No video

Beating the heat with my favourite food items | Dr AV Gurava Reddy

  Рет қаралды 1,205,841

Dr Guravareddy Annapareddy

Dr Guravareddy Annapareddy

Күн бұрын

I am the happiest when i am served with my favourite dishes. Thati Munjalu, Mangoes, Junnu, Mysore pak, RavvaLaddu, Corn and more. What makes you happy?
Comment and let me know what's your favourite food item?
Subscribe for more.

Пікірлер: 2 000
@kodalipadmaja8169
@kodalipadmaja8169 4 жыл бұрын
అమ్మ విలువ తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చేశారు సర్,you are great సర్
@bcssindrani56
@bcssindrani56 4 жыл бұрын
Sir, being in high position, you are so transparent and expressed your tastes like a common person without any attitude. Great Sir. I loved it. You made me to remember my childhood days. Really a big salute to all mothers.
@gnanasagarsagar9225
@gnanasagarsagar9225 Жыл бұрын
నన్ను నేను చూసుకున్నట్టు ఉంది డాక్టరు గారు.❤❤❤
@kanakadurga3133
@kanakadurga3133 3 жыл бұрын
అంకుల్ మీ వీడియో చూసి నేను చాలా సేపు నవ్వుకున్నాను నా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా నాకు గుర్తుకు వచ్చాయిTQ🙏🥰
@క్షత్రియ
@క్షత్రియ 4 жыл бұрын
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@neerajakesani5630
@neerajakesani5630 Жыл бұрын
My. Favourite heroes doctors guravareaddy. Nagaswarareaddy
@surekhakommineni5874
@surekhakommineni5874 5 ай бұрын
Mematladutunte meru mapalleturufriend laga anipistundi dactorgaru so very grate sair
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 4 жыл бұрын
అత్యున్నత వైద్యవృత్రిలో వున్నా ఇంత సింపుల్ గా మీభావాలు పంచుకోవడం చాలా గొప్పవిషయం అందులో కామెడీ మిక్స్ చేయడం ..వావ్ మీకు మీరే సాటి సర్
@syamalagunturu6800
@syamalagunturu6800 3 жыл бұрын
Nijam. You are great.
@ramakrishnakancharla
@ramakrishnakancharla 3 ай бұрын
Sir meru supur sir meru ath begi gaunna chala enjoy, meru apudu happy ga udali meru ​@@syamalagunturu6800
@honest7363
@honest7363 4 жыл бұрын
డాక్టర్ గారూ, మీ జీర్ణ శక్తీ అమోఘం! మీరు కలకాలం చిరకాలం ఇలాగే వుండాలని, ఆ దేవదేవుడు మీకు పూర్ణ ఆయుష్షును ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 4 жыл бұрын
మీ హాస్య ప్రియత్వం విన్నాను, చాలా బాగా వివరించారు.👏👏👏
@consciousness64
@consciousness64 3 жыл бұрын
మీరు భలే సరదా మనిషండీ....జీవితమంటే ఇలాగే జీవించాలి అవసరం లేని సీరియస్నెస్ అవసరం లేదు. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో మీకు బాగా తెలుసండా...ఆయ్!
