తెలంగాణ యాసలో అద్భుతంగా నటించిన కోట గారికి మా నమస్కారాలు 🙏🙏🙏
@redkokila16167 ай бұрын
ఈ సీరియల్ నేను 1992 లో చూసినట్టు గుర్తు.అప్పట్లో వచ్చే కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు ఇప్పుడొచ్చే తలనొప్పి సీరియల్స్ అన్నీ ఒక ఎత్తు.ఎంతైనా ఆనాటి సీరియల్స్ లో ఉన్న సహజత్వం ఇప్పటి కార్యక్రమాల్లో లేవు.
@sonykiran4 жыл бұрын
How can I thank you enough as you have gifted these beautiful childhood days back when I was so happy 😊😊😊😊😊😊😊