అమ్మ ఇంత నిర్మలంగా జీవితం గడపడం మహర్షులకు సాద్యం మీకు శతకోటి వందనాలు తల్లి😊
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻krishnaa..enthakante yemi kaavaali🤲🙏😊🌻
@SwathiThakkallapally2000 Жыл бұрын
నమస్కారమమ్మా🙏🙏. అందరూ, మీలా... మంచి అనుభూతులూ, కష్ట సుఖాల జీవితానుభవాలు పంచుకుంటూ, ఆనందమయ జీవనానికి భవిష్యత్ తరాలు మెదలవలసిన తీరును వివరించగలిగితే... కుటుంబ బాంధవ్యాలు, చక్కగా నిలబడగలవు. థాంక్యూ సో మచమ్మా❤
@survesuparvathi4185 Жыл бұрын
అమ్మా మిమ్మల్ని చూడగానే నాకు చాలా సంతోషం వేసింది. నేను పాత సినిమాలే చూస్తాను. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం.
@suvarnareddy4585 Жыл бұрын
అమ్మ నమస్తే ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడక చాలా రోజులు అయింది అమ్మ మీరు ఎపుడు ఇలానే సంతోషం గా ఉండాలి అని దేవుని 🙏కోరుకుంటున్నాను అమ్మ ❤️🥰
@lavanyalakshmitammineedi254 Жыл бұрын
You are the true inspiration for everyone
@sujathachetty3950 Жыл бұрын
ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపుసోలుపేముందిలే అంతకన్నా సుకమేముందిలే అన్నట్టు ఉందక్కా నిజంగా పని చేసుకోవాలి అని పిల్లలకు పెద్దలకు చాలా మంచి నేర్పిస్తున్నారు రమక్క ప్రయాణంలో సాయిరాం అక్కా
@VidhyaAlaparthy Жыл бұрын
Rama Amma happy gaaa unnadi Meee video chuuusthey anno vishyalu yelisaaayi .
@krishnavenig7574 Жыл бұрын
మిమ్మల్ని చూసి మేము చాల నేర్చుకోవాలి. థాంక్స్ 🎉
@srilakshmik.808 Жыл бұрын
సూటిగా సుత్తి లేకుండా చాలా మంచి సందేశం ఇచ్చారు అమ్మా.
@sudharanig810 Жыл бұрын
అమ్మ ఎలా ఉన్నా రు బాగున్నా రా మమ్మల్ని చూసి చాలా రోజులు అయింది మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉంది అమ్మ మీరు ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోవాలి సరే నా అమ్మ 💗💗💗🙏🙏🙏
@divakarlabalamurthy12011 ай бұрын
Chala baga cheapaaramaa..cini nati gaanu adbhutaminahaasya nata ga anii patrqla lonu emidi poyaru Rama Prabhakar garu...❤
@pushpakk2049 Жыл бұрын
Mom thebavalli nal vazhthukal Sai appa thunay 💐💐💐💐🌹🌹🌹
అమ్మ నమస్తే మిమ్మల్ని చూస్తూంటే నాకు చాలా సంతోషం గా వుంది 👏
@aaminafathimaa Жыл бұрын
How are you Amma. Happy to see you energetic and living life to the fullest. Your thoughts are so inspiring.
@vijayakumari7445 Жыл бұрын
అమ్మా నమస్తే మిమ్మల్ని చూడక చాలా రోజులయ్యింది. ఎంత ప్రశాంతం గా ఉన్నారు.మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. మీరు ఈసారి Hyd వస్తే మిమ్మల్ని కలవా లనుకుంటున్నాను. కలవొచ్చా
@yellapragadashakunthala4799 Жыл бұрын
Sairam Amma yela unnaru. Mimmalini chusi chala rojulu avutunnadi. Mee videos ravadam ledu. Chala santhosham Amma. Swamy blessed you Amma
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻yellapragada🤲yetlaa unnaaru meeru chaalaa rojulu chuudakunaa meere anni rojulu aiendhi ante yetlaa🤗😀🙏🌻
@Anitha1234-jf6ck Жыл бұрын
Hii Amma challa rojulu tharavatha video tanx Amma❤️❤️❤️
@pushpakk2049 Жыл бұрын
Mom yepadi erkkergal angu mazhi eppadi engu mazhi atheism safe for you sai Appa thunay God bless you and your family 👍👍👍🙌🙌👏👏?🙌💐
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻pushpaa..sairam maa enge romba mazhi kulliru adhigamaa erukkumaa 😍
@pushpakk2049 Жыл бұрын
👍👍👍?
