ఎగ్ ఎల్లో గురించి చాలా వివరంగా వివరించారు. ఎగ్ ఎల్లో తినవచ్చని స్పష్టంగా చెప్పారు. ఇకనుంచి నేనూ తింటానండి...
@VeerabhadraRaoAdabala-nz5fx7 ай бұрын
Thank you very much much for your elaborate answer for egg n yellow content. This is very useful information for so many people under darkness
@sudhakararaoalapati26123 ай бұрын
Dr గారు, మీ మీద నమ్మకం తో నాకున్న spine ప్రాబ్లెమ్ తో 2018 లో మీ దగ్గర కొచ్చాను... 2019 లో మీరు నాకు 8:36 spine సర్జరీ చేశారు... 4:56 నా కున్న "కాళ్ళల్లో నుంబనెస్ " పూర్తిగా తగ్గింది... నా ఏజ్ 72...మీ ఋణం తీర్చుకోలేనిది... నేను ఏది చెప్పినా వింటారు మీరు... అదికూడా నాకు చాలా సంతృప్తి నిస్తుంది.... 💫🌈
@chinthakuntavenkateshwarlu4473 Жыл бұрын
గుడ్డు తినాలంటే కొంచం భయం ఉండేది సార్! కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో అని ఇప్పుడు అసలు భయం లేదు thank you very much
@balajijagaraganti7445 Жыл бұрын
పచ్చసొన గురించి బాగా వివరించారు డాక్టర్ గారు
@chandamaladevasahayam31745 ай бұрын
Thak you for your good information.
@akkapakaramulu1386 Жыл бұрын
మంచి వివరణను ఇచ్చి అనుమానాలు నివృత్తి చేసారు . ధన్యవాదాలు .
@MeesalaGnanaraju Жыл бұрын
❤❤
@venkataramanamurthyvasamse7275 Жыл бұрын
ధన్యవాదాలు సార్....చాలామందికి ఉన్న అనుమానాన్ని Egg ఎల్లో విషయంలో నివృత్తి చేసారు. ఇక ఈవీడియో చూసిన వారు నిర్భయంగా Egg ఎల్లో తింటారు.
@tallurisuneetha8125 Жыл бұрын
Super and valuable information sir
@Yadgiri98488 ай бұрын
12 year child ki homeopathy medicines suggest chahie achcha
@subrahmanyam8542 Жыл бұрын
ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు థాంక్యూ సార్
@prakashkolapalli17664 ай бұрын
హమ్మయ్య ఒక డాక్టర్ గారు egg ఎల్లో గురుంచి చెప్పటం చాలా గొప్ప విషయం. చాలా మంది డాక్టర్లు మారాలి. డాక్టర్లు చెపితే మాత్రమే చాలా మంది వింటారు. ఏదేమైనా డాక్టర్ గారు ధైర్యంగా చెప్పారు
@bhagat7927 Жыл бұрын
డాక్టర్ గారు మీకు మనఃపూర్వక వందనములు, విషయ వివరణ సంపూర్ణముగా ఉన్నది, చాలా ఓపిగ్గా నిర్మలమనసుతో వివరించారు, ఎంతో ఉపయోగకరంగా మరెన్నో వీడియోలు చేయగలరు ఆశిస్తూ -నమస్సులు
@TheSantharam Жыл бұрын
అంతొద్దు...
@vinodadevikonda3136 Жыл бұрын
N hu hu hu na
@k.srihasini93413 ай бұрын
Thank you💐డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పచ్చసోనా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అని మాకు కోలేస్త్రోల్ అనుకొన్నాము కానీ అది good కోలేస్త్రోల్ అని తెలియదు
@ramakrishnabandi6359 Жыл бұрын
One year నుండి daily 4 ఎగ్స్ తింటున్న చాలా బాగుంది
@parasuramganesh6246 Жыл бұрын
ముఖ్యంగా చాలా మంచి వీడియో ఇది
@pyab81152 жыл бұрын
Wonderful sir, thank you very much
@suryapoothi2662 Жыл бұрын
డాక్టర్ గారు గుడ్లు గురించి మంచిగా వివరముగా చెప్పడం చాలా బాగుంది వందనములు
@BJN_YT Жыл бұрын
Chala rojulaki Oka manchi Knowledge unna Doctor ni Chustunna sir , your very Knowledgeable person , Mee lanti subject meeda knowledge unna vallu , Kothaga vachina studies ni adopt chesukune vallu chala takkuva .
