Om sushumna This is devine tecnic degine by devine guru's Mangalam Nitya shubamangalam to ammagaru
@jyothikeligari9712 Жыл бұрын
Aum sushumna amma 🙏e sushumna kriya yoga sadhana dwara maku chala vishayalu thelipinaru, chala happy ga undi ammagaru🙏meeku padabhi vandanamulu🙏
@vasavivenu5372 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు ల గురించి చెప్పారు అండి గురువు గారు కియా గురించి బాగా చెప్పారు 🙏🙏🙏🙏 ఓం గురించి బాగా చెప్పారు అమ్మ గారు దీర్ఘ శ్వాస గురించి బాగా చెప్పారు అమ్మ గారు నా జీవితం చివరి వరకు చేస్తూనే వుండాలి కియా సాధన అమ్మ గారు ఆశీర్వాదం ఇవ్వండి నాకు , 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavmadhav18653 ай бұрын
🙏🙏🙏🙏🙏
@yallapunarayanswamy1871 Жыл бұрын
Happy susumna kriya Amma 😊
@lathak9 Жыл бұрын
Since 2005, I’m practising this SKY meditation till date Amma. As explained in this video, this meditation has a specific impact on our soul mind n body. While doing this meditation, we can feel the cosmic energy flow in our body. This cosmic energy no doubt is able to bring positive changes in our selves. I’m grateful to Amma n Parama Gurus. Will definitely spread this meditation to many Amma.
@anisham7055 Жыл бұрын
Our heartfelt salutations to the lotus feet of Pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Pujyasri Aathmanandamayi Mataji 🙏🏻🙏🏻💐💐. We have no words to thank ammagaru for blessing us with such a priceless gift. We all should bestow and bound to paramagurus and regularly practice Sushumna kriyayoga meditation.
@manichand9490060011 Жыл бұрын
Thank you Amma and pujya guruvulaku koti koti pranamamu for blessing me into sushumna kriya yoga
@ramachandraaduri5326 Жыл бұрын
Sushumna క్రియా యోగ చేయటం ద్వారా విశ్వ శక్తి నీ పొందటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని మరియ ప్రేమ తత్వంతో జీవించ గలమని తెలియ జేశారు అమ్మ గారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@aasrithakallepalli6427 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః. నడిచే దైవం అమ్మ. అమ్మ స్వయంగా వచ్చి దీక్ష ఇస్తున్న వేళ అదృష్టం అనే తలుపు open చేసి Sushmna kriya yoga మన అణువణువు నింపేసుకోవాలి. విశ్వ శక్తి తో నాడి మండలం శుద్ది చేసి ప్రేమతత్వం పెంచి ఆత్మానందం వైపు సదా నడిపించే మాత నమోస్తుతే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
@ranganadhamkalidasu9017 Жыл бұрын
Thanks Amma
@swarajyalakshmip5928 Жыл бұрын
🙏🙏 ammagari samaksham lo deeksha teeskunna adrushtavantulu andariki guru krupa sampoornaga kalagali ani korukundam
@prasanthkumarthudukurthi247 Жыл бұрын
Om sushumna 🙏🙏🙏 gurubyonamaha.purva janma sukruthamu vunte..Amma garu nundi deekshya theesukuntaru..
@arunaoluguri2306 Жыл бұрын
We are so Thankful to Parama gurus for giving us this wonderful kriya yoga meditation. 🙏🙏🙏Om Sushumna Amma garu Mangalam Nithya subha Mangalam 🙏🌼🙏🌺🙏🌸🙏🏵
@padmajaravipudi3396 Жыл бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏అమ్మా....ధ్యానం ద్వారా ఇంత అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని వివరించారు. కేవలం మీ అనుగ్రహంతో ఒక్క రోజు కూడా మానకుండా చేయగలుగుతునాము.శిరీష గారు పరమ గురువులు మరియు అమ్మ గారి గురించి చాలా బాగా చెప్పారు. మంగళం నిత్య శుభ మంగళం 🙏 🙏🙏🙏
@mlavannya9691 Жыл бұрын
🙏ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 విశ్వ శక్తిని, విశ్వ శాoతిని, విశ్వ ప్రేమను పొందుతూ జీవన్ముక్తిని పొందేందుకు సుషుమ్న క్రియా యోగమనే అద్భుత సాధనాన్ని యావత్ప్రపంచానికి అందిస్తున్న జగన్మాత రూపధారణి అయిన గురుమాతకు అనంత కోటి ప్రణామములు 🙇♀️🙇♀️🙏🙏🌷🌷
@pvhanuma Жыл бұрын
శ్రీ గురుబ్యో నమః అమ్మ దీక్ష తీసుకున్న రోజు నుoడి ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తున్నము అమ్మ , ఈ క్రియా యోగం మాకు చాల సులభముగా అందించిన గురువులకు మరియు అమ్మగారికి నా పాధాభి వందనాలు. మంగళం నిత్య శుభ మంగళం 💐
@ushasagi1828 Жыл бұрын
Puja sri.athmanadhamai.amagarekee..namaskaramulu.
