బాబోయ్ వర్మ గారు మీ మేధస్సు కి నా నమస్కారం సార్ 🙏🙏🙏
@Nani-yz1sc2 жыл бұрын
Sir మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రాం చేయండి sir 🙏ప్రజలు మూఢ నమ్మకాలలో మునిగిపోతున్నారు
@akshithsiddharth49095 жыл бұрын
వామ్మో rgv గారు నేను మిమ్మల్ని ఎంత అర్ధం చేసుకున్న కానీ ఇంకా చాలా మిగిలిపోతుంది మీరు ఇంత strong గా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే ఎంటో అనుకున్న మీకు ప్రతి విషయం లో మంచి పట్టు ఉంది అందుకే మీరు తోపు సర్ అయిన rgv అంటే ఏమిటో ఈ వీడియో చాలు మీరు సూపర్ సర్
@ravijayswal53105 жыл бұрын
He's 8 th wonder of the world🌏
@daddagaming50043 жыл бұрын
sSSSSSSS
@gollaraju52263 жыл бұрын
Correct bro
@kollurubharathsimha5393 жыл бұрын
Thaggipodhi
@natureabbaiye13733 жыл бұрын
Hahaha good joke anna🙏🏻🤣🤣🤣🤣🤣🤣🤣
@udayjinna35053 жыл бұрын
2nd wonder of India😂😂
@jeevankumar65254 жыл бұрын
👌👌 నిజాన్నీ నిర్భయంగా చెప్తున్నారు సూపర్
@whateva123453 жыл бұрын
అడిగితే కోపం వస్తుంది గాని, ఇలాంటివి చాలా ఉన్నై పురాణాల్లో
@sasisanthosh9105 жыл бұрын
Really wonderful interview I ever seen...he has clarity on everything....he don't have place for compromise in his life... that everyone should needs
@Vsl20154 жыл бұрын
భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అసలు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్‌బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత! భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు. 🙏🙏🙏🙏శుభంభూయాత్
@pjana37725 жыл бұрын
మన దేశంలో ప్రశ్నించ కూడదు అందరూ ఎలా పోతున్నారో అలానే పోవాలి ,analytical thinking వద్దు ,ఎందుకు ఏమిటి అని వస్తె ఎప్పుడో బాగుండేది
@sivasathvikpaturi2094 жыл бұрын
Anyalitic thinking is must but that anyalitic thinking can be done after u understand everything in mythology are you understanding it in a correct way matters then u can analyse but most people don't understand and try to analyse that's not correct
@anukuloyasrinivas54834 жыл бұрын
@@sivasathvikpaturi209 exactly bro
@srk32454 жыл бұрын
RGV super maind b day
@bsloversbutnotlover52766 ай бұрын
Endhuku prasninchakodadu @@sivasathvikpaturi209
@ravindramullapati49245 жыл бұрын
మీ ప్రశ్నలకు ఆ anchor బిక్క మొహం వేస్తుంది.
@creativestudiocharan34974 жыл бұрын
after watching this it is easy to learn maths then RGV words
@gangadhara62675 жыл бұрын
Ram Gopal Varma your great
@manibabubinnada55615 жыл бұрын
మీకు సమాదానం చెప్పాలి అంటే ఇంకో Rgv కావాలి......
@vivekanandaswamyi60775 жыл бұрын
antha ledhu bro elati chetta na kodukula ki quarter kotti chetta vage vallu chalu
@@yasinmohammed7285 alochanaku kuda limit undali andi mari inthaga alochinchoddu, ithihasallo unna manchini grab cheskovali kani itla alochiste middle class vallaku inka low class vallaku chala problem. Dabbunna vallu em chesina nadustadi, ila matladthu kurchunte pedavadi kadupu nindadu, naa drushtilo veellandaru mana weekness meeda invest chese sampadinche vyaparule.
@sureshpeddada67933 жыл бұрын
Rgv... చెప్పేది కరెక్ట్..లాజికల్ గా ఆలోచిస్తే 👌
@agentxspartan24095 жыл бұрын
RGV nuvvu Maamulodivi kaadhu Super
@yogiraj19814 жыл бұрын
Hats off RGV garu, your way of explanation is simply superb. You are extraordinary talented person sir. Common people cant understand your thinking and logical questions.
@explorebrite52005 жыл бұрын
Wonderful.. really so many people are following blindly/unblind. But he is thinking what d reason to follow and why.. but it's reality. He's talking with lot of reasons that's awesome.for the people who are doing insult him, Instead of satirize him give a better reply with a valuable reasons.
