Digamber Kamble | Renjarla Rajesh | Bathula Prasad Pressmeet | N9 Media

  Рет қаралды 2,598

N9 Media

N9 Media

Күн бұрын

Пікірлер: 67
@KumaraswamyNakka-q3d
@KumaraswamyNakka-q3d 2 сағат бұрын
జై భీమ్
@sasisakile18
@sasisakile18 2 сағат бұрын
జై N9 న్యూస్ We are with you
@PremRaj-v8e
@PremRaj-v8e 3 сағат бұрын
జై భీమ్, కాంబ్లీ, మరియు రాంప్రసాద్, రాజేష్ గారికి, ఏ వి,ఏం, గారికి అభినందనలు మరియు నమస్కారములు, మాల జాతి,, అంబేత్కర్ గారి వారసులం మనం, అంబేత్కర్ గారి ఆశీస్సులు మనకు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో బిల్లు పే ట్టి అమో దించుకో, మాదిగ, సోద రా, మందా క్రిష్ణ గాడు దళిత జాతి కి రిజర్వేషన్ లె కుండా చే యా డా నీకి జన్మించిన దుర్మార్గుడు,
@samathacharvakar1482
@samathacharvakar1482 Сағат бұрын
నేను ఏ కులం పేరు కూడా పెట్టి రాయను అసలు ఒక మాట చెప్పు నువ్వు నీ కులం ఆర్దిక స్తోమత ఎక్కువ కలిగి ఉందా విద్యా అధికారాల అండతో .. లేక నీ వ్యతిరేకి యొక్క కులం వుందా చెప్పు ఒక చిన్న మాట
@raphayelmendu4163
@raphayelmendu4163 Сағат бұрын
ఈ వీడియోలు లాస్ట్ పాట కుటిల విభజన గురించి శభాష్ అయిన పాట దొడ్డిదారి విభజన శభాష్ అది జరిగేది కాదు చచ్చేది కాదు మన తండ్రి అంబేద్కర్ పార్లమెంటుకు లింకు చేశారు అక్కడికి వెళ్లి చేసుకో మనండి ఆ మందం మందం మందం మాది కృష్ణ విభజన దమ్ముంటే పార్లమెంట్లో కోర మనండి కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం గోరంట రమేష్ అన్న లాస్ట్ లో పాట సూపర్ సూపర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్
@raphayelmendu4163
@raphayelmendu4163 Сағат бұрын
రాజ్యాంగబద్ధం కాదు విభజన రాజకీయ వ్యభిచారులు వక్రీకరణ శభాష్ రాజ్యాంగబద్ధం అయితే పార్లమెంట్లో జరుగుతుంది దమ్ముంటే పార్లమెంట్ కి వెళ్ళు మందం కృష్ణ జై భీమ్ జై భీమ్ జై భీమ్
@mallelavenkatarao
@mallelavenkatarao 2 сағат бұрын
జైభీమ్ తమ్ముళ్లు.
@KunaMusic-ll2hz
@KunaMusic-ll2hz Сағат бұрын
జై భీమ్ అన్నలు
@మోహన్దండు
@మోహన్దండు Сағат бұрын
మీరు చెప్పేది వంద శాతం నిజం.
@ShankarPasula-rq6vv
@ShankarPasula-rq6vv 2 сағат бұрын
Jaibheem jaimala
@arunkumar-rp9so
@arunkumar-rp9so 2 сағат бұрын
Jai mala jai Rajesh and kamble
@vishnumurthymotamarry137
@vishnumurthymotamarry137 40 минут бұрын
ఇప్పటికైనా మాలల నిజాయితీ నీ కుహనా మేధావులు అర్థం చేసుకోవాలి నిన్న N9 మీడియా పై కృష్ణ గారి ఎంత అహంకార పూరితంగా ఉందో ఒక సారి చూస్తే అతని ...తెలుస్తుంది
@sasisakile18
@sasisakile18 2 сағат бұрын
జై భీమ్ ....జై మాల..... జై రామప్రసాద్ జై రాజేష్.. జై కాంబ్లీ
@indralaJhoni
@indralaJhoni Сағат бұрын
Jai Bheem Bradhars. Jai Jai Mala. Vari Good song Anna. Parthi okka Dthalithudu. Nadum katti Nadu vali.
@chintavenkataraviraju3668
@chintavenkataraviraju3668 Сағат бұрын
My salutes to you all leaders of the maala community.🙏
@pbrao-zu3hj
@pbrao-zu3hj 2 сағат бұрын
Long live Ambedkar
@సమన్యాయం4779
@సమన్యాయం4779 Сағат бұрын