@vijayalalithaande575 Жыл бұрын
Sri gurubhoynama vishvasanthi Viswaprem kosam nirantharam Krushichesthuna Amma gari Padapadmamulaku sathakoti Vandanamullu 🙏🙏🙏
@lakshmimanney413 Жыл бұрын
We are so Blessed to get this oppurtunity to receive this wonderful technique in our Life Amma Garu🙏🙏🙏
@adhikarlasuryakumari7782 Жыл бұрын
A suryakumari Om sushumna Amma garu bless to get this opportunity to receive this wonderful technique in our life
@anjalisarathmekala8925 Жыл бұрын
Universal love...with sushumna kriya yoga everyone can experience this unconditional love on each and every creature of the god...
@polasureshkumar1940 Жыл бұрын
Jai gurudeva 🙏🙏🙏🙏🙏, jai guru Matha ji ki 🙏🙏🙏🙏🙏
@susmithavadde7537 Жыл бұрын
Om Sushumna, Om Shri Gurubhyonnamaha. Sharada gari experience adbhutham ga undi. Ade mana Sushumna Kriya yoga beauty, prathi manishi maanasika rugmathalani dooram chesi purify chesthundi Parama Guruvula, Ammagari continous blessings tho. Naku kuda similar experience jarigindi Sharada garu. Namaskaralu. Mangalam Nitya Subha Mangalam
Fortunate are the souls who directly receive initiation from Amma ji in her presence. 🙏🙏
@padmagangavarapu6677 Жыл бұрын
Om sushumna ammagaru 🙏🙏🙏 Entha adbhuthamyna sushumna kriya yoga maku andhinchina paramaguruvulu ki ammagariki ananthakoti dhanyavadamulu Amma 🙏🙏🙏 mangalam Nithya shubha mangalam 🌹🌹🌹
@sandhyasourupalli2999 Жыл бұрын
Om Sushumna. Amma meru ప్రపంచానికి పరిచయం చేస్తూ Sushumna dyanam prakriya పరిచయం విస్వప్రేమా, santhi chupistunnaru Amma. Mangalam Nithya Subha Mangalam 🙏
@pannerulatha8074 Жыл бұрын
Andharu E yokka kriya yoga ni nerchukoni, Abhyasinchi mana janmani sadhviniyogam chesukovali ani manaspoorthi ga korukuntunna 🙏 Ha guruvula aashirvadam andhari Paina untundi 🙏 Om gurubyonamah 🙏 Om sushumna 🙏🌹
@annapurnaedala6242 Жыл бұрын
Om Sushumna. I was blessed to attend this event. The mediation took place with such peace,calm and immense energies. A very memorable day. Thank you ammagaru. mangalam nitya subhamangalam 🙏
Om Sushumna. We are so fortunate to learn these tools through the Grace of our Gurus. Thank you Ammagaru 🙏Mangalam Nitya Subha Mangalam
@archanareddi5061 Жыл бұрын
Mangalam Nithya Subha Mangalam Om sushmna Om Shree gurubhuoynamah Blessed to be following this technique Wonderful gift given to humanity
@ushasagi1828 Жыл бұрын
Sri andhaa maie ama gariekie.namskaramulu.
