Omesushumna Amma garu entha manchi dhyan guru chi chappru chala chala happy Amma garu ❤
@sailajanamburi99073 ай бұрын
Om sri gurubhyonamaha 🙏🙏🙏. Thanku so much for sharing your experience. Mangalam Nitya Subha Mangalam 🙏
@chandrakalaj3818 Жыл бұрын
ఓం గురుభ్యో నమః ధ్యాన సాధన గురించి అద్భుతంగా వివరించిన గురువుల పాదాలకు నా నమస్కారములు మంగళం నిత్య శుభ మంగళం
@vijayalakshmi9442 Жыл бұрын
Om sri gurubyo namaha amma🙏🙏🙏 adhyathmikatha ante theliyani maku aa anubuthi chendela chesaramma thank you🙏🙏 for giving us your blessing s
@niteshnamburi Жыл бұрын
🌷Om Sushumna 🌷 Om Sri Gurubyonamaha 🙏🏻🙏🏻🙏🏻 Thank you Ammagaru for initiating us into Sushumna kriya yoga meditation. I wish i have started doing meditation a bit earlier than i did. 🌷 Mangalam Nitya Subha Mangalam 🌷
@gayathrimanthena4662 Жыл бұрын
🙏🙏🙏om sri gurubhyonamaha 🙏 మాకు తెలియని ఎన్నో విషయాలు ఈ సుషుమ్న క్రియ ద్వార తెలియచేసి మా జీవితాలకి మంచి మార్గం చూపించారు అమ్మ గారు నా హృదయపూర్వక వందనాలు అమ్మ గారు🙏🙏🙏
@kavithaedavalluri19632 жыл бұрын
అమ్మగారు క్రియ యోగం గురించి మరియు ఆత్మ ఎలా పరిణితి చేదుతుంది అని విషయాలను చాలా అద్భుతంగా వివరించారు. అమ్మ మీరు చెప్తుంటే అలానే మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది అమ్మ. ఎన్నో అద్భుతమైన విషయాలను సుషుమ్న క్రియ యోగం ద్వారా తెలియజేస్తున్నారు మీకు శతకోటి సాష్టాంగ ప్రణామాలు 🙇♀️🙏🙏🙏
@lakshmich77862 жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏 మాకు తెలియని ఎన్నో విషయాలను సుషుమ్న క్రియా యోగా ధ్యానం ద్వారా తెలియచేస్తున్న పూజ్యశ్రీ ఆత్మా నందమయి అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు అమ్మ 🙏 మంగళం నిత్య శుభమంగళం.
@indirasonnati33242 жыл бұрын
ఎందరో ఋషులు, యోగులు నడయాడిన ఈ భరత భూమి లో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు శిష్యులను ఉద్ధరించడానికి అవతరించి, వారు మమ్మలిని శిష్యులుగా స్వీకరించి ఈ సుషుమ్న క్రియాయోగ మార్గంలో ఆత్మతో అనుసంధానం అవుతూ మానవుడే మాధవుడిగా మోక్ష సాధనకు మార్గ నిర్దేశం చేస్తున్న అమ్మ పాద పద్మములకు నమస్సుమాంజలి🙏🙏🙏
@raghavenianisetti Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 మానవ జీవితంలో వచ్చే సమస్యలను అవరోధాలను దాటుకొని తద్వారా మంచి సాఫల్యతను పొందడానికి ఈ సుషుమ్న క్రియా యోగ సాధన మన జీవితంలో ఎంత అవసరమో చక్కగా తెలియజేశారు అమ్మ! Om sushumna 🙏
@jyothipv36302 жыл бұрын