వర్గీకరణకు సహకరించి ఆట్టడుగు వర్గాల అంటరానితనము, కులనిర్మూలన, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయండి రాజ్యాంగ పరిరక్షణ గురించి రాజ్యాధికారం గురించి ఐకమత్యంతో పోరాడాలి... అంతేగాని మీ స్వార్థం కోసం ఇతరులను బలి చేయకండి.. వర్గీకరణ వలన రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు ఉండదు..! అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మరియు ఆయన రాసిన రచనలను చదివిన మీకు ఆయన ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి.. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, కుల నిర్మూలనకు వ్యతిరేకా...???
@KakaraRavikumar-f1v
@KakaraRavikumar-f1v Сағат бұрын
Jai.bheem.jai mala.
@Sukeshshank
@Sukeshshank 48 минут бұрын
రాజేష్ అన్నా మిరే మా ఆశ దీపం విమర్షాల బయపడవు అని తెలుసు జాతి కోసం అవమానాలు కుట్రలను ఎదురుకుంటున్నావు కేసు లు ఎదురు కుంటున్నావు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి. ఇప్పటికి అయినా మాల ఉద్యోగులు కండ్లు తెరవాలి మాల ఉద్యోగుల బాధ్యత రహిత్యం, ఉద్యమనికి ప్రోత్సాహం లేకపోవటం. రిజర్వేషన్ ఫలాలు పొందిన వారు బధ్యత రహిత్యం
@ambatisatyanarayana9255
@ambatisatyanarayana9255 Сағат бұрын
JAYAHO SRI DIGAMBER R RAJESH B PRASAD RAMESH JAYAHO JAY BHIM JAY PHULE JAY BUDDHA JAY MULNIVASI JAY SAMVIDHAAN JAY INDIA
@tsr4665
@tsr4665 2 сағат бұрын
jai mala
@sasisakile18
@sasisakile18 2 сағат бұрын
జై రాంప్రసాద్ జి జై మాల.....
@basavaiahdamala713
@basavaiahdamala713 Сағат бұрын
Jai bheem
@a.venkataswamy3464
@a.venkataswamy3464 2 сағат бұрын
Jai mala
@chandunaveennaveen3351
@chandunaveennaveen3351 Сағат бұрын
Jiy press meet ku jiy bheem YSR dt malamahanadu state presedent bandla jayaraj
@pandurangarao8814
@pandurangarao8814 2 сағат бұрын
If s.c. community categorized and divided politically and socially we become weakest amoung present caste system say general ,obc ,sc and sts .
@eganesh524
@eganesh524 2 сағат бұрын
ఎస్సీ వర్గీకరణ వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుంది దానికి మీరు ఎందుకు అడ్డు వస్తున్నారు
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 2 сағат бұрын
Evadu apaledu.antha ma ventane unnaru అంటున్నారు.aipothadi
@ambatisatyanarayana9255
@ambatisatyanarayana9255 Сағат бұрын
TELL EVERY BODY HOW THE EQUALITY AMONG 59 SUB CASTES THROUGH THIS ABCD Group A 1% Sub castes 8 Group B 7% Sub Castes 15 Group C 6% Sub castes 24 Group D 1% Sub castes 4 Suppose 50 post fulfillment how we can do it?
@RajuLanka-g6w
@RajuLanka-g6w 2 сағат бұрын
Yes abcdkavale 59
@sasisakile18
@sasisakile18 2 сағат бұрын
ప్రస్తుతం ఆంధ్రా లో కూడా మాదిగలపై దాడులు జరితే మాలలే ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్నారు
@venkatbattu8662
@venkatbattu8662 Сағат бұрын
Jai bhim
@enjapraveen1949
@enjapraveen1949 2 сағат бұрын
కత్తి పద్మారావు గారు , గద్దర్ ఇద్దరు వర్గీకరణకు అనుకూలమే.
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 2 сағат бұрын
అందరూ aukulame.మళ్ళీ కోర్టు kotteyakunda చేసుకోండి
@మోహన్దండు
@మోహన్దండు Сағат бұрын
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే బీజేపీ టార్గెట్. దారి తప్పిన ఎవరనైనా.!? దారిలో పెట్టాల్సిన అవసరం ప్రతి పౌరుడి భాద్యత.
@samathacharvakar1482
@samathacharvakar1482 Сағат бұрын
