John(యోహాను సువార్త) 1:2,3,4,5,9,10,11,12,13,14 2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. 4.ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. 5.ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. 9.నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 10.ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. 11.ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13.వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. 14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
@chaitanyapilla3502 жыл бұрын
Anna South India separate country avithe ella vuntadho video chey
@AdemMusicalArt2 жыл бұрын
Jai k Paul really honest person in the world
@akhilesh12962 жыл бұрын
ఇంత గొప్ప వ్యక్తి గురించా నేను ఇన్ని రోజులు comedy ga అనుకున్నాను.Vote for K.a. Paul next time as CM.
@riderofroasting2 жыл бұрын
S K A Paul Garu Cheif Minister Avvali
@karthiksena33282 жыл бұрын
K.A.Paul గారి గురించి చెప్తుంటే వింటుంటే అప్పుడే video అయిపోయిందా అనిపించింది ఇంకా ఇంకా వినాలి చూడాలి అనిపిస్తుంది tq u అన్న 👍👍👌👌👌🔥🔥🔥🔥🙏🙏🙏🙏
@venkatp99912 жыл бұрын
దేశ ప్రధాన మంత్రులను కలవడం ఫ్లైట్లో తిరగడం పాల్ గారు చెప్పిన విషయాల్లో అబద్ధం ఏమీ లేదు కానీ అది మనకు కామెడీగా కనిపిస్తుంది.........
@prince_premkumar2 жыл бұрын
నాకు తెలిసి యూట్యూబ్ లో... పాల్ గారి గురించి ఇంత గొప్ప వీడియో చేసిన మొదటి పర్సన్ మీరే అనుకుంటా... చాలా క్లియర్ వీడియో👍👍
@karthikdasari992 жыл бұрын
TV లో news చూడటం కంటే ఇలా youtube లో videos చూడటం చాలా better. News channels చేయాల్సిన పనిని ఇలాంటి KZbinrs చేస్తున్నారు. News channels ఏమో fake, old, nonsense ని telicast చేస్తున్నారు. ఏంటో మన దౌర్భాగ్యం 🤦 Thank u soo much anna❤️
Adhe bro oka youtuber cheppadu facts ani foreign country lo social media vallu fake news spread chesthey akkada media dhani clear chesthundho kani mana country lo media fake news share chesthay social media clear chesthundhi
@RAVIKUMAR-vr8xl2 жыл бұрын
Yes
@ATR007GAMING2 жыл бұрын
Yes
@YenkammaNe2 жыл бұрын
K A Paul should be next Vatican Pope
@babuemam2 жыл бұрын
మీడియా మాటలు నమ్మకూడదు నువ్వు చెప్పక అర్థమైంది కె ఏ పాల్ నిజంగా గ్రేట్🙏🙏
@karri96662 жыл бұрын
దేవుడు దూత ఆయన
@rajuthimmapathuni64502 жыл бұрын
నిజం గా ఆయన గూర్చి చెప్తుంటే చాలా బాధ గా ఉంది.... K a పాల్ గారికి చాలా అన్యాయం జరిగింది... So sad 😰.... హ్యాట్సాఫ్ పాల్ సార్ 🙏
@yasinali27112 жыл бұрын
KA Paul popularity kosam politicians tow photo sessions chessukunnaru...a politicians e tokkesaru....
@rgbAiQ2 жыл бұрын
@@yasinali2711 mari politics lo ravali ante konta popularity kavali bro
@riderofroasting2 жыл бұрын
S
@riderofroasting2 жыл бұрын
K A Paul Garu chesina charities evaru cheyaledhu 3 Lakh crores
@rejectedpiece9322 жыл бұрын
@@riderofroasting jesus is shit
@educatedfarmer68552 жыл бұрын
కే ఏ పాల్ గారు ఈ వీడియో చూసి వారి మానసిక స్థితి బాగు పడుతుందనూకుంటున్న..