@anantharao6524
@anantharao6524 6 ай бұрын
Great sir.... అమ్మ నాన్నల జ్ఞాపకాలను తలచుకొంటూ మీరు తింటూ చెప్పిన మాటలు అద్భుతః సర్ 🙏🙏💐💐👌👌👍👍
@Ganapathirao_gani
@Ganapathirao_gani 6 жыл бұрын
కొంచెం ఫేమస్ ఐతే చాలా మంది బిల్డ్అప్ ఇస్తారు... ఈయన మాత్రం ఎంత సింపుల్ గా ఉన్నాడు... నేర్చుకోవాలి వీళ్లని చూసి.... మన తిండి బొతులు సంఘం కి మీరు అధ్యక్షులు గా ఉండండి
@AmmuAlpha
@AmmuAlpha 4 жыл бұрын
N G RAO 😂
@rajeshcestructural5323
@rajeshcestructural5323 4 жыл бұрын
Maa andariki inspiration la unnaru eeyana🙏🙏🙏🙏
@nageshwaris5732
@nageshwaris5732 4 жыл бұрын
Super sir
@p.fayazp7390
@p.fayazp7390 4 жыл бұрын
🤣😂
@gudimallasowmya3128
@gudimallasowmya3128 4 жыл бұрын
'' a 8ub of
@chennareddyindla2349
@chennareddyindla2349 4 жыл бұрын
గురువా రెడ్డి అన్నా, చాలా మంది చెప్పుకోవాలంటే సిగ్గు పడుతారు . మీరు మాత్రం మా చిన్న నాటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొస్తున్నాయి. అమ్మను గుర్తు చేసినందులకు మరి మరి థాంక్స్.
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 3 жыл бұрын
నేనూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండ వాసినే.పక్కా పల్లెటూరి నేపధ్యం. మీరు ఆస్వాదించిన అప్పటికప్పుడు చెట్టు నుండి దించిన లేత ముంజల్ని ఒకపెద్ద గెల అలవోకగా బొటన వ్రేలితో ఎన్నో సంవత్సరాలు లేపేశాను.నాస్పీడుకు మా రైతు అందించలేక అల్లాడేవాడు.మీరు ఆస్వాదించినవన్నీ ఒక్కటంటే ఒక్కటి గూడా బీరు పోకుండా ఆస్వాదించాను.ఉద్యోగరీత్యా నరసరావుపేటలో 10 సం.లు ఉన్నాను.ఇంకా మా ఊరులో ఈతకాయలు,చెరకుగడలు,అప్పుడే వండిన వేడి వేడి లేత బెల్లం పసుపు ఆకులో తినటం,అప్పుడే పేద్ద కళాయిలో ఉడుకుతున్న యాలకులు వేసిన వేడి వేడి నల్లటి బెల్లపు తేనె పాకం తగటం అద్భుతః.ఇవన్నీ గుండెను బాధగా తీయగా గుచ్చుతున్న తీపి జ్ఞాపకాలు.మా పిల్లలకి సింహభాగం రుచి చూపించాను.ఇప్పటి తరాన్ని చూస్తుంటే జాలిగా, చెప్పలేని బాధగా ఉంటుంది. అన్నట్లు నాకు 64 ఏండ్లు.
@drskmsastrysastry7023
@drskmsastrysastry7023 4 жыл бұрын
మీరు మాట్లాడే పధ్ధతి చాలా ఆత్మీయులు మాట్లాడే విధంగా ఉంటుంది . నమస్కారమండి
@ckaruna3449
@ckaruna3449 4 жыл бұрын
Awesome sir
@rohinisankar7115
@rohinisankar7115 3 жыл бұрын
Nindu kunda thonakadu anadaniki nidarshanam
@syamalagunturu6800
@syamalagunturu6800 3 жыл бұрын
SPBalugarini gurthuki thecharu sir.Adbhuthaha.
@blackmarch7145
@blackmarch7145 4 жыл бұрын
He is so simple,natural,down to earth doctor,speaks so well with his patients. doesnt show that "iam this" attitude
@publictvtelugu3606
@publictvtelugu3606 4 жыл бұрын
చివరిలో అమ్మ గురించి చెప్పి, అమ్మ చేసే వంటలు గురించి గుర్తు చేసి ప్రోగ్రాం సూపర్ హిట్ చేశారు👌👌👌 From నాగరాజు పోనుగుబాటి గుంటూరు
@murtyabudaraju4624
@murtyabudaraju4624 3 жыл бұрын
Sir, You are great, without hesitating you have expressed what you are interested, including about your great mother. Really very few people will be like you ,in these present generation.. After going to big position, people will forget or hesitate to express like you. Hat's of to you Sir.
