Matthew

  Рет қаралды 18,399

DM Church

DM Church

Күн бұрын

DM church. Disciple making church is created by the inspiration of the Jesus to make Disciples for Jesus.
All four Gospels include the crucifixion narrative, each with unique details of that day. Taken together, they give us a full, mosaic picture of the death and resurrection of Jesus.
Matthew 27:51-53 gives us one of the oddest details, not included in the other three. While the world shakes and the sky goes dark, “the graves were opened; and many bodies of the saints who had fallen asleep were raised; and coming out of the graves after His resurrection, they went into the holy city and appeared to many.”
In context, Jesus had just “cried out again with a loud voice, and yielded up His spirit” (Matthew 27:51). After being whipped until he almost died and a few hours of pure agony nailed to the cross through his hands and feet, Jesus yelled and then died. Matthew clearly expressed the death of Jesus as something he chose: he “yielded up His spirit.”
The apostle John records Jesus saying that no one can take his life; he had the power to give it and take it back again (John 10:8). In other words, he did not die enslaved to death but by choice. He was already free from death before the cross. He submitted to it willfully out of love and obedience to God the Father.
దేవదూతల సృష్టి ఎలా జరిగింది? What happened in the beginning of creation?
• దేవదూతల సృష్టి ఎలా జరి...
Full details of king Solomon
సొలొమోను మహారాజు 1000 ఎందుకు వివాహం చేసుకున్నాడు
• సొలొమోను రాజు ఎందుకు 1...
How to understand Book of Isaiah
యెషయా గ్రంథము ఎలా అర్దం చేసుకోవాలి
• how to Understand the ...
How to understand Book of Jeremiah
యిర్మీయా గ్రంధం ఎలా అర్థం చేసుకోవాలి
• యిర్మీయా గ్రంధం ఎలా అర...
Why Hosea married a adultress woman
హో షేయ ఎందుకు వేేశ్యను వివాహం చేసుకున్నాడు
• హోషేయా వేశ్యను ఎందుకు ...
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZbin about a Copyright Infringement....Thank You.
if you found this video Helpful give it a like.
If you know someone who needs to see it, share it. Latest mobile, new cars, branded items, shopping ideas, travel to world, online market, new songs, news, current affairs, Bible study in Telugu, history of bible, etc.
Leave a comment below with your thoughts or any queries regarding any technology.. American airlines and shopping.
Thank you for watching..!!
__
Subscribe my channel :- / dmchurch