@dasarathapeddikotla91672 жыл бұрын
🤣🤣qqqw🤣🤣🤣qq🤣🤣🤣🤣
@SandeepkumarSp-z6o2 жыл бұрын
Yes
@OLAF10122 жыл бұрын
పాపం KA.PAUL అన్ని downfalls చూసి కొంచెం depresion లో ఏదో ఒకటి తోచింది చేసి ఇలా అయిపోయారు🥺 తను మళ్ళీ normal గా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్న 🙏💫
@r.AA.jeshkumar2 жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత కేఎల్ పాల్ గారి మీద గౌరవం పెరిగింది.💐
@saisrireddy60092 жыл бұрын
The point of view on K A paul has changed.. respect to his service. I appreciate u r efforts bro for this outcome
@akashchitti39012 жыл бұрын
@Satya Thaduvai America lo convertion yenti bro comedy kakapothe akkada unnavallu andharu Christians ye kadha.
@riderofroasting2 жыл бұрын
@Satya Thaduvai Hey waste Fellow India midha Prema tho k a Paul Garu funds techinaru 3 Lakh crores
@rgbAiQ2 жыл бұрын
Moral of story: Don't judge a book by it's cover. Past is so powerful 🥺
@johnnysins35592 жыл бұрын
papam bro ka paul garu
@navatejagaming49922 жыл бұрын
@@johnnysins3559 hooo johnny sins mowa kuda support chestudu great 👏👏👏
@rajkirank54992 жыл бұрын
Moral of the story...dont believe english people..
@Mr.Xxsmoker2 жыл бұрын
Present is very worest
@rgbAiQ2 жыл бұрын
@@navatejagaming4992 jonny sins kuda e position lo unadu ante main reason ka paul 🤧🥺🤣
@ABDULJALEEL-rz3if2 жыл бұрын
After Watching This Video I Respect K.A Paul Garu
@dfgcaptain42042 жыл бұрын
Yes
@nithinyadav99802 жыл бұрын
😁
@abhilashkolakaluri57802 жыл бұрын
@@praveensai9 adhey vote-giccu 😉
@abhinavbhatkanchanapally84762 жыл бұрын
Me too bro
@nenu97102 жыл бұрын
nice comedy
@Rajuroy123..2 жыл бұрын
నువ్వు చేసిన వీడియోలు చూసిన తర్వాత అయన మీద మంచి గౌరవం వచ్చింది అన్నా 🙏
@malkareddyshivani75682 жыл бұрын
KA paul nundi KA PAUL garu ani andaru pilustharu ika nundi thanks kranthi Anna. This person deserves more respect hopefully it will revived soon...
మీడియా వాళ్ళు తలుచుకుంటే ఒక మంచి వాడిని ఎదవ గాను ఒక ఎదవని చాలా మంచివాడు గాని చూపించే సత్తా మీడియాకు ఉంది అదే మన దరిద్రం
@abhicharlies2 жыл бұрын
How many of you waiting for this video 🔥
@adityap79392 жыл бұрын
I am waiting
@dayanand10442 жыл бұрын
✋✋✋
@prudhvidatla36252 жыл бұрын
Nanu
@whitewolf40252 жыл бұрын
I am waiting bro
@kiran.s11622 жыл бұрын
I am
@chandra11602 жыл бұрын
నేను హిందూ కానీ నాకు ఇంకా గుర్తుకు ఉంది 1990's ఆ టైం లో KA Paul speech ఇస్తే ప్రతీ ఒక్క పత్రికల్లో టీవీల్లో ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా వచ్చేవారు, పెద్ద పెద్ద దేశాధినేతలతో మీటింగ్స్ మన లాంటి వాళ్లకు వాళ్ళని కల్సుకోడం జీవితం లో కుదరదు, కానీ ఎలా ఇలా అయిపోయారో ఎవ్వరికీ సరిగ్గా తెలియదు.. పాపం 🤔🤔
ఒక మనిషి కష్ట సుఖల్లో నిర్భయంగా మనోధైర్యంగా ఉండలేకపోతే ఎమవుతుందో ఉదాహరణ ka paul
@_A-jl6uv2 жыл бұрын
what a content man no place for biasing thanks to youtube for having u and allowing you to present ur research through this media...no matter about viewership only focussing on genuinity keep doing bro
@subhashs07192 жыл бұрын
Heartly respect to him 🙂
@yjprakash65972 жыл бұрын
Ka poul గారి గూర్చి చాలా బాగా వివరించారు thank you sir మీ channel ద్వారా poul గారు మళ్ళీ మొదటి స్థితికి రావాలి అని దేవున్ని ప్రార్థిస్తూ ఇంకా అనేక విషయాలు poul గారి గూర్చి తెలియ చెయ్యండి.