🙏🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః మానవత్వం నుండి మాధవత్వ లోనికి రావడానికి ఆత్మానందమయీ అమ్మ గారు అనుగ్రహించిన సుషుమ్న క్రియా యోగ ప్రక్రియ అద్భుతమైనది. సుషుమ్న క్రియా సాధన తో ఆనందం స్థితిని పొందుతున్నాము. ఏలూరు వాసులు అమ్మగారి చే స్వయంగా సుషుమ్న క్రియా యోగ దీక్షను పొందుతున్న మీరందరూ చాలా అదృష్టవంతులు ఈసాధన క్రమం తప్పకుండా చేసి మీరు ఆత్మానంద స్థితిని పొందగలరు, ఈ అదృష్టాన్ని ప్రసాదించిన ఆత్మానందమయి అమ్మగారికి మనసా, వాచా, కర్మేణా కృతజ్ఞతాపూర్వక శిరసాబివందనములు🙏🌹🌹🌹🙏
@vanajabhupathiraju34102 жыл бұрын
మన భారతదేశంలో పరమ గురువులు యోగులు మా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, మా జీవితాలను ఉద్ధరించడం కోసం ఎన్నో ప్రక్రియలను అనుగ్రహించారు.. ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సుషుమ్న క్రియా యోగ మని అద్భుతమైన ధ్యాన సాధన మాకు అనుగ్రహించి నందుకు చాలా ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@Radhad042 жыл бұрын
Its very important for people to know the real purpose of our birth...Sushumna kriya yoga apt for modern generation and very effective ..
@ushasanthi5656 Жыл бұрын
Om sushumna humanity and spritual and it blessings of our life
@deepurupub.9799 Жыл бұрын
Pujya Guruvulaku pada namaskaraalu💐🙏🙏
@umaalluri22442 жыл бұрын
Om Sushumna Ammagaru,🙏🙏🙏 ఇంత అద్భుతమైన ధ్యానాన్ని పరిచయం చేసి అనుక్షణం మా ఆత్మ ఉన్నతి కోసం ఎన్నో అద్భుతమైన సందేశం ఇస్తూ ధ్యానం లో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఇస్తూ నాలో ఎంతో మార్పు కి కారణమైన సాక్షాత్తు దైవ స్వరూపిణి అయినా అమ్మగారికి నా శిరస్సు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియ చేసుకుంటున్నాను మంగళం నిత్య శుభ మంగళం అమ్మగారు
@sridevithatikonda76082 жыл бұрын
Om sushumna. Om sri gurubhyonamaha🙏🙏🙏 sushumna kriya yogam gurinchi entha adbuthanga alathi alathi padaalatho andariki ardam ayye vidamga bhodincharu gurumatha. Arjunudiki krishna Bhagavanudu chesina jnanabhoda bhagavadgeeta aithe, meeru elurulo maakandinchina jnanabhoda sushumna kriya yogam. Ee yogam dwaara enni asambhavaalanu sambavaaluga chesukontunnamo.. Mee nethrala nundi vaathsalyamu, mee vaakkulanundi amruthamu aswadistunnamu maanavatvam nundi maadavathvaniki cherustunna guruvulaku shatha koti vandanaalu🙏🙏🙏
@madhavidantuluri90042 жыл бұрын
ఓం సుషుమ్న 🙏🏻 మానవత్వం నుంచి మాధవత్వం వైపు సుషుమ్న క్రియా యోగ ద్వారా మమ్మల్నందర్నీ నడిపిస్తున్న ఆత్మా నందమయి అమ్మ గారికి అనంత కోటి సాష్టాంగ ప్రణామములు సాధన చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందు తున్నాము అమ్మగారు 🙏🏻🌺🌹🌺🙏🏻. ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏
@parvativalleti2779 Жыл бұрын
Amma Garu Namaskaram 🙏🙏
@hemakalidindi19842 жыл бұрын
