Please restart all these serials in DD Yadagari.. అందరికి 90s లో ఉన్న జ్ఞాపకాలు నెమరవేసుకోవాలని ఉంది... ఈ మధ్య చాలా మంది ఇలా ఆశపడుతున్నారు.. దయచేసి అన్ని పాత సీరియల్స్ వేయండి..
@vijju19692 жыл бұрын
Please start all old serials
@SriLakshmi-xx1mc Жыл бұрын
S
@pintobarthlomew Жыл бұрын
andhukenemo mana parents Old movies chusukuntu valla old memories ni gurthuku chesukuntaremo. Now I am understanding their feelings
@RambabuJalliBSNL Жыл бұрын
అవును, ఇప్పుడు వచ్చే సీరియల్స్ చూడలేక టీవి డిష్ కనెక్షన్ తీసేసాము.
@sathibabuvakada7539 Жыл бұрын
@@SriLakshmi-xx1mc😮 zagen😅
@syamkumarmunubarthi35044 жыл бұрын
అప్పట్లో మా ఇంట్లో టీవీ లేదు. మా ఊరి మొత్తానికి మూడో, నాలుగో ఉండేవి. శని, ఆదివారాలు సినిమాలు, శుక్రవారం చిత్రలహరి గుంపుగా కూర్చుని చూసేవాళ్ళం.
@kp62744 жыл бұрын
me too bro
@rajanil48552 жыл бұрын
నిజం
@NanduTalksSongs Жыл бұрын
ఏం ఊరు??
@kinneraphanikiran5095 Жыл бұрын
yes bro me to
@Nellorekitchen Жыл бұрын
ఆ రోజులే 😢బాగుండేవి,
@Jaireddy902 жыл бұрын
దినెమ్మ జీవితం ఇలాంటి సిరియల్స్ తియ్యాలి అంటే dd వారే తియ్యాలి నేడు వస్తున్న సిరియల్స్ కి ఈ సిరియల్స్ కినక్కకు నగలోకనికి ఉన్న తేడా ఉంది
@prabhakarvadapalli4196 Жыл бұрын
ఇది కరెక్టు 👌🤝
@narasimharapolu27434 жыл бұрын
సీరియల్ చూస్తుంటే ఎంత హ్యాపీ గా ఉందో బ్యాక్ రౌండ్ vechiles ఆ ప్లేస్ లు ఎంత బాగునవో
@manthamadhuri96174 жыл бұрын
80s n 90s kids will definitely njoy these serials... missing those days seriously..
@munikumar7054 жыл бұрын
Rite
@iam-kl8jl4 жыл бұрын
S.
@NanduTalksSongs4 жыл бұрын
Yes madhuri you are absolutely right
@Shriddar4 жыл бұрын
How old are u now
@narasimharapolu27434 жыл бұрын
అవును అన్నా
@harsha.choragudi4 жыл бұрын
గుప్తుల స్వర్ణ యుగం ante 80s అండ్ 90s. aa కాలములో…నీరు స్వచ్ఛం ...గాలి స్వచ్ఛం...ఒకటేమిటి ..ప్రతిదీ పరిమితం, స్వచ్ఛం..ఒకప్పుడు ఆడుకున్న విశాలమైన వీధులు ఇప్పుడుగుర్తుపట్టలేనంత ఇరుకుగా తయారయ్యయి.4గంటలకు school నుంచివచ్చిన తరవాత అత్యంత కోలాహలంగా cricket ఆడుకున్న వీధులా అని అనిపిస్తుంది ఆ అడుకునె పిల్లలూ లేరు. ఆటలూ లేవు. పెరటితొ కూడిన విశాలమైన ఇళ్ళ స్థానాల్లో భీతిగొలిపే అపార్ట్మెంట్లు!!! పోనీ ఆడుకున్న మైదానలు చూద్దామనుకుంటె సగానికి సగం కట్టడాలతో కుచించుకుపోయాయి. వారానికి 7గంటలకి ఒకసారి వొచ్చే serial కొసం కుటుంబమంతాఎదురు చూసే బంగారు కాలం మళ్లి ఒస్తుందంటరా?.ఇపుడు సినిమాలు కాదుకదా కనీసం serials కూడా కుటుంబమంతా కలిసి చూసే పరిస్తితి లేదు..