Excellent explanation about Swami Vivekananda. Dhanyavadalu.
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏 thank you keep watching
@operation50-oldisgold63 жыл бұрын
ప్రణామములు🙏🙏🙏 సకల శాస్త్ర పారంగతుడు,పండితుడు అయిన సామవేదం షణ్ముఖశర్మ గారి నుండి స్వామి వివేకానందుల వృత్తాంతం వినడం సకల జనులకు ఆనందమయం..శుభప్రదం. షణ్ముఖ శర్మ గారు చెప్పినట్టు... స్వామీజీ గురించి తెలుసుకుంటే సనాతన ధర్మం గురించి తెలుసుకున్నట్టే.! వివేకానంద అంటారు... If Hindu is not spiritual..I do not call him a Hindu. సనాతన ధర్మ సారం ఆధ్యాత్మికత.. అదే...అద్వైతం.! అద్వైత తత్వాన్ని అనుస్థానం లోకి తెచ్చుకున్న వారే అసలైన హిందువులు. నిజమైన హిందువులుగా. .భారతీయులుగా మనమంతా జీవిద్ధాం.. స్వామీజీ కన్నా కలల్ని నిజం చేద్దాం. జై భారత్.. ముందుగా ... ఛానల్ వీక్షకులకి రామ క్రిష్ణ ప్రభ ఛానల్ బృందం వారికి రిపబ్లిక్ దినోత్సవం 🇮🇳 సందర్భంగా శుభాకాంక్షలు💐💐💐
@srknelloresivaram70293 жыл бұрын
Good message sir
@operation50-oldisgold62 жыл бұрын
@@srknelloresivaram7029 🙏🙏🙏
@Swarna-B3 жыл бұрын
Mee padamulaku namaskaram 🙏🏼
@ashokn87343 жыл бұрын
It will be more useful for engers
@postivethinking94973 жыл бұрын
Jay Shree Ramakrishna Jay Shree Saradha maa Jay swami Vivekananda