@im_Goutham3 жыл бұрын
The clarity on every topic and the way he questions is simply awesome. G.O.A.T
@thirupalnaikmude82365 жыл бұрын
Rgv nalage ఆలోచిస్తున్నాడు.....☺️
@saikumarjoharapuram32304 жыл бұрын
RGV RGV lane apochistaduuuu
@mullarafi71954 жыл бұрын
Keep it up
@anandkumar-ym9en4 жыл бұрын
ఇంతకి మీరెలా ఆలోచిస్తున్నారు బ్రదర్..
@eswarhumanist13994 жыл бұрын
naalaga kooda
@janajyothisri3 жыл бұрын
Aa gv ki thelisthe nenu neela aalochinchadamentani neeko point chepthadu😋
@karna9nvrgiveup8684 жыл бұрын
Meeku answer ivvalante devude ivvaali...u r grt sir.....meeru thuth matladtaaru
@kingrulesalways5 жыл бұрын
I asked similar questions ,I got scolded and hit on my face
@kumarrdy54205 жыл бұрын
Stop over acting.
@vishnuclinic20165 жыл бұрын
Congrats
@sathishkumarg36035 жыл бұрын
Anthe bro vallu.. Vadevado yemo cheppyadu ani ade follow aytharu, questions vesthe ila chestharu.
@Vsl20154 жыл бұрын
భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అసలు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్‌బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత! భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు. 🙏🙏🙏🙏శుభంభూయాత్
@sriramsujith49184 жыл бұрын
Sir idhant meeru type chesara I love your matter
@mahendarsampathi27885 жыл бұрын
Sir miru genius
@johnstephen52113 жыл бұрын
Such logical and tangible thinking. So many flaws in Hinduism believes appreciated such fine analysis of Gods
@harishb3207 Жыл бұрын
Yes true, but not only Hinduism all the religions having so many flaws and illogical including Christianity 😜
@dhanumjayjampana2382 жыл бұрын
Super ramgopal Varma Garu thank you very much
@soujanyagasikanti99972 жыл бұрын
Sir..,,, ur world are very strong hats off sir ..very clearly mentioned every worlds..
@abhishekkodli70044 жыл бұрын
I want to see rgv and sadguru on single screen........
@civilsaspirantsyam27215 жыл бұрын
Love you sir super talking
@shaikadam46725 жыл бұрын
100% u r correct rgv
@devil-yq1vn5 жыл бұрын
Really sir u r the ginius in the entire global.i inspired so many times with u r interws.
@manojmanu63735 жыл бұрын
Nuv thopu chala depth vundi
@victor.doppalapudi40163 жыл бұрын
అందుకే అనుసరించడానికి యోగ్యుడైన దేవుని వైపు ప్రజలు తన మనస్సును మార్చు కుంటున్నారు sir
Kudos to our ancient rishi for recording the truth and not hiding /editing the truth. Name one other culture that can do this. They left it for readers to debate about it, that it why they are still alive after several thousand years.
@cyreasyenglish94902 жыл бұрын
Superb 👌ultimate analysis
@ramicdi3755 жыл бұрын
Excellent rgv garu
@tarunbanala76335 жыл бұрын
I respect the logical questions of RGV. Even I had such questions. But, unlike him I tried to find answers from a genuine source of information. The main thing about the stories in our puranas to actually question them and try to find an answer. Every story in purana has a flaw and if you question it and try to find answer you will find great knowledge. 1) The story of Vinayaka birth is being told only half in the society. Garikipati garu tells the story in one of the Mhabaharatha videos, unfortunately, I don't remember which episode it is. 2) Laksmana carried the clothes of Sita. Also only Sita had clothes worth 14 years. They are worn after washing. Ram and Laksman only had probably 2 sets of clothes. 3) In Ramayan, there are qualities described about Rama and how people like him. Before Dasarath declares Ram as a crowning prince after having many discussions with the people of different sections of the society. RGV did not study Ramayan by Valmiki. Also, Dasarath has to stand on his word not for Moksha but for the people of the kingdom as it is said Yatha Raja Thatha Praja. 4) Rama cut the eyes and ears of Surpanaka because she tried to kill Sita after the failed attempt to mary Ram or Lakshman. Een then he didn't kill Surpanaka. 5) I don't know completely about the Balaji story, but I think the story is told a bit wrong considered the logical nature, so I can't comment. 6) Every person has a flaw. As per the Vedas(which are the genuine references for this culture if you have a doubt) the "GOD" has no form. Every being which has a form will go into state of confusion and wrong path at one point or other no matter whoever it is. Even Brahma, Vishnu or Siva. Each story in the purana comes from when these forms made a mistake. If they haven't then everything would be normal and we need not discuss anything. The real thing is that every thing that has a form has a "flaw" in nature or to be exact "by nature". 7) Ram is a human as per the avatar. Krishna is not a human. He is a complete avatar of Vishnu. For more about it you can watch Bhagavata pravachan by Koteshwar rao garu. 8) Inorder to understand about Ravana you need to study Uttara Kanda. 9) Many women have their stories in puranas. Sita didn't blindly follow Rama. You should listen to the Ramayana Pravanchan by Koteshwar rao garu, the conversation between Rama and Sita after Rama was told to go to forests. 10) Homosexuatlity and prostitues were part of the society and legalized for a few reasons and only to a few section of people. 11) Women had many rights in puranas. 12) Temple is not for worship. It is for Darshan and many things as you listen to the pravachankarthas like Koteshwar Rao Garu and Garikipati Garu. A man can become jealous free by Sadhana as said in Vedas. This is my personal opinion of the Pushpaka Vimanam. I think the mechanics of it are different compared to what an Aeroplane is right now. We don't know what engineering it is, but it might have existed. We are yet to make many discoveries of the present world. This was an older video re-published by this channel.