@murthujavalishaik8487 Жыл бұрын
Super Amma Chala Baga chepparu TQ soomuch Amma God bless you
@bindhu7412 Жыл бұрын
hi ama ala unnaru me cinemalu Chala baguntaye god bless u ama
@neeluneelima3029 Жыл бұрын
Meru apudu ela ney navutu happy ga vndali maam
@yesuvaraprasad5696 Жыл бұрын
Mimmalni choosthunte chaala happy ga undhi thalli..........being a strong woman in real life.......😊😊😊
@nelliprasadrao5725 Жыл бұрын
మీకు ధన్యవాదాలు అమ్మ
@pushpakk2049 Жыл бұрын
mom yepadi erukergal Sai appa thunay God bless you and your family safe for you 🙌🙌🙌✊✊✊🙏🌹
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻nandrimaa😊nallaa erukken😍🔱
@pushpakk2049 Жыл бұрын
✊✊✊
@pushpakk2049 Жыл бұрын
Supper supper supper Mom god bless you and your 👍👍👍👌👌👌🙏🙏🌹
@pushpakk2049 Жыл бұрын
😊
@RamaprabhaPrayanam5 Жыл бұрын
@@pushpakk2049🌻Pushpa.. yeppadi erukkemaa😊🌻
@pushpakk2049 Жыл бұрын
Mom nallaerugama office work Romba athegama erukgamma your health is care mom💐💐💐🌹🌹🌹👍👍👍
@ramnoddampalliawc9860 Жыл бұрын
ನಿಮ್ಮ ಎನರ್ಜಿಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ
@lokeshnani2867 Жыл бұрын
76 years... Hatts off. .. We are in 20s ' but Lazy
@vijayadhanyatha8166 Жыл бұрын
Meela natural life lead cheyalani asha ga undhamma...love u
@vaishikaharini_5 Жыл бұрын
Amma miru nijanga straight forward
@vaishikaharini_5 Жыл бұрын
Amma mimmalni okasari kalavali amma. Prashantham kosam oka mitho ganta sepu matladalani undi amma. Jeevitham ante ento miru cheppali amma naku
@likithkirankumsrudayakumar3752 Жыл бұрын
Amma me matalu always maku adharsyam..
@saralasadhanala5933 Жыл бұрын
గ్రీన్ 💚 💚💚💚💚💚💚💚💚💚💚
@padma6728 Жыл бұрын
Meeru Madanapalle lo ekkadanuntaaru .okkasaari kalavaali mimmalani. Daily etv cinema lo mee mivies old vi chustaanu nenu
@indirabhagavatula7713 Жыл бұрын
100 percent correct gaa chepparu 👍
@rajagollapalli-fo5vn Жыл бұрын
good raa bangaru rama prabha small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu
@sreedevikishore Жыл бұрын
అమ్మ మీకు దసరా శుభాకాంక్షలు 💐💐
@GujjelaRamkrishna Жыл бұрын
Amma garu chaala manchimaatalu cheppaatu❤ super amma.meeru really good amma❤❤❤❤
@GujjelaRamkrishna Жыл бұрын
Amma meeru chaala great amma andari comments chusthunnaru love you ❤️😘💖 amma
@ishannandhanreddy6367 Жыл бұрын
Namasthe amma.....Mee chalakibthanam inka thaggaledha......vayasulo unnappudu ela unnado alaane unnaru amma
@shriharidra Жыл бұрын
అమ్మ కరెక్ట్ గా చెప్పారు
@vijayasheelachakrapani6784 Жыл бұрын
MAM BETTER LATE THAN NEVER, HAPPY DEEPAVALI MAM... 🎉🎉
Memalni chesi chaala seggupadaali maa..33 years naaku chinna chinna panula ke oo anukuntta..meeru chaala energetic ga unnaru ippatiki...super asalu maa..😊
@umareddymyss131 Жыл бұрын
సాయిరామ్ ఎలా ఉన్నారంమ్మ మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి
@ksailaja6243 Жыл бұрын
Attaya mi kastepade tatvaniki munduga sirassu vanchi pranaamam chestunannu,nijame na kardamaindi emitante pillalali kastapadi panichese tatvaani nerpinchali,varu e panaina chesukogalagaale,avasarani batti,hatts off to you ❤
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻sailajaa..kodalaaaa yedhi marichi poeinaa ee athanu maathram marichi povu kadhaa😅😊🌻
@ksailaja6243 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 assalu jarahani Pani adi
@suryakiran4514 Жыл бұрын
cinima industry lo inta prasanta maina life evaru anubhavinchi undaru meeru chala adrstavantulu
@sdcreations1915 Жыл бұрын
Pedda vallu orike chepparu miru bagundali amma❤
@rc8680 Жыл бұрын
Amma mimmalni chusi memu bhaaga inspire avitham,meeku oka request amma,weekly once aiyna vedio pettandi please amma
@deepthinandyala8754 Жыл бұрын
Amma chandra mohan ika manaku lera Amma
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻🤲deepthi..😔sairam maa🤲😖🙏🌻
@nkartscreations Жыл бұрын
ఎవరైనా ఏదైనా చెప్తే దాన్నే పెట్టుకోకండి గమనించండి నిన్న ఏమి జరిగింది రేపు ఏమి జరగబోతుంది అని తెలుసుకొని ఆచరించండి... సూపర్ అమ్మ❤🙏🙏🙏 ఓం సాయి రామ్
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻naveeen😃🌻
@VidhyaAlaparthy Жыл бұрын
Naaa chinnappudu Vijayawada Patamata Lanka lo meee movie shuuuting jarugu chuntey mimmalny appudu chuuusina ippudu meeeru akkada untunnaaaru Amma reply istharani anukovachu naàa ?
