Dindayal Seva Samiti's Atalji Memorial Lecture - Yuddhaya Krutanischaya | RakaLokam | KRSudhakar Rao

  Рет қаралды 8,276

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 108
@srinivasgittha8298
@srinivasgittha8298 20 күн бұрын
🙏👍🙏కేంద్ర ప్రభుత్వం మీ దేశభక్తి దేశ సేవను గుర్తించి సరైన విధంగా మీసేవలను వినియెాగించుకుంటుందని ఆశిస్తున్నాము 👍 గత పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన మంత్రి మెాదిగారి తెలుగు అనువాదం చాలా గొప్పగా చెప్పి వారి ప్రశంసలు అందుకున్నారు 👍
@sanvyfashions2292
@sanvyfashions2292 20 күн бұрын
ఈ ప్రసంగం వల్ల ఇప్పటికైనా కొందరికి మోడీ గారి విలువ తెలిసి వచ్చిందని అనుకుంటున్నాను. జయహో మోడీ సర్కార్ మోడీ గారి చాణిక్య నీతికి జయహో 👏👏👏👏
@anandreddypatlolla5688
@anandreddypatlolla5688 20 күн бұрын
మీ దేశ భక్తికి పాదాభివందనం మీరు చెబితే చిన్న పిల్లాడికి కూడా అర్థం అయ్యేటంత సులభంగా స్ఫూర్తిదాయకంగా ఉంది మీరు నిండు నూరేళ్లు బ్రతకాలి అని ఆ దేవుణ్ణి వేడుకుంటాను 🙏
@KvraoKvrao
@KvraoKvrao 20 күн бұрын
రాకలోకం సుధాకర్ గారికి నమస్తే మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తాము, దేశభక్తి గల ఛానెల్
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 20 күн бұрын
చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం రాకా సర్. ధర్మరాజుకి, శ్రీకృష్ణ పరమాత్మునికి, అర్జునుడికి, శివాజీ మహరాజ్‌కు, గాడియా లోహాలకు, వాజపేయి గారికి హృదయ పూర్వక పాదాభి వందనాలు. యుద్ధాయ కృత నిశ్చయః
@ShivayyaMachaMalla
@ShivayyaMachaMalla 20 күн бұрын
జై శ్రీరామ్ మీ అచంచల దేశ భక్తి కీ నమస్కారములు. భారత మాత కీ జై జై జై హిందూస్తాన్.
@laxminarayana2185
@laxminarayana2185 20 күн бұрын
రా కా గారికి నమస్కారం మీ వీడియోలన్నీ తూచా తప్పకుండా చూస్తాను మీరు ఇలానే ఎన్నో వీడియోలు చేయాలని మా కోరిక
@satyaprasad6803
@satyaprasad6803 20 күн бұрын
ఉత్తేజభరిత, స్ఫూర్తిదాయక, అద్భుత ప్రసంగం రాకా గారు.
@sanvyfashions2292
@sanvyfashions2292 20 күн бұрын
మీ ప్రసంగం ఏంటంటే ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత ఇప్పుడు విన్నట్టుగా అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏.
@SureshKumar-ed4ng
@SureshKumar-ed4ng 20 күн бұрын
రాకా సుధాకర్ గారు సంఘ్ మీద ప్రేమ అభిమానాలని పరోక్షంగా యోగి గారిని కొంచం విమర్శిస్తూ మాట్లాడినట్టు వుంది. నేను సంఘ్ అభిమానినే కానీ ఇంకా ఎక్కువ యోగి గారి అభిమానిని. ఇప్పుడు దేశానికి ప్రస్తుత పరిస్థితిలో కొంచం గట్టి నాయకులు కావాలి. మోడీజీ ని మించిన stratagist ప్రపంచం లో లేరు. యోగిజి కి ఇంకా చాలా సమయం వుంది.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 20 күн бұрын
You are right 😂😅
@pachimatlakiran5512
@pachimatlakiran5512 20 күн бұрын
Sssss బ్రదర్ మీరు చెప్పింది నిజం. ఇలా అందరూ అలోచించాలా అని నామనవి. జై హిందూ. జై శ్రీరామ్
@RakaLokam
@RakaLokam 19 күн бұрын
నా విమర్శ యోగి గారిపై కాదు. ఆయన పేరిట తమ‌ వ్యాపారం చేసుకునే, చేతలలో శూన్యం కానీ మాటల్లో మాత్రం మహావీరులలా ఉండే వారిపైనే.