@vemulamaniramya1304 Жыл бұрын
Ammagaru, we are really fortunate to be part of this wonderful Kriya. Om Sushumna 🙏🙏
@rajanisrinu5197 Жыл бұрын
💐🕉️🙏 Nadiche dhyvam ina ammagaru meku na sashtanga pranamalusri gurubhyo namaha 🙏💐🙏💐🙏💐🙏💐🕉️🙏🕉️💐🕉️🙏🕉️
@sivaninadimpalli7344 Жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు విశ్వ శక్తి విశ్వ ప్రేమ విశ్వ శాంతి తేలి కగా ఎలా పొందాలో చాలా అద్భుతంగా చెప్పారు సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వల్ల ఆత్మ నందం మంచి ఆరోగ్యన్ని పొందవచ్చు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🌹
@satyavani4176 Жыл бұрын
Om sushumna Amma garu we r really lucky to be blessed by you being a part of Kriya family 🙏🏼🙏🏼
@prabhavathik8984 Жыл бұрын
We are soo thankful to parama gurus for giving us this wonderful meditation technique 🙏🙏🙏om sushumna ammagaru 🙏🙏🙏mangalam nithya shubha Mangalam 🙏🙏🙏
@arunadatla2200 Жыл бұрын
We all are very fortunate for being blessed with such a wonderful meditative technique from Ammagaru. E Viswam loni pranakoti antatiki mangalam nityasubha mangalam nityasubha mangalam 🙏🙏
@sreedevidevireddy4843 Жыл бұрын
Om sri gurubyonamaha 🙏 Vishwa Shakti,vishwa preema,Vishwa Shanti Dwara prati okkaru Aatmananda stithi ni pondatani ki nitantaram krushi chestunna parama Guruvulaku mariyu Amma gari ki na hrudaya purvaka aatmabhivandanamulu vandanamulu Amma 🙏 Mangalam nitya subha mangalam
@eskprasad3056 Жыл бұрын
Om Sushumna. Really grateful for attending this program. Powerful meditation.Mangalam Nitya subhamangalam
@marnivaralakshmi303 Жыл бұрын
This meditation is fantastic because it allows you to practice in a way that suits you best, without any rigid rules to hold you back.
@venkatasubramanyarajudatla21 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువులను వెత్తుకొంటూ వెళ్ళి దీక్షను తీసుకొనే అవసరము లేకుండా అమ్మగారే స్వయంగా మన దగ్గరకు వచ్చి దీక్షను అందిస్తున్న అమ్మగారికి నా నమస్సుమాంజలి🙏🏻🙏🏻🙏🏻గీతావాణి
@sujathamanthena4054 Жыл бұрын
Om sri gurubhyonamaha🙏🙏ఎంతో మహోన్నత మైన ధ్యాన ప్రక్రియను మాకు ప్రసాదించిన పరమాగురువులుకు పూజ్య గురుమాతకు అనంతకోటి ప్రణామములు🙏🙏ఈ సాధన ద్వారా మేము శారీరక మానసిక ఆనందం పొందుతున్నాము అమ్మగారు ,మాకోసం ఇంత తపన పడుతున్న గురువులు దొరకడం మా అనేక జన్మల పుణ్యఫలం 🙏🙏
@chandrakalaj3818 Жыл бұрын
ఓం గురుభ్యో నమః గురుపరంపర గురించి చాలా అద్భుతంగా వివరించారు శిరీష గారి మాటల్లో గురువు ఎంత గొప్ప వారు తెలుసుకోగలిగాను మంగళం నిత్య శుభ మంగళం
@sreedevigaddam2318 Жыл бұрын
Om sushumna Ammagaru, Thank you amma for your enlightening explanation. Mangalam nitya shubha mangalam Hyderabad
@anupamajasti3675 Жыл бұрын
Gurumatha ki padabhivandanamlu 🙏
@profvasalamadhavarao3221 Жыл бұрын
Om sushumna Ammagaru Thank you Ammagaru for this wonderful message and we are ever grateful to our Paramagurus and Gurumatha for gifting us with this wonderful gift of sushumna kriya yoga meditation. Mangalam nitya shubha mangalam
@radhamanohariboyapati1334 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః విశ్వ శక్తి మా లో నింపుకుని మేము ఆరోగ్యం తో పాటు ఆనందం గా ఉండే భాగ్యం మాకు మీరు కియా యోగం ద్వారా అందించారు దన్యవాదాలు
@lakshmids341 Жыл бұрын
Life-changing, Soul-touching words from Her Holiness Ammagaru. 🙏🙏🙏 Om Sushumna.
@ch.padmavathi2666 Жыл бұрын
Om sushmna we are so blessed to be a part of sushmna really it is highly needed meditation
@arunadeviaddala2205 Жыл бұрын
We are blessed to have Sushumna Kriya yoga in our life .Thank You Amma garu 🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏
@ushasagi1828 Жыл бұрын
,❤dahanavadamulu.
