సార్ ప్రజలందరూ ఒక్కసారి వినండి ఇది ఎంతవరకు నిజం అర్థం చేసుకోండి ఏ మాత్రం పొరపాటు అయితే ఎవరిని వదలొద్దు ఏ రాజకీయ నాయకుడైనా పరవాలేదు న్యాయం గెలుస్తది ఇంత దుర్మార్గమా ప్రజల నోటి కడు సొమ్ము కాట్ చేస్తే ఎప్పటికైనా దేవుడు కూడా క్షమించడు
@ramachandraraju27562 жыл бұрын
విశ్లేషణ చాలా బాగుంది👌👌
@madhubabu74982 жыл бұрын
అబ్బా,, ఈ ఒక్క విశ్లేషణతో, ప్రతిఒక్కరికి అర్థమైనది!ఏమిటి అంటే? ఇంకోసారి ఓటేస్తే రాష్ట్రము కనపడదు 👌👌ఏమి 👏👏👏👏👏
@sreeramulusureddi74642 жыл бұрын
1r
@mjhansirani15942 жыл бұрын
Yessss u correct
@NarayanaPushpa-nl7go Жыл бұрын
@@sreeramulusureddi7464 p5o0jmy 4e4 😊
@nammisrinivasarao73522 жыл бұрын
విశాఖ ప్రజలమీద నీకెందుకు అంత ప్రేమ ?, నీ ఊర్లో ప్రజలు లేరా సేవ చేయడానికి
@kamalibhasker43372 жыл бұрын
శివ గారు ఛీఛీ ఆ వెధవని సాయిబాబా గారిలా ఉన్నారని దయచేసి ఇంకోసారి అలా పోల్చవద్దని నా ప్రార్థన
@prasadruttala2 жыл бұрын
Sarigga cheparu andi, Allah malik ! 🙏
@mjhansirani15942 жыл бұрын
అవును
@annekishore26872 жыл бұрын
పోవాలి జగన్ దిగిపోవాలి జగన్
@muralikrishna42882 жыл бұрын
POVAALI JAGAN , VADALAALI SHANI
@srikanth83532 жыл бұрын
ఒక్క ఛాన్స్ తో పోవాలి అనే పేరు తెచ్చుకున్నాడు...
@ashwathaleela11712 жыл бұрын
Superb sir, hatsaff to you
@rangangoud81332 жыл бұрын
Your analysis excellent and comment is very very nice your collection of information is tremendous hats off to you
@mvrr22702 жыл бұрын
జై తెలుగుదేశం💐💐💐💐 ,జై అమరావతి💐💐💐💐
@suribabumudadla57582 жыл бұрын
వైజాగ్ కి సేవ చేయడం అంటే ఆయన దృష్టిలో దోచుకోవడమే
@gopalakrishnanagulapalli79002 жыл бұрын
Correctly said. No doubt at all.