@subbuthondavaram
@subbuthondavaram 19 күн бұрын
విషయం మీద ద్రుష్టి నెలకొల్పాలి .. యుద్ధాయ కృత నిశ్చయః !!. పాయింట్ అది మాత్రమే గ్రహించాలి
@mavurujpkrao8956
@mavurujpkrao8956 20 күн бұрын
వందేమాతరం... హైందవ శంఖారావం ముందుగానే పూరించారు 🙏🚩
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 20 күн бұрын
జైశ్రీరామ్ 🚩 రాక గారు 🙏
@SureshKumar-or5mp
@SureshKumar-or5mp 20 күн бұрын
JAI SREE RAM JAI BHARAT JAI JAI RAKA SUDHAKAR.
@apm-ve5qv
@apm-ve5qv 20 күн бұрын
దేశం కోసం చావడం కాదు చంపడం అని చాలా బాగా చెప్పారు.
@princemhan5865
@princemhan5865 19 күн бұрын
❤ yes
@rameshthalapally3713
@rameshthalapally3713 20 күн бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు గురూజీ
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 20 күн бұрын
మంచి స్ఫూర్తి ని చ్చే మీ వాక్కులో వుంది
@srinivasvennamera816
@srinivasvennamera816 20 күн бұрын
Jai sri Krishna 🚩 Radha Radha 🚩 🙏🏻
@MuralimohanVedala
@MuralimohanVedala 20 күн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@unknownvirus1297
@unknownvirus1297 20 күн бұрын
Namaste English Sir.
@praveenborancha8165
@praveenborancha8165 20 күн бұрын
Jai Bharat
@malleshkatala5794
@malleshkatala5794 20 күн бұрын
Jia sri ram🚩🚩🚩
@SivaSankar-lks
@SivaSankar-lks 20 күн бұрын
జై భారత్ జై హిందూ దేశం
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 20 күн бұрын
మనకు chatrapathi లాంటి వాళ్లే కాదు ఆయన అనుచరులు లాంటి వాళ్లు కూడా మనకు కావాలి,
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 20 күн бұрын
ప్రతియువకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారుకండి.భారతీయ దేశ యువకుల్లారా, జైశ్రీరామ్ 🚩🌹🙏
@KvraoKvrao
@KvraoKvrao 20 күн бұрын
Excellent Speech guruvu garu
@504venu
@504venu 20 күн бұрын
జై భారత్ జై శ్రీరామ్
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 20 күн бұрын
Adbutamaina Vishleshana wonderful Exmple and Emotional Speech Sir Hatsoff and Salute Rakha Sir .
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 20 күн бұрын
సర్ ప్రతి విలేజ్ లో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టాలి
@VENKATARAMANAM-yr1cl
@VENKATARAMANAM-yr1cl 20 күн бұрын
నమస్కారములు రాకా జీ
@pasulasrikanth6027
@pasulasrikanth6027 20 күн бұрын
Jay Shivaji Jay Bhavani Jay Shri Ram
@manjunathk4324
@manjunathk4324 20 күн бұрын
Bharath Mataki Jai
@balreddy7720
@balreddy7720 20 күн бұрын
నమస్కారం గురూజీ 🎉
@jillepalliram8154
@jillepalliram8154 20 күн бұрын
రాకా గారు జై శ్రీరామ్ నేను మీ ఏకలవ్య అభిమానిని, నిజంగా మీ ప్రసంగాలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎలా సార్ మీకు ఇంత మేధస్సు, మరింత దేశభక్తి. ఈ దేశపు విలువలు అందరికి తెలవాలంటే మోడీ, యోగి, అన్నామలై, పవన్కళ్యాణ్ లతో పాటు మీరు కూడా కావాలి. మీ విశ్లేషణత్మక ఉపన్యాసాలు వింటుంటే ఎన్సీక్లోపీడియా అనే పదానికి అర్ధం మీరే అనిపిస్తుంది.