@madhabpatra83525 жыл бұрын
🙏
@HeartistMurali4 жыл бұрын
You didn't say in what way these stories are useful. After all India is full of corruption whereas millions of other countries have a better culture than us just by using common sense.
@HeartistMurali4 жыл бұрын
@indian lad33 Read my comment again and again.
@HeartistMurali4 жыл бұрын
@indian lad33 how many Nobel laureates????? Moreover winning Nobel prize doesn't necessarily indicate the intellectual vibrancy of a culture. It should be put to perspective. A culture can breed a winning mindset and also talent can be just freakish many times. Whatever little talent India has is of the latter, not the former.
@paturin554 жыл бұрын
In all Puranas ,it may be just stories Good has won over Evil and the majority of all Human beings lived better of than the evil that was inflicted by cruel and evil men all over the world mentioned in all religious mythologies
@sahadevsahadev67044 жыл бұрын
RGV gaaru really great.He don't have fear .He expreses himself
@rajeshkunal35614 жыл бұрын
It's soo funny to see Ramu-puranam .. really njoyed the discussion
@arunasanikommu78505 жыл бұрын
great RGVsir
@sirisudheer95043 жыл бұрын
superb question sir tq
@dsmsrayagada3264 жыл бұрын
Sir meeru chala great sir... reality ento meeru dhairyamga cheptunnaaru....
@lajjuvikas84675 жыл бұрын
Hatsoff to your knowledge
@anithac84475 жыл бұрын
Rgv is very intrasting person..😀
@gopim55025 жыл бұрын
Anitha C nice Anitha
@InspiringJAVA3 жыл бұрын
lol u had made an intrasting note🙊
@erafriends11725 жыл бұрын
కథలు, పురాణాలు, గాథల్లో కూడా శృంగారం, కామం, వక్ర, విపరీత , పరోక్ష , అక్రమ+సక్రమ కామ కార్యకలాపాల పాలు కూడా ఎక్కువే. సృష్టికి+సుఖానికి మూలం కామం. దేవతలు సైతం మర్మ యోగులను చేసినది కామమే కదా? ఆది అంతములు లేనిది, అనంతమైనది కామ మహిమ. A+M కామ తంత్ర.
@naveenpochampalli11095 жыл бұрын
That's the capacity of rgv reality facts
@imojivsmadhaviimojivsmadha75614 жыл бұрын
Yes RGV SIR right✔
@DR-ty9yp3 жыл бұрын
RGV lo chala vishayam undi
@Vijay-kd8xu5 жыл бұрын
RGV sir,God is great, maya is making u to see his actions as mistakes. God can answer u in a fraction of secon. Try to get to see god with sadhana.
@mandasanjaykumar30574 жыл бұрын
నువ్వు దేవుడు రా స్వామి .........నిజంగానే ....
@chnraju92975 жыл бұрын
Sir mind blowing
@r.seenaiah4 жыл бұрын
Congratulations varma
@shailender.cherukumusic70555 жыл бұрын
RGV....Your...Great...Sir
@Rajeshrajesh-ts9bx3 жыл бұрын
Sir ramoji garu melaga andaru alochinchali
@AnwarAnwar-rg9xh3 жыл бұрын
Superb no word's
@rprtjchannel54575 жыл бұрын
Superb
@tryit571432 жыл бұрын
Exllent
@dpa81095 жыл бұрын
His words make US think
@hussadxnasee95474 жыл бұрын
Your right RGV
@bonnedumadhu51422 жыл бұрын
Jai sri ram
@ismartshankar16385 жыл бұрын
Nuvvu thopu Babai
@scstbc4 жыл бұрын
Ramudu is a Criminal Person According to RGV. Excellent Analysis....