@prasadrao45502 жыл бұрын
Super power analysis
@govardhannadiudondapati54372 жыл бұрын
బలే బలే అందాలు సృష్టించావు జగనన్న నీవు సాయి అన్న నీవు సాయి అన్న నీవు
@mjhansirani15942 жыл бұрын
😂😂😂
@Sunny-kx1uk2 жыл бұрын
సూపర్ అన్నలాసిస్ సార్
@raoanne88272 жыл бұрын
Super Analysis
@padmajiraoketha31102 жыл бұрын
శివన్న నువ్వు సూపర్👍
@RamaJR-gl5eh Жыл бұрын
🎉🎉😂😢😮😊😊
@mahadevaiahgovindappa58562 жыл бұрын
Thank you sir for giving crucial information
@nagapallaparajukurma39712 жыл бұрын
Thank yousir
@chevuruvenkateswarlu28062 жыл бұрын
విశాఖను పరిపాలన రాజధాని అని పేరు పెట్టడం వెనుక రాజశేఖర్ రెడ్డి గారి పరిపాల నుండి అక్కడ వందల కొలది ఎకరాలు దోపిడి జరిగింది ప్రస్తుతం విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో వేల ఎకరాలు జూపిడి జరిగింది. అమరావతిలో ఆవిధమైన దోపిడీ చేసే దానికి సెంటు భూమి లేదు కదా ఈ విషయము గౌరవ శివాజీ గారు ఎప్పుడో చెప్పాడు ఈ నాటకాలన్నీ విశాఖ మీద ప్రేమతో కాదు విశాఖను పూర్తిగా దోచుకుని ధ్వంసం చేయడానికి ఈ యొక్క నాటకము ఈ విషయము విశాఖ వాసుల కు కూడా పూర్తిగా తెలుసు అయినా వారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు
@bharathkona2 жыл бұрын
dabbulu ki ammidi poina prajalu ki alage jaragali inka baga jargali moththam nasanam aiepovali. jai kodi kathi, goddali vetu raja 🤣🤣🤣🤣🤣
@mjhansirani15942 жыл бұрын
సార్ సాయిబాబా దేవుడు వీడు నీచుడు ఇతని సాయిబాబా గారికి పోటీ పెడతారేంటి సాయిబాబా లోకానికి దేవుడు ఇతన్ని లోకాన్ని మోసం చేసే నీచుడు
@vuddagirinagararaju56242 жыл бұрын
ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి.
@sillanagaeswararao9322 жыл бұрын
Uttaranchal people Visakhapatnam capital venaka unna politics telusukovali
@nareshravalapalli11702 жыл бұрын
Super
@vuddagirinagararaju56242 жыл бұрын
జగన్ రెడ్డి గారి కి తెలిసే ఉంటుంది.
@bharatkakani2 жыл бұрын
Vade pedda fraud both are A1 & A2
@srikanth83532 жыл бұрын
వీళ్ళను గారు అని గౌరవించటం కూడా నా 🥱🤧🤪
@sivasankar24072 жыл бұрын
Good job 👍
@sudhaprabhakar33072 жыл бұрын
ఏంటడీ మరీ సాయిబాబా తో పోలిక?
@nagamaniakella9962 жыл бұрын
Avunu thappu ala cheppakudadu
@srikanth83532 жыл бұрын
దరిద్రులు ను దేవుళ్ళ తో పోల్చ కూడదు అండి🙏
@mjhansirani15942 жыл бұрын
తప్పుడు పోలి కాదు సాయిబాబా ఎక్కడండి ఆయన దేవుడండి బాబు ఇతను పరమ నీచుడు ఇతను సాయిబాబాతో పోల్చకండి శివ గారు
@సుందరారెడ్డిరావి2 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు !
@radhakrishnapasala10292 жыл бұрын
భగవంతుడే వాళ్లని తొందరగా పైకి తీసుకొని ఫోతే తప్ప మనం ఏమి చైలేము అన్న
@nageswararaoabbavaram31712 жыл бұрын
ఇన్సైడర్ ట్రేడింగ్ ఇతనికి బాగా తెలుసు.
@crazygirlrowdyboy63142 жыл бұрын
వాడి పేర్లు సాయి ఉంటే సాయి కాదు కసాయి
@mjhansirani15942 жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్
@subramanyamnaiduaddanki50642 жыл бұрын
ఇప్పటికైనా మినిస్టర్లు ఈ పపాలల్లో పాలుపంచుకోవడం మానేస్తే bagupadtharu.
@crl21042 жыл бұрын
ఇప్పటికే బాగు పడ్డాక ఇంకా బాగు పడేది ఏముంది. వాళ్లకు పాపం అనే పదం తెలియదు.