@kondaveetibaburao7 ай бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
@bhoomaiahtumma55316 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పినారు ధన్యవాదాలు నాకు యూరిన్ కొద్దిమొత్తం లో ప్రోటీన్ పోస్తుంది నేను egg white మరియు yellow రెండు ఎంత మొత్తం లో తినాలి దయచేసి నాలాంటి వాళ్లకు కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి సలహా ఇవ్వండి
@johnwilsonmanohar8236 Жыл бұрын
Respect sir I am very grateful for the valuable information about benefits of eating eggs.
@rameshkasula41402 жыл бұрын
Thank you the valuable information sir . From Ramesh Kasula
@yesudass178 Жыл бұрын
Real Dr. Sir is we r thankful for kind information , excepting many more clarifications on doubtful problems, may god bless ur respectable doctorship.
@rao621 Жыл бұрын
Dr. Garu Namaste. Thank you for this useful informative video.
@kvenkateswar-kv2208 Жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు.. నాటు కోడి గుడ్డు బెటరా.. ఫారం గుడ్డు బెటరా.. షుగర్ పేషట్స్ ఎలా తింటే బెటర్ అనేది చెప్పుంటే చాలా బాగుండేది... త్వరలో మరొక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను... 🙏🙏🙏🙏🙏🙏🙏
@udaya5392 Жыл бұрын
Thank you so much sir for giving us vallluable information. Hiow many eggs shall we can take per day,
@savithriadabala412 Жыл бұрын
Thank you so much doctor garu 🙏🙏 Egg ఎల్లో గురించి మంచి విషయాలు తెలియచేశారు TQ sir 🙏🙏🙏🙏
@anuradha41839 ай бұрын
Super
@bhadracharythatikonda4005 Жыл бұрын
ఎగ్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పారు సార్ ధన్యవాదాలు.
@videoshoot7 Жыл бұрын
Doctor garu, Very nicely explained. Thank you. I have came across double yolk eggs and they are also fine I think
@VamshiKrishna-or5sr Жыл бұрын
Valuable information sir so many negative rumours on yolk
@srisailamn2352Ай бұрын
Good suggestion 👌 egg motttamu teesukontanu sir namaste 🙏
@pusapativenkataramana4603 Жыл бұрын
Information is elaborative with clarity..tq sir..Dr P. V.Ramana,Ph.D
@truetalks19142 жыл бұрын
EXcellent informative video sir.. Thankyou very much Sir
@drgpvsubbaiah2412 жыл бұрын
Thank you sir
@venkatarajunadimpalli4334 Жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్. బాగా అర్థం అయ్యేలా చెబుతున్నారు. చాలా థాంక్స్ అండి.
@srinivasrao7673 Жыл бұрын
Thank you sir చాలా మంచి విషయాలు చెప్పారు ❤❤🙏🙏
@madamsomaprabha2240 Жыл бұрын
Nice explanation sir Please do more videos nutrients and body building and mechanism.
@mukundaraomojjada8601 Жыл бұрын
Thank u sir.very useful Message. మీ patience కి పాదాభివందనం.
@drgpvsubbaiah241 Жыл бұрын
Thank you very much
@saradajaya63722 жыл бұрын
Very well said sir..very happy...sir...God bless you
@drgpvsubbaiah2412 жыл бұрын
Thank you very much
@ramaboindala6393 Жыл бұрын
Thanks Doctor for the valuable information and clarifying the most doubted question.
@sekharchandrasekhar90910 ай бұрын
Doctor Garu namaste very important information it was general doubt most of them by your information it has become very we have to eat whole egg Thankyou
@lalithamuvva9516 Жыл бұрын
🙏🙏chala baga cheapparu doctor Garu thank you sir
@madavijayakar7801 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు ❤
@reshmabhanushaik324710 ай бұрын
Your way of explaining Awesome sir
@nageshd3143 Жыл бұрын
Thanks for you sir you are given verry powerful explanation message about eggs for..yellow..god bless to you..sir,..
@varalakshmivelisetty76492 жыл бұрын
🙏Dr garu Very much valuable information u shared sir. ధన్యవాదాలు sir.🙏🌹
@MrSpinesurgeon2 жыл бұрын
Thank you so much
@AravindReddyAmanaganti2 ай бұрын
Really your video on the nutritional value of the whole egg and yellow yoke specifically has really dispelled all the apprehensions about yellow egg yoke. Thank u doctor for valuable information .
@venkataraju5294Ай бұрын
Thank you very much 🙏 doctor ! For the clarification of egg diet 👍👍👍
@baderobert1525 Жыл бұрын
Wonderful message I agree with you sir Thank you so much sir for valuable information
@priya2408110 ай бұрын
Important information about egg yolk. Thank you Doctor garu 🙏
@srinivassrinu42552 жыл бұрын
Nice information sir tq
@srinivaspulluri80529 сағат бұрын
Nice explanation Sir about Egg 👍
@venkateswaraokethineni8601 Жыл бұрын
ధన్యవాదములు అండీ.
@satyanarayanavegi8451 Жыл бұрын
Good information. Cleared the doubt about. Yellow part of the egg.
@komalkumar9073 Жыл бұрын
Doctor Garu Dhanyavadamulu Meeku 🙏🌹
@karinimoolarao2353 Жыл бұрын
మనకు కావలసిన మంచి కొవ్వులు గ్రుడ్డు పచ్చసొనలోనే ఉన్నాయి అని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏
@krishnakamal251 Жыл бұрын
Meeru cheppedhi nijama aana? Mari esi hospital doctor professor sir rajeev sir maa nanna ku egg white matrame thinamani cheppadu
@karinimoolarao2353 Жыл бұрын
@@krishnakamal251 డాక్టర్స్ చెప్పేవాటిలో చాలా హాని చేసేవి కూడా ఉంటాయి. గ్రుడ్డు పచ్చసొన, నెయ్యి, గట్టి పెరుగు, కళ్ళుఉప్పు, ఇంకా ఇలాంటివి చాలా తినవద్దు అని చెబుతారు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవే తప్ప హాని చేసేవి కావు బ్రదర్.
@krishnakamal251 Жыл бұрын
@@karinimoolarao2353 ante maa nanna ku sugar high bp vundhi anna dani valla 2017 lo esic hospital lo 27days admit ayyindu treatment taruvatha vallu yellow thinoddu white egg thinali ani chepparu anduke ardam kaka adiganu okaru thinumantaru inkokaru vaddu antaru
@karinimoolarao2353 Жыл бұрын
@@krishnakamal251 డాక్టర్ కి షుగర్ వ్యాధి ఉంటే కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. కానీ డైట్ ప్లాన్ తీసుకుని పక్కాగా పాటిస్తే మూడు నెలల్లో షుగర్ పూర్తిగా మాయం అవుతుంది, BP నార్మల్ అవుతుంది, ఇంకా అనేక లాభాలు ఉన్నాయి.
@krishnakamal251 Жыл бұрын
@@karinimoolarao2353 please detaild ga cheppandi nenu mottam screen shots teesukontanu anna
@subramanyamnaiduaddanki50646 ай бұрын
Thank u sir.Mee vediolu public ki chala upayoga padthayi.
@siliconmadhu1778 Жыл бұрын
Very good and useful information sir thank u very much
@hussainsayyad3495 Жыл бұрын
Sir, you are clarified all my doubts about egg. Thank you.
@vadevenkatreddy2321 Жыл бұрын
Bf .
@rajuesn9439 ай бұрын
Sir, many thanks about Eggs and it's use, .
@podiliseetharamulu2718 Жыл бұрын
Thank you Dr Subbaiah for driving away the myth.
@narayanapaila11592 жыл бұрын
Sir, Very useful video. It is most common to avoid yolk . we don't know the food value of egg. Thanks. 🙏
@drgpvsubbaiah2412 жыл бұрын
Thank you very much sir
@singurulakshmanarao3018 Жыл бұрын
@@drgpvsubbaiah241 Namaste Sir, then against your advice why do our heart surgeons advice their heart patients not to take egg yolk and take only egg white? On what scientific basis, are they and you advising us differently (not to take or vice versa)? It might be better if you have explained this showing some research stuff taken from NIN. We may receive your reply as early as possible. Thank you.
@adulapuramanilkumar7241 Жыл бұрын
Egg Yellow gurinchi chaala baga cheppinaru tq Dr gaaru
@drvishnu52 Жыл бұрын
Excellent, correct information for all. Great effort sir. Dr.ch.vishnumurthy, Amalapuram,AP
@drgpvsubbaiah241 Жыл бұрын
Thank you very much 🙏🙏
@nagendrakumar1761 Жыл бұрын
Thankyou sir detailed ga chepparu nalo unna apohalu poyinay 🙏🙏
@rajeseararaoperaka7486 Жыл бұрын
చావడానికి పచ్చసొన కారణమైతే నేను75సంత్స రాలనుచి తింటున్నానేనెప్పుడూ డాక్టర్ సలహా తీసుకోలేదు హస్పటల్సకి వెళ్ళలేదు
@mbmadduleti7684 Жыл бұрын
Very good sir
@vntspecials5407 Жыл бұрын
పచ్చ సొన నే మంచిది .
@vnagsuseela5652 Жыл бұрын
So you are great
@krishna2336 Жыл бұрын
🙏
@lekshaavanii1822 Жыл бұрын
Same here. No problem.👍👍👍
@vam9798 Жыл бұрын
Doctor you have cleared many doubts on the yellow portion of egg, thanks
@padakantisridhar7178 ай бұрын
సార్ ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సూచనల వీడియో లు చేయగలరని మనవి.
@VSKVNarasimharao Жыл бұрын
Excellent explanation sir.
@drgpvsubbaiah241 Жыл бұрын
Thank you 🙏🙏🙏
@Srinivasa_w8u Жыл бұрын
Sir there is no words enough to say except thanks.
@mogalipuvu Жыл бұрын
Excellent excellent and excellent sir ❤
@vishnuvardhanreddynandikon7790 Жыл бұрын
Thank you so much sir......due to half knowledge avoided egg yolk for last few years......even never tried to search to know the facts 🙏💐
@vijaykumarreddypasya77024 ай бұрын
Good Information Clearly Explain Sir😊
@bodalakshmanarao1280 Жыл бұрын
Well Explained . Thank you Sir
@leelarani4103 Жыл бұрын
Sir d. V. T. Unavalu egg thinavchaa cheppandi please
@aakulatejaswini78984 ай бұрын
Ela videos chesetappudu chala baga matladutharu anni vishayalu vivaranva explain chestharu. Kani real ga vari daggariki checkup kosam vellithe 5miutes kuda manatho matladaru complete case study cheyyaru asalu mana badalu cheppadaniki time evvaru . Dr. Feeani testlu ani xray ani scaning ani vellu vellu dhochukontaru ee kaliyugam doctors mana dhaggara yenthadhochukonna yentha baga brathikina chivariki atha ee bhumeemeeda vadhali velli povalsinde edi thelusukoni prathiokkaruthelusukoni manchiga brathekithe baguntundi
@Satyakamala-zf1rw9 ай бұрын
Meeru chala great mimal ni life lo okasari ina chudalu andi
@chandramohankrothapalli1564 Жыл бұрын
Poor people friendly doctor garu meeru 🙏thank you sir
@drgpvsubbaiah241 Жыл бұрын
Thank you sir
@iamvamsi-143 Жыл бұрын
నాకు back pain వుందని ఈ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను ఏవేవో టెస్టుల పేరుతో వున్న money antha దోచుకున్నాడు.... ఇతను మాట్లాడని voice రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ... పక్కా కమర్షియల్ fellow
@raovs4666 Жыл бұрын
😂
@vijaykumartogati4133 Жыл бұрын
Common Jada for test go to govt hospital
@VeerabhadraMalireddy9 ай бұрын
Respected Doctor, Dr.G.V.P. Subbaiah garu.Thank you Very much for giving us all about the Nutritional Values of EGG.Many of us were not knowing about the yellow part of the EGG.Most people have the feeling,that Yellow of the EGG gives negative effect on human health.we, the common people are benifited by your Valuable information that you*ve given us on the Nutritional benifits of EGG.