@Kv.Dayakarrao
@Kv.Dayakarrao 3 жыл бұрын
వివాహ బోజనంబు వింతైన వంటకంబు...డాక్టర్ గారు👌
@subtovibgamingandbmgo8470
@subtovibgamingandbmgo8470 4 жыл бұрын
Society needs leaders like you sir. People should learn happiness lies in simple things, we deceive ourselves chasing in rat race , we should treat our life with joy. Good video doctor garu.
@learningstockmarkettrading941
@learningstockmarkettrading941 4 жыл бұрын
Down to earth person...... God bless him with long and healthy life forever to serve mankind...
@machirajumaruthibvprasad5111
@machirajumaruthibvprasad5111 3 жыл бұрын
గర్వం లేని మీ మాటలు, జీవితాన్ని అనుభవించే, సాధారణ జీవితం సాగించే మీరు గొప్ప వారు..SPB గారి గురించి మీరు పంపిన వీడియో మనసును పిండేసింది..
@aparnaalekhya2328
@aparnaalekhya2328 4 жыл бұрын
such an awesome episode sir😊 I remembered my mother sir😍 she is 63 now and still cook for us with so much love and effort hats off to all great mother's🙏🏿🌷
@pavithrakumar3814
@pavithrakumar3814 4 жыл бұрын
Wonderful dr.reddy garu bhojanam ante nijanga meto neruchu kovali ,ikkada mana hoda kante notei ruchi minna.
@rakeshmehra6321
@rakeshmehra6321 6 жыл бұрын
Sir, I got to know about you when I injured my knee. You are a big name in the industry but yet you did not forget your roots. You truly an inspiration for many.
@lidiyamercy2778
@lidiyamercy2778 4 жыл бұрын
Sir u r really down to earth.....gr8. Antha pedda vallu ila maku I mean common people ki kanapadthunte chala happy ga undi plz don't stop videos after lockdown...
@scoobydooram3450
@scoobydooram3450 4 жыл бұрын
Meeru so simple and polite sir, we love your attitude
@sivakotaiahchunchu8443
@sivakotaiahchunchu8443 Жыл бұрын
Real passionate Dr n good human being 🎉
@politicalanalysis695
@politicalanalysis695 5 жыл бұрын
వీటన్నిటినీ నేను ఇష్టంగా తింటా సార్... తెలుగు వాళ్ళ కి ఇవి చాలా ఇష్టం.
4 жыл бұрын
Dr Gurava Reddy garu, your love for your mother moved me, I share the same feeling and while seeing this clip, I had tears in my eyes with fond memories of my mother
@skyp6051
@skyp6051 4 жыл бұрын
Age wise senior, but heart wise youthful sir. 🙏🙏
@sureshbabunandika
@sureshbabunandika 4 жыл бұрын
డాక్టర్ సార్ ఊరమాస్.... Inspiring us sir
@srinu955
@srinu955 3 жыл бұрын
Not mass Class
@999sexyguy
@999sexyguy 6 жыл бұрын
మాయాబజార్ లో SVR సీన్ గుర్తొచ్చింది రెడ్డి గారు 😋. Life is lite 🙌🏻, I must learn from you.
@kesavarao4291
@kesavarao4291 4 жыл бұрын
S
@drpraveensaibhogela8327
@drpraveensaibhogela8327 4 жыл бұрын
I literally cried for your last words about mother sir.... 😢 Love u amma❤️
@krantiparker5803
@krantiparker5803 4 жыл бұрын
Dr. You are down to earth man, love your free lifestyle of eating experience, your humble behaviour is your success, keep it up. God bless you and your family.