@suneethdanielgouda11282 жыл бұрын
Thank you for bringing out the truth to public brother. Our country needs more people like you. I became a big fan of you with these two videos about K.A.Paul. I appreciate your efforts a lot.
@vamshikrishna00922 жыл бұрын
బాహుబలి part-2 కోసం కూడా ఇంత wait చెయ్యలేదు
@Mathslearning-072 жыл бұрын
Yah bro
@sarangapanisastri91442 жыл бұрын
😂😂😂😂😂😂😂
@lyricalvideos38422 жыл бұрын
A man who dosent have a single property on his own but donated millons that's K.A PUAL🔥
@balajig36602 жыл бұрын
Not millions , billions of money
@nenu97102 жыл бұрын
it's not his earned money... he is just a board member.
@hussainshareef53262 жыл бұрын
@@nenu9710 nuvvu tisuku ra
@mahim96582 жыл бұрын
@@nenu9710 but, adhantha KA Paul valla vachindhe
@nenu97102 жыл бұрын
Nijame... Free ga vachedaniki alavatu paddaru miru. Inka evadu free ga money iste vade miku goppa...
@Auratalks292 жыл бұрын
I think by this video you changed the perception of many people towards KA Paul, Thank you kranthi.
@NJ-bi7zv2 жыл бұрын
మనకి మంచి చేసే వాళ్ళని ఎప్పుడూ మనము నమ్మం
@trueflyer10082 жыл бұрын
నీ స్నేహితడు ఎవరో తెలిస్తే నీ charector తెలుస్తుంది నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ capacity తెలుస్తుంది..... Paul గారికి సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు,మంత్రులు,రాజకీయ నాయకులు వంటి వారు శత్రువులు గా ఉన్నరంటేనే మనం అర్థం చేసుకోవాలి అతని capacity ఏంటో అని
@sandeepnancheri40262 жыл бұрын
Good evening brother.....Nenu K a.paul sir charity city school lo 8years chadvinu........Now am ts Govt. employee.....
@AshokAshok-bl4dc2 жыл бұрын
పాల్ గారి తమ్ముడిని పాల్ గారే చంపారు అని అనుకున్నాను తన గొప్పతనాన్ని చాలా బాగా చెప్పారు
@pallavimedia50582 жыл бұрын
Kalmasham leni manishi.. K. A paul
@hussainshaakumalla30352 жыл бұрын
Naa next vote Ka Paul kayy Really Paul garu great Tq for this video bro
@harishk50882 жыл бұрын
సరే ఒక ప్రశ్న మనం కొంచెం సేపు K A Paul చెప్పినవి నిజం అని నమ్ముదాం 1 K A Paul ఏమని చెప్పి ప్రపంచ billionaires దగ్గర నుండి డబ్బులు తెస్తాడు? 2. Paul ఇంతకముందు తెచ్చిన ఫండ్స్ అన్ని కూడా మత ప్రభోదన ద్వారా వచ్చినవి అందుకే ఫండ్స్ అంత విరివిగా వచ్చేవి. మరి ఇప్పుడు రాజకీయ పార్టీ గా ఉన్నపుడు ఎలా తెస్తాడు? 3. ఇండియన్ government ఎందుకు పాల్ యొక్క అకౌంట్స్ నీ freeze చేసింది. ఒకవేళ పాల్ నీ అతని అకౌంట్స్ నీ active ga ఉంచితే అతని ద్వారా ఎక్కువ పార్టీ ఫండ్స్ తెచ్చుకోవచ్చు కదా? 4. Paul ఇప్పటివరకు తన మిషనరీస్ జరిగిన foreign ఫండ్స్ ఆర్ధిక అవకతవకల ఎందుకు సుప్రీం కోర్ట్ కు వివరణ ఇవ్వలేదు. ఒకవేళ వివరణ ఇస్తే వెంటేనే సుప్రీం కోర్ట్ అతని అకౌంట్స్ unfreeze చేస్తుంది కదా.? 5. ప్రపంచ billionaires అందరూ ఎందుకు ఇండియాకు లేదా పాల్ కు ఊరికనే డబ్బులు ఇచ్చేస్తారు ? తిరిగి ఏమి ఆశించకుండా వీటికి సమాధానం తెలిస్తే పాల్ మంచివడా పిచ్చివడా అన్నా విషయం మికే telustundi
@rajesh_kanna.2 жыл бұрын
👍😂
@MynaaStudio2 жыл бұрын
