ధర్మసందేహాలు || శ్రీ మల్లాది వెంకట వెంకట రామనాథ శర్మ || Dharma Sanadehalu - Phone in Live

  Рет қаралды 10,883

DD Yadagiri Telangana

DD Yadagiri Telangana

Күн бұрын

Пікірлер: 9
@vinayaka1284
@vinayaka1284 3 ай бұрын
47:02
@tsatyanarayana9911
@tsatyanarayana9911 3 ай бұрын
Learn more sir every day sir
@narayanamurtynedunuri7729
@narayanamurtynedunuri7729 3 ай бұрын
కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః! వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!! కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్త ఋషులు. అలాగే ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమి నాడు స్మరించుకొని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు. ఆ ఐదుగురు ఎవరంటే అత్రి, ఈయన భార్య అనసూయ - వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ఇక రెండవ వారు భరద్వాజుడు, ఆపై గాయత్రీ మంత్ర స్రష్ఠ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని. నిజానికి ఈ పండుగ స్త్రీలకూ సంబంధి౦చినది. దీనిని భాద్రపద శుద్ధ పంచమి రోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది. ఈవ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసి దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మదేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పేరు
@sreenivasulujanga5422
@sreenivasulujanga5422 3 ай бұрын
14:40 to
@narayanamurtynedunuri7729
@narayanamurtynedunuri7729 3 ай бұрын
త్రి జ ట కల లో ఒంటే మీద నుండి కుంభకర్ణుడు దక్షిణ దిశగా పడిపోవడం - లంకకి కీడు అలాంటి ఒంటే హనుమ వాహనం అనీ పరాశర సంహిత లోనా
@saipraveenajeedigunta8361
@saipraveenajeedigunta8361 3 ай бұрын
Anchor Garu Meeru guruvu Garu ni overtake cheyakandi.Callers ni Meeru anavasaram ga control cheyakaraledu
@narayanamurtynedunuri7729
@narayanamurtynedunuri7729 3 ай бұрын
@@saipraveenajeedigunta8361 అక్కడ వారి మైక్ ph problem వుంటుంది ఒకోసారి, మన ph disturbance అంటారు
@narayanamurtynedunuri7729
@narayanamurtynedunuri7729 3 ай бұрын
ఆర్యా ఈ రోజు మీరు కొంచెం....ప్రశ్నా సమాధనల్లో ఆయన ప్రశ్న - తల్లి తండ్రులకు ప్రతీ తిథి పెట్టినా మలయ పక్షం పెట్టాలా అనీ అనుకుంటా
@ningireddykanthareddy2377
@ningireddykanthareddy2377 3 ай бұрын
శ్రీ గురుభ్యోనమ: ధర్మ సందేహాల కార్యక్రమము ఆద్యంతము ఆసక్తి కరంగాను ఎన్నో తెలియని విషయాలు తెలుసుకొనటము చాలా సంతోషము 💐💐👏👏
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 17 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 12 МЛН
Day - 10/12 Sampoorna Padma Puranam | By Brahmasri Vaddiparti Padmakar Garu | Live From Hyderabad
2:02:32
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 8 М.