@naturalhomefoods5587
@naturalhomefoods5587 4 жыл бұрын
ఓం నమశ్శివాయ డాక్టర్ గారూ నేను కూడ మీలాగే తిండి బోతుని కానీ కరువు తిండి అని మూడు రకాలు ఉన్నాయి ఓకటీ అతీగా తీనటం ఓకటీ మీతంగా తీనటం ఓకటీ ఏమీ లేకుండా తీనటం ఏమీ లేకుండా తీనటం ఆనీంటీ కంటే కష్ఠం మీరు ఏప్పుడై ఏమీ లేకుండా తీన్నరా కాని నేను తిన్నాను ఏమీ లేకుండా తీనే తిండి ఆరోగ్యానిస్తుంది చాల సంతోషనిస్తుంది అన్నింటికంటే ధైర్యనిస్తుంది మన భారతదేశం అనీ ఇచ్చింది కానీ 80 శాతం పేదరికాన్ని కూడా ఇచ్చింది ఆ పేద వారిలో నేను ఓక దానిని బహుశా నేను తిన్నది మీరు తీనకపోయు ఉండవచ్చు నేను తిన్న అ పరబ్రహ్మ పఁసాధం ఈ పకృతీ మాత నాకు పేట్టినది ఆ తిండి మీరు ఊహించలేరు మరి మీరు ఆ తిండి తీంటార మనం తీనేది తిండీ కాదు మనం తీనేది మాయ పదార్ధం మనమందరం ఆ పకృతీ మాత మనకు ప్రసాదించిన తిండినీ వేదుకుదామ పదిమంది పేద ప్రజలు పంచుదామ ఓం నమశ్శివాయ రమాదేవి గుంటూరు 9515328454
@abhinavrathnam5963
@abhinavrathnam5963 7 жыл бұрын
Hello sir, i have been looking up to you since i have watched your program with R.K.You are such an inspiration to young generation the way you have sticked up to your roots though people see you as person from upper stata of the society. we are in a society where people are covered with artificial layers like profession,social and economical status.you are one such person who broke all those layers and stood as a common man.your love towards your parents your love towards your language your love towards your poorest of the poor patients made you a "genuine human being" a simple word but its very difficult to be a simple and genuine human being.Hope you will inspire many more around you.As the society today needs more "common people" like you even though having everything their life.
@sdiwakar84
@sdiwakar84 4 жыл бұрын
I never expected you are such a simple and jovial person.. nice to see you Sir.
@hemaanil764
@hemaanil764 4 жыл бұрын
.
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 жыл бұрын
మన గుంటూరుజిల్లా వారి (తెనాలి ఏరియా మినహా) అనుభవాలు, ఆహారపుటలవాట్లు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారి తినే పద్ధతులు ఇష్టంగా తినే పదార్థాలు, అరమరికలు లేని భావవ్యక్తీకరణ దాదాపుగా ఒకటేనేమో. మీ ఈ ఆహారాలు, మీరు చెప్పిన మాటలు చూస్తుంటే నేను తినే వ్యవహారం మొత్తం కాపీ కొట్టి , చెపుతున్నారేమోనని సందేహం కలుగుతోంది. నేను నర్సరావుపేట ప్రాంతానికి చెంది గుంటూరు లో ఉంటున్న వాడిని.
@kandikondaofficial
@kandikondaofficial 4 жыл бұрын
సర్ నమస్తే... మీ అభిరుచులు చాలా బావున్నాయి మీకు నచ్చిన రుచులలో నన్ను నేను చూసుకున్నాను నా బాల్యంలోని ఎన్నో విషయాలను గుర్తుకు తెచ్చారు మాది చిన్న గ్రామం తాటి ముంజలు మా విస్తృతంగా లభిస్తాయి ఆ రుచి గుర్తుకు వచ్చింది పచ్చి వేరు శెనగ పల్లీలు చేను దగ్గరే కాల్చుకుని ఎన్నో సందర్భాలు జ్ఞాపకం తెచ్చారు జీవితంలో ఇవి చిన్న చిన్న విషయాలుగా భావిస్తారు చాలా మంది కానీ హృదయాన్ని చెరగని ముద్ర వేసే ఇలాంటి జ్ఞాపకాలు చాలా గొప్పవి వీటి వల్లే మనిషి సజీవంగా ఉంటాడు మీ నిరాడంబరతకు ధన్యవాదాలు.... sir... నేను మిమ్మల్ని మీ ఇంట్లో ఓ సారి కలిశాను పైడిపాల గారితో వచ్చాను iam Dr. kandikonda film lyricist... సెలవు
@mohanbabu5183
@mohanbabu5183 4 жыл бұрын
మీ మాటలు రుచులు ఇంకా అద్బుతః
@dpa8109
@dpa8109 5 жыл бұрын
I think he loves his wife and his MOTHER very much every time he remember them.
@prathaplic4421
@prathaplic4421 4 жыл бұрын
సర్, చాలా చక్కని హాస్యం తో నోరూరించారు, మా కోరిక మేరకు మాకు భోజన కార్యక్రమం పెట్టుకుందాం, అన్నారు సాధ్యమైనoత త్వరగా పెడతారు ఆశిస్తున్నాం
@Raam1982
@Raam1982 3 жыл бұрын
That honesty 👌 ....great sir..
@naga0035
@naga0035 4 жыл бұрын
Sir...u r gaining popularity day by day in this lockdown period..i think u can be named as LOCKDOWN SUPERSTAR👍
@sS-lt3nr
@sS-lt3nr 4 жыл бұрын
నవ్వపుకోలేక పోతున్న brother... Lockdown super star
@sujithkumar4436
@sujithkumar4436 4 жыл бұрын
Love you doctor since 2010 after watching your interview on ABN channel
@pallavithedla6470
@pallavithedla6470 4 жыл бұрын
Dr garu mi ruchulu bhagunnai Chinnappati ice creàm ,5 Paise, 10 paisa gyapakalu, friends tho college lo thinnavi, Ekkada a ruchi bhaguntundhi ani kuda cheppinaru. Bandi Vallu choosthe full kushi avutharu.Amma chethi ruchulu madhura smruthuluga vunchukunnaru. Nana Gari madhura smruthulu happy ga Gurthu pettukonnaru.Dr garu first meeru simply ga ma andharitho panchukunnaru mi ishtalani chala santhoasham. First pationts dhaggara thinadam anedhi chala chala grate sir. Dhanyavadhamulu Dr garu maku gurthu chesaru anni gyapakalu. Thank you sir
@kavithapaladugu3288
@kavithapaladugu3288 3 жыл бұрын
👌👍 Dr. Garu మీలా లైట్‌మైండెడ్‌ పీపుల్‌ మీ వృత్తిలో అత్యంత అరుదుగా ఉంటారు. professional ego లేకండా మీ చుట్టూ వాళ్ళకు ఆనందం పంచగలగడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. న్యూటన్ లా ప్రకారం తిరిగి మీకు వారినుండి ఆనందం తీసుకోగలరు👍🙏
@7771ramana
@7771ramana 4 жыл бұрын
మీ సింప్లీసిటీ కీ మా జోహార్లు సర్...చిన్న నాటి జ్ఞాపకాలను తాజా చేశారు సార్...
@zaheer855
@zaheer855 4 жыл бұрын
This Doctor is so COOOOOOOOOOOL, I want to be a Doctor now...!!!
@srihariprises848
@srihariprises848 2 жыл бұрын
మీరు ఎంత బిజీగా వున్నా మీకు దొరికిన కాస్త సమయంలో కూడా ఇలాంటి వీడియోలు చేయడం చాలా గొప్ప విషయం సర్....
@entertainment828
@entertainment828 3 жыл бұрын
Sir, I watched one of your interviews in which one point touched my heart...the point is we should never loose our childhood from us...the moment we loose it, we miss lot of enjoyment in our life...enjoy what you love irrespective of your status..I like your life style...
@vaiscilia
@vaiscilia 4 жыл бұрын
Dr., I died laughing at ur hilarious speech.....OMG!! about junnu....hahaha
@kirankarthik0909
@kirankarthik0909 4 жыл бұрын
First time i watched your video sir......wow very down to earth...... తెలుగు చిరుతిండి ఆహార పదార్థాలను ఈ తరానికి మీ పంథాలో పరిచయం చేసారు చాలా గొప్పగా అనిపించింది.......i hope you will continue this saga......