Пікірлер: 47
@kaliveladass777
@kaliveladass777 7 ай бұрын
Praise the lord brother, Mee chala vishyalu cheputhunaru దేవుడి మిమల్ని మెండుగా దివించును గాక ❤🎉
@rajubalaga6487
@rajubalaga6487 Жыл бұрын
వందనాలు పాస్టర్ గారూ...మీరు చెప్పిన చాలా సందేశాలు యెంతో కచ్చితం గా ఉంటాయి .. ..దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం గాను చాల సంతోషం ..సత్య వాక్యమును సరిగ్గా విభజించి వివరించే చక్కటి వివేకం దేవుడు మీకు అనుగ్రహించారు ...మా ప్రశ్నకి సమాధానం పంపగలరు...Matthew(మత్తయి సువార్త) 18:8,9... ప్రకారం చేతులు,కాళ్ళు,అభ్యంతర పరచిన యెడల నరికివేయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ..శరీర అవయవాలు నరికేసుకుంటే.. జీవం లో.. ఆత్మకు శరీరం ఇచ్చిన దానికి అవయవాలు ఉండవు అని అర్దం కదండీ..శరీర అవయవాల లోపాలు ఉంటే EX:-పుట్టక తో గుడ్డివాడు, కుంటివాడు, అనేక శరీర లోపాలు కలిగిన వారు.. ..నిత్య జీవo లో కూడా గుడ్డివాడు,కుంటివాడు ఇలానే ఉంటారా...?కొంతమంది అవయవాలు దానం చేస్తారు కదా ..చనిపోయినవారి అవయవాలు దానం చేస్తారు..మరి వారిలో నీతిమంతులు పరలోకంలో ఉన్నపుడు మరి వారికి కన్నులు,కిడ్నీలు,చేతులు లేనివారు గా ఉంటారా? ..మా ప్రశ్నకి సమాధానం పంపగలరు....
@ChandraSekhar-sx6wp
@ChandraSekhar-sx6wp Жыл бұрын
అందరూ దేవదూత వల్లే ఉంటారు లూకా 20:36 వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమా నులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
11:43 punaruddanamu undhi ani akkada unna kontha mandiki theliyadaniki
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
Brother vandhanamulu 🙏🙏🙏యెష్షయి కి ఎంత మంది కుమారులు దీనిపై వీడియో చేయండి brother
@danicreations777
@danicreations777 Жыл бұрын
8 Members
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
@@danicreations777 యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను. 1 దినవృత్తాంతములు 2:13‭-‬15,దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. 1 సమూయేలు 17:12
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
@@danicreations777 దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని 1 సమూయేలు 17:14
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
@@danicreations777 అతడు-సమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి-నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను-అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు-యెహోవా ఇతని కోరుకొన లేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు -యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు-యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు-ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు-నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా 1 సమూయేలు 16:5‭-‬11
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
@@danicreations777 ఈ ఎనిమిదవ వ్యక్తి ఎవరు, ఎనిమిదవ వ్యక్తి గురించీ వివరించ గలరు brother
@sirishasiri2077
@sirishasiri2077 11 ай бұрын
Endhuku Israel prajalu ante devuniki istam ???
@Israeluna7
@Israeluna7 4 ай бұрын
Endhukante Abrahamu devuni Vedhikadu Ayana Evaro theliyakundane Ayana mata vini ayana medha viswasam unchadu (abraham devuni nammadam valla ade athaniki neethiga yenchabadindhi) abraham santhanam vaaru israel prajalu vaaru devuni vaagdhana janamu God bless you sister 😊
@BattulaRajababu-li8oj
@BattulaRajababu-li8oj Жыл бұрын
Praise the lord 🙏 brother మార్కు 16:18 గురించి వివరించగలరు..
@ravikanth41
@ravikanth41 Жыл бұрын
Praise the Lord brother,my request to you is don't use background music for your videos....it's only a request ..... Thanks.
@OBabu-h5k
@OBabu-h5k Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏 from Chennai
@rameshp4061
@rameshp4061 Жыл бұрын
PRAISE.THE.LORD.ANNA.GARU..🎉
@SatishKumar-gm9kh
@SatishKumar-gm9kh Жыл бұрын
Good message ann
@ad30churchofgodsabbath93
@ad30churchofgodsabbath93 Жыл бұрын
God bless you brother chaala baga chepparu🙏🙌 manushulu okka saare mruthi pondutharu ani vrayabadindi kabatti aa lechinavaru bahusaa prabhuvu madyaajasa mandalaaniki vachche roju kosam eduru chuusthunnaremo ee lokaniki dooramga agnathamlo jeevisthu!! Endukantey Paul garu oka chota ila antaru, ee lokam yogyamainadi kaa dani kondaru guhala lonu, adavulalonu, kondalalonu jeevisthunnaru ani!! Saadhu Sundar Sing chuusina maharshi laga!!
@rajuyepuri830
@rajuyepuri830 Жыл бұрын
వందనములు అన్నయ్య గారు, చాలా చాలా Thanks 🙏
@maddusanthi8277
@maddusanthi8277 Жыл бұрын
Brother I have a doubt. Moses, when did Moses write 5 first books of Bible?? In his 40-80 years of age or in his 80-120years ????
@DMChurch
@DMChurch Жыл бұрын
80-120 age brother
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Жыл бұрын
May God bless you with good health and wealth Bro
@ravikumarkarra6648
@ravikumarkarra6648 Жыл бұрын
Nice brother good explanation.
@suvarnachristianpakalapati2354
@suvarnachristianpakalapati2354 Жыл бұрын
Praise the Lord brother nice vedio brother 🙏🙏🙏🙏🙏👏👏👏👏
@yeshaya143
@yeshaya143 Жыл бұрын
Wow helpful information annaya. Thank you 😊
@satishmithra8043
