వేద పురాణ ఇతిహాసాలు ప్రవచించటంలో మీకున్న స్పష్టత, స్థల పురాణం, అన్వయం లలో మీకున్న కచ్చితమైన అవగాహన లను మాటలలో వివరించలేదు గరువర్యా.....🙏🙏🙏🙏🙏 మీలాంటి మేధావులకు అందాల్సిన ప్రజాదరణ అందలేదు అని నా అభిప్రాయం. శైలిలో, మీది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన పద్దతి.... అది గరికపాటి వారిని, చాగంటి వారిని మరిపిస్తుంది......🥳🥳🥳
@jagadishr.v.4862 жыл бұрын
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 🙏గురువుగారికి వందనం 🙏
@raviphanindra94548 ай бұрын
Base sankya aadapillalu. Sama sankya magapillalu
@rajubakkaaa2 жыл бұрын
5:00 pm to 7:00pm
@karapatirajendrakumarkarap32492 жыл бұрын
గురుదేవా నమః 🙏🙏🙏🙏🙏
@jaisrinivas11952 жыл бұрын
🙏🙏🙏🙏
@mallikharjunaraomalli76552 жыл бұрын
దివాసంగమం time please
@karipattisrivenkat45352 жыл бұрын
సంధ్య వేళా 3pm to6.7
@Kelam_Krishna2 жыл бұрын
పగటిపూట.... సూర్య భగవానుడు ప్రకాశించే వేళ
@jawaharlalnehru46232 жыл бұрын
స్వామిజి, హిందువుల ఐకమత్స్యం అవశ్యకత గూర్చి కూడా చెప్పండి. లేకుంటే మీరు చెప్పేవన్ని వృథా.ఇది మీ భాధ్యత కూడా.