@srkpaturu3982
@srkpaturu3982 20 күн бұрын
Excellent Sir, Manchi Vishayamulu Cheyppinaru Sir Dhanyawadamulu
@Vkrnaidu-v9m
@Vkrnaidu-v9m 20 күн бұрын
Jai Mata Bharatha mataki jai jai Sriram jai Modi Jai Bharath jaihind namaste
@pavansinghgarundal6465
@pavansinghgarundal6465 20 күн бұрын
Good Speech
@ravinderpoojari1
@ravinderpoojari1 20 күн бұрын
It's outstanding...no words...it's speechless
@kedharnath5918
@kedharnath5918 20 күн бұрын
NAMASKAR 🎉
@KonathalaSreeja
@KonathalaSreeja 20 күн бұрын
జై భరత మాత
@cheelaagamreddy1164
@cheelaagamreddy1164 20 күн бұрын
జై శ్రీ రామ్
@kodimelamanohar
@kodimelamanohar 19 күн бұрын
Raka garu, as always your speech are very inspiring. I am with you Sir 🙏
@Boddu.Bixapathi
@Boddu.Bixapathi 20 күн бұрын
🙏నమస్తే రాఖ గారు 🙏
@rangamsetty6691
@rangamsetty6691 20 күн бұрын
Most inspiring.speech.
@RAMBHAI-ko7gr
@RAMBHAI-ko7gr 19 күн бұрын
దేశం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తున్న మీకు ధన్యవాదాలు 🙏
@Kkalluri1
@Kkalluri1 20 күн бұрын
ఏమో మరి నాకైతే శివాజీ కంటే కూడా , కనీసం నలుగురు పిల్లలు కని పెంచే మాతృ మూర్తులు కావాలి దేశానికి , ప్రాధాన్యత దీనికే.
@veenaprasad3894
@veenaprasad3894 19 күн бұрын
👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maa gnaanam saripodhu sir. Maatalu saripovo " mimmalni prashansinchatanki. Super speech. Tq. Somuch sir. 🎉🎉🎉🎉🎉.
@macherlaramesh7463
@macherlaramesh7463 20 күн бұрын
రాక గారు మీ నాలెడ్జ్ కి 🙏🏾🙏🏾🙏🏾
@malleshamkonda167
@malleshamkonda167 20 күн бұрын
V.V.GOOD.VIDIYO.JAISRI.RAM.
@aaradhyaankaiah1015
@aaradhyaankaiah1015 20 күн бұрын
Thanks guruvu garu... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu...haree ramma haree krishna krishna krishna haree haree...
@vennapusaramamohanareddy9590
@vennapusaramamohanareddy9590 20 күн бұрын
Excellent
@RavindranathVeluru
@RavindranathVeluru 20 күн бұрын
WELL SAID 👍🚩🇮🇳
@satyadevi4939
@satyadevi4939 20 күн бұрын
We Respect you sir ❤🇳🇪💐👏👍
@k.n.pavankumar3620
@k.n.pavankumar3620 20 күн бұрын
Jai Hind
@nageswararaoramavarapu817
@nageswararaoramavarapu817 20 күн бұрын
Superb speech...
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 20 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤
@trinetra5694
@trinetra5694 20 күн бұрын
Very informative and inspiring speech, Excellent!
@narasimhayadav5381
@narasimhayadav5381 20 күн бұрын
Super speech sir
@MMRRY
@MMRRY 19 күн бұрын
What an impressive speech Raka garu. I now have a clearer perspective on Prime Minister Modi's plans, and I believe that Chief Minister Yogi Adityanath may have a significant role to play in the future.
@vishweshwarmaragowni3650
@vishweshwarmaragowni3650 20 күн бұрын
నమస్తే sir
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 20 күн бұрын
🙏🙏🙏🙏🙏
@prasadreddy7621
@prasadreddy7621 20 күн бұрын
🙏🙏🙏
@nadimpalliraju5778
@nadimpalliraju5778 20 күн бұрын
Jai yogiji ❤
@mukkamalashiva2286
@mukkamalashiva2286 20 күн бұрын
Super sir
@pvajjha
@pvajjha 14 күн бұрын
సుధాకర్ గారూ, నాకు మాటలు లేవు 🙏
@PK-454
@PK-454 20 күн бұрын
He is none other than YOGI ADITYNATH
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 20 күн бұрын
Jai Sriram Jaihind Jai Bharath
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 20 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sanvyfashions2292
@sanvyfashions2292 20 күн бұрын
🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MYBharat2024
@MYBharat2024 18 күн бұрын
Excellent, such inspiring words is only possible by a person who worked extensively at ground level close to people and dharma..🙏🙏
@arivu2533
@arivu2533 20 күн бұрын
Simply superb Sir 🙏🙏🙏
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 19 күн бұрын
Jaisreeram jaimodiji ❤
@kallurugopalreddy
@kallurugopalreddy 20 күн бұрын
ఎవరు ఏమీ అనుకొని హిందూస్థాన్ కు up సీఎం గారు PM. కావాలే అంతే
@SGR2
@SGR2 20 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై హింద్ జై భారత్ 🙏🙏🙏🙏
@praveenreddy9312
@praveenreddy9312 12 күн бұрын
Thanks for sharing this information sir 🙏
@kaluvasiva
@kaluvasiva 20 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@satyadevi4939
@satyadevi4939 19 күн бұрын
🙏🇳🇪we Respect you sir
@vamsiyadav8357
@vamsiyadav8357 20 күн бұрын
Great Speech sir
@bhojaraju602
@bhojaraju602 19 күн бұрын
Jai Sri ram. JaiModi.Jago Hindu.you know ours History.suno suno real story.