పరిమితంగా ఉండె ఆకాలపు serials ఐపోతున్నాయంటె ఎంతో బాధ పడేవాళ్లం.. కానీ ఇప్పుడు 5,,,6,,7 ఏళ్లు అగమ్యగోచరంగా సాగే serials గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఆ serials,programs లొ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే పాత serial artists లని చూసి అలనాటి మధుర స్మృతులని గుర్తుతెచ్చుకోవడం తప్ప వేరొకటి లేదు. ratri చిత్రలహరి 8 గంటలకల్లా వొస్తోందంటె హొంవొర్క్ ముగించుకొని గంట పాటు అనందంగా చూసే వాళ్లం..ఇప్పుడు 24గంటలు రణ రణ ధ్వనుల తొ పాటల channels.. 92లొ zeetv వొచ్చి ప్రభంజనం సృష్టించినా doordarshan ముందు నిలువలేక పోయింది. అంత క్వాలిటీ గా ఉండెవి మన dd లొ అలనాటి programs ,serials. వాటిని రికార్డు చేసి భద్రపరచుకుందామంటె ఆ కాలపు టెక్నాలజీ కి ఆ ప్రశ్నే తలెత్తదు ప్రపంచంలో ఏదన్నా సరే ఇక్కడ లభ్యం అని విర్రవీగె ఇంటర్నెట్,గూగుల్,యూట్యూబ్ etc లొ ఈ ఆణి ముత్యాలు ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు doordarshan వలన ఆ కోరిక తీరింది. dd వారికి శతకోటి వందనాలు. doordarshan వారిని కోరేది ఇంకోటి ...ఈ serials లో ఎ ఒక్కటి ఉన్నా please upload చేయండి...please. 1. నవ్వులు పువ్వులు 2. విచిత్ర కాశి మజిలీ కథలు 3. asok rao and asok kumar heros గా potti veeriah భూతం గా నటించిన serial 4. asok rao hero గా పౌరాణిక serial..(title మయా ఖడ్గం పేరుకి దగ్గరగా ఉంటుంది.) 5. charles sobhraj story ఆధారంగా పాతతరం నటుడు viswas నటించిన serial. 6. space city sigma serial please వీటిలో ఎ ఒక్కటి ఉన్నా upload చేయండి.
@kp62744 жыл бұрын
Chala baga chepparu ippati generation pillalu phone lo tappa baita adukovadam ledu
@mupparamshyam3 жыл бұрын
3 no serial name IDI EKKADAINA UNDA anukunta SIR,still I remember ♥
@harsha.choragudi3 жыл бұрын
@@mupparamshyam ledandi....i searched...potti veeriah is the genie....wonderful serial...appatilo asok rao...asok kunar...bulli tera megastars.....
@patanramu13173 жыл бұрын
సూపర్, నా మనసులో మాట చెప్పారు
@redkokila16167 ай бұрын
@@harsha.choragudi Serial Name Mystery anukunta sir
@kruthiventipandurangakruth480311 ай бұрын
అందరూ ఎంత సహజంగా నటించారు... నిజమైన నటులు
@dubbagallavaraprasad27542 жыл бұрын
నాకు బాగా గుర్తుంది ఈ టెలిఫిల్మ్ 1989 లో చూసాను.అప్పుడు నేను 6వ తరగతిలో చదువుతున్నాను.
@Vijaykumar-er4wv Жыл бұрын
Nenu appude పుట్టాను 😂😂
@Advocate_Durga Жыл бұрын
నీకు నాకు 6 సం తేడా..😅
@narlabharathi8291 Жыл бұрын
@@Vijaykumar-er4wvmee too 😂😂 born in that year only🤗
@subrahmanyamgokavarapu79706 ай бұрын
Nuvvu 1983 dob???