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻madhana palli, chithur dhaggara🌻
@Harshitaellendula Жыл бұрын
Amma meru chal great
@deepthinandyala8754 Жыл бұрын
Amma chala prasantham ga andamga unnaru.This is the beauty
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻deepthi..😊🤲🙏😊🌻
@kumarirajanala2287 Жыл бұрын
Namskaram ammama garu 🙏🏻🙏🏻 ela unnaru chala rojulu ayyemdi memmalny chusi 🥰🥰🥰🥰chala santhosham 🙏🏻🙏🏻chala baga chepparu 👌🏻👌🏻
@SG-pc6tv Жыл бұрын
Amma meru great amma
@padmabommireddy7164 Жыл бұрын
Amma super meeru
@sujavarshacookingvlogs Жыл бұрын
🙏నమస్తే అమ్మా ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తే చాలాఆనందం గా ఉంటుంది మాకు కూడ ఉత్సాహం ని ఓపిక ని ఆ బాబా గారు 🙏మాకు ఇవ్వలి అని కోరుకుంటున్నాను మీరు ఇలాగే ఆయురారోగ్యలతో సంతోషం గా మాకు మార్గదర్శకులుకావాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మామీఆశీస్సులు మాకుఎప్పుడుఉండాలి అమ్మా 🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏🙏🌹💐ఓం సాయిరాం 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@sujavarshacookingvlogs Жыл бұрын
అమ్మా 31👍లైక్ నాదే అమ్మా 😊👏🌹💐🙏🙏
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻suja Varsha sorry maa ventane samaadhaanam evvanandhuku🤲yemi anukokumaa❤baagunnaa🤗🔱sai ram🔱
@sujavarshacookingvlogs Жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏నమస్తే అమ్మా 💐🌹🙏ఎలా ఉన్నారు అమ్మ మీరు పెద్దవారు సారి అడగకూడదు అమ్మా లేట్ ఐంది అంతే కదా మీరేమి ఫీల్ కాకండి ఎన్నో పనులు ఉంటాయి మీరు రిప్లై లేట్ గా ఇచ్చిన పర్వాలేదు అమ్మా మొత్తాన్నికి రిప్లై ఇచ్చారు కదా అంతే చాలు నాకు సంతోషం గా ఉందమ్మా మీరు ఆయురారోగ్య లతో ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏ఓంసాయిరాం 🌹🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@kathyayinivlogs Жыл бұрын
Namaste Amma Meeru Chala great❤
@mahalakshmigunukula5632 Жыл бұрын
❤ super Amma❤
@sasirekhagreat3341 Жыл бұрын
Thanks Amma
@gandiumasri6380 Жыл бұрын
Great amma meru..mimmalni chusthe chala happy ga anipisthundi amma.manchi mata chepparu..🙏❤️
@deepthinandyala8754 Жыл бұрын
Mimalni yela chudatam chala ante chala happy ga undi Amma.Mimalni kalavali ani undi Amma
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻dheepthi,,thappakundaa🤗🌻
@vizagsathyastuff8143 Жыл бұрын
Nice Video 👍
@inguvavenkatalaxmi8851 Жыл бұрын
Amma naynu hyd laxmini.. vanishing mummulani chudalani vundi amma
@manidweepavillagegardener5379 Жыл бұрын
అమ్మ ఇలా మన పని మనం చేసుకోవడం అంటే నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా ఇలానే గార్డెన్ పని చేస్తాను
@sireeshasreenivas6220 Жыл бұрын
డబ్బుంటే సుఖము సంతోషం ఉండవు అమ్మ భోగము ఉంటుంది అంతే..... ఆరోగ్యం సంతోషం తృప్తి ఇవి ఉంటే చాలామ్మా మీలాగా ఎవరూ ఉన్నారు... ఎవరూ leru.... That is రమాప్రభఅమ్మ 😎😎😎😎😎
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻sireesha..😎adhaalu suuupperr😂
@sireeshasreenivas6220 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 ❤️😀🌹❤️😀❤️😀😀😀
@seenaukd2748 Жыл бұрын