@RanaTanthram
@RanaTanthram 20 күн бұрын
రాక సుధాకర్ గారికి నమస్కారం... ఇప్పుడు శివాజీ లు రానా ప్రతాప్ లు ఇంకా మన గురు గోవింద్ సింగ్ గారి కొడుకులు లాంటోళ్లు పుట్టాల్సిన అవసరం ఉన్నది... హిందువుల జనాభా తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు పిల్లలను కన్నడం లేదు సార్. సార్.. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ జరగాలంటే ముందు హిందువులు సంతానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది రానున్న 50 ఏళ్ల హిందువుల సంతానం ఇప్పుడున్న దానికి ఒక 50% పడిపోతుందని ఒక అంచనా ఉంది సార్.. మరి ఇప్పుడు ఉన్న హిందువుల పరిస్థితి ఎట్లున్నది అంటే సార్ వాళ్ళ పిల్లలను మేము ప్రయోజనం చేయగలుగుతాం అనే నమ్మకం ఉంటే కనీసం చదువు చెప్పగలుగుతాం అనే నమ్మకం ఉంటేనే కంటున్నారు సార్ జన్మని ఇస్తారు పిల్లలకు సో మనమేం చేయాలి అంటే సార్ ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి సార్ ఇట్లాంటి విషయాలు కాకుండా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే సార్ కన్న పిల్లలకు విద్య అనేది అవసరం సార్ వాళ్లకు విద్య ఇప్పించగలరు ఇది నిజం సార్ ఇది ఫ్యాక్ట్.... అయితే మన గవర్నమెంట్ గిట్ల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది సార్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఉంది సార్ కాకపోతే ఇంకా పెంచాలి సర్ దాన్ని పెంచి వాళ్లకు మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచాలి ఆ విద్య నేర్చుకునే విద్యాలయాలలో చాలామంది సరిపోతాడు కదా మనకు రేపు పొద్దుగాల రక్ష ఇచ్చే దేశానికి ఆర్ విద్య వైద్యం కనుక విద్య వైద్యం కనక మనకు ఫ్రీగా ఉంటే మన హిందువులు చాలా మంది పిల్లల్ని గాని మన హిందూ రక్షణ అనేది జరిగే అవకాశం ఉంటది సార్ ఒకవేళ మీరు ఇట్లనే మంకు పట్టు పట్టి జనాలు వీరసావర్కర్ లు కావాలి కానీ..వాళ్లకు చదివి మేము ఇట్లానే ఉండాలి అనే ఆలోచన మీరు చేస్తే హిందువులు త్వరలో ఈ ఇండియాల గంట ముందు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి స్థాయిలో ముస్లిం జనాభా పూర్తిస్థాయిలో పెరిగిపోతాయి సార్ ఇప్పటికే వాళ్ళ జనాభా పెరిగి పోయినట్టుగా చాలా గణాంకాలు ఉన్నాయి మనకంటే వాళ్ళ జనాభా తక్కువ స్థాయిలో పెరుగుతుంది మీరు ఎప్పుడైతే ఉచిత విద్య ఉచిత వైద్యం అమలు చేస్తే తప్ప మన జనాలు పిల్లలను కనే ఆలోచన ఇట్ల లేరు
@kishorrajarapu7492
@kishorrajarapu7492 20 күн бұрын
❤❤
@PK-454
@PK-454 20 күн бұрын
💙💙💙
@kanakarajuk2172
@kanakarajuk2172 19 күн бұрын
sir your health is little bit problem I pray to God to give good health to you for more speeches to give this generation jaihind
@VenkateshDupana
@VenkateshDupana 19 күн бұрын
జై శ్రీ రామ్ గురూజీ జై భారత్ జై pm మోడీజీ జై బీజేపీ
@Vkrnaidu-v9m