@gantagowrunaidu82702 жыл бұрын
మంచిగా ఆముసలి వాని గుట్టు బయట పెట్టారు ఆయన అమరావతి కి శకుని వంటి మహాత్ముడు
@madhubabu74982 жыл бұрын
ఓరి మీ ఏషాలు,,, ఏమిరా,, రాష్ట్రానికి ఉపయోగం,, మీ వల్ల రాష్ట్రం శంకణాకిపోయింది 🤭🤭🤭😔😔😔😔😔😔
@munirajadindukurthi7442 жыл бұрын
Super
@krishnareddykatta53242 жыл бұрын
Well done Shiva
@jataproluvenkatarao81272 жыл бұрын
Very good analysis expression presentation excellent
@muralidhargowdpalusa5652 жыл бұрын
పంచ భూతాలు ఉన్నాయి, అవి చూసుకుంటాయి
@srikanth83532 жыл бұрын
నల్ల మల అడవులు పావురాల గుట్ట లాగా
@mjhansirani15942 жыл бұрын
Yessss బ్రదర్ correct
@crazygirlrowdyboy63142 жыл бұрын
ఇలాంటి వాళ్ళని దేవుడితో పోల్చకండి
@దేశభక్తుడు2 жыл бұрын
వైజాగ్ లో కనిపిస్తే తన్ని తరిమేయ్యండి
@srikanth83532 жыл бұрын
👺రాజా 👹తాత రాజ్యాంగం లో తన్నటం ఎలా సాధ్యం!??
@rsnaidu87252 жыл бұрын
పండు కోతి డాంగ్ కోతి
@srikanth83532 жыл бұрын
😂😆🤣😁😅🤣😝👻🤪 ఈ వీసా పండు కోతి సొల్లు కబుర్లు బాగా చెబుతాడు బ్రో👻🤪
@nvenkatesh55622 жыл бұрын
ఆయన చెపుతున్నది నిజాయితీగా చెప్పడంలేదని ఆయన హావభావాలు చెప్పుతున్నాయి
@yugas66682 жыл бұрын
ఆప్పుడు నిజరూప కమల్,ఇప్పుడు నిత్య నరకాసుర.
@srikanth83532 жыл бұрын
వీడిని మళ్ళీ మళ్ళీ సాయి బాబా గారి తో పోల్చ కండి!!! 🙏
@gaddammadhavarao54402 жыл бұрын
కసాయి కూడ మహమెత లాగె పొతాడు
@markondaseshacharyulu60342 жыл бұрын
సాయిబాబా ప్రస్తావన తెచ్చారు. చాలా బాధగా ఉంది. దొంగబాబ ల భరతం పట్టాలి.శివ గారు జాగ్రత్త తప్పుడు కేసు లలో ఇరికించdam
@hayagreevamurtyrachuri30852 жыл бұрын
భగవంతుడు ఒకడే. ఆశబ్దము విష్ణుమూర్తి నే తెలుపుతుంది.
@parthasaradhip9742 жыл бұрын
సేవా కాదు ప్రజలకు షావ్ చేసినడు
@vishmellam61162 жыл бұрын
Baga cheparuu broo people should realise
@shankarthogaranathaogarana4492 жыл бұрын
Super anna
@vcadusumilli2 жыл бұрын
Super Siva Garu 👌
@ravurirani18862 жыл бұрын
విజయగాడు పెద్ద. కతర్నాగ్😹😹
@ramkumarmodalavalasa17592 жыл бұрын
Super guru bagachepparu
@anushkumar67462 жыл бұрын
Superb sir it's true 💯
@rajeshchowdary0072 жыл бұрын
Excellent 👌
@pulsinghnaikbhukya5192 жыл бұрын
Visakha peoples becareful...
@ravindraravindra21592 жыл бұрын
U analysis excellent
@SaveFormar2 жыл бұрын
Good Analysis Sir...
@diyyalavenkateswarlu32142 жыл бұрын
రాజకీయ నాయకులు అవకాశం వాదులు. అంతే సర్ 👌👌
@pathakamurisrinivasrao13442 жыл бұрын
ఇంట్లో వారికి కూడా తెలియలేదేమౌ లేక వారు కూడా ఇలాగే ఉన్నారేమో.పిల్లలకి కూడా ఇలాగే నేర్పుతారేమౌ.
