చాలా చాలా యదార్థాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు!? ఇందులో లేశమాత్రమైనా! అసత్యం లేదు!?"ఆ రోజుల్లో!? జెమినీ వాసన్ గారి వల్లే! ఆమె జీవితం సర్వనాశనం అయ్యింది! అని ప్రముఖ సినీ సంపాదకులు! పత్రికలలో వ్రాశారు! దాన్ని జెమినీ వాసన్ గారి ఖండించలేదు సరి కదా! ఆమెపై పగ పెంచుకొని! అవకాశాలు లేకుండా చేశారు!?"ఏది ఏమైనా!? రాజ హంస లాంటి జీవితాన్ని!? అనుభవించిన తల్లి! కాంచనమాల గారు! అది ఇప్పటి తరం వారికి! తెలియదు కాబట్టి!? అవన్నీ అభూత కల్పనలు! అని కొట్టి పారేస్తున్నారు! ఇది ఎంతవరకు సమంజసం."కాస్టింగ్ కౌచ్ కి! ఆ రోజుల్లోనే బీజాలు పడ్డాయి!
Nenu. "narthana sala " cinema mathrame chusanu ..bavumtumdhi
@SimhachalamNakka-pv3cq10 ай бұрын
Mana daridram entante aame glamour ki thaml lo kani northo lo kani unte inka entho name inko konthakalam unde vallu. Bythby aame first pic krishna tbulabharam 1935 90 years. Print get cveyndi chuddam now days adi cheap a. Andaru youtubers thaluchukunte ok na search cheyali vja madras, kolkatta, kolhapur. Lo. Telugu movies theese vallu ok na main east india. Distribution
@kothapalliashok891410 ай бұрын
జెమినీ వాసన్ గారితో గొడవ ఆమె కెరీర్ నాశనం అయింది 😢
@appannaammanna693510 ай бұрын
అంతా ఎదో చూసినట్టు చెబుతున్నారు. గొప్ప వాళ్ళ మీధ అభండాలు ఎలా వేస్తారు. మీకు ఇధే పనా.
@RaviAreti10 ай бұрын
Eeme cheppindi nijame, appati cine journalists chalamandi ide chepparu. Gemini vari agreement valle kanchanamala career, jeevitham nasanamayyayi. VIJAYA vari agreement valla NTR chala manchi chithrallo natinchina , nashtam kooda jarigindi. Aneka offers pogottukunnarru.
@diva970310 ай бұрын
Gemini vasan emanna పవిత్రుడా?
@appannaammanna693510 ай бұрын
@@diva9703 ఆయన పవిత్రుడో కాదు మీరు చూసారా. లేధా ఆయన పవిత్రతను చెక్ చెసెరా.🤑🤑
@amruthabeautyparlour475110 ай бұрын
హిస్టరీ మనము చూడము. అప్పుడు వున్న వాళ్ళు రచనలు. ఆధారాలు. వల్ల మనము తెలుసు కుంటము పెద్దవాళ్ళు అందరూ గొప్ప మనసు వుంటుందని అనుకోలేము కదా
@appannaammanna693510 ай бұрын
@@amruthabeautyparlour4751 కాంచనమాల ఒప్పందం చేసుకున్నప్పుడు, ఆమె ఆ ఒప్పందాన్ని అనుసరించడానికి కట్టుబడి ఉంది. తప్పు ఎవరిది.??