yes 100 % నిజం అని నువ్వే చెప్పలేవు
@Dramu-dz4zz
@Dramu-dz4zz Сағат бұрын
డమ్మీ మీటింగ్స్
@ganeshravan733
@ganeshravan733 3 сағат бұрын
అరేయ్ నాయన మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అది చెప్పండి. మీది పాత చింతకాయ పచ్చడి తప్ప ఇంకొకటి లేదు.
@maratimanideep72
@maratimanideep72 2 сағат бұрын
ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది మళ్ళీ కొట్టుడు పోదు అని మందకృష్ణ హామీ ఇస్తాడో అడుగు మరి. లేదంటే నువ్వు చెప్పగలవా?
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 2 сағат бұрын
Orey nayana.addupadithe agipothadani bayamendukurabye
@riyaprateetya1587
@riyaprateetya1587 Сағат бұрын
వర్గీకరణను మాలలు అందరూ కోరుకుంటున్నారు ఎవ్వరూ కూడా అడ్డుపడుతలేరు. ఆడరాక పాత గజ్జెలు అన్నట్లు మంద క్రిష్ణన్న వర్గీకరణ చేసే ప్రభుత్వం మీద కొట్లాడక మాలల మీద విద్వేషం నింపుతున్నారు.
@samathacharvakar1482
@samathacharvakar1482 26 минут бұрын
గాడిద నువ్వు ముందు dp లో పెటుకున్న చంద్ర సేకర్ రావణ్ ని అడుగు చెప్పుతో ముందే కొడతాడు గతం లో కొట్టాడు కూడా నిన్ను గుర్తు లేదా
@enjapraveen1949
@enjapraveen1949 2 сағат бұрын
లక్ష మంది మాలలు వచ్చిన 10 లక్షల మంది మాలలు వచ్చిన చేసేది ఏం లేదు. వర్గీకరణ జరుగుతుంది. ఇది సమాజిక న్యాయం.😅😅😅😅
@maratimanideep72
@maratimanideep72 2 сағат бұрын
మరి ఎందుకు వణికిపోతున్నారు సామి? మాలలు మాలలు అని నిద్రలో కూడా ఎందుకు కలవారిస్తున్నాడు మందా ఎలియా గారు
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 2 сағат бұрын
Malli కొట్టేస్తుంది courtlo next
@jangalakondalarao7985
@jangalakondalarao7985 Сағат бұрын
2004 కూడ జరిగింది. 2006 పోయింది, మళ్ళీ అదే జరుగుతుంది... చేయగలిగితే పార్లమెంట్ లొ చేపించుకోండి...... బ్రో 59 కులాలకు 59% రిజర్వేషన్ చేపించుకోండి....... మండబుద్దితో ఆలోచించ కుండ
@samathacharvakar1482
@samathacharvakar1482 Сағат бұрын
ఒక పక్క గోదారి మరో పక్క ఎడారి .. ఏ దారి నీది ఓ దేశభక్త
@sasisakile18
@sasisakile18 2 сағат бұрын
ఏలీయా కి వర్గికరణ జరగడం ఇష్టం లేదు
@enjapraveen1949
@enjapraveen1949 2 сағат бұрын
మీకు ఇష్టం ఉన్నదా
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 2 сағат бұрын
Malli courtlo kotteselaga chesukokandi.vinaru.chesukondi
@samathacharvakar1482
@samathacharvakar1482 Сағат бұрын
కాదు ఆర్ఎస్ఎస్ బిజేపి కి ముందు
@riyaprateetya1587
@riyaprateetya1587 Сағат бұрын
మాలలు ఎవరు వ్యతిరేకిస్తలేరు
@samathacharvakar1482
@samathacharvakar1482 Сағат бұрын
@@enjapraveen1949 నీకు రాజ్యాంగం delete చేయటం ఇస్టం అయినప్పుడు
@nagarathnamswamidasu3115
@nagarathnamswamidasu3115 52 минут бұрын
జై భీమ్
@yarrakondal2978
@yarrakondal2978 Сағат бұрын
Jai mala
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Russian secret base uncovered / Russia abandons the region
14:15
NEXTA Live
Рет қаралды 855 М.
ملی‌ گرایی دفاعی ≠ ملی‌ گرایی تهاجمی
18:07
Sound of Philosophy آوای فلسفه
Рет қаралды 20 М.
Attention in transformers, visually explained | DL6
26:10
3Blue1Brown
Рет қаралды 2 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН