పాట: దిగిరా రా నా స్వామి రాగం: శ్యామ తాళం: ఆది సాకి: పరాకు చేయక..... మొరాలకించు.... వరాల స్వామి.....నీ....కరుణ తలంచావా....దేవా... తిరుమల దేవా..... పల్లవి: దిగిరారా నా స్వామి తిరుమల శిఖరాలు దిగిరారా దిగిరారా నా స్వామి..... 1చరణం: నీ శిఖరాలను దాటగ లేను - ఏ కానుకలు నీకిడలేను నీ పద సన్నిధి చేరగలేను- నీ కృప చూపర వేంకటేశ్వర ||| దిగి రారా ||| 2చరణం: వరముల నిమ్మ ని అడగనులేరా -సిరిసంపదలను కోరను లేరా అరమర చేయక నా మొర వినరా - దర్శనమీయరా వేంకటేశ్వరా ||| దిగిరారా ||| 3 చరణం: ఈ జగమంతా నీ దయ చేత - వెలుగును కాదా కలియుగ వరదా దీనుల ఎందరి కావగ లేదా - తిరుమల సుందర వెంకటేశ్వర |||| దిగిరారా|||
@chandakababurao86236 ай бұрын
అన్నగారు డిస్కషన్లు హిందోళ రాగం మరి కామెంట్లో శ్యామ రాగం అంటున్నారు ఏది నిజమైన
@bhanuprakash225714 күн бұрын
ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామీ 🙏🙏
@sreenivasuludane4622Ай бұрын
పాట చాలా బాగుంది అన్నా 🎉
@ramnathraodkp82198 ай бұрын
చాలా చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనం🙏🙏 ప్రసారం చేసినమరి మీ బృందం లో ప్రతి యెక్కరికి ముఖ్యంగా హౕర్మెనియం మాస్టర్ మరి తబలా మాస్టర్ గారికి అందరికి ధన్యవాదములు సార్🙏🙏
@sangeetharavali8 ай бұрын
🙏
@rajkumarreddygaddam54427 ай бұрын
చాలా అద్భుతమైన పాట... పాట రాసిన వారికీ చాలా కృతజ్ఞతలు