@priyaskitchen78 Жыл бұрын
చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి.. ఇంట్లోTV వుండేది కాదు.. వాళ్లింటికి, వీళ్ళింటికి వెళ్లి చూడాలి 😄... కొందరు రానిచ్చేవాళ్ళు కాదు.. ఐనా ఆ రోజులే బావున్నాయి. మేము TV కొనుక్కున్న రోజు చూడాలి మా సంబరం 😂😂. అప్పట్లో మంచి మంచి ప్రోగ్రామ్ లు వచ్చేవి.. ఇప్పుడు చూసుకుంటే అపురూపంగా అనిపిస్తుంది. 😍😍👌👌👌
@Advocate_Durga Жыл бұрын
మాకు టీవీ వచ్చాక అందర్నీ ఇంటికి వెళ్ళి మరీ రండి కలిసి చూద్దాం అని పిలిచి చూపించేదాన్ని. కలిసి చూస్తే అదో తుత్తి
@priyaskitchen78 Жыл бұрын
@@Advocate_Durga 😂
@priyaskitchen78 Жыл бұрын
@@Advocate_Durga 😂
@durgambabu7914 ай бұрын
Nenu anthe maa pakinti vala entlo veli chusthunde😂😅 loved that memories
@sureshyadavilli52554 жыл бұрын
TQ for uploading !!.. Edi mana Telugu web series begin @90's time oly .. with excellent timing, script and intresting narration !!.. Andharu mahanatlu and mahanabhavluu !!.. 10000 times better than Amazon/Netflix series !!..
@ratnakarrao18833 жыл бұрын
Thanks for uploading this . I have a emotional connectivity with this series. I was 10 years old when it was aired 👌
@syedsystem77794 жыл бұрын
Our 90s kids enjoyed a lot 💜❤️
@Srivinayakaarts Жыл бұрын
మనస్సు ఆనందంతో నిండిపోయింది ఆనాti జ్ఞాపకాలతో
@Mahaabharath4 жыл бұрын
Please upload teleschool afternoon series.. kids will enjoy
@tulasiram99363 жыл бұрын
Yes
@SAIRAMSOMA2 жыл бұрын
Avnu upload cheyandi
@sammetaanu Жыл бұрын
Than you so much for these Old golden series
@PVRaju-uo4cm4 жыл бұрын
Thanq DD Yadagiri for uploading our golden memories. Losing Time can be brought only DD yadagiri. Thanq so much for accepting our urges. Plz upload Okka nimusham Gramadarshani teleschool
@santoshkadambari75284 жыл бұрын
Really golden days
@Kdpstf4 жыл бұрын
Black and white lo chusina vallu entha mandi?
@jhonchristie50774 жыл бұрын
Mundu AIR lo vachindi - AIR lo inkaa baguntundi...
@shravankumarraja70974 жыл бұрын
Healthy comedy we missed in now a days... No one can make these type of healthy comedy serials now a days
@swapnakummarikuntla71804 жыл бұрын
S now a days serials are overation
@shravankumarraja70974 жыл бұрын
@@swapnakummarikuntla7180 Yes
@uka00024 жыл бұрын
Jandhyala gari creation..anukuntanu ..excellent
@shanthisam31194 жыл бұрын
Nenu 2000 lo putiindi, but i like old serials, nenu anni serials chustu vunna . DD lo . Vunnamandi konthamandimi old vi estam pade vallamu
@ramachandramm53804 жыл бұрын
సార్ పాత వీడియోలు మీ దగ్గర ఏమేం వున్నాయో అవన్నీ పెట్టండి....
@SAIRAMSOMA2 жыл бұрын
Avnu collection untai kada...plz prekshakula kosam upload them all
@kumudaseelamsetty48334 жыл бұрын
Tele films means now a days WEB Series or OTT Movies, that means in 80's only we have that culture, how many people have agreed..?, by the way i am also 80's kid.
@swapnakummarikuntla71804 жыл бұрын
Oil is repeated
@kumudaseelamsetty48334 жыл бұрын
@@swapnakummarikuntla7180 Garu I didn't get your point.
@Shriddar4 жыл бұрын
Now u are not a kid anymore
@kumudaseelamsetty48334 жыл бұрын
@@Shriddar who else being kid....?, who was born in 80's, i think you.!
