వివాదం ఇద్దరి మధ్య ఉంది....గరికపాటి గారు మరియు కామేశ్వరి గారు..... ఎవరు ఎలా జీవించారు జీవిస్తున్నారు చిన్న విశ్లేషణ చేసుకుంటే ఎవరి మాట నమ్మవచ్చు మనకే అర్ధం అవుతుంది కామేశ్వరి గారు 1. నిన్ను ఆడ అవధాని చేస్తాను అంటే కట్టుకున్న భర్తను వదిలి మరిది తో వెళ్ళిపోయారు, భర్త కు ఆక్రోశం మిగిల్చారు 2. పెళ్ళి కూడా చేసుకో కుండానే మరిది తో ఇద్దరు పిల్లలను కన్నారు, కానీ ఆ మరిది చెక్క అంటున్నారు (సంస్కారం ఉన్న వారు వాడని ఇంకా అనేక మాటలు వాడారు ఆమె తన వీడియో ల లో 3. ప్రేమ దొరకలేదు, సరదాలు తీరలేదు ఇటువంటి దుర్మార్గుడి జీవితాంతం సేవ చేస్తూ ఉండడం ఎందుకు స్వేచ్ఛగా బ్రతుకుతాను అని పిల్లలను వదిలి వెళ్ళి పోయారు....పిల్లల నుండి కూడా ప్రేమ దొరకలేదా, ఒక స్త్రీ ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత వారి భవిష్యత్తు ఆలోచిస్తుంది కదా తన సరదాలు కాదు కదా)....పిల్లలకు ఆక్రోశం మిగిల్చారు 4. 66 ఏళ్ల వయసులో ప్రైవేటు విషయాలు పబ్లిక్ లో పెట్టి తన పిల్లలకు ఇతర కుటుంబ సభ్యులకు ఆక్రోశం మిగులుస్తున్నారు గరికపాటి గారు 1. తల్లి సమానురాలు అయిన వదిన తో సంసారం చేసి ఇద్దరు పిల్లలను కన్నారు....సోదరుడికి తల్లి తండ్రులకు ఆక్రోశం కలిగించారు 2.భార్య కాని భార్య పిల్లలను వదిలి వెళ్ళిపోతే బాధ్యత తీసుకున్నారు, నా జీవితం అంతా వీళ్ళకే సేవ చెయ్యాలా స్వేచ్ఛగా బ్రతుకు తాను అని పిల్లలను వదిలేసి వెళ్లిపోలేదు 3. తల్లి కోరిక మీద ఇంకో పెళ్ళి చేసుకున్నారు....అప్పటి నుండి ఆవిడను గౌరవంగా చూసుకుంటున్నారు....వాళ్లిద్దరూ ఎప్పుడూ ఎవరి thonu నిందలు చాడీలు చెప్పలేదు.... తిట్టుకో లేదు.... సంస్కార వంతంగా ఆదర్శ ప్రాయంగా బ్రతుకు తున్నారు....ఆయన ఏ ఇతర స్త్రీ ల తో అసభ్యంగా ప్రవర్తించ లేదు ఇద్దరి లో ఒకరు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు.....ఒకరు ఒక తప్పు తో ఆపి జీవితాన్ని దారికి తెచ్చారు (గరిక పాటి నోరు విప్పలేదు కాబట్టి ఆ ఒక్క తప్పు ఎవరివల్ల జరిగిందో తెలియదు) ఎవరి పక్షం వహించాలి??
@padmarao60837 күн бұрын
If anybody wanted to teach society you should be clean in your character !! Garikapati should come out and say the truth!!
@Telugupatriot7 күн бұрын
ఏ పాస్టర్ ను చూసినా ఒక్కప్పుడు నేను తాగుబోతును, వేదవను నన్ను ఏసు మార్చాడు అని గొప్పగా చెప్తారు. గరికపాటి గారి గతం మనకు అనవసరం. ప్రస్తుతం గరికపాటి గారి, విద్య సమాజానికి చేసుతున్న మార్గదర్శకత్వం మాకు ఆయన స పూజనీయునిగా నిలిపాయి.
@ssri16757 күн бұрын
christians manam okati kaadu...meeku nachinapudu bakey teekosthary pakka mathalani😂 maha baharatam kuda history ne pathadey chepoukuntunnam mana sanathanam lo pathadaniki antha viluva undi...ennadaina annara meeru avanni oatha vishayalu enduku cheptunanru ani???. pastors kavala??.
@uv-55 күн бұрын
గరికపాటి భార్య, భర్తల విషయం న్యాయస్థానంలో తీరిపోయింది. ఆమె ఎప్పుడూ విడాకులు తీసుకుంది. గరికపాటి ని. తక్కువ చేయడానికి చేసే పని. ముఖ్య కారణం. హైందవ ధర్మంలో లోపాలను సరి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. సరి చేసుకోవడం మానేసి. ఆయనలోని తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఆయన వ్యక్తిగత విషయాలు చెప్పడం మానేయడం మంచిది
@uv-55 күн бұрын
యాంకర్... అసలు విషయం చెప్పకుండా... అందంగా ఉన్నారని చెప్పడం దేనికి సంకేతం
@chandrasekhar44832 күн бұрын
నదిమూలం రుషిమూలం చూడరాదంటారు. రోజురోజుకీ గరికపాటివారి సనాతనధర్మప్రవచనాల ప్రభచూడలేక కొంత అరాచక వాదుల డబ్బుప్రలోభ ప్రమేయంతో ఆమె 25 ఏండ్ల గడచిపోయాక ఇప్పుడు బురదజల్లుతోందంటే అదేఅర్ధం
@manjulathag42986 күн бұрын
కొడుకు చిన్న పిల్లాడు కాదు, ఆయనే కొడుకు చేత కేసు పెట్టించారు అని రుజువు ఉందా, కొడుకే స్వయంగా పెట్టిఉండవచ్చు కదా
na avagahana correct aithe aavidameda muchintala prabhavam vundi vundali
@linecopy6 күн бұрын
ఏ రోజు చేసిన తప్పు ఆరోజే మర్చిపోవాలి. ఈ రోజు చేసిన తప్పు రేపు మర్చిపోవాలి ఎట్టి చూపకూడదు . నిన్నటి తప్పును తప్పుగా చూపకూడదు ఎందుకంటే వాళ్ళు పేద్ద వాళ్ళు
@anasuyareddy81046 күн бұрын
మంచి మనుషులు వివాహ బంధంలో కోరికలు తీర్చుకోవాలని కోరుకోరు పిల్లల భవిష్యత్తు కోసం ఒకరికొకరు సర్దుకు పోతారు ఇలాంటి ఆడవారు మగవాళ్ళను పాడు చేస్తారు ఈమె వల్లనే ఆయన ఈ దరిద్రంలో ఇరుక్కున్నట్లు ఉంది ఆయనకు తప్పుడు బుద్ధి ఉంటే ఇంత ధైర్యంగా యువతకు ప్రజలకు చెప్పలేరు వేరే విధంగా మాట్లాడే వారు వారి మనసు స్వచ్ఛంగా ఉంది కాబట్టే వారు నిక్కచ్చిగా సత్యాన్ని చెపుతున్నారు నోటికి వచ్చినట్లు పబ్లిక్లో మాట్లాడటం. ఈవిడ సంస్కారాన్ని బయట పెట్టుకున్నది కొంచెం బుద్ధి ఉంటే ఇన్నేళ్ల తరువాత ఈమె ఎందుకు వాగుతున్న దో అందరూ అర్థం చేసుకోగలరు ఒక్క మాటగూడ పిల్లలగురించి లేదు ఆవిడమాటల్లో ఒక్కగారికపాటి వారిమీద మాత్రమే వాగుతున్నది. ఈమె వెనక పెద్ద కుట్ర ఉంది
@trendingsocialthings67997 күн бұрын
entroy anchor ...soap vesthunnav bagunanv super unnav ani....
@gopakishore35676 күн бұрын
ఆయన మగవాడే కదా బలహీనత ఉండ వచ్చు అందులో గొప్ప ఏమి వున్నది