థాంక్స్ డాక్టర్ గారు..మీరు చెప్పిన దాని బట్టి నాకు హైడ్రాసెల్ అనిపిస్తుంది...దేనికి ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుంది...మీదగ్గర ఆరోగ్య శ్రీ ఉందా..వివరాలు తెలుపగలరు.
@MamathaMadugula-fj8pe8 ай бұрын
Baby boy ki right dide tesue vachinchi goti size lo undhi sir treatment thiskunte thagguthundha sir in future lo problem iithundha sir
@daleppagariramakrishna7758 Жыл бұрын
Sir ma babu ki 6 years sir varibejam apartion cheyinchi 9months ayindi beerjalu sammanga levu sir problem ki solution chepandi sir
@RaveeKumaar Жыл бұрын
Bhijalu equal ga vundali ani emi ledhu,edhina oversize lo ante egg size lo vundha?
@senapatisatibabu62407 ай бұрын
Thank you sir
@reshmareshma1281 Жыл бұрын
Hai sir na baby epudu 3 months tanaki testise lo vapu vachindi em cheyali
@damodarkondaparthi223 ай бұрын
Tq sir
@mettuashok577510 ай бұрын
గజ్జలో నీరు వస్తే వాటికీ మెడిసిన్ చెప్పా గలరు Dr గారు
@RaviRavi-b9l Жыл бұрын
సర్ నాకు కూడా ఒక్కోసారి వాపులా వచ్చి నొప్పి పెడుతుంది సర్. అంటె నేను ఏదో ఒక్కోసారి ఉదయం లీట్రీన్ కీ వెళ్ళకపోతే అంగం కుడి వైపు గడ్డు లో వాపుల వచ్చి నొప్పి పెడుతుంది సర్. అది ఒక రోజు లేక రెండు రోజులు వారుకు నొప్పి వస్తది .తర్వాత ఏం నొప్పి ఉండదు సర్.దినీ వలన ఎమైనా ప్రమాదమ సర్.దినీ వలన కుడా వీడియో చెయ్యండి సర్ please sir.🙏🙏
@gpipdpm9280 Жыл бұрын
Yes
@mettuashok577510 ай бұрын
ఏడుమ వైపు గజ్జలో వాపు. నీరు వచ్చినది దీనికి మెడిసిన్ చెప్పండి డాక్టర్ గారు ప్లీజ్
@YusufBaba-rk1li9 ай бұрын
సార్ నాకు హెర్నియా వచ్చిందో లేక హైడ్రోసెల్ వుంది అర్దం కావట్లేదు సార్ వాపు గా వుంది నొప్పిగా కూడా వుంది సార్ చాలా భయంగా కూడా వుంది ట్రీట్ మెంట్ కి డబ్బులు యెంత కర్చు అవుతుంది సర్
@chennarayudumandla42829 ай бұрын
అన్న ట్రీట్ మెంట్ చేయించు కునవ .. నాకు రీసెంట్ గా వరబిజం వచిధి..ఎం చేయాలి అర్థం అవడం లేదు.. నువ్ ఎం చేశావ్ చేపు బ్రో.. రిప్లై ఇవ్వు అన్న
@dr.parimithapari6012 Жыл бұрын
Good explanation doctor...
@ThirumaleshReddyAbbu3 ай бұрын
Gajjalu ante emi
@rameshbabub.r.8945 Жыл бұрын
Sir varibeejam sitting lo vunte land ki touch avvala vadda? Please
@nagarajuarika5251 Жыл бұрын
Dr గారు నాకు రైట్ సైడ్ వరి బీజం లేదు. లెఫ్ట్ సైడ్ కూడా వరి బీజం ఉంది కానీ నీరు చేరినట్లు ఉంది. అలాగే గజ్జల్లో వాపు ఉంది. నొప్పి బాగా వస్తుంది. ఇది ఏం జబ్బు ఉందంటారు.marrige అయ్యి 3 years అవుతుంది. పిల్లలు పుట్టలేదు. దీనికి సొల్యూషన్ లేదా... ?మాకు పిల్లలు కావాలని ఉంది. దీని ట్రీట్ మెంట్ ఏమిటి? ప్లీజ్ రిప్లై me sir....