@ramadevikalidindi3889 Жыл бұрын
Ramadevi srirampuram om sushumna Thank you Amma garu mangalam nithya shubha mangalam
@jyothikalidindi3233 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఇంత అద్భుతమైన జ్ఞాన ప్రక్రియను ప్రసాదించిన పరమ గురువు లైనా శ్రీ శ్రీ శ్రీ భోగ నాథ మహర్షుల కు శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి పూజ్య శ్రీ ఆత్మ నంద మయి అమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదములు శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏,
@sailajabusa6229 Жыл бұрын
Ohm Sri gurubhyo namaha 🙏🙏🙏 We are so blessed Ammaaa with this Sushmna kriya meditation, thank you ammagaru🙏
@radhikaathirajyam4143 Жыл бұрын
Sushumna kriya yoga Nithya jeevitham lo manavaliki chala upayoga karam . Na jeevitham lo nenu sushumna kriya cheyatam valla konni samasyala nundi bayata paddanu. Thank you ammagaaru🙏🙏🙏
@madhavidantuluri9004 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 అమ్మగారు మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నాము అమ్మ. పరమ గురువులు, అమ్మగారు కృపాదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాము 🙏🏻🌸🙏🏻🌸🙏🏻🌸🙏🏻
@lakshmich7786 Жыл бұрын
ఓం సుషుమ్న 🙏 ఓం శ్రీగురుభ్యోనమః 🙏 ప్రపంచమంతటా ఈ సుషుమ్న క్రియా యోగ ధ్యానాన్ని వ్యాపింపచేస్తూ విశ్వ ప్రేమ, విశ్వ శాంతి కోసం నిరంతరం శ్రమిస్తున్న పరమగురువులకు, పూజ్యశ్రీ ఆత్మనందమయీ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు అమ్మ 🙏🙏🙏
@kavithamanthena5707 Жыл бұрын
పరమ గురువులకు అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారములు శిరీష గారు అమ్మ గారి గురించి గురువులు గురించి చాలా బాగా చెప్పారు. అమ్మ మీరు ఆశిస్తున్నట్లుగా మా జీవితాలంతా ప్రేమమయం చేసుకోవాలనుకుంటూ ఆశిస్తూ ధన్యవాదాలు🙏
@poojasankalpadarshanam Жыл бұрын
TQ 💐🙏💐🙏
@shirishab3369 Жыл бұрын
అద్భుతమైన యోగ ప్రక్రియను అందజేసి దాని యెక్క విశిష్టతను వివరించిన అమ్మ గార్కి కృతజ్ఞతలు 🙏🙏🙏
@neelimas2485 Жыл бұрын
Om Sushumna, Thank you amma garu for making this available for for everyone 🙏
@devikavytla1432 Жыл бұрын
Om sri gurubyo nama ha parama guruvu laki pratyaksha guru mata ki padavi vandanalu ee viswamloni prani koti kanta tiki Mangalam nitya subha mangalam 🙏🌺🙏🌺🙏🌺
@gampapadma7227 Жыл бұрын
Om sushumna. Mangalam nithya shubha Mangalam 🙏 Om 🕉 🙏 vskp
@bepositive2773 Жыл бұрын
I was blessed to be part of this program. Thank you Mataji for giving us the opportunity.
@vasanthipolavarapu9690 Жыл бұрын
కష్టమైన యోగవిద్యను సులభంగా అందిచ్చిన అమ్మకు శతకోటి వందనాలు
@kandiswathi5589 Жыл бұрын
My Heartfull salutations to ammagaru 🙏🙏🙏 for giving us this wonderful kriya yoga 🙏🙏om sushumna ammagaru 🙏🙏🙏
@VamshiKrishnaMupparaju Жыл бұрын
Very divine blessing to have you in our life Amma Garu, we are very graceful to receive such a life times gift i.e. Sushumna Kriya Yoga, Seed for ultimate possibility💗😍⚡💡🙏Jai Seetharaamaanjaneya🥰💓
@suvarchalavegesna9608 Жыл бұрын
ఓం శ్రీ గురుబ్యోనమహా🙏 కష్టతరం గా మారిన మా జీవితాలను సుషుమ్న క్రియ సాధన తో సులభతరం చేసిన అమ్మకు🙏
@padmalathabalusu3012 Жыл бұрын
Ome gurubyonamaha it’s very powerful meditation to all of us mangalam nitya subhamangalam 🙏🏼🕉️♿️🧘♀️🌞🪴🌷🌺🌼🌸
@kandibandaramesh1612 Жыл бұрын
Om Sushumna🙏🙏🙏 Vishwam Loney pranakotikantiki Mangalam Nitya Shubhamangalam 💐🙏🙏🙏
@manjulajasti7994 Жыл бұрын
Very much relaxing kriya 🙏🙏
@kamakshithai762 Жыл бұрын
OmSushumna 🙏 అమ్మ గారి దగ్గర క్రియాయెగము స్వీకరించారు చాల అదృష్టము. అమ్మ పాదాల కు నాఅనంత కోటి నమస్కారములు.మంగళము నిత్య శుభ మంగళము.
@meghajayabala5870 Жыл бұрын
Thank you Ammagaru for the blissful event 🙏 we are blessed to get initiated into Sushumna kriya yoga 🙏
@sritejababudatla3651 Жыл бұрын
పరమగురువులు భోగనాధ మహర్షిగారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపుష్పములకు మా శిరసాభివందనలు🙏🙏 ఇంతటి మహోన్నతమైన ధ్యాన ప్రక్రియను మాకు అందిచినందుకు అమ్మగారికి మా శతకోటి ధన్యవాదాలు🙏🙏
@madhukk5043 Жыл бұрын
Namaste Amma 🙏 We are really blessed to be part of the Shushumna Kriya Yoga . Day to day meditation should give us lots of energy and more happy and healthy environment. This is just practical experience . Daily meditation should remove bad karmas and past Samskaras. Thanks million to Ammagaru to introduced great and easy meditative Technic to the world. This is experience, can't say in words . Thanks alot 🙏 🙏 🙏 🙏
@mohithvthfrnz Жыл бұрын
We are really fortunate to receive blessings from our parama Gurus 🙏
@archanareddi5061 Жыл бұрын
Blessed are the souls who get into this divine technique Om sushmna Mangalam Nithya Subha Mangalam
@jaaanki Жыл бұрын
Om Shushumna 🙏 May the blissful Shushumna kriya yoga touch each soul in the universe with the blessings of param gurus 🙏🪷
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః విశ్వ శక్తి, విశ్వ ప్రేమ,విశ్వ శాంతి ఎంతో సులభంగా పొందే విధంగా సుషుమ్న క్రియా యోగాన్ని మానవాళికి అందించినందుకు పరమ గురువులకు, అమ్మ గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@indirasonnati3324 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 విశ్వ శాంతి విశ్వ ప్రేమ, ప్రతి ఒక్కరూ తమ ఆత్మ తో అనుసంధానం కావాలని నిరంతరం కృషి చేస్తున్న పరమ గురువులకు మరియు ఆత్మానందమయి అమ్మగారి పాదచరణాలకు కృతజ్ఞతలతో 🙏🙏🙏🙏
@kopanathipadmavathi5876 Жыл бұрын
Om susumna Amma garu Mangalam Nitya Subha Mangalam Amalapuram 🌹🙏🌹🙏🌹 🙏🌹🙏🌹🙏🌹
@kavithaedavalluri2309 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః విశ్వశాంతి కోసం నిరంతరం శ్రామిస్తున్న పరమ గురువులకు పూజ్యశ్రీ ఆత్మ నందమయీ అమ్మగారి పాదపద్మాములకు శతకోటి నమస్కారంలు
@gumkk1664 Жыл бұрын
Very good dhayanam
@umaalluri2244 Жыл бұрын
Om sushmna Ammagaru సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనద్వారా విశ్వశక్తి విశ్వశాంతి విశ్వప్రేమ పొంది ఆత్మానంద స్థితికి చేరే మార్గానికి దారి చూపిస్తున్న అమ్మగారికి కృతజ్ఞతా పూర్వక శతకోటి అనంత కోటి కృతజ్ఞతా పూర్వక వందనములు
@gundalaswathireddy9672 Жыл бұрын
Om Sri gurubhyom namaha 🙏🙏sakshattu daiva swarupulaina Amma gari samakshamlo deeksha teesukovatam chala adrushtam, indulo seva cheyyatam Inka adrushtam,intha manchi avakasam ichhinanduku satha koti padhabhi vandanalu Amma 🙏🙏🙏
@archanaandasmitpro6971 Жыл бұрын
Kriya yoga balances all seven chakras and gives peaceful life thank you amma garu for devine blessings 🙏🙏🙏
@balabadhrasubrahmanyam7561 Жыл бұрын
🙏🙏🙏 excellent 🙏🙏🙏🙏 very Grateful working on Amma 🙏🙏🙏🙏🙏
@rajeswaritripuraneni6276 Жыл бұрын
Ohm sushma ammagaru.Meditation is simple and very effective!
@padmajavegesna859 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 పరమ గురువులైన భోగ నాథ్ మహర్షి వారు మహా అవతార్ బాబాజీ గారి సమక్షంలో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆత్మ ఆనందమయి అమ్మ గారి తో క్రియాయోగ దీక్షను పొందడం ద్వారా ఎన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం కలిగి ఉంది మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏
@sowjanyakalidindi7347 Жыл бұрын
Om sri Gurubhyo namaha om sushumna amma the inner happiness and health, prosperity can be experienced only through practicing sushumna mediation self experience make very one more happy magalam Nithya subha Mangalam
@SujathaNarayan1163 Жыл бұрын
Om gurubhyo namaha. Thank you so much for always guiding us ammagaru