@AmithRaj-y4y4 жыл бұрын
U watched midnight masala too in tv 🤣... those bgrade movies, simran, vani vishwanath hot songs 🤣🤣🤣🤣🤣
@achyuthpanuganti4 жыл бұрын
Thank you for bringing back our memories 🙂😘 doordarshan has always been a pleasure to watch , keep uploading , thank you
@muralidharrao3933 Жыл бұрын
🙏ఆ రోజులు నిజంగా విలువైనవి
@Maintimuggulu Жыл бұрын
ఆ రోజుల్లోమా ఇంట్లో టీవీ ఉంది శనివారం అదివారం వస్తే ఇంటి నిండా జనం సందడిగా ఉండేది ఆరోజులే వేరు 😂😊
@balusudhir38413 жыл бұрын
Prema jindabad movie casting presented good scenes with jandhyala Garu touches
@srinivaspingeli47802 жыл бұрын
Long back seeing again. Thanks old is gold. 🙏. Some more videos from దూరదర్శనం.
@villageflavors70694 жыл бұрын
Very good movie... remembering my child hood days
@AnirudhAnumula Жыл бұрын
2023 లో ఎవరు చూస్తున్నారు ?
@pendyalashankar81825 ай бұрын
2024
@youngstardeva44984 ай бұрын
Even 2024
@dadmom17124 жыл бұрын
My 90's sweet memories
@MAKCreationsTelugu3 ай бұрын
80-90 కిడ్స్ మేము..మా లాంటి అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు..ఇలాంటి సీరియల్స్, ఎన్నో.మంచి సినిమాలు చూసాము.😅
@skmasoodahemad91514 жыл бұрын
Nostalgic moments❤❤❤
@vinayvenkatbandarupalli45424 жыл бұрын
Thank You for bringing back our beautiful childhood memories.... Please upload all the serials... How beautiful Life without Technology...one request try to upload old movies as we can't find old movies telecasted in Doordarshan in any online platforms.
@rameshjilla84264 жыл бұрын
I was waiting for this for a long time...Thanks a lot for the upload..Really bring back the memories
@satyaambler4 жыл бұрын
DD yadagiri. Please kindly upload "Appu chesi pappakodudu" Serial of comedian mallikarjun 🙏 sir. Andari daggara appu chesi tappinchuku tirige comedy character chesaru 😀
@chakri61434 жыл бұрын
yes..awesome serial boss adi..i am also waiting for that
wonderfull moment old is gold remmeber im old days
@nrajesh3374 ай бұрын
Sweet memories 90s😅😂
@sanghamitra2654 жыл бұрын
Old is gold tq super
@SatishV-kf2vc Жыл бұрын
OLD IS GOLD 👍👍👍
@meanji19824 жыл бұрын
Aa rojulu malli vaste bagundu
@patakotisrinivas19184 жыл бұрын
Thanks a lot for uploading..
@yuvarajraghunapu7339 Жыл бұрын
BGM is AWESOME!!
@VIJAYKUMAR-sj4ch4 жыл бұрын
Thank you so much, very happy to watch this movie, please upload more telefilms
@MoviesTel4 жыл бұрын
It's bring back our memories
@DrRajReddy4 жыл бұрын
we used to have a student by name Krishna murthy, from the next day on after this TV show he was renamed krishna murthy kukkapillallu. Every time someone met him, they used to ask him where his kukkapillalu were.
@kashettyavp Жыл бұрын
😂😂😂😂
@priya-co7on15 күн бұрын
Enti idhin1989 serial 😮...... Great for the information
@SATYALIFESTYLESTUDIOS4 жыл бұрын
Very nice 👍 expressions and enjoying characters Chala funny gha vundi
@k.giribabubabu7852 Жыл бұрын
Brahmanandam garu key role lo barrister parvateesam teeste baguntundi
@SWAMYKTECH4 жыл бұрын
Thank you DD yadagiri
@p.govind92073 жыл бұрын
Super 24-12-2021 Old is gold
@pinnapureddysakethreddy9754 жыл бұрын
Thank you for uploading
@muralicoolhunk4 жыл бұрын
Thank you...was searching for it...nostolgia
@ashokpalle14174 жыл бұрын
great actors and great story
@naveenpeethani4 жыл бұрын
Wow nen puttaledhu anukunta ee video vachhinappudu.. Nice one
@TheAapkabalu4 жыл бұрын
కోట శ్రీనివాస్ రావు డైలాగ్ కుడి పక్కన చాకు ఎడమ పక్కన బాకు ఈ డైలాగ్ అయితే చిన్నపుడు అందరి నోట్లో బాగా నానేది. ఇది 1992 దసరా రోజు వచ్చిన స్పెషల్ ఎపిసోడ్ అనుకుంటా.