@@harishk5088 I am not against you brother ..and not supporting Ka Paul These are my assumption only.. And observations 1&5 .Most of the billionaires donate billions to charities without expecting anything ...after enlightenment in the life like bhudda left his Kingdom and for Example Zucarburg..gates ...but they need someone to perform these duties on behalf of them and the person should be like a KA pal not me or you.... 2. connections around the the world gives and edge to KA Paul... his convincing abilities are better than many PM s OR CM due to his experience in the world affairs.... He his not less than PM Actually... He needs only Power that' it.... 3. Actually Paul don't have any positionin Indian Government or Political party .... But his actions were impacting and effecting Indian Sovereignty and India's Political interests in World politics. Generally Evey country have Friendly or enemie countro but KA PAUL have peace and close connections with everyone... It is not to INDIA so as a country we have to give importance to sovereignty of country than Finance or money.... 4. I think his account freezed due to allegations but not because of fraud .....if he was guilty he would have in jail ..... And our life scenario chane day to day ... We don't know how will be tomorrow .... KA Paul saw his life in peaks ... Now he may don't want to these but change to the root casues politics but he ended up in this situation...... I beg you Paradon if any mistakes...
@ram-yeluri2 жыл бұрын
I always respect K.A Paul garu. Meru special ga ie video cheydam happy ga undi bro. Keep up your work. Maku ilanti content istunte support chestune untam. Love your work
@tejaviratian182 жыл бұрын
Take a bow for ur hardwork & dedication 👏👏 Awesome Explanation 👏👏
@mallikarjunareddy77522 жыл бұрын
ఒకప్పుడు Paul garini chusi navvukunna kani aana matala vinte ekkado chinna nammakam నిజం emo ani. Kaani ippudu Paul gari paina gouravam perigindhi...
@BOOMBOOM111112 жыл бұрын
E two videos valla Paul gaari meeda chaala mandiki opinion maarutindi and gouravistaru thanks kranthi Anna for such explanation ❤️❤️
@WE_VOTE_FOR_JSP2 жыл бұрын
కే ఏ పాల్ rise and fall, One of the best series in play list. Our small suggestion English captions ( CC) kuda unte language problem ledkunda Inka reach perigidhi elanti videos ki
@omnipresent87942 жыл бұрын
మీ ద్యార ఆయన గురించి నిజాలు చాలా మందికి చెరువు అయ్యాయి థాంక్స్ క్రాంతి గారు
@Rebelsai11232 жыл бұрын
Is there any part 3 for this interesting to know about KA PAUL We thought he is a comedian but you showed the truth #NEEDPART3
@akishore64912 жыл бұрын
our politicians use KA paul alot 🔥🔥
@generalaccount27952 жыл бұрын
KA Paul is a great person... Respect towards him
@ravinayakrs90762 жыл бұрын
I also liked him when I’m in 10th standard but on my loans only so many people laughed at me I know how I’m depressed with the situation really bcz of media only I started hating him why he’s doing like this having a great personaliy. Maybe we need to understand the situation how he’s facing all these situations
@shashiknowledgeentertainme61162 жыл бұрын
K.A. పాల్ గారు గ్రేట్ .... అలాంటి వారిని మీడియా కమెడియన్ గా చూపిస్తున్నారు .. ఎంత దౌర్భాగ్యం..
@srinivasaprasanna68192 жыл бұрын
KA పాల్ నిజ జీవితం చాలా బాధ కరం ""మాకు తెలియని చాలా విషయాలు మీ"విశ్లేషణ లో చెప్పి నందుకు "ధన్యవాదములు 🙏🙏🙏🙏
@mahi18022 жыл бұрын
I recently addicted to ur videos bro I got so much valuable content from ur videos Tq so much but videos duration penchadi annayya
@palaparthiajaykumar40112 жыл бұрын
K.A. పాల్...గురించి. అందరికీ తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. 👌👌👌 వారిపై మంచి అభిప్రాయం కలుగుతుంది...ఈ వీడియో K.A.పాల్ చూస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. వీలైతే వారు చూసేలా ప్రయత్నం చేయండి.
@sravansai55132 жыл бұрын
Kudos to kranti Anna for such an amazing content,my impression on k. A.Paul before watching vedios(1,2) is different and after watching is different 👏👏
@santhoshkumar-rx2js2 жыл бұрын
KA PAUL nijanga oka devudu for all his work. such a nice person ni ippudu ila andaru egatali cheyadam chala badhaga undi. andaru please like and share this video.
@saikishore62 жыл бұрын
Thank you Bro. Eye opener videos for all who doesn't know about the great past of K A Paul. Also a lesson for all of us how to be cautious about people around us while one is growing.🙏
@vinaygujjar20032 жыл бұрын
This is your best video in recent times....expecting these kind of videos
@PrasadAni-IY2 жыл бұрын
Chala clear GA explain chesaaru brother e video andhariki reach avvali. Dr.Ka Paul comedian kaadhu powerful person Anni theliyaali janalaki we should respect him🙏🙏👏👏
@Emmanial2 жыл бұрын
ఎంతో ఎదురు చూశాను అన్నయ్య ఈ వీడియో కోసం...
@ravikrishna73972 жыл бұрын
Super cheputhavu bro yee concept ayina andhukey nee videos ki biggest fan
@kraji20272 жыл бұрын
Chala manchi video chesav anna, K A PAUL gurenchi telesela chesav... E video chudaka mundu nenu nejam ga ne K A PAUL ni comedian ani anukunna....great work anna....
@nithishkumar54232 жыл бұрын
Respect Your research over K.A.Paul ,TQ For Letting Know About Sir K.A Paul To the People ...
@manoharbrahmmabasavoju50332 жыл бұрын
true to my knowledge,well researched and explained kudos to you bro
@Pranay100002 жыл бұрын
This video gonna create respect against K.A Paul Whatever he is dng now,3lak crores donation is not a joke Hoping that he would become a respectful person again
@govindcharywoodworks5002 жыл бұрын
హాయ్ అన్న కె ఏ పాల్ గురించి చాలా బాగా చెప్పారు లక్ష కోట్లు లక్ష కోట్లు అంటే ఏదో కామెడీ అనుకున్న కానీ మూడు లక్షల కోట్లు చారిటీకి ఇవ్వడం చాలా గొప్ప విషయం
@jyothsnaseerapu40542 жыл бұрын
Nenu kuda KA Paul ni comedy ga ne teeskunna kani aayani past vinnaka konchem respect perigindi 👍. Bro really u make very useful videos. Keep going.