Namasthe amma meerante maku abimanam amma mimmalni chudallani undhamma ukd sujji
@pavandreams9055 Жыл бұрын
❤అమ్మ ఎలా ఉన్నారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి❤. మీ వీడియో కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను., మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🥰
@paladuguanjali1354 Жыл бұрын
Hi,amma🙏🙏🙏🙏🙏
@devamani1742 Жыл бұрын
Super amma ❤
@ranireddy367 Жыл бұрын
Ammaa ippudu vachindi video notification kooda ravatam ledu
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻rani edhi chenalaa🤗😃😍🌻
@shifaskitchengarden3663 Жыл бұрын
Amma నమస్కారం God bless you Chinna baket to matti teesukellandi baruvanipinchadu
@suhasinisadhu3098 Жыл бұрын
Namasthe Amma
@shireeshamanchineella1427 Жыл бұрын
super
@c727wsamc9 Жыл бұрын
Hi అమ్మ బాగున్నారా మీరు చదువుతా అంటే ఆత్మ పైన కవిత రాశాను మీకు షేర్ చేస్తా అమ్మ నాది అనంతపురం అమ్మ
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻pampumaa🤗
@c727wsamc9 Жыл бұрын
ఆత్మ శరీరాన్ని ధరించును శరీరము ఆత్మని ధరించలేదు శరీరాన్ని శోధించి సాధించవచ్చు ఆత్మ నీ శోధించడం అంటే ధర్మాన్ని నిర్వర్తించడం ధర్మాన్ని నిర్వర్తించడం అంటే సత్యాన్ని గ్రహించడమే సత్యాన్ని గ్రహించడం అంటే సకల జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండడమే ఎందుకు అంటే సృష్టిలో కేవలం ఒకే ఆత్మ అదే పరమాత్మ వివిధ శరీరాలు ధరించి ఉంది శరీరాన్ని ధరించిన జీవులు కర్మ ఫలం చేత బాధించబడుతున్నయి ఇదే సత్యం
Mam can you tell about marrige,now a days seeing all situations marrige having no intrest for boy or girl,is better to not to marry??
@rameshpudhipatla5366 Жыл бұрын
Jai rama amma 👍👍🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼 sri surakayala swamy raksha neeku undu gaaka 🙏🏼🙏🏼🚩🚩🚩🚩🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻ramesh🤲mana thaathaiyya🙏😊🌻
@satyavani6498 Жыл бұрын
Amma. U r great personality. God bless you maa
@Vikas-lo1jd Жыл бұрын
Tq Amma❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@priyaskitchen78 Жыл бұрын
నమస్తే అమ్మా 🙏. ఈ వయసులో కూడా ఇంత ఎనర్జిటిక్ గా వుండటం.. ఎవరికీ లేని అదృష్టం. దిష్టి తగులుతుదేమోనని భయం వేస్తుంది.బాబా మిమ్మల్ని ఇలాగే చక్కగా సంతోషంగా వుంచాలని కోరుకుంటాము😊
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻priyaaaa.. pillala dhrishti ammaku thagaladhule😊mee andhari ee palakarimpe chaalumaa😍🤗🌻
@swathantrameme1183 Жыл бұрын
Ela vunnaru amma chala rojulu tharuvatha chusthunnam. Helath bagundi kada. Namaste amma 🙏🙏🙏💐
@gavireddybabannagari279 Жыл бұрын
Amma garu ఈ వయస్సు లో కూడా బాగ శక్తి గా వున్నారు మికు ఆంజనెయ స్వామి అశిసులు వుంటే
@rajyuvraj6274 Жыл бұрын
Amma.. Chandramohan garu kaalam chesaru... Veelaite oka video pettandi.. Aayanatoh meeku chala anubandham undhi kadha
@vizagsathyastuff8143 Жыл бұрын
Good Message 👍
@lppraveen5342 Жыл бұрын
Super
@manoranjanid9960 Жыл бұрын
Good Message
@ramyacherry Жыл бұрын
Hi amma niku pedda fan ninnu chudali ani vundhi ninnu chudagalana amma
@Eswar319-q5t Жыл бұрын
Namasthe amma..