@prasannalakshmi9340
@prasannalakshmi9340 11 ай бұрын
Intha busy days lo kuda miru chakkaga manchi vishayalu chepparu...paatha kaalapu foods ni kuda chupinchi...manchi maatalu cheppi andarini aanand parusthunnaru...
@ja61990
@ja61990 3 жыл бұрын
Best vedio.
@johnzakkam2989
@johnzakkam2989 4 жыл бұрын
Doctor appreciate your simplicity God bless you.
@kanakarajumachavarapu7475
@kanakarajumachavarapu7475 4 жыл бұрын
గుంటూరు జిల్లా నుండి మరో లెజెండ్ శంకర్ విలాస్ హోటల్ టెస్ట్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం తటిచప,జున్ను,పిప్పర్ మెంట్ గో లి లు , తాటి ముంజలు,రవ్వ లడ్డు,మైసూర్ పాక్,అన్ని తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన చిరు తిండ్లు
@user-ze9jc3gs6v
@user-ze9jc3gs6v 6 ай бұрын
With Your talkative nature we revised our childhood memories sir
@rammeesala7296
@rammeesala7296 4 жыл бұрын
గురువా మీరు సూపర్ సారు... చాలా మంది నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి.. your life really blessed god...
@johnpedrrose8890
@johnpedrrose8890 6 жыл бұрын
Loved the way you described each of the foods and savouring them at the same time. I'm sure your mother must be a good cook.
@ramakrishna9402
@ramakrishna9402 4 жыл бұрын
My childhood memories recalled with your video sir
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 3 жыл бұрын
పాత జ్ఞాపకాలను తట్టి లేపినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు.ఏమీ అనుకోవద్దు డాక్టర్ గారూ. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా హిపోక్రసీ లేకుండా చాలా హ్యాపీగా ఆస్వాదిస్తున్నారు.కానీ ఆ టిష్యూ పేపర్, స్టార్ హోటళ్ళలో వాడినట్లుగా ఆ న్యాప్కిన్ వాడకుండా ఉంటే ఇంకా సహజంగా ఉండేదేమోనండీ.ఏమో అలా అనిపించింది.ఇలా అన్నందుకు క్షంతవ్యుణ్ణి.
@eversunnyguy
@eversunnyguy 4 жыл бұрын
This is impressive, mouth watering presentation. Loved it. Feel nostalgic Sir ! You have gift of emotional connection.
@skmasoodahemad9151
@skmasoodahemad9151 4 жыл бұрын
Mouth watering.. All are my favorite.. Ravva Laddu is an emotion.. ❤ Amma ni gurthu chesthuune unnaru Sir.. So sweet of U.. 😢👌👌
@narasimhalakshminarasimha6881
@narasimhalakshminarasimha6881 4 жыл бұрын
Chiruthindillu amazing and I also love all that food Dr. Your way of telling is very very nice and we see this video, feel very happy and went to back our childhood days. So happy for your frankness and your down to earth nature Dr.
@naturalhomefoods5587
@naturalhomefoods5587 4 жыл бұрын
ఓం నమశ్శివాయ డాక్టర్ గురువ రేడీ గారూ మనందరం భారతదేశంలో పూట్టటం మన అదృష్టం మనకున్న తిండి సౌకర్యం ఏ దేశంలో లేదు కొంతమంది మురుఽలకు ఇవి తెలియక బైట దేశలు తిండి తీంటు రోగలు తీచేకుంటున్నారు మిమ్మల్ని ఏ విధంగా పోగిడిన తక్కువే ఓం నమశ్శివాయ
@vajipeyajulavenkataramana3496
@vajipeyajulavenkataramana3496 3 жыл бұрын
Very Nice Video and your explanation is very lovable
@agkanth
@agkanth 6 жыл бұрын
బందరులో నా చిన్నప్పుడు (five decades బ్యాక్ ) తిన్న చిరుతిండ్లు గుర్తుకుతెచ్చారు. Thanks Doctor.