@ravisangeeth22452 жыл бұрын
క్రాంతి అన్న నేను మీకు అభిమానిని కానీ (* K A Paul గారికి DHF ని*) మీరు ఆయన గురించి వీడియో చేస్తున్నారు అంటే మొదట భయపడ్డ ఎక్కడ మనిద్దరి relation bad avuddoo ani కానీ మీరు ఆయన గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు బాగా నచ్చింది..... ఎందుకుంటే ఈ జనరేషన్ పిల్లలకి అలాగే మీడియాకి కూడా తెలీదు KAPAUL అంటే అసలు నిజం ఎంటి అని.... తెలియక ఏదో వాల పిచ్చ కోసం trolls memes thokka తోటకూర చేసి ఆయనని కించపరచడం చాలా బాధాకరం..... ఒకటి మాత్రం నిజం KAPAUL గారు తలచుకుంటే లక్ష కాదు కోట్ల కోట్ల డబ్బులు ఇప్పటికీ తెస్తారు కానీ మన చెత్త రాజకీయ పార్టీలు ఈ సారి ఆయని చంపిన చంపుతారు..... Anyhow #kranthivlogger anna my heartful thanks to u Anna.....
@jayarajaerpula74922 жыл бұрын
Same feeling
@ravisangeeth22452 жыл бұрын
Thankyou Anna
@praveenrajmicro2 жыл бұрын
ఇప్పుడు లక్షలు కూడా తీసుకురాలేడు
@harishk50882 жыл бұрын
@Ravi sangeeth బ్రో అసలు FCRA అంటే అర్థం తెలుసా. K A Paul ఇదంతా చేసేది తన FCRA funds ను మళ్ళీ తెప్పించుకొటనికి. సుప్రీం కోర్ట్ చాలా సార్లు ఇతను వేసిన FCRA petition ను తిరస్కరించినది.ఒక సారి FCRA ka Paul అని గూగుల్ చెయ్యండి తెలుస్తుంది. ఇప్పటి వరకు నిధుల దుర్వినియోగం ఇతను ఎటువంటి సమాధానం కోర్ట్ కి ఇవ్వలేదు.కానీ సీఎం ఆర్ PM recommendation letter తో మభ్య పెట్టి FCRA ను మరల తెచ్చుకుందాం అనుకున్నాడు.అది వాళ్ళు ఇవ్వకపోవడంతో ఇతనే పాలిటిక్స్ లోకి వచ్చి సీఎం ఆర్ pm అయిపోతే తన మీద ఉన్న alliigations అన్ని కూడా మాఫీ చేసుకొని FCRA ni మళ్ళీ తనకి అనుగుణంగా మార్చుకుందాం అని ప్లాన్.
@sk.jakeerhussain18452 жыл бұрын
Such a great personality miss ayyam sorry Paul gaaru miru chesina manchi mimmalani gurthinchela chesiddi hope miru purva vaibhavam pondutaru
@kancharlaudaykumar9112 жыл бұрын
చాలా బాగా చెప్పారు.. బ్రదర్ కదా paul గారు.... మంచి మనుసున్న వ్యక్తి 🌹🙏❤️
@harsharavi12122 жыл бұрын
How many are here after Kranthi anna met Dr.Kapaul🚁💥
@hrithikpatelthota66612 жыл бұрын
After watching K.A PAUL videos....... HUGE RESPECT TO K.A PAUL💙💙💙
@deanzenas.2 жыл бұрын
Waiting for this video bro ❤
@pavanvelisala87052 жыл бұрын
Bro u r content selection is unique.......much informative 🙂
@moparthyramya23742 жыл бұрын
I appreciate your efforts in bringing out the truth brother.. 👏 👏
@Mahonnathudu2 жыл бұрын
ఒకప్పుడు పాల్ గారి అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూసినవాళ్లు ఇవాళ ఆయనను కామెంట్ చేస్తున్నారు మళ్లి ""పాల్ గారు returns"" అనే మంచి వార్త వినాలి అని ఆ దేవునికి ప్రార్ధన చేస్తున్నాను🙇🙇🙇
@YoursGift2 жыл бұрын
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు..., మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం... చాలా విషయాలు వెలికి తీసి చూపించారు... సూపర్ బ్రదర్...