ఓం శ్రీగురుబ్యోనమః 🙏మానవత్వం నుండి మాధవత్వం వైపు నడిపించే సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధన మాకందరికి అందించిన అమ్మ ఆత్మానందమయి అమ్మగారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు 🙏మీరు అంతా ఆనందస్వరూపులు అది ప్రతీ ఒక్కరు అనుభవించాలి అని తెలియచేసి మా ముందు ఉండి మమ్మల్ని నడిపిస్తున్న అమ్మగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌺🌹
@ashrithatirumalaraju9509 Жыл бұрын
జీవిత పరమావధి ని చాలా చక్కగా అందరికి సునాయాసంగా అర్ధం అయ్యేలాగా వివటించినందుకు ధన్యన్యవాదములు అమ్మగారు 🙏🙏🙏
@radhikaathirajyam4143 Жыл бұрын
Manavathwam nundi madhavathvam vaipu nadipe sushumna kriya yoga ki sathakoti vandanamulu. Om sushumna 🙏
@vasudevanpotta7830 Жыл бұрын
We are soo blessed amma by your presence in Eluru. I wholeheartedly wish that you have to come Eluru again🙏🏻🙏🏻 Om sushumna amma 🙏🏻🙏🏻 mangalam Nithya subha managalam to everyone 🌸🙏🙏🙏🙏🙏🙏🙏
@sritejababudatla3651 Жыл бұрын
ఓం సుషుమ్నా 🙏🏻🙏🏻 సుషుమ్నా క్రియాయోగ ధ్యానం మనకు భగవంతుడు మరియు మన పరమగురువుల నుండి వచ్చిన ఆశీర్వాదంగా అంతర్గత సంఘర్షణలను మరియు శక్తి ప్రవాహానికి మరియు మోక్షాన్ని సాధించడానికి మనం అనుసరించాల్సిన అంతర్గత ప్రయాణాన్ని నిర్వహించడానికి ఇవ్వబడింది.
@udayasreechitturi207 Жыл бұрын
Om sushumna. We just think happiness is in the materialistic things we get.Amma you made us understand how happy we are when our soul gets connected with the paramathma the ultimate God.
@chaitanyakamesh66192 жыл бұрын
Om sushumna ammagaru🙏🌺viswamloni pranikotiki antatiki mangalam nitya shubha mangalam🙏💐🌷🌹🌼🌺ammagaru🙏
@padmarekhaveeramachaneni3236 Жыл бұрын
Om sushumna Amma mee dwarf Eluru lo dheeksha theesukovatam na adhrustamga bavisthunna amma
@ramachandraaduri53262 жыл бұрын
Sushumna kriya yoga సాధన చేయటం ద్వారా ఇహ పర లోకం లలో ఎంతో ఉన్నత స్థాయి కి చేరవచ్చు అని విపులంగా వివరించారు అమ్మ గారు 🙏🙏🙏
@sailajanamburi99072 жыл бұрын
Om Sri gurubhyonamaha🙏🙏 Kaliyugamulo anoo samasyala thoo badapadutuna andariki sushmana kriya yoga mana dyanani andinchi Andarini manavatavamu nundi madavatavmu vipu nadipistuna ammagari ki sastaga pranamalu 🌹🌹🌹🙏🙏
@vasanthipolavarapu9690 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏దివ్యమైన ధ్యానమార్గం అందించిన అమ్మకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@eeshanirupineni42262 жыл бұрын
అమ్మ , మేము మా రోజువారి జీవితం లో ఏమి చేస్తే అన్ని పనులు సమర్ధవంతంగా చేసుకోగలుగుతామో మాకు అర్ధం అయ్యేవిదంగా చెప్పారు అమ్మ. ఆత్మ , పరమాత్మగా ఎలా పరిణతి చెందుతుందో ఎంతో ఈజీ గా చెప్పారు అమ్మ. మీరు మా మీద చూపించే కరుణకి మేము సదా కృతఙ్ఞులం అయ్యి ఉంటాము అమ్మ.
@meenamalyala78712 жыл бұрын
🙏ఓం సుషుమ్న🙏 అమ్మా మీరు బెంగళూరు ఎప్పుడు వస్తారమ్మ!ప్రత్యక్షంగా దీక్ష తీసుకొంటే బాగుంటుంది.అమ్మా!ఒక సారి మా కోసం రండిమ్మ🙏🙏🙏
Om Sushumna Amma garu 🙏. Athalaku Guruvu meru... Divya babaji foundation family lo ki mammakani thesukochenaduku Thank you Amma garu Mangalam Nithya Subha Mangalam 🙏
@Jeevanlog Жыл бұрын
Om Sushumna 🙏, Mangalam Nitya Subha Mangalam 🙏
@KumariKumari-tl8cf Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మంగళం నిత్య శుభ మంగళం
@prasadjangalapally11212 жыл бұрын
సుషుమ్న క్రియా యోగ సాధనం చేయడం ద్వారా మానవులు , మాధవులు గా ఉన్నతి స్థితిని పొందగలరు అని తెలియచేసిన పూజ్య శ్రీ అమ్మగారి పాదపద్మములకు న నా శీరాషాబి వందనములు. 🙏🙏🙏
@KarnatiLalitha22332 жыл бұрын
మనలో నిద్రాణంగా ఉన్న ప్రాణశక్తిని చైతన్యవంతం చేసి విశ్వంతో, దైవశక్తితో అనుబంధం ఏర్పరిచే దివ్యమైన విద్యను అనుగ్రహించిన అమ్మగారికి నా సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuradhabhavana49092 жыл бұрын
ఓం సుషుమ్న🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 జీవిత పరమావధి గురించి మరియు ఆత్మ యొక్క ప్రయాణం గురించి ధ్యాన సాధన మాత్రమే మోక్షమార్గం వైపు నడపిస్తుంది అని ఇంత సరళమైన రీతిలో మా అందరికీ అర్థమయ్యేలా తెలియచేసిన నడిచే దైవ స్వరూపం మాత ఆత్మా నందమయి అమ్మ గారికి అనంత కోటి కృతజ్ఞత పూర్వక ప్రణామములు 🙇 ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం
@umadevin2150 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kumaricherukuri7587 Жыл бұрын
ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోన్నమహః జీవితపరమావధిగురించి వివరించిన అమ్మకునమస్కారములు
@sruthakirthyjonnalagadda6092 жыл бұрын
Sharanam Sharanam Sada Tava Smaranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Koti Koti Pranams ammagaru
@tasneemfazlulla4353 Жыл бұрын
Thanks mam exlent wonderful your speech very nice 👍
@vemulanagalakshmi1632 жыл бұрын
Life lo aarogyam aanandastisti extra energy aatamasakti entaavasaramo meru chala adbutanga vivarancharu .Sushumna kriyayogamam aane aatamavidyadwara mamlani paramatmavipunadipineche nadechedyivam amaagariki paramaguruvula ku PADABIVANDANAMULU. 🕉🙏🏻🙏🏻🙏🏻
Om Sushumna Ammagaru, we are blessed to have you and Paramagurus in our life Amma. You put so complex philosophical topics into simple stories and analogies for our understanding in a brilliant manner Amma. Mangalam Nithya Subha Mangalam
@padmagangavarapu66772 жыл бұрын
Om sushumna ammagaru 🙏🙏🙏 mangalam Nithya shubha mangalam 🌹🌹🌹
@harikarudraraju29682 жыл бұрын
Om sushumna amma garu 🙏 iam leading my life happily ... This is very easy process to do...Mamgalam nithya subha mamgalam
@pannerulatha80742 жыл бұрын
Om sushumna Ammagaru 🙏🙏 Me padhalaki shathakoti vandhanalu 🙏🙇♀️💐
@sindhunadella72412 жыл бұрын
Om sushumna.. Ammagaru has explained complex topics in a very simple way.. With simple examples..Ammagaru has explained importance of meditation and why one should meditate in a very affectionate way like a mother explains children importance of good habits.. Sushumna kriya yoga gives the practitioner everything needed in all aspects(physical, mental, emotional, intellectual, spiritual etc..). . Mangalam nithya subha mangalam
@jaswanthreddyjeshu75352 жыл бұрын
మనల్ని ఆధ్యాత్మికంగా మన ఊహకు కూడా అందని తీరాలకు చేరవేసే గొప్ప ఆత్మవిద్యను అందించిన అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@123svip2 жыл бұрын
Amma, your explanation of how Atma is transformed into paramatma. Human life is such a great gift and this is the only living being one can look for God with in.. Among Lakhs of living beings. Feeling so great and blessed for being your student Amma. 🙏🙏🙏
@prasannab78372 жыл бұрын
It is always a great feeling to say Omkaras along with Ammagaru. Ammagaru has shown us the way to God through Sushumna kriya yoga meditation. It is upto us as she said, how much we put into practice and change our destiny with the help of Sushumna kriya yoga. Paramagurus and Ammagaru are always there for us. It is upto us how much we respond and practice to make this our last birth.. My pranams to Paramagurus and Aatmanandamayi Ammagaru 🙏🙏🙏 Thank you Amma for giving us such a wonderful technique. 🙏🙏🙏
@trivenipenmetsa9222 жыл бұрын
We are soo blessed amma by your presence in Eluru. I wholeheartedly wish that you have to come Eluru again🙏🏻🙏🏻 Om sushumna amma 🙏🏻🙏🏻 mangalam Nithya subha managalam to everyone 🌸
ఓం సుషుమ్న ఇంత అద్భుతమైన క్రియ యోగ ధ్యాన పద్దతిని మనకు అందించిన పరమ గురువులకు ధన్యవాదములు🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@lathak9 Жыл бұрын
Amma, we understand the value of human birth from your nectar words. My life has changed… like before Sushumna Kriya yoga n post Sushumna Kriya yoga. Very very lucky to receive this powerful meditation
@chityalapraneeth96572 жыл бұрын
Om Sushumna Amma garu 🙏🙏🙏 Mangalam Nitya Shubha Mangalam 💐💐💐🌺🌺🌺🌹🌹🌹🥥🥝🍎🍓🍒🍈🙏🙏🙏
@sudham65402 жыл бұрын
Om Sushumna Ammagaru 🙏🙏🙏 Mangalam nitya Shubha Mangalam 🙏🙏🙏 Let every living being in this universe eternally experience Mangalam nitya Shubha Mangalam 🙏🙏🙏
@bepositive27732 жыл бұрын
Thank you Amma Garu for gifting this wonderful meditation technique. This is the easy way to realise God.
@supriyakalidindi15732 жыл бұрын
We are so blessed to get initiated into sushumna kriya yoga 🙏🏻Paramagurus and ammagaru are always there for us in any situation 🙏🏻
@swethajonnalagadda32012 жыл бұрын
Amma you are explaining complex things in a simple way to make us understand, paramagurus and Ammagaru giving such wonderful technique and always guiding us in each second of our lives , my heartfelt gratitude to you , pranamalu to your lotus feet amma 🙏🙏
@anisham7055 Жыл бұрын
Om Sushumna 🙏🏻🙏🏻 Sushumna kriyayoga meditation is given to us as a blessing from God and our paramagurus to handle internal conflicts and the inner journey we should follow for energy flow and achieve salvation
@satyavani41762 жыл бұрын
Om sushumna With the blessing of ammagaru I am experiencing great change in daily life After listening the experience of many people I’m happy to have a great guru like ammagaru i I always bow my head on the feet 👣 of ammagaru om sushumna 🙏🏻🙏🏻🙏🏻
@sowjanyakalidindi7347 Жыл бұрын
Om sri Gurubhyo namah only through practicing sushumna mediation we reach our soul journey more easy through this practice every body will have healthy happy and energetic life magalam Nithya subha Mangalam