@rambabum96672 жыл бұрын
గురివింద గింజ (గురిగింజ) దాని గుద్ద నలుపు ఎరగని సామెత కరెక్ట్ అనుకుంట ఈ సందర్భంగా. దోపిడీ దారులు, కబ్జా కోరులని, ధన వ్యామోహ పరులను భగవంతుడు రూపంతో పోల్చతగ్గ వాళ్లు కాదు సార్. జైలుకు వెళ్లిన ప్రతి వాడు అమాయకంగా పెడతాడు ముఖం.
Good analysis and information Why don't focus on state income and expenditure and surplus, yearly ,up to now, any new companies, Free cash for welfare how many beneficiaries in the state in different categories (%people) Each assembly wise, And also want to know borrows
@Sree42662 жыл бұрын
నిజమే కదా విజయం తాతకి ఆశ లేదు. కూతురు అల్లుడు ది కదా కంపెనీ.
@chramana86962 жыл бұрын
Super analysis bro keep it up
@JakirHussain-ei9nl2 жыл бұрын
అవ్యాన్ గురించి,రెడ్డి గారికి అస్సలు తెలియదు ఎందుకంటే అప్పుడు కోమాలో వున్నారు
@sankarmajjitunivalasa54362 жыл бұрын
Super brother
@venkyp66852 жыл бұрын
విజయ సాయి రెడ్డి ఓ బ్రోకర్ 😜 వాడు వెలగబెట్టిందేమి లేదు.. 😜 భూ కబ్జాలకి నేత 😇🗣️
@yuvrajdesk87602 жыл бұрын
sai baba la kadanna pandu kothi la untadu
@ramanaiahponna67012 жыл бұрын
చాలా చాలా విశేషంగా వినయంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగున వివరించారు మీరు ధన్యవాదాలు ఇప్పటికైనా ప్రజలు ఈ భూమి చూస్తారా గమనిస్తాం
@msridharsudha38502 жыл бұрын
Ur super sir
@vandanaprocess75892 жыл бұрын
అంత బాధాతప్త హృదయంతో చెప్తుంటే ఎవరు నమ్మరేంటి.
@parameshk59392 жыл бұрын
డబ్బు పట్ల ఆసక్తి లేదు అని తెలియ చేసు కుంటూ ఉన్నా ప్రజలారా
@nellurivenkateswarlu6012 жыл бұрын
Good news brother Yr great journalist 👌👌👏👏👌👌
@sarojalavanyam34082 жыл бұрын
విశాఖ జిల్లా ప్రజలు సహించరు కొండల్ని ఋషి కొండ నీ గుండు చేశారు. ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిపిస్తే మన కొండలు, కోనలు అమ్ముకుంటారు.
@seshammamadasu34662 жыл бұрын
You are Great journalist Sir 👌
@vijayalakshmimachavaram40882 жыл бұрын
వాళ్ళ కి సిగ్గా శరమా
@ravinaidu33832 жыл бұрын
ఓక దుర్మార్గడు A2 ని నీచుడుని సాయిబాబా తొ పొల్చడం బాగుండదు
@karthikeyakarthik97122 жыл бұрын
Super sir chala baga cheparu
@adinarayanapati90262 жыл бұрын
విశాఖలో రాజధాని రాదు అక్కడ ఎవరు భూములు కొనవద్దు.
@narasimhapanigrahi89902 жыл бұрын
correct
@doddiratnam88642 жыл бұрын
ఇందుకేనా విశాఖపట్నం జిల్లాలో సెక్రటేరియట్ పెడతామంటున్నారు! దాని కి పరిపాలనా రాజధాని అని అంటున్నారు !
@ksrinivas33002 жыл бұрын
Too good 🌷🙏
@yeduvakasekhar58062 жыл бұрын
Super siva garu
@timmannatadangi362 жыл бұрын
Om namo venkateshya,Jai jai Amaravathi and formers,Thanq sir for your speech and Analysis about Vsp Lands Dhopidi.
@sivannarayanaanukonda7052 жыл бұрын
Excellent messages brother siva garu
@prasaddbr57462 жыл бұрын
దయ చేసి సాయి బాబా తో పోల్చవద్దు. చాలా చాలా బాధారoగా వుంటోంది.