@backbenchidiot54722 жыл бұрын
Sir janmalo okasari ayna mee dhagara shisarikam cheyalli 🙏🙏💯
@ravindrastorys68973 жыл бұрын
RGV sir naa daggara Oka Katha undhi miku correct gaa saripothundhi film thiyadaniki
@vijaybeera12884 жыл бұрын
RGV sooper
@ARChandra154 жыл бұрын
నాకు అర్థమైన లాజిక్ : వద్దు అన్న తరువాత బలవంత పెట్టే వాళ్లకు పశు ప్రవృతి ఉన్నట్లు. అలాంటి వాళ్ళను పశువుల లాగా ముక్కుకు తాడు వేయటం, చెవులు కుట్టి మార్కింగ్ చేయటం మామూలే. ఇప్పటికి మనం అదే చేస్తున్నాము...పశువులకు
@sumankumar-mc5jo4 жыл бұрын
Super sir
@Taraka19724 жыл бұрын
పురాణాలను ఒక యండమూరి నవలగానే చూడాలి,దానిని దేవత్వం అపాదించకూడదు,ఒక వేళ అపడిస్తే నవ్వులపలే.
@nareshsurnapaka71294 жыл бұрын
Bagachepparu sir
@manarayalaseema465 жыл бұрын
No dislikes wow
@krishnamurthynakka77053 жыл бұрын
Good explanation Sir
@josephineclara57414 жыл бұрын
O God save dear brother ram gopal Varma in the name of Jesus amen
@varunmajji65143 жыл бұрын
he will come to your jesus soon
@vemuri.karuna53053 жыл бұрын
Very genius man
@veerudepa16644 жыл бұрын
Nuvvu great ra babu
@sanjaysanjusanjaysanju45935 жыл бұрын
Think ......... THINK.....
@anwarbasha86085 жыл бұрын
Your right sir
@sureshboda57434 жыл бұрын
King of legendary man
@chnraju92975 жыл бұрын
Sir u r really hero to my life
@mahenderdasari5193 жыл бұрын
Super kada
@satishraj76655 жыл бұрын
Yes your correct... Rgv gaaru
@kpkdhar225 жыл бұрын
He got common sense, if everyone has 5 % of his sense. Parties like BJP won't get votes on religion basis. Most people doesn't want to know what is inside their books, but still claim it's great without facts.
@paturin554 жыл бұрын
In 1946 Muslim League an Islamic religious party Jinnah got majority votes in Punjab and in Bengal Presidency,so they made Suhrawardy to do religious riots in Calcutta on 16 august 1946 murdering innocent Hindu's threatening if you do not give Pakistan,whole India will burn in riots and got Pakistan by threatening to murder innocent hindus at Riot Point as a gun point and got Partitiion ofUnited India into religious Pakistan and secular India
@pushpalatha88424 жыл бұрын
Correct
@teluguhomoeopathy2705 жыл бұрын
Genius
@rajeshkamtekar24965 жыл бұрын
Yes I have all the answer to RGV questions in a polite way with good debit
@tututuuuu5 жыл бұрын
Debate
@praveenyadam26174 жыл бұрын
Go and drink complan boy
@katruramu36135 жыл бұрын
Super
@kdprasad82817 ай бұрын
పాపం బత్తాయి బ్యాచ్😂😂😂😂😂
@lovenaturecanada4 жыл бұрын
Genius of the world 🙏🙏🙏who is enlightening the world
@shankarvadluri79874 жыл бұрын
RGV MY GOD
@snehalokam96254 жыл бұрын
They are absolutely senseless created stories, what u tried to bring out is appreciable.
@pash03134 жыл бұрын
Dandalayya saamy guruji u r great 🙏🙏🙏🙏🙏🙏🙏💞
@basheerbabu97685 жыл бұрын
nice
@viraatviraat6893 жыл бұрын
What ur said all correct
@pompeshyelawar96624 жыл бұрын
Anchor fully prepared... But in front of bgv zero.
@krishjoseph61732 жыл бұрын
RGV 🔥🔥🔥
@venkateshnuthpally6313 жыл бұрын
Miru great sir
@psamueldevaratnam54313 жыл бұрын
Thank you brother. Facts chepparu deepga srudy chesaru.
@manumanisha42554 жыл бұрын
Awesome sir mila intha clear ga andharu alochisthe bagundu
@shivajivenkat84933 жыл бұрын
RGV is correct
@jayaseelanc45154 жыл бұрын
Well discussions sir
@AverageGuy5134 жыл бұрын
Greatness of India is truth is recorded with out judgement. In other cultures they could have hidden for never disclosed their dirty Landry sir. So please give credit for telling the Truth.
@merigummala91214 жыл бұрын
RGV anna !!ur right janaalu meru yentha cheppinaa arthm cheskoru.
@akimnotbadjustevil61275 жыл бұрын
Yes it's true
@nandakishore42285 жыл бұрын
i would like to see a debate on any topic of rgv and sadhguru..