@b.venkateshvenki17922 жыл бұрын
నిజంగా అప్పుడు ఆయన చూసి నవ్వుకునే వారిమి
@tej2342 жыл бұрын
India lo every political party media channels ni maintain chestundi so evaryna kotta leader vaste vallani aa media channels simplega comedian chestay........ (Note:proud to be an Indian🇮🇳)
@bhargavsai56302 жыл бұрын
Really I can't believe the reality behind D.R.KA Paul and dark reality behind indian media
I really mistaken him😢 Thanks for enlightening people 🙏🏻
@vamsitheist2 жыл бұрын
As a Christian ga Naku ayana past gurinchi eppudo telusina nuv chepthe Inka chala vishayalu telisayi bro thq.........❣️
@sekharsekhar80192 жыл бұрын
Huge respect for KA PAUL🙇♂️🙇♂️
@Vivo-er1jc2 жыл бұрын
Papam dr.k.A.Paul garu....nijam ga evarina antha loss jarigaka alage behave chestaru emo......felt really so sad for him.....main ga ee troll channel and media chillara chesi padesaru athanani..... eepatiki kuda konthamandi gorre lu mararu 😏.....athanu aa party musesi.... happy ga America ki vellu life enjoy cheyadam manchidi😎. This video is so good brother liked a lot. 😍
@baburock43642 жыл бұрын
E video chusaka respect perigindhi bro He such a great person
@Balushorts60052 жыл бұрын
జై KA Paul garu 7 యుద్దాలు ఆపడం అంటే మీరు చాల చాల great sir
@athiqshekcreations2 жыл бұрын
Naa life lo oka Manishi meeda just 15 min lo opinion intha la change avvadam idhay first time hats of to k.a Paul Garu hats of kranthi anna
@Nandan.kella192 жыл бұрын
wah! chala baga cheppv bro
@mattm77662 жыл бұрын
Dr.KA Paul is a selfless man, but he is kind of innocent, dont know how to "manage" the political leaders. So politic and political leaders brought him down!!!
@b.venkateshvenki17922 жыл бұрын
మంచి క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ అని
@udaykumarpulipati67752 жыл бұрын
Chala information gathering chesaru bro,hard work, ee video RGV chuste KA pal biography thestaru
@sriramakrishnag51322 жыл бұрын
కేఏ పాల్ గారు గురించి చెప్తుంటే చాలా బాధగా ఉంది ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
@ksnarayanaachari1942 жыл бұрын
You increased my respect on k.a Paul sir
@mr.trueteller2 жыл бұрын
Hi anna thank u give this information for people ❤️
@mr.trueteller2 жыл бұрын
Anna naa comment ki like kottadu ❤️🥰🥰🥰🥰
@sanjaymakam2 жыл бұрын
Heartful Respect to D.R K A paul
@ramprasadrp28282 жыл бұрын
K.A PAUL గారు గురించి నిజం చెప్పడానికి నీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు 🙏
@prashanthm62962 жыл бұрын
Chaala baaga chesaru video.... And paul garu great person...
@prasadguruju93222 жыл бұрын
ఈ దేశంలో నిజం మాట్లాడేవారు, మనస్ఫూర్తిగా మంచి చేయాలనే ఉద్దేశ్యం గలవారు, మంచి సత్తా గలవారు, మనసులో ఉన్నది,ఉన్నట్లుగానే మాట్లాడే వారు ...... నిత్యం కమెడియన్ లు గానే గుర్తించబడతారు...😢 దేశాన్ని దోచుకోవడం, సొల్లు ప్రసంగాలు ఇచ్చేవారు, నిత్యం ఎవడి తల కొట్టి కోట్లు దోచుకోవాలి అని ఆలోచించేవారు, తెలిసి,తెలియని ,అస్సలు విజ్ఞానం అంటే కూడా ఏమిటో తెలియని వారికి, వాళ్ళ వంశం లక్షలు సంవత్సరం లు సకల సుఖాలు తో బ్రతకగలిగే అంత ధనం దేశంని కొల్లగొట్టి వెనుకవేసుకునేవారుని .... ఈ దేశం మహానుభావులగా గుర్తించి, నిత్యం వాళ్ళకి పాదపూజలు చేసి , ఇంకా వాళ్ళ లంగాలు ఉతికి ఆరాధిస్తారు ఈ దేశ జనాలు.