@Vkrnaidu-v9m 20 күн бұрын
Jai bjp Jai Sriram bharathmataki Jai Jai Modi long live Bjp Jai Bharath jaihind namaste
@srinivasulugumadavally7626
@srinivasulugumadavally7626 20 күн бұрын
👏👏👏👏👏🙏💐
@annapurnabommireddy5032
@annapurnabommireddy5032 20 күн бұрын
🎉🙏👏
@anilkumarkota5027
@anilkumarkota5027 20 күн бұрын
వాళ్లకి నాలుగు పూటలా భోజనము లేని పరిస్థితి కాదు తిండి కాదు నాలుగు ముద్దల భోజనము కూడా లేని పరిస్థితి . మన దేశాన్ని పప్పులు ఉప్పులూ నూనె అడగటం కాదు . వాళ్ళ దేశములోని ఇస్కాన్ నేతలను జైల్లో నుంచి విదుదల చేస్తే వాళ్ళే వంటలు చేసి మూడు పూటలా వాళ్లకి కడుపునిండా తిండి పెట్టేవారు కదా
@narasimhanaidu1236
@narasimhanaidu1236 20 күн бұрын
👍
@chinnamnaidu3273
@chinnamnaidu3273 20 күн бұрын
🎉
@pushpavathi1858
@pushpavathi1858 20 күн бұрын
Sir mi knowledge deshabhakthi goppadi
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 20 күн бұрын
🚩🤝🙏🤝🚩🚩🚩🙏🚩
@cheranjeevijayam8163
@cheranjeevijayam8163 20 күн бұрын
We are at our civilizational.cross roads...
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 20 күн бұрын
జయచంద్రుడు (రాహుల్ ఖాన్,), వచ్చాడు కదా ,ఇంకా ఛత్రపతి శివాజీ కూడా వస్తాడు,
@gopiramanna9939
@gopiramanna9939 19 күн бұрын
అవును
@ganeshnchn
@ganeshnchn 20 күн бұрын
ఒక ప్రక్క శివాజీ అంటారు. ఇంకో ప్రక్క శివాజీ లాంటి యోగీ గారిని సంఘ్ వాళ్ళు విమర్శిస్తుంటే వారికి వంత పాడుతున్నారు. ఇది హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే పనులు. ఇవి మానుకోవాలి. వాడు ఒక ప్రక్క హిందూ వినాశనం చేయడానికి ఎలాంటి చిన్న అవకాశం వదులు కోవడం లేదు కదా రోజూ రోజుకి హిందువులను ఎలా నాశనం చేయాలి అని అంతర్గత శత్రువులతో బాహ్య శత్రువులతో కుట్రలు పన్ను తూ అత్యంత బలంగా ప్రమాద కారంగా వుంటూ హిందువులకి ప్రతీ రోజూ బతకడం గండంగా చేస్తున్నారు. మీరేమో కలిసి బతకాలి ప్రపంచానికి చెప్పాలి ఆదర్శం లాంటివి మాట్లాడుతున్నారు. ఈ రకమైన వ్యవహారం హిందువుల్లో గందర గోళం సృష్టిస్తూ వారిని ధర్మ రక్షణకు దూరం చేస్తుంది.
@vijayaatluri2381
@vijayaatluri2381 20 күн бұрын
ముందు లోపల వున్న శత్రువులను బయటకు పంపనివ్వండి, కోట్లల్లో వున్నారు, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సపోర్టర్స్ అండ్ రోహిన్గ్యాలు
@polavarapuanilkumar1739
@polavarapuanilkumar1739 20 күн бұрын
సర్ మీ ప్రసంగం వెన్నంతసేపు భాఘవత్గీత విన్నట్లుగా వుంది .తత్వం బోధపడింది
@PGuruareddy
@PGuruareddy 20 күн бұрын
Jevita me..yudda.
@mukkamalashiva2286
@mukkamalashiva2286 20 күн бұрын
Jai Guru Govind Singh
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН