మిమ్మల్ని విమర్శించే వారి గురించి కూడా అభిమానించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడే తత్వం మీకు శిరస్సు వంచి నమస్కారిస్తున్నాను గురూజీ గారు
@Karthik-9692 ай бұрын
we need proof not praises
@pmuralikant2 ай бұрын
I am proof. 82 age following MNLS
@ramuduchinna83602 ай бұрын
VRK VAARU TOUNG NU CONTROL LO PETTUKOLEDU. YENNO SAMSYALLO MIMMULANU VAADU VEEDU ANI SAMBHODINCHI MAATLAAFINAARU SIR.
@rr-ff4wx2 ай бұрын
@@pmuralikant, publish your testimonials
@narasimharaoyadlapalli30282 ай бұрын
Testimonials plz
@shamalalaxminarayana12362 ай бұрын
శాకాహారం తింటే ఓపిక , సహనం వస్తాయి కోపం అనేది రాదు అనడానికి ఇతనే అతి పెద్ద సాక్ష్యం...hatsoff to you sir...
@srinivasaraogadde93182 ай бұрын
ఇది అబద్ధం శాఖాహారులు చాలామంది ముక్కోపి లక్షణం కలిగి ఉన్నవాళ్లు ఉన్నారు పరిశీలించండి
@sunfield0092 ай бұрын
lol
@sreekanthsri79332 ай бұрын
hello evaru chepparu sir ki kopam raadu ani nenu Vijayawada Ashramam ki vellanu sir private ga room lo vunnappudu chusanu chala kopanga vunnaru kanisam aroju visitors tho sarigga mataladaledhu
@SatishKumar-iu4mw2 ай бұрын
మంతెన గారికి కోపం రాదు .అనుకుంట అది కేవలం ఆహారం వల్లే సాద్యం అనుకుంటా
@simonking3979Ай бұрын
@@sreekanthsri7933పంచ్ పడియా? నైస్ రిప్లై.
@Devichinnivlogsandtips2 ай бұрын
నిజంగా మీరు ఒకరిని విమర్శించకుండా చక్కగా మంచి వివరణ ఎపుడూ ఇస్తారు..ఇదే సర్ మిగతా వాళ్ళకి మీకు ఉన్న తేడా.. మీకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralipotnuru4412 ай бұрын
కరెక్ట్..ఎవరినీ విమర్శించని ఒకే ఒక వ్యక్తి శ్రీ మంతెన సత్యనారాయణ రాజు
@నమస్కారంప్రజలారా2 ай бұрын
❤
@prasanthm58072 ай бұрын
Avunu meerandaru dabbu baaga istaru ga ayana daggaraki velli why not be will speak like this
@Devichinnivlogsandtips2 ай бұрын
@@prasanthm5807 enduku negative ga alochistaru andi ..Ila youtube lo chusi acharinchevalle ekkuva untaru ayana daggaraki velli andaru dabbu ivvaru kadha ..Aina hospital laki velthe doctors entha cheppina istam kadha mana arogyam kosam appu chesaina..But manam ikkada free gane telsukuntunnam kadha arogyam kosam
@GollaBaalu2 ай бұрын
❤🎉❤
@vijaygudipudi-v8j2 ай бұрын
మీ లాంటి వారు ఉండరు రాజు గారు...మిమల్ని విమర్శించిన వారి గురించి కూడా మంచి మాట్లాడే తత్వం ...మీకు ధన్యవాదాలు sir
@muralipotnuru4412 ай бұрын
కరెక్ట్....తిట్టిన వ్యక్తి ని కూడ ఎం అనని వ్యక్తిత్వం మీ పరిచయం ఒక వరం
@Hemanth-v8s2 ай бұрын
@@vijaygudipudi-v8j Vijay garu VRK garu manthena garini emi analedu okkasari aa video full ga chudandi sir.
@adityasnm2 ай бұрын
Manthena diet Banda boothu annadu @@Hemanth-v8s
@manimangalampalli40792 ай бұрын
మీరు vrk గారి వీడియో కి reply ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు 🙏
@mvsnarayana44272 ай бұрын
మీ గొప్ప సంస్కారానికి ఇదొక ఉదాహరణ 🙏🏻🙏🏻
@krishnaprasadmortha23372 ай бұрын
సమాజానికి మీలాంటి మహానుభావులు, ఒక మంతెన, ఒక వి ఆర్ కె ఒక ఖాదర్ వలీ చాలా చాలా అవసరం ఎందుకంటే మీ నిస్వార్థ సేవ మరియు మీ మీద చేసుకున్న మీ ప్రయోగాలు సమాజాల అందరికీ బాగుచేస్తాయని చాలా ప్రగాఢ విశ్వాసం మీ అందరి కృషి ఇలాగే జరుగుతూ సమాజానికి మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@saiprasadsajja15462 ай бұрын
Correctgaa cheppaaru
@R.R.BrahmaАй бұрын
ఆవేశ రహితంగా మాట్లాడగలగడం గొప్ప కళ. సామర్థ్యం.
@4bettersociety5112 ай бұрын
VRK గారి కి మీరు స్పందించిన విధానం నిజంగా అద్భుతం. నేచురోపథీ కాన్సెప్ట్‌ని వివరించినందుకు ధన్యవాదాలు. ❤😊
@kareemullabasha19642 ай бұрын
మీరు అన్ని బాగా వివరించారు మీ ఆశ్రమానికి వచ్చేటటువంటి పేద మరియు మధ్యతరగతి వారికి ఫీజు తగ్గించి తీసుకుంటే బాగుంటుంది సార్
@SPotThought2 ай бұрын
మీ సంస్కార భరితమైన వివరణ చాలా చాలా అర్థవంతంగా వుంది సార్.. అందుకే మీ పట్ల అశేష ప్రజానీకం అంత గౌరవాన్ని అభిమానాన్ని చూపిస్తారు. ధన్యవాదాలు 🙏🙏
@Srikanth.A92 ай бұрын
మన రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళ అందరికీ ఈ రాజు గారు ఒక వరం... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకులు.. గురువు గారికి శతకోటి పాదాభి వందనాలు..
@mrs.lakshmi22122 ай бұрын
Satyannaara గారు, మీరు ఎంతో ఓపికతో Naturopathy గురించి సవినయంగా వివరించి చెప్పారు. చాలా బాగుంది. మీ సేవద్వారా ఎంతోమంది వారి ఆరోగ్యాలు బాగుచేసుకున్నారు, ఎంతో అభినందిచదగ్గ సేవ చేస్తున్నారు. 🙏🙏
@t.hazarathaiah19872 ай бұрын
మంతెన సత్యనారాయణ గారు ఒక యోగి ,అలాగే వీరమాచినేని గారు ఎంతో ధైర్యంగా ఈ మెడికల్ మాఫియాకి ఎదురొడ్డి - ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని -vaari జీవితాన్ని ఫణంగా పెట్టి - ఫలితాలను సాధిస్తూ ముందుకు వెళుతున్నందుకు మీ ఇద్దరికీ మా ప్రజలందరి తరపునా శతకోటి వందనములు.
@twinklekidsschool2 ай бұрын
గురువర్యులకు నమస్కారం, మీ సంస్కారం, సంప్రదాయం, మాటతీరు, ఔన్నత్యం, సున్నితత్వం, వినయవిధేయతలు, నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం.. ఒకటేమిటి స్వామీ... నిజంగా మీరు మీరే... అందరూ మీలా మాట్లాడగలిగితే ఈ ప్రపంచం ఎంతో శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది సార్.. ప్రేమతో మీ అభిమాని ట్వింకిల్ శ్యామ్ వైజాగ్
@csrao19662 ай бұрын
*Dr VRK గారు కూడా మీ స్పందనకు, ప్రతి స్పందన ఉంటే చాలా బాగుంటుంది. నేను మిమ్మల్ని, విఆర్కె(రామకృష్ణ) గారిని, మరియూ మల్లిక్ పరుచూరి గారిని ఫాలో అవుతూ, నా భౌతిక జీవితాన్ని రోగాలనుండి కాపాడుకుంటున్నాను. మీ అందరికీ కూడా, youtube వీక్షకుల నుండి, నా హృదయ🙏🏻పూర్వక ధన్యవాదాలు* 🧘🏻♀️🙏🏻💐💕🧘🏻♂️
@RameshDigitals_Mylavaram1998Ай бұрын
మంతెన గారు...VRK గారికి మీరిచ్చిన వివరణ సూపర్బ్ అండి... మీమీద అపారమైన గౌరవం, ప్రేమ పెరిగింది... నేను vrk diet ఫాలోవర్ని...10 years నుండి water మీరూ చెప్పింది ఫాలో అవుతున్నాను... మన తెలుగు వారికి వాటర్ ఎలా త్రాగాలి అని మీద్వారే అందరికి తెలిసింది. మెడికల్ మాఫీయా మీద VRK పోరాటం అద్భుతం అమోఘం అపూర్వం. మీరు VRK ఇద్దరూ నాకు బాగా ఇష్టం ❤❤❤
@kamakshichannel99672 ай бұрын
వీరమాచినేని గారి ఆహారపు అలవాట్లు, జీవన శైలినీ బట్టి ఆయన స్పందించే తీరు ఉంది. మీ ఆహారపు అలవాట్లు జీవన శైలిని బట్టి మీరు స్పందించే తీరు ఉంది.
@rajeshg24872 ай бұрын
Well said Kamakshi garu
@makineedisrinivas84412 ай бұрын
Manthena sir doctor, veeramachineni sir chartered accountant both r not same andi
Ponilendi sir jananiki magic pe kavali logic lu vadhu leave them... let them face their problems one day they will definitely come to u...nenu Raju garu diet 3 months chesanu even na channel lo upload kuda chesanu...yentha bags ayyindho na health pcod taggindhi 2 Nd pregnancy raavatla ani baadhapadthunna time lo y don I try anukunna 3 months exact ga sir cheppinavi intlone follow ayya...4 th month lo pregnancy confirm ayyindhi...e vishayam pillalu kavali ani baadhapade vaalaki cheppe kontha mandhi try chesi results chusaru kontha mandhi aaa tevadu chesthadani ippatiki yedhuru chusthune vunnaru😂😂😂I pity on them paaaapammm
@simonking3979Ай бұрын
బొంగేం కాదు. VRK ఏం చెప్పాడో ఎందుకు చెప్పాడో విన్నాక కూడా అర్థం కాకపోతే నీ కర్మ. తినే ఫుడ్ వల్ల కోపం, శాంతం అనేవి ఉండవు. అవి పుట్టుకతోనే వస్తాయి. ఏది పడితే అది మాట్లాడితే ఎలా?
@krishnajalla2 ай бұрын
ఎంతో చక్కగ వివరించారు sir 👌
@Ramjipatnaik2 ай бұрын
ఇలాంటి సంవాదాలు మరిన్ని జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మీరు, vrk గారూ చేస్తున్న కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ బడతాయ్
@Aditya-gn4xn2 ай бұрын
మీ నేచుతోపతి తోనే జీవితం అన్ని రకాలుగా బాగుంటుంది.. శాశ్వత పరిష్కారాలు ఉంటాయి...vrk డైట్ తాత్కాలిక పరిష్కారం మాత్రమే..పైగా నాన్ వెజ్ తినాలి...అవన్నీ పెద్ద గొప్పవి కావు గురువుగారు...మిమ్మల్ని కొంచం కూడా గౌరవం లేకుండా వాళ్ళు విమర్శించినా మీరు ఏమో ఇంత చక్కగా వివరణ ఇస్తున్నారు...మీ నాచురోపతి ఎంత గొప్పదో మీ మనస్సు కూడా అంతే గొప్పది...మహను భావులు మీరు..తెలుగు ప్రజలకి ఆ పరమేశ్వరుడు పంపిన ధన్వంతరి అంశ మీరు....🙏🙏🙏🙏
@nagulshareefshaik2 ай бұрын
శాఖాహారంలో మనిషికి కావలసిన ఎసెన్సియల్ న్యూట్రీషియన్ , మినరల్స్ వుండవు అండి . అలాంటప్పుడు శాశ్వత పరిష్యారం ఎలా లభిస్తుంది శాఖాహారం ద్వారా ? శాఖాహారం ద్వారా పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టించ గలరా ? క్యాన్సర్ ని నయం చేయగలరా ? మీరు చేయించి చూపించ గలరా ? పోని మీరు నమ్మే నాచురోపతి ద్వారా మాకు ఫలానా మంచి జరిగింది అని VRK గారు చూపించి నట్టు టెస్టిమేనియల్స్ చూపించగలరా ? షుగరు తగ్గింది అని చూపించగలరా ? పిల్లలు పుట్టారు అని చూపించగలరా ? క్యాన్సర్ తగ్గింది అని చూపించగలరా ?
@kamakshichannel99672 ай бұрын
@@nagulshareefshaik అసలు ఆ సమస్యలు రాకుండా చేసేదే ప్రకృతి వైద్యం. అనుభవించిన వారిని అడగండి
@nagulshareefshaik2 ай бұрын
@@kamakshichannel9967 అసలు సమస్యలు అన్ని మొదలయ్యేదే వెజిటేరియన్ ఫుడ్ వలన . ఇక ప్రకృతి వైద్యం వలన అసలు సమస్యలే రావు అనుకోవటం అవివేకం అండి . మంతెన గారు కొన్ని సంవత్సరాలు నుండి ప్రకృతి ఆహారాన్ని ఫాలో అవుతున్నారు కదా , ఒక సారి ఆయన శరీరంలో కండ శాతం , ఎముకల్లో గుజ్జు శాతం చెక్ చేసి చూద్దామా ? మన శరీరంలో కండ శాతం అనగా మనం తిన్న ఆహారం నుండి వచ్చిన బలాన్ని స్టోర్ చేసుకునే సెల్స్ కండల్లో ఎక్కువగ వుంటాయి , కండ ఎంత ఎక్కువగ వుంటే అంత ఎనర్జిటిగ్ గ , యవ్వనంగ వుంటాము , మంతెన గారికి నెత్తి మీద జుట్టు కూడ సరిగా లేదు ఇంక ప్రకృతి ఆహారం తిని ఉపయోగం ఏంటి ?
@nagulshareefshaik2 ай бұрын
@@kamakshichannel9967 సమస్యలే లేనప్పుడు ప్రకృతి వైద్యం ఎందుకు అసలు ? వైద్యం అంటేనే సమస్యలు , జబ్బులు వచ్చిన వారిని బాగుచేయడం 😂 మీరేమే అసలు సమస్యలే రాకుండ చేసేది అని చెబుతున్నారు 🤷♂️ . ప్రకృతి అంటే కేవలం చెట్లు , దాన్యాలు , కాయలు మాత్రమే కాదండి , పశువులు , పక్షులు , జంతువులు కూడ . మీరు చెప్పేది ఎలా వుందంటే …. పులి గారు , సింహం గారు , వేటాడటం ప్రకృతి దర్మం కాదండి , కాబట్టి మీరు వేటాడకుండ ఏం చక్క ఆకులు , కొమ్మలు , పండ్లు తింనండి , మీరు కూడ ఏనుగంత బలంగ తయారవుతారు అని చెప్పటమే 🤣🤣🤣
@kamakshichannel99672 ай бұрын
@@nagulshareefshaik వేటకి, రుచికి అలవాటు పడ్డ ప్రాణాలు తమ సిద్ధాంతం సమార్థించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా యి. ఎవ్వరూ అడ్డు చెప్పడంలేదు. మాంసం లేనిదే ముద్ద ముట్టని మహాత్ములు పీసీఓడీ,.....మో... కాన్సర్ బారిన పడినప్పుడు అల్లోపతీ లక్షలు ఖర్చు పెట్టాక చేతులెట్టేస్తే, పండ్ల, ఆకుల రసాలు కాపాడిన సందర్భాలు అనేకమున్నాయి. వితండవాదం వద్దుగాని, ఇదిగో ఫలానాది, మానవ శరీరానికి అత్యవసరమైనది శాకాహారంలో దొరకదు అని నిరూపణ చేస్తే అలాగే ...... న్యూట్రీషియన్ మినరల్స్ పుష్కలంగా మాంసాహారంలో నే ఉన్నాయని నిరూపిస్తే ఒకే. అంగీకరిస్తారు. మాంసం ముట్టని వారు ఉన్నారు కానీ శాకాహారమే ముట్టనివారు లేనే లేరే మానవుల్లో.... మానవుల గురించి మాట్లాడుకుందాం మధ్యలో పులులు, సింహాలు వద్దులేండి. ఇంద్రియ నిగ్రహం లేక వితండవాదం ఎందుకు?
@gajjalanageswaraorao94832 ай бұрын
నేను మీ diet ని 30/40% ఫాలో అవుతుంది షుగర్ బీపీ ని కంట్రోల్ ఉంచు కో గలిగాను. మీకు నా ధన్యవాదములు రాజు గారు 🙏🙏🙏🙏
@sindhubhupathiraju84132 ай бұрын
King of Naturopathy ❤
@aalochanaavagahana74492 ай бұрын
చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. మీ వివరణ ఎంతో అర్థవంతంగాను...సంస్కార వంతంగాను ఉంది. VRKగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఎంతో హుందాగా చక్కటి అర్థవంతమైన వివరణను ఇవ్వడమెగాకుండా...VRKగారిని మన ఆశ్రమానికి ఎంతో హృదయపూర్వకంగా ఆహ్వానించడం చాలా సంతోషం. VRKగారి కృషిని కూడా మీరు అభినందించడం ఎంతో శ్లాఘనీయం. ఎవరు ఎలాంటి సందేహాలు వెలిబుచ్చినప్పటికీ....ఇలాంటి ఆరోగ్యవంతమైన చర్చలు జరగటం మన సమాజానికి ఎంతో అవసరం. ప్రస్తుత జనరేషన్ కి ఇది ఎంతో స్ఫూర్తిదాయకం. మీరు ఇరువురు మీరు నమ్మిన మీ మీ సిద్ధాంతాలకు బద్ధులై ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్నందుకు మీకు మరియు VRKగారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ శ్రేయోభిలాషి....కొమ్మూరు వెంకటేష్.
@makineedisrinivas84412 ай бұрын
Sorry sir vrk gari brand dhvara products ammuthuntaaru? Kani manthena garu etuvanti products ammaru
@debaguntangula91972 ай бұрын
మీరు చెప్పిన విధానం అన్నింటికంటే best విధానం sir
@avenkat1493Ай бұрын
రాజు గారు & VRK గారు... మీరు ఇద్దరూ ప్రకృతి బిడ్డలు. మీ మధ్యలో తగువులు రాకూడదని కోకుంటున్నాము. వచ్చినా ఇదెలాగ ఓపికతో పరిష్కరించు కోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే, మీ మధ్యలో తగువులు ఉంటే చాలా మంది రాక్షసులు విజృంభిస్తారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము.
@sscgd99612 ай бұрын
కఠినమైన నాలాంటి మూర్ఖుడిని మీరు మార్చివేశారు ధన్యవాదాలు గురూజీ❤
@sakhamurivenkat944Ай бұрын
@@sscgd9961 meru chala vinthaga coment chesaru,
@lutherpaulpadamuthamАй бұрын
❤️ My డియర్ రాజు గారు... మీకు, వీరమాచినేని గారికి ఉన్న తేడా.... మీరు పకృతి వైద్యాన్ని పాటిస్తూ... ఇతరులలకు మీ వ్యక్తిగత పరిశోధన ఫలితాన్ని తెలియ చేస్తూ... స్వదేశ, విధేశి శాస్త్రీయ పరిశోధన ఫలితాలను... అచ్ఛ తెలుగులో... తెలుగు తల్లి ముద్దు బిడ్డలకు... శాస్త్రీయ ధ్రక్పధముతో వివరణలో తెలియ చేస్తూ ముందడుగు వేస్తున్నారు... కృతజ్ఞతలు.... వీరమాచినేని గారు (ఇక్కడ నేను వీరమాచినేని గారిని విమర్శించటం లేదు... లేదు )... వీరమాచినేని గారు... All in one doctor... సగటు youtube స్టార్ లెవెల్ లో... హాఫ్ knowledge మాదిరిగా మాట్లాడుతారు... ఈ పద్దతి అయన స్థాయికి మంచిది కాదు... కాదు... మీ ఇద్దరి ని study చేసి నేను తెలుసుకున్న వాస్తవ సత్యం 🙏
@vyaschakravarthy9337Ай бұрын
VRK showed the results with testimonals. So if you want to criticize him, come with testimonals after following Mantena Naturetherapy. Then you will say Half knowledge. so come with results
@AnanthaPadmanabhaiah-sn3ur24 күн бұрын
Manthen sir giving a counter to vrk very nicely methodically cool cool cool
@prashanths69542 ай бұрын
మీరు చేప్పే విషయాలు మేము కచ్చితంగా ఆచరిస్తము రాజు గారు....అన్ని పటించకపోయిన కొన్ని తప్పకుండా పాటిస్తున్నము అవి చాలా ఉపయోగం ఉంటుంది....
@srinivasraoa8655Ай бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారు గురువుగారికి శిరసు వంచి నమస్కారం మీరు ఎంతో గొప్పవారు సార్ ఆ భగవంతుడు మీ రూపంలో దొరకడం మాకు ఎంతో అదృష్టం సార్
@gsrinivas6Ай бұрын
Respect in the answer shows his character... 🙏🙏🙏
@TSiva-pq2vsАй бұрын
గురువు గారు డైట్ చేయడం జోతిష్యం చెప్పినట్టుంది🫳🤣🙏
@vijaysaich9132 ай бұрын
మాకు మొదటి ఆరోగ్య ప్రదాత మీరు. కానీ ప్రస్తుతం VRK DIET తో మా ఆరోగ్యం బాగుపడింది.
@narambikshapathi84192 ай бұрын
@@vijaysaich913 have you did vrk diet which disease have cured by vrk diet.. please give reply
@makineedisrinivas84412 ай бұрын
Manthena sir doctor, veeramachineni sir chartered accountant both r not same andi
@makineedisrinivas84412 ай бұрын
Tips akkadakkada appudappudu panicheyyochu andi
@vijaysaich9132 ай бұрын
@@narambikshapathi8419 Cholesterol 260 to 120 in 20 days
@narambikshapathi84192 ай бұрын
@@vijaysaich913kk thank you
@Geetha.natural.health2 ай бұрын
సర్ నేను కూడా vrk గారి వీడియో విన్నాను నాకు ఫస్ట్ కోపం వచ్చింది కానీ నేను మీ శిష్యురాలు ని తిట్టకుడాదు అని చెప్పి నన్ను నేను సమాధాన పరచుకున్నాను కానీ మీ సమాధానం చూసాక మాటల్లేవు సర్ నిజంగా మీ వ్యక్తిత్వానికి పాదాభివందనాలు🙇🙇🙇 vrk గారికి ఫాలో అయ్యే వారు అలాగే ఎదుట వారిని విమర్శిస్తుంటారు. కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వారు మాత్రం మీలాగే,సౌమ్యంగా, వినయం విధేయత,వివేకం తో సమాజానికి ఒక ఆదర్శ్వంతులుగా ఉండాలి అని అనుకుంటారు 🙏🙏🙏
@makineedisrinivas84412 ай бұрын
Correct GA chepparandi Manthena sir doctor, veeramachineni sir chartered accountant both r not same kadha andi
@Geetha.natural.health2 ай бұрын
@@makineedisrinivas8441 🙏🙏🙏
@chrkbshchukkaАй бұрын
Nice
@menanna99322 ай бұрын
మీరు అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు sir.. ఐన మీరు ఇచ్చిన సమాధానం చాలా చక్కగా వుంది..
@Aumchamp2 ай бұрын
Exactly
@simonking3979Ай бұрын
సత్యంతో సంభందం లేకుండా మూర్ఖంగా ఉండడమే మంచిదా?
@KrishNa-ig5nlАй бұрын
Explanation chala avasaram
@ykameshwarrao1888Ай бұрын
వినయంగా వివరణ ఇచ్చి తన సంస్కారాన్ని మరో సారి చాటుకున్నారు మన మంతెన సత్యనారాయణ రాజు గారు. మూర్ఖులకి సమాధానం ఇవ్వకపోయినా అదీ ఉత్తమమే!
@ykameshwarrao1888Ай бұрын
We have to ignore such indecent people.
@mallikambati2 ай бұрын
రాజు గారు.. చాలా బాగా చెప్పారు. వీరమచినేని గారి వైద్య విధానం కంటే మీ వైద్య విధానం చాలా మంచిది. మీ వైద్య విధానం వల్ల సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. మీరు ప్రజలకు ఆరోగ్యం అందించటంలో ఆది గురువులు. మీ తరువాతే ఎవ్వరైనా. 🙏🙏🙏
@makineedisrinivas84412 ай бұрын
Manthena sir doctor, veeramachineni sir chartered accountant both r not same andi
@Mpkjkek5828Ай бұрын
Dabbulu kooda potayi sir
@babunaveen23662 ай бұрын
I.respect manthena garu I was seeing him since my childhood...
@muralipotnuru4412 ай бұрын
మంతెన సత్యనారాయణ రాజు విధానం అర్ధం అయినందుకు ఎంతో అదృష్టం గా భావిస్తున్నాను
@keesarisrinivasachari3468Ай бұрын
మంతెన గారు మీరు అసలు సిసలైన ఆరోగ్యపు వంతెన
@SivaparvathiNandavarapu25 күн бұрын
రాజుగారు ఒకరు విమర్శించే వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి శాఖాహారం తినటం వల్ల తనకి ఇంత శాంతి స్వరూపం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా రాజుగారు చెప్పే డైట్ ఫాలో అవుతున్నాను నేను ఇప్పుడు ఎంతో హెల్తీగా ఉన్నాను భగవంతుడు రాజుగారు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. జైశ్రీరామ్
@naniprasad28762 ай бұрын
ఎవరేమన్నా ఏదిఏమైనా నిజం నిప్పు లాంటిది, చివరికి సత్యమే నిలుస్తుంది. జై mantena garu. Jai naturopathy...
@bvs.ravikumar23526 күн бұрын
Patience makes the man different. Raju garu is perfect example.
@yvraouppuganti3365Ай бұрын
ఈ విషయం మన నిత్యజీవితంలో అలవర్చుకోవాలి. ప్రతివిమర్శతో కాక వివరణతో కూడా సమాధాన పరచవచ్చు. వారు మానవజాతికి చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు.
@srinivasraoa86552 ай бұрын
రాజుగారు ధన్యవాదములు గురువుగారు
@బాబి1232 ай бұрын
నెంబర్ వన్ విధానం మీరు చెప్పేది ప్రతిదీ సత్యం తెలుసుకున్న వారు అదృష్టవంతులు తెలుసుకోలేని వారు దురదృష్టవంతులు అనుభవ పూర్వకంగా చెబుతున్నాను డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఈ విధానం లేకపోతే నేను ఎప్పుడూ చనిపోదు ను నేను డాక్టర్ గారు విధానాన్ని 100% పర్సెంట్ పాలో అయినందున నా అనుభవం ఏంటంటే మనిషి కి చావు రాదేమో అనంత ఫీలింగ్ కలిగింది నాకు మంచి ఆహారం మంచి ఆరోగ్యం డాక్టర్ రాజు గారికి చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు❤❤❤❤
@telugubookworld83682 ай бұрын
@@బాబి123 మీరు చెప్పింది 100%సత్యం
@SailuSudha2 ай бұрын
Avunu
@ykameshwarrao1888Ай бұрын
మన లాంటి అదృష్టవంతులు లక్షలలో వున్నారు. కొందరు మౌఖికంగా చెబుతారు. కొందరు మౌనముగా వుంటారు. MSN రాజు గారి ఆరోగ్య సూత్రాలు ఆచరించి మంచి ఆరోగ్యంతో ఆనందంగా వున్నవారు కోకొల్లలు. రాజు గారి నిస్వార్థ సేవకి అభినందనలు, ధన్యవాదాలు.
@katragaddasubba6644Ай бұрын
అద్భుతం ఈ వివరణ
@yashodaganugaoilmill89612 ай бұрын
VRK గారు మీరు కలవాలి sir అప్పుడే మన తెలుగు జాతి ప్రపంచం మాట్లాడు కుంటుంది sir🙏
@tummamarayyareddy32032 ай бұрын
మీరు రాజు గారి గురించి చాలా బాగా విశ్లేషించారు. మీ సంస్కారం కి పాదాభివందనం
@gr8942 ай бұрын
The way of replying is good.Others should learn
@surendrareddy3162 ай бұрын
Yes
@MadhusudhanReddy-j1u2 ай бұрын
Very nice information sir.meeru vrk gari videos ki respond avvadam chala good decision.but yeppatiki meeru 100 persent correct guruvu garu
@tummamarayyareddy32032 ай бұрын
ధన్యవాదాలు సార్ రిప్లై ఇచ్చమంచిపని చేసేరు. మంతెన మాట ఆరోగ్యానికి బాట ❤❤❤❤❤❤❤❤❤❤
@anjanikumar49732 ай бұрын
ఇద్దరు మంచి మాటలే చెప్పారు.. కాని భిన్న కోణాలలో... మంచిది
@sidduthaviti3476Ай бұрын
Sir bagaa chepparandi 🙏🙏🙏🙏
@ramakrishnas3059Ай бұрын
Salute to your Heartful Kind words Raju garu❤ without criticise VRK.
@VijayaKumarAluriАй бұрын
VRK గారికి మంచి మనసుతో వివాద రహితముగా సమాధానం చెప్పడం చాలా బాగుంది.
@Yohan.Jayram2 ай бұрын
చాలా చక్కగా వివరించారు !! 😊
@RajubabuRai2 ай бұрын
20సంత్సరాలు నుండి మీ ఫాలోవర్స్ 🙏🙏🙏🙏🙏🙏మీకు ధన్యవాదములు
@kihusudethroАй бұрын
The way you explained is excellent, sir. It is deeply touching. Your style of explanation brought tears to my eyes.
@kbm39602 ай бұрын
Naturopathy is very good system . I followed. VRK garu thelusukokinda vimarsincharu. Raju gari Asramaniki velli custe telustundi. Jai MANTHENA JAI NATUROPATHY
@realtalks9472Ай бұрын
Manthena is good ..but kuncham extra ...
@LakshmiNarayanaS-cv8nj2 ай бұрын
మంచి నా సత్యనారాయణ న్యాచురోపతి రాజుగారు మంచి మనసుతో సమాధానము కోపం ఆవేశం లేకుండా చెప్పుతారు ఎవరు ఏమి ప్రశ్నలు అడిగినా ఆయన మీరు ఇద్దరూ కలిసి జనాలకి ఇంకా ఒక అడుగు ముందుగా ఆరోగ్యం గురించి చెప్పుతూ ఆరోగ్యం ప్రధానంగా చేసుకుంటూ జబ్బులు రాకుండా ఆహారం మంచిది 🌱🌿🍀🙋🤔
@srinivasg9610Ай бұрын
హ్యాట్సాఫ్ గురువు గారు
@nalinijayanthijayanthi732Ай бұрын
👌👌👌👌 Doctor. Baga chepparu. VRK diet world record.
@varaprasadballa76842 ай бұрын
రాజు గారు చెప్పిన విదంగా చేసి నేను ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడ్డాను
@chandrikadadi14022 ай бұрын
VRK garu, manthena garu both are good in Heart
@rpsongbeats48312 ай бұрын
Mari mantenagaaru.. atanilaa undaleka manam sindakaaluchukumtunnaaam..ade tedaaa
@makineedisrinivas84412 ай бұрын
Manthena sir doctor, veeramachineni sir chartered accountant both r not same andi
@mirzaafzalalibaigbaig1258Ай бұрын
@@makineedisrinivas8441srinu garu half knowledge to matadakandi
@mirzaafzalalibaigbaig1258Ай бұрын
Iddaru dr lay
@ykameshwarrao1888Ай бұрын
@@makineedisrinivas8441ఒంట్లు వేసుకోవలసిన వారు ఒంటి గురించి నోరు విప్పితే చెత్తగానే వుంటుంది మరి!
@prasad-5619Ай бұрын
Mee vivarana chala hundaga respectful ga undi raju garu.. Thank you sir👍
@Siva-o4c2 ай бұрын
Goppa samskaaram, Meedi, vRK gaaridi. Mana Adrustam mee Iruvurinee Maa kaalam lo chudatam. VRK diet dwara fast results nd comfortable eating habits than Manthena, Here, BP, Sugar, Thiroid, even Cancer taggatam ante, Vaidya vidhaanam lone, oka Adbhutam. Konni Lakshala kotla rupayalu teluguvaaru treatment ki karchu chesesaamu. Pedda mosam deenini strong ga edurkoni vRK Garu nilabadi best results saadhinchatam Mahadbhutham. Dr. Manthena gariki VRK gaariki Dhanya vaadamulu!! Shiva USA
@sambasivaraovemulapalli1022 ай бұрын
EXELLENT explanation with great respect to Sri VRK. Garu by. the WORLD'S NO 1 NATUROPATHY....PRACTITIONER. ,FOLLOWER....., and PREACHER sri MANTENA SATYANRAYANA RAJU. gaaru
రాజు గారు 🙏🙏 మీరు చాలా గ్రేట్ సార్ అలాగే vrk గారు కూడా చాలా మంచి వారు
@rpsongbeats48312 ай бұрын
Sir miru perfect gaa chepparu vrk kosam yeppudu cheptarooo ani waiting..ee roju successful 🎉🎉🎉🎉
@bkvamsiАй бұрын
One of the many benefits of naturopathy is peaceful mind, respectful behaviour, acceptance and harmony. Your lecture reflects so many values. You are exemplary legend of healthy living. Total health is physical, mental, emotional and social health. You are promoting all these
@Bpositive002 ай бұрын
Most balanced reply. ❤❤
@bhagyalakshmipola28842 ай бұрын
అసలు ఇంతటి సాత్వకత మానవ మాత్రులకు సాధ్యమా అనే సందేహం చాలా సార్లు కలుగుతుంది నాకు.సాధ్యమే అని మీరు నిరూపిస్తున్నారు.మిమ్ములను ఎంత అభినందించినా తక్కువే.....గాంధీ గారు చెప్పినట్లు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే రకం మీరు.ఇది అనితర సాధ్యం.మీకు శత సహస్ర వందనాలు.
Mi speaches mentally confidence vastundi thank u sir
@Kirankumar-ze8ug2 ай бұрын
మీ food తింటే.....మీలాగా సౌమ్యంగా, మెల్లగా మాట్లాడుతాము. ఆయన food తింటే....కట్టినంగా, పెద్దగా మాట్లాడుతాము. అంతే తేడా .... 😌
@Dil-ka-music2 ай бұрын
LOL exactly 😅
@nookarajusabbi2391Ай бұрын
Vrk గారి డైట్ అంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిందే ముందు మనిషి తన అలవాట్లు మార్చుకోలేడు అందుకే రోగం వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు తరువాత మాములే
@BhavamCreations2 ай бұрын
బాగా చెప్పారు స్వామీ జై శ్రీమన్నారాయణ
@Raj-65536Ай бұрын
Sir.. mee reply adbhuthanga undi.. evarni vimarsinchakunda.. direct to the point reply icharu.. great sir 🙏
@lakshmanladi2 ай бұрын
Once more u proved u r the ultimate. Great sir
@balakrishna40492 ай бұрын
గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంటలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు చాలా అద్భుతంగా ఉన్నాయి అండి. వీటి లాభాలు మీరు వీక్షకులకు తెలియచేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం🙏.
@GollawilsonDavidRaju2 ай бұрын
You both are the well wishers of the people. Eating very less salt is good to health.
@veerreddy43592 ай бұрын
(1) u r my God sir. (2)strictga meeru cheppinattu chedhamanna chottoru unna vallu cheyanivvaru sir. Cheyanivvadamledhu sir (3) Meeru cheppedi antha correct (4)Naaku pattudala undhi khaani yemi cheppalo theliyadamledhu (5)Thank you so much for your information sir. (6)Thank you sir.I like u and also I love u so much Sir. (7)Yistapadi cheste kashtamanipinchadhu sir.Naaku anipinchaledhu (8)🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (9)😊😊😊😊😊😊😊😊
@mahaboobkhan42172 ай бұрын
Your Really great Great Raju garu ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rammmohanreddyysatii37742 ай бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది రాజు గారు. ఇంతకంటే వివరణ అవసరం ఉండదు అని నా, మీ నమ్మకం.
@nookarajusabbi2391Ай бұрын
నాన్వెజ్ తిన్నా ఓవర్ గా తినకూడదు రుచి కోసం ఆగలేరు కాని మీరు చెప్పిన విధానం మాత్రం మనిషి ఆరోగ్యం తిరిగి ఉండదు
@GollawilsonDavidRaju2 ай бұрын
I eat a very less salt, one gram in one meal -- surviving. Using oil without heating. Your explanation is good, sir.
@sivakrishna77832 ай бұрын
Both are highly genuine people. I respect you both for your wonderful efforts to promote healthy living ❤
@Geetha.natural.health2 ай бұрын
ఫస్ట్ టైం సర్ ఇంత పెద్ద msg పెట్టడం మీరంటే నాకు చాలా చాలా ఇష్టం గౌరవం అభిమానం ప్రేమ.. సర్.. 🙇🙇🙇 Hello mantena గారి staff నా msgs తప్పకుండా చూపించాలి మీరు dr ms Raju గారికి....
@PK-NanduriАй бұрын
Evaru em anna sare meeru sooper andi, nenu ashramaniki vachhanu, mimmalini kalisanu. Mi diet vidhanam chala sooper andi.
@Shankarnaidu-t2d2 ай бұрын
Mantena Garu Me benefits 1.mee valla chala problems thaggaye andhariki 2.mee valla samajaniki water antha mukyamo thelisindhe 3.chala mandhi celebrities me diet chesi chala happy ga unnaru 4.meeeru pillalu kuda vaddu anukuni mee life sacrifice chesaru
@RizwanSkits2 ай бұрын
Anni una aaaku ainigimanigiiii untundi , emi leniii aaaku egiri egiri padthundi sir . Nijam nilakada meeda telustundi . Asalu mana naturopathy ki aaayanatho comparison e akkkarledu. Meeru matladeee vidhanam entha vinayamgaaa undi . Aayana matladev vidhanam entha aggressive ga undi . Akkade telustundi sir mana food entha manchidoooo . Edo konchrm telsukuniii anni nake thelsuuu ani aaayana anukuni mimmalniii comment chesteee saripoduuu . Meeru manchi vaaaru kabattiii Intha manchigaaaa explain chesaru.
@surendrareddy3162 ай бұрын
Yes
@pavankumarparuchuri15402 ай бұрын
Manthena gaari Naturopathy Vidhaanam The Best ... Thelisi theliyani vaari vimarsalu pattinchukonavasaram ledhu.
@mahathitalks9732Ай бұрын
Namaskaram guruvu garu meru cheppe parthi vishyani memu fallow avutham ,meru cheppina diet tho 10 kgs thagganu last one year nundi adey maintain avuthundi .... 🙏🙏🙏 Me lanti vallu dorakadam ma adrushtam ... Chala chakkaga samadanam icharu
@pulipavansandeep131Ай бұрын
Hello Manthena Garu, You provided an excellent and detailed explanation. In medical treatment categories, there is a high likelihood of confusion or overlap between different types of care. However, instead of reacting impulsively, you responded thoughtfully. Providing clear and detailed explanations with proper clarification is far more valuable than simply reacting. Responding is always better than reaction. Thank you for your insightful approach. By Pavan Puli Yadav Ongole