@drgpvsubbaiah2419 ай бұрын
Thank you sir
@bankaprasad7696 Жыл бұрын
Good message doctar garu . Read meat gurinchi kuda oka video cheyandi sir
@ratnakumari1707 Жыл бұрын
Well explained sir l am very happy now
@alavalapatitarakaramarao77922 жыл бұрын
Good information sir ,thank you
@venkataramanaiahguduru929610 ай бұрын
Very clear clarification,Thanq Sir
@drgpvsubbaiah24110 ай бұрын
Thank you 🙏
@adepuvenkateswararao124 Жыл бұрын
Very nice explanation about egg yellow. Thank you sir.
@naveenreddy5414 Жыл бұрын
Good information about egg 🥚 thank you sir.
@rajuesn9439 ай бұрын
Sir, many thanks about Eggs. Some doubts about yellow in Eggs so many says, don't eat yellow part in egg.
@shamirpetayadireddy47832 ай бұрын
THANKS FOR CLARITY OFYELLOEGGS
@hariprasadmateti9829 Жыл бұрын
Thank you dr. Garu good information Very good video chaala mandhiki egg Gurinchi enno doubts vunnai egg cholesterol ani adhi meeru clear chesaru Tq so much sir., 🙏🙏🙏👍
@nirmalaburri9809 ай бұрын
Thanks sir chala Baga chepparu Dr.garu
@snirukulapati9785 Жыл бұрын
Doctors real gods
@ramakrishna1955 Жыл бұрын
This is for telugu people but doctor is using majority i.e 50 to 60% english words only. If this english content is reduced then it will very good. Contentwise it is very useful.
@learninfoanvika835 Жыл бұрын
All doughts clear sir..
@dhaanizinta1980 Жыл бұрын
Good information about eggs
@bikshapathigadeela6934 Жыл бұрын
Very good information sir & your way of talking is very nice sir thank you
@TheJovial1970 Жыл бұрын
You have cleared many of our doubts about egg yolk doctor. Can you please suggest the limit of eggs that we can take per day?
@somerandomhuman1234 Жыл бұрын
depends on age 2 eggs per day is ok
@vanin3974 Жыл бұрын
Hi doctor good morning u r great sir
@drgpvsubbaiah241 Жыл бұрын
Thank you very much
@SMBCM-kz9kf Жыл бұрын
Dr. Garu , కోడిగుడ్డు లో గల ఎన్నో విలువైన పోషకాల గురించి ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు. 👌👍💐 Thankyou Sir 🙏🙏🙏 "గుడ్డు 🥚వెరీ గుడ్డు" 👌 అన్నమాట
@umamaheswararaochelluboina5784 Жыл бұрын
)paa}³.
@dharmaviharigandhi Жыл бұрын
Good information. May God bless you doctor.
@bakkirojmittal5 ай бұрын
God bless you doctor Saab sir
@divakarnaidu4858 Жыл бұрын
Very very valuable vedio for all kinds of people
@lekshaavanii1822 Жыл бұрын
Good information. Update. Impressed. Dr garu.I watch different knowledgeable best medical channels.. I am Taking Vit K2 for 3-4 years. Mg too taking.. keep it up Dr. garu.. Also eating Pasture raised brown Eggs 2-3 daily for long time.
@lakshmaiahchowdarybollamre3357 Жыл бұрын
I found that reduces my skin rashes when I used eggs in my morning diete.
@hainutv6098 Жыл бұрын
Thanks doctor garu, చాలా చక్కగ వివరించారు. నేను egg white మాత్రమే తింటున్నాను, ఇకనుండి egg yellow తో తీసుకుంటా.