@sujathasagam23882 жыл бұрын
Very nice
@adinarayanapati90262 жыл бұрын
వేల ఎకరాలు ఏమి చేసుకొంటారు విజయసాయిరెడ్డి గారు?6అడుగులకు కూడా నీవు తక్కువైతావు కదా,6KGలగంథపు చెక్కలు ఎక్కువైతారు. జైశ్రీరామ్.
@chandrasekhar1402 жыл бұрын
As a citizen of visakhapatnam, we extremely condemn vizag as capital. Please leave us as we are earlier. We don't want any extra curricular activities. From past 2 years visakhapatnam is facing excessive crime rate, illegal activities which earlier it's having very low graph. Please leave us and do justice to all the effected people. The worst mistake i had ever made in my life is to vote ysrcp. I'm feeling ashamed in this aspect. Many people realised in this regard. I'm one of them! Jai hind!
@shaikaarif10212 жыл бұрын
Anna keka nv
@prasadbabu48702 жыл бұрын
ఉత్తర ఆంధ్ర వైజాగ్ వెనుక చాలా మంది పెద్దల హస్తాలు, పంఖాలు చాలానే ఉన్నాయి. రాజధాని అదికాదు అనే లోపు ఎవరైతే స్థలాలు వదిలించుకునే వారు అదృష్ట వంతు లు.
@sillanagaeswararao9322 жыл бұрын
Super analysis sir.
@mjhansirani15942 жыл бұрын
Correct
@ambati.ramakrishna92 жыл бұрын
super
@rojanraomaddam83882 жыл бұрын
నిస్సిగ్గుగా బ్రతుకు తున్నారు ఏమాత్రం జంకరు. వీరి నిజాయితీ కి వీరు చంద్రబాబు నాయుడు నీచుడు అని కామెంట్ చేస్తాడు. ఆంటే జీవితం లో వీరికి చావు అనేది రాదా?ఇలా బ్రతికే వుంటారా? వారి బొక్కలు వారి కి వున్నాయి కాబట్టే ఆ మూడు రాజధానులు అనే స్లో గన్ వదల కుండా పట్టుకొస్తున్నారు రాజధాని ని అమరావతి నుండి కదిలించడం వీరి చేతకాదు. అంత పకడ్బందీగా ఆ చట్టాన్ని చంద్రబాబు తయారు చేయబట్టే అక్కడ కాజేయటానికి ఎకరం భూమి కూడా దొరకదు కాబట్టే విశాఖపట్నం మీద వాలి పోయారు. అందుకే పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేసి ఉత్తరాంధ్ర ఉద్యమం అని డబ్బు ఖర్చుపెట్టి మరీ ప్రయత్నిస్తున్నారు ఈ రోజు గతంలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు అని కెకలేస్తు రాజధాని ఎటువంటి పరిస్థితుల్లోనూ అమరావతి నుండి కదల్చను అని అరిచి ఛెప్పీన వీడియో లు సోషల్ మీడియా లో విస్తృతంగా తిరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ వారికి అందరకూ తెలుసు ఇదే మన మొదటి,చివరి అవకాశం అని అందుకే ఎటువంటి సిగ్గు లేకుండా చీపురు చేట తో ఊడ్చే స్తున్నారు. జనం కోరుకుని గెలిపించి నందుకు విశాఖపట్నం ప్రశాంతత కూడా నాశనం చేసి, గత నాలుగు నెలల కాలంలో 17 మర్డర్ లు జరిగే అంత విష సంస్కృతి సంప్రదాయాలు తీసుకొచ్చారు. ఖర్మ!
@mjhansirani15942 жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్ యువర్ కరెక్ట్
@srikanth83532 жыл бұрын
జగన్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలకి ఉసరవెల్లి లు కూడా ఎందుకు 🤧🥱🤧🥱పనికి రావు!!! 👻🤪
@ravikaliki2 жыл бұрын
Idi kada insider trading ante.. Why govt is not taking any action?
Sir at present more thieves are in a. P. It is bad luck of. A. P. If a. P. People do not take care, . A. P. Loose heAvily. And it automatically falls on a. P