@satishmithra8043 Жыл бұрын
మరి వీరి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి ఉంటాయి కదా sir, ఏ శరీరంతో వారు ప్రజలకు కనపడి ఉంటారు, ప్లీజ్ చెప్పండి sir
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
ఆయన యీ మాటలు చెప్పిన తరువాత-మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. అందుకు యేసు-పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. ఆమె-అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడ వైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. యేసు-రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త-ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు-నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి-తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన ఆలాగు చెప్పి-లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా యోహాను 11:11‭, ‬17‭, ‬25‭-‬27‭, ‬39‭-‬41‭, ‬43
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము-ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా-నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలుదేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా యెహెజ్కేలు 37:12‭-‬13
@suvarnavanya9007
@suvarnavanya9007 Жыл бұрын
Very interesting topic Brother.....
@SweetiGedam
@SweetiGedam Жыл бұрын
Praise God 🙌 Nice video sir...
@srinuvasu6558
@srinuvasu6558 Жыл бұрын
👏👏👏🔥🔥🔥🙇🙇🙇🙇🙌🙌🙌🙌🙌🙌
@potluriprabhu8404
@potluriprabhu8404 Жыл бұрын
Praise the Lord brother. a girl take baptism in one denomination church and marriaged with some other denomination boy . Girl church pasters are telling participation in Holy communion in boy's church is not correct as they are not spirt baptized apostles and preching about holy spirit pondali ani chepparu and tongues tho matladaru ani. Is it wrong to take holy communion in boy's church. Hope that i comunicated my view correctly. Pl make an video on this subject.
@DMChurch
@DMChurch Жыл бұрын
It's 100% wrong opinion according to Bible. A believer can take holy communion in any Church. In Early Church believers gave holy communion not some so called spirit baptized apostles. 2. Speaking in tongues is not necessary for every believer. Bible said some people speak in tongues, some people not. It is upto Holy Spirit, He will give to some.
@DMChurch
@DMChurch Жыл бұрын
And second there may be a reason why your pastor said like that, it depends on which denomination girl is from and in which denomination from boy is. Maybe the pastor intention is not fully about taking Holy Communion rather it may be attending that denomination church is not right. Because few denominations are not biblical. If the church which boy is attending is not biblical it is better to convince him and choose biblically right church. May The Holy Spirit will guide you to choose right one
@potluriprabhu8404
@potluriprabhu8404 Жыл бұрын
@@DMChurch thanks for the immediate reply paster. Girl is from 'The(Cylon) pentecostal mission church. Girl is attending regularly to husband going church After marriage. After hearing the doctrine from childhood my daughter it self not willing to take holy communion in her husband's church. Boy is from other denomination church.
@potluriprabhu8404
@potluriprabhu8404 Жыл бұрын
Can I talk to you on phone for better clarity of problem . Ca Please give me your phone number paster.
@ivanboss1092
@ivanboss1092 Жыл бұрын
Praise the lord
@mdaha4150
@mdaha4150 Жыл бұрын
Praise the brother 🙏
@vijaybontha8316
@vijaybontha8316 Жыл бұрын
Praise the Lord 🙏
@elshaddaiminitries
@elshaddaiminitries Жыл бұрын
Good message🎉✝️
@prathapchittibabu2302
@prathapchittibabu2302 Жыл бұрын
🙏
@yeshaya143
@yeshaya143 Жыл бұрын
God bless you
@satheeshchityala4472
@satheeshchityala4472 Жыл бұрын
PRAISE THE LORD BROTHER 🤝 హెబ్రీయులకు 9:27 మనుష్యులొక్కసారే మృతిపొంద వలెనని నియమింప బడెను; ఆ తరువాత తీర్పు జరుగును. మరి ఈ వాక్యము ఎలా సరిపోతుంది.
@believeinchrist8894
@believeinchrist8894 14 күн бұрын
బ్రదర్ వందనాలు... అలాగైతే మీరు చెప్పిన వాక్యానికి లాజరు, యాయిరు కుమార్తె,విధవరాలి కుమారుడు బ్రతికారు ఎలా వర్తిస్తుంది?
@satheeshchityala4472
@satheeshchityala4472 14 күн бұрын
@@believeinchrist8894 1 సమూయేలు 2:6 జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండు వాడు ఆయనే. సౌలు రాజు కర్ణ పిశాచి గల దానివద్దకు వెళ్లి సోదే చెప్పు స్త్రీ వద్దకు వెళ్లి సమోయేలు ఆత్మను రప్పించు అంటే. చనిపోయిన సమూయేలు గారి ఆత్మను పంపింది కూడా దేవుడే. అందుకే ఆ సోదే చెప్పుటామెకు కొత్తగా అనిపించింది, పైకి వస్తున్న సమూయేలు గారి ఆత్మను చూసి భయపడి కేక వేసింది. అసలైతే కర్ణ పిశాచి కి ఆ శక్తి లేదు చనిపోయిన వారిని రప్పించి మాట్లాదించేంత.కాబట్టి దానికి కూడా ఈ పైన తెలుపబడిన వాక్యమే ఆధారం.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,5 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 1,9 МЛН
ఆయన రాజ్యము.. ప్రభావము
2:57
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,5 МЛН