My heartfelt salutations🙏 to the Supreme Gurus Bhoganatha Maharshi gariki, Mahaavatar Babaji gariki and Pujya Sri Atmananda Amma gariki 🙏. gururbrahmaa gururvishnuH gururdevo mahEshvaraH | gurureva paraM brahma tasmai shreeguravE namaH🙏
@ramananeelam75302 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻Mangalam nithya subha Mangalam
@ganeshsindam43642 жыл бұрын
Om sushumna Amma, Mangalam nitya subha mangalam Om sri gurubhyonamaha
@pushpalatham86072 жыл бұрын
Om sushumna gurumataku namaskaramulu🙏🙏🙏🌺🌺🌺
@sujathapudipeddi45802 жыл бұрын
Om sushumna amma garu 🙏🙏🙏. Mangalam Nithya subha mangalam 🙏🙏🙏
@sreemadhav7772 жыл бұрын
Om sushumna Amma garu 🙏 every explanation from you will answer millions of questions, blessed for your guidance. Mangalam nitya Subha Mangalam
@sunithamudunuri17982 жыл бұрын
We understood the real meaning of our lives amma. Thank you ammagaru for showing us the right path. Mangalam nitya subha mangalam
@santhipenumethsa3963 Жыл бұрын
Om Sri Gurubhyo Namaha 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏
@lakshmidevijampana88002 жыл бұрын
Om sri gurubhyonamaha maa sahaja stithi emiti anedi baga teliyachesaramma dhanyavadalammagaru
@lakshmiyarasi75632 жыл бұрын
amma ee programki ravatam ma adrustam talli❤❤❤
@sunanda57392 жыл бұрын
Ammagaru explains everything in a simple and understandable way
@subhadrapaturi69142 жыл бұрын
Ome Sri gurubhyo namaha 🙏🙏🙏🌺🌺🌺
@sujathasakhineti8322 жыл бұрын
Ome sushumna ammagaru 🙏🙏
@kanchanasharma90992 жыл бұрын
Om sushumna ammagaru 🌺🌺🌹🙏🙏🙏
@ch.padmavathi26662 жыл бұрын
Om sushmna amma it is very divine to be in journey of sushmna kriya yoga you are taking us to a beautiful path it is very easy technique Mangalam Nitya shubha mangalam
@deepadantuluri4877 Жыл бұрын
Om sushumna amma. Mangalam nithya subha mangalam.
@gadivaralakshmi67462 жыл бұрын
OM sushumna amma garu gadisubbrao Varalakshmi bhimadole
@mangamapalli728 Жыл бұрын
We are so blessed Amma in the presence of elluru🙏🙏🙏
@vjtravelsolutions32632 жыл бұрын
Om shushmna... Blessed Soulfully
@sudhakote Жыл бұрын
I feel blessed to be a disciple of parama guru's and Ammagaru and my humble gratitude to my guru's 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@suvarchalavegesna96082 жыл бұрын
Om sri atmanandhamaie amma namaha 🙏 amma melanti guruv dhoeakadm ma purvajanma sukritham amma
@arjunarjunmohana49482 жыл бұрын
🙏Aum shushumna amma gaaru🙏
@kbuggoji7228 Жыл бұрын
Om sri Gurubhyo namaha Amanda mai Guru Mataji gari padamulaku shirasu vanchi namaskaramu
@rupagowrisetty12422 жыл бұрын
Om Sushumna Ammagariki Namaskaram 💐🌹🙏🙏🙏
@psnraju86142 жыл бұрын
Om Sushumna amma garu (allipalli)
@vinzv9312 жыл бұрын
Om Sushumna Amma Gaaru🙏🙏🙏
@anjalisarathmekala89252 жыл бұрын
Sushumna kriya yoga is the best and easy way to reach moksha and paramathma in a jet speed. Thank you Guruma for blessing is with this divine technique...it's boon to all of us.om sushumna
@radhapulipati85892 жыл бұрын
Om susumna amma garu 🙏 RadhaNellore
@vijayamadhavidandu92562 жыл бұрын
Amma who knows that Sushumna Kriya Yoga is a must for every man to know the nature of his happiness. 🙏🙏🙏