@upparikrishna3551
@upparikrishna3551 4 жыл бұрын
Ok
@sukumary1
@sukumary1 4 жыл бұрын
Love you Dr Garu.... ఎండిన మొక్కకు నీళ్లు పోసినట్టుంది... స్వచ్ఛమైన మన తిండి ...చాలా గొప్పది ...
@jvsmprasad-ld7jq
@jvsmprasad-ld7jq 11 күн бұрын
Doctor Perhaps you may know the " BUDIDA GUMMADI gujju halwa my mother used to cook deliciously ( ofcourse mother preparations always do taste good for her motherly affection and the touch of mother hand ) by just rubbing the piece except pechhu after removing seeds and attached loose material on kobbari turumu peeta and pressing the rubbed turumu between both palms and further tigh in a vastra ghanam like thin cloth and hang the cloth muta to a wall nail for one night till morning to eliminate water content in turumu and morning prepare sugar water proportional mix and cook till gets light brown teega paakamu and put gummadi turumu in pakamu after removing from cloth muta and also add " kaju, saare pappu grains kismis fruits only already roasted in ghee and keep constant stir the entire mixture till colour gets into light brownish or till gummadi turumu gets fully cooked in that open steel bowl on gas stove flame and let get cooled in open to serve the excellent tasty home made gummadi halwa unlike the one so-called peta available in market. Perhaps this could be your future only.most liked dish henceforth followed by a hot dish one and only ghee fried karamukaju as a combination dish the combination of ghee fried kaju karamu which would be more delicious than sweet kaju both enjoyed which were cooked by my mother in my childhood. You look like being addressed as a friend than a Doctor for the inbuilt humourous approach of conversation quite resembling the normal human expression. From Jvsm Prasad and J padmakumari patient of Dr Smt Chiranjeevi Orthopaedic Surgeon at Sunshine hospital Paradise theatre circle secunderabad and a couple nature lover travellers of Himalayas and an analyser of Ghantasala songs and his singing uncomparable exceptional specialities . malakpet Hyderabad presently from Varanasi. 8099664670
@mpraoin
@mpraoin 4 ай бұрын
Wonderful vedio.Eat to your satisfaction and enjoy.All diabetic patients may envy you eating somany sweets.Dont worry and be happy that should be the motive.
@svs7g
@svs7g 7 жыл бұрын
How nice!!! Sir, I stay in Sanjose and I am craving now for all those items:) Junnu,Munjulu,Mango,Corn makes me more happy!!
@Hello_friendzz
@Hello_friendzz 6 жыл бұрын
svs7g hey come I will give treat 😋😋😋😋😋🤗🤗🤗
@jaganmohanrav2524
@jaganmohanrav2524 6 жыл бұрын
svs7g hi
@MsPrakhya
@MsPrakhya 4 жыл бұрын
Dr.sir, U r soo natural sir. U r real Guntur foodie . KZbin needs u 🙏 inspired by u r vedios
@satyakumarvavilala4699
@satyakumarvavilala4699 Жыл бұрын
నమస్కారం సార్. ఓరకంగా మిమ్మల్ని చూసి అసూయ పడ్డాను. మీరు చూపించిన మాయాబజార్ సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేసాను. ఒక్కసారి మళ్లీ 50 ఏళ్ల క్రితం అనుభవించిన బాల్యానికి తీసుకెళ్లారు. మా నెల్లూరు మలై కాజా మర్చిపోయారు. ప్రతి పదార్థాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తూ చేసిన మీ వర్ణన మీ భాషలో అద్భుతః. మా నెల్లూరు యాసలో అదిరిపోయింది. ధన్యవాదాలు సార్. 😂
@rambabukavuri8118
@rambabukavuri8118 Жыл бұрын
Excellent sir chala baghunidhi Excellent
@nagsvvideos7487
@nagsvvideos7487 4 жыл бұрын
My favourite food also junnu. I love junnu sooooooooo much. మీరు చెప్తుంటే నా నోరూరుతుంది. అవన్నీ నాకిష్టమైన food items. మాది ongole అండి.