నా కష్టాలు తిరీపోయేలా కాపాడు స్వామి గోవిందా గోవిందా
@Who_am_I666182 ай бұрын
Ok
@chappallisriramamurthy7775Ай бұрын
NA,KASTLUKO,TiRiPOVALi,SWAMi
@asrikanthreddy2 ай бұрын
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విదపసులే తరువులై నిలచిన కొండ పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీవేంకటపు గొండ
@prakashrao66413 ай бұрын
అన్నమయ్య కీర్తన వ్రాశారు మరియు మీరు పాడారు మాకోసమే...మేము చాలా అదష్టవంతులము 👏🙏🤗 మీ అందరికీ మా కృతజ్ఞతలు
@nerawatibhaskar378424 күн бұрын
తిరుమల తిరుపతి వెంకటరమణ అమృత సాంగ్ వెరీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🌄🌹🌹🌟💅🏽🙏🏽🔯🌠
@user-ne3wm9nm4b23 күн бұрын
నా బాధలు తిరిపోవలి స్వమి గోవిందా గోవిందా గోవిందా
@VenkataCharyulu-jo3yt3 ай бұрын
🎉🎉🎉 అన్నమాచార్యులు కూర్చుని రచించలేదు అశువుగా శ్రీనివాసుడు నాలుక మీద నుంచి పలికాడు చూసిన వెంటనే ఆనందంతో చెప్పిన కీర్తనలు చందస్సు ప్రాస ఆలోచించి చెప్పినందుకు కాదు స్వతహాగా భగవంతుని పలికాడు
@user-uh4zv6js3k3 ай бұрын
గోవిందా గోవింద గోవింద అన్నమాచార్య కీర్తన అమృత భాండాగారం మీ గాత్రంలో ఇంకా అద్భుతంగా అమృతం పోసినట్టు మా చెవులకు ఇంపుగా ఉంది నమో వెంకటేశాయ కానీ ఇది పాట ఏ రాగంలో పాడారు రాగం పేరు రాశి పెట్టుంటే పెట్టి ఉంటే ఈ అమృతాన్ని నేర్చుకోవలసిన వారు నేర్చుకుని భజన కార్యక్రమం పడేవారికి నేర్పిన వారు అవుతారు నమో వెంకటేశాయ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@vanithavani4801Ай бұрын
Om namo venkatesaya namaha 🙏🙏 Swami kaapadu thandri nannu na bartha nu 🙏🙏 bagavantha maku arogyam ivvu thandri naku chala bayam ga undi thandri 😔 na bartha handicapped naku yeppudu hospital karchu na arogyam bagundhadhu yeppudu edo okkati thandri enni medicine use chestunna koncham kuda thagadam ledu thandri naku 😔🙏 na barthaku nade problem yeppudu naku arogyam sari undadhu ani na bartha handicapped thanu ala nenu ila ela thandri idaru ilane unte maku evaru dikku thandri mire mamalni kapadali thandri 🙏😔🙏😔 maku andarila arogyam ivvu thandri 🙏😔 mi darshanam ki vache prasadinchu thandri 🙏😔 maku arogyam ivvu thandri ma chey vadalaku thandri mimalne nammukunam😔🙏
@venkateshshiva26 күн бұрын
మీరు తొందర్లోనే స్వామి వారి అనుగ్రహం pondutharu
@user-tx5is4bx8q2 ай бұрын
Super kerthanalu very good
@RamaKrishna-hf2zc8 ай бұрын
Om namo venkatesha namaha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo ganapathye namo Om namo durgadeveye namo Om namo Hara Hara Mahadeva shambo Shankara namaha shivaya Om namo Laxmideveye namo om namo Santhoshi matha ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌺🌺🌺🌼🌼🌼🌹🌹🌹🍎🍎🍎🍌🍌🍌🍠🍠🍠🍜🍜🍜☀️☀️☀️☀️☀️🚩🚩🚩🚩🚩👏👏👏👏👏
@sathyam4449Ай бұрын
Govinda Narayana
@musicaldipak50648 ай бұрын
I am marathi but really like this languages all 🎵 🎶 🎵 Nice lyrics 👌 Nice music👌 Namo Vyankteshay 💐 💐
@SANKEERTHANA9998 ай бұрын
Thank you so much OM NAMO VENKATESAYA 🙏
@nerawatibhaskar37843 ай бұрын
Good Morning Kurumurthy Venkateswara Swamy Hit Song Very Good Thank You