@1566chandra2 жыл бұрын
Thank you for sharing.
@udaynataraaj23909 ай бұрын
Nenu e serial nu march 2024 lo chustunnanu....meru kuda chustunnattu aite oka like vesukondi
@spyderman27714 жыл бұрын
I'm searching for this type of episodes like teleschool and other in doordarshan .....
@yourtv27114 жыл бұрын
This was telecasted many times during those days...please digitise and upload to KZbin all the programs of doordarshan...telescope for children...
@gita830 Жыл бұрын
Thank you for uploading made my day please upload full episodes
@varadarajanvideoclub43314 жыл бұрын
Excellent, old is gold
@sureshreddyaarikavaragaani4 жыл бұрын
Excellent acting......
@Ash4_u4 жыл бұрын
Wah my one of the FAv channel😋😋😍😍
@mehboobshafia86574 жыл бұрын
Ganapathi comedy serial in my child hood memoreis petandi
@mdbashamdbasha22474 жыл бұрын
Chinnappati gurtulu ..thanks
@naaprayanambybaalu55294 жыл бұрын
Natural Acting
@funderfanda54044 жыл бұрын
Dislikes may be from " jabardast fans""?
@kp62744 жыл бұрын
👍
@rambabuk81234 жыл бұрын
Chinnapudu doordarshan lo chusi enjoy chesevallam. Missing those days. Apatlo antha peacefullga undedi ipudu Andhra ani telangana ani pichi godavalu..
Thanks for uploading ...apatlo dd lo vachina Andaman rahasyam Telugu serial vachedi adi koooda upload cheyandi please.. I was 2nd class that time it's golden time for me
@VnRao-x6f Жыл бұрын
Old is gold
@naveenbanda50 Жыл бұрын
DD has some best telefilms. I miss those best Telefilms.
@sureshyadavilli52554 жыл бұрын
Kallu muskoni dreams loo kii velley scene bagundhi !!.. I could hv tested before marriage 🤢
@sgkg47454 жыл бұрын
flowers pollen kuda gammat feeling. Loved to watch after years
@Abhi-rd1wt3 ай бұрын
నవ్వే కరువాయ్యి ఇంక దొరకదేమో అనే రోజులు ఇవి అంత ప్లాస్టిక్ ప్రపంచం ఇవి చూసి చాలా సంతోషం వేసింది ఇంక videos పెట్టండి ప్లీజ్
@mdgouse92874 жыл бұрын
wonderful
@p.govind92073 жыл бұрын
Super serial
@gsreddy-savefarmer91084 жыл бұрын
Sweet memories !!
@akbargoud88646 ай бұрын
DD best channel
@srikanthsunkara47784 ай бұрын
2024 లో ఎవరు చూస్తున్నారు ?
@muralikrishna-qh6vg Жыл бұрын
I still remember this heroine Pragnya who also acted in chinnari sneham later died 😢
@JessyAleppy Жыл бұрын
She passed away. ? OMG 😢. I am really missing those memorable days now
@VijayKumar-rq2cx4 жыл бұрын
Please upload the kings related stories which have been telecasted in 90's and some other stories of great personalities of Telugu people
@veera71964 жыл бұрын
Please upload meet mr anjaneyulu and appu chesi pappu kudu episodes. Pls pls
@Thecomper4 жыл бұрын
Thank you DD
@RamuRamu-bn8wo Жыл бұрын
My childhood memories ❤❤
@arvi10254 жыл бұрын
7:05 😂
@gforgeetanjali4 жыл бұрын
We missed a lot healthy environment 😥
@mounikatirunagari87394 жыл бұрын
Super
@gpg44244 жыл бұрын
Thanks DD yadagiro
@RamuRamu-bn8wo Жыл бұрын
Okappudu veeti viliva teliyadu ippudu chustunte em miss ayamo telisi kallalo neellu vastunnai
ఈ సుబ్బరాయి శర్మగారు గుండు కొట్టుకొని మంచం మీద పడుకునేటటువంటి సీను మా ఇంటి పక్కన కృష్ణానగర్ లో అప్పట్లో తీశారు అప్పట్లో అసలు ఏమీ లేవు అక్కడ ఇల్లు ఇక్కడ కృష్ణ నగర్ అంటేనే ఏమీ లేకుండా పోయింది