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 174 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 604 М.