@harishk50882 жыл бұрын
బ్రో అసలు FCRA అంటే అర్థం తెలుసా. K A Paul ఇదంతా చేసేది తన FCRA funds ను మళ్ళీ తెప్పించుకొటనికి. సుప్రీం కోర్ట్ చాలా సార్లు ఇతను వేసిన FCRA petition ను తిరస్కరించినది.ఒక సారి FCRA ka Paul అని గూగుల్ చెయ్యండి తెలుస్తుంది. ఇప్పటి వరకు నిధుల దుర్వినియోగం ఇతను ఎటువంటి సమాధానం కోర్ట్ కి ఇవ్వలేదు.కానీ సీఎం ఆర్ PM recommendation letter తో మభ్య పెట్టి FCRA ను మరల తెచ్చుకుందాం అనుకున్నాడు.అది వాళ్ళు ఇవ్వకపోవడంతో ఇతనే పాలిటిక్స్ లోకి వచ్చి సీఎం ఆర్ pm అయిపోతే తన మీద ఉన్న alliigations అన్ని కూడా మాఫీ చేసుకొని FCRA ni మళ్ళీ తనకి అనుగుణంగా మార్చుకుందాం అని ప్లాన్.
@prasadguruju93222 жыл бұрын
Bro..... i know everything..... being happened in our vicinities.. ! here i didn't express my opinion in favour of him. i only ejected my notion on the basis of the modern human survival & morality ..... i.e money makes many things.... if somebody consisted ferocious, wicked , maculated and even uncivilization.... he would be certified and boasted as the holy , immaculate person by the whole people/ beneficiaries from that pork barrels /crony ones . here ..... only character can't do anything..... it ought to need addition of huge buck...! eminently in our nation..... the rich live like kings ,while poor die like rats in the alley of desperate. we oftenly noticing how repression, oppression being effected.. 😢
Clear cut ga sprb ga xpln chesharu annaa....beautiful ❣❣❣❣
@travelinglover9602 жыл бұрын
Nenu Christian ni na childhood lo KA Paul garu speech pedithi chalu ma parents nannu thisukoni velli vallu asalu ground motham full iendhi adhi vaka jatharalaga anipinchidhi naku antha great person KA Paul garu ...
@Amar-kx6zb2 жыл бұрын
Pushpa - the rule part 2 🔥 K.A.Paul -the fall part 2 😪
@vikasartistooo97212 жыл бұрын
Pookulo dangicko
@venkateshmuniganti44302 жыл бұрын
@@vikasartistooo9721 emaindhi neeku
@keerthikameswari49942 жыл бұрын
@@venkateshmuniganti4430 Vaallanta planed ga ne hipe chestunnaru .. alantappudu yila comments cheste yilane kada vachedi reply lu. Adi sangati , Paul ni hope chese padhakaalu chala vaadi vediga jarugutunnai .
@@venkateshmuniganti4430 emotional damage bro, pushpa fictional and k.a Paul real jara respect eyandi , cinema laka chudakandi
@saishashank2 жыл бұрын
KA Paul gari flash back vinna tharvatha... Ayana medha joke cheyyadaniki kuda oka arhatha undali.... Papam KA Paul...
@AbbasAli-lu5ou2 жыл бұрын
I am literally waiting for this anna finally got it
@BharathKumar-ll5bd2 жыл бұрын
Crt Brooo...Bcz Ayana entha downfall ayina makuu 11 samsaraluu Thindii bataa chadvuu echaduu ....Soo Iam very Thankful To Him...Nijangaa Badh vysthdhi ayana nto epudu una situation nto ani
@Abhikilladi7 ай бұрын
Please I request everyone to respect Dr.KA PAUL. He was great successfull person. He was called as an 8th wonder at that time.. I request everyone to support him again..