@drkampalleravichandran Жыл бұрын
ఎప్పుడో 45 ఏళ్ల క్రితం పంచాయితీ సినిమాలో పండరీబాయి కూతురు గా , సత్తెకాలపు సత్తెమ్మ వంటి అమాయకురాలిగా నటించిన ఆ రమాప్రభేనా ఈనాడు ఈ అమ్మమ్మ అని ఆశ్చర్యమేస్తుంది.. ఆత్రేయ గారన్నట్టు … కాలం చేసే మాయాజాలం చేతిలో ఎవరైనా కీలుబొమ్మలమే… ప్రేమకు శోకము ఫలమేమో? త్యాగము రాగము జతలేమో? ఏమో … రాజబాబు రమాప్రభ ఎవర్ గ్రీన్ జంట.. రాజబాబే మధ్యలో పిచ్చిపట్టి లీలారాణి వెంట పరుగెత్తాడు గానీ…
@pavangameyt241 Жыл бұрын
అమ్మ నేను ఒక అనాధను నాకు ఎవ్వరూ లేరు ఇద్దరు బాబులు మా ఆయన సరిగా పనిచేయడం మీ దగ్గర ఏదైనా పని ఉంటే. చెప్పండి అమ్మ నా పిల్లలు నేను మీ పేరు చెప్పుకుని బ్రతుకుతాను మీ ఊర్లో ఏదైనా పని ఉంటే చెప్పండమ్మా. పిల్లలిద్దరినీ చదివించు కుంటూ బ్రతుకుతాను మాకు సిటీలో ఏ పని దొరకట్లేదు తినడానికే. ఇబ్బందిగా ఉంది పూట గడవడం లేదు దయచేసి ఏదైనా పని ఉంటే. చెప్పండి అమ్మ 🙏🙏
@ramadevikapoor2330 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@srj_royal Жыл бұрын
Amma nenu married women life lo narakam chustuna...evariki leni badhallu naku amma...poyina jammalo avariko chala kastum petivuntanu anduke e jammalo narakam chustunanu....
@Nellorekitchen Жыл бұрын
అమ్మ ❤,🙏
@padmajasivaraju4427 Жыл бұрын
హాయ్ అండి బాగున్నారా రమా ప్రభ గారు చాలా రోజులయింది మిమ్మల్ని చూసి ❤ మీరు చేసే పనులు ఈనాటి యువత నేర్చుకోవాలి ఎలా ఉన్నారు గోవిందుని ఆశీస్సులు మీకు ❤
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా చాలా సంతోషం గా ఉంది మిమ్మల్ని మీరు చాలా చక్కగా చెప్పారు 👏 మీ సినిమాలు అన్ని చాలా బాగుంటాయి 👌 మీరు నటించిన చిత్రాలు బుచ్చిబాబు విచిత్ర బంధం బంగారు బాబు ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా నటించారు అమ్మ మీకు అలానే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌻rama vara. thanksmaa🤗🔱
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 thanks Amma 🙏 good morning 🌞
@@RamaprabhaPrayanam5 my fevaret actor andi avida ma intlo andaru avida abimanulam na age 22 aina Sare naku chacentha pichi suryakanthama ante anduke suryakanthama gurinchi chepandi please na peru khadar basha suryakanthama abimani please mi kalu patukoni adugutunanu ame gurinchi chepandi 😭
@battinaranirani3775 Жыл бұрын
కఫీని కట్టుకున్న సాయిబాబా తన వృద్ధాప్యంలో ఎలా నడిచారు అలాగే కనిపిస్తున్నారు అమ్మా నాకు మీరు
@RamaprabhaPrayanam5 Жыл бұрын
😂batttiiiinaaaaaaaaa😂😄🌻
@battinaranirani3775 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 avunu amma. Nijm
@RADHAGOPALAMCHANNEL Жыл бұрын
అమ్మ బాగున్నారా ఇంకా ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కగా యాక్టివ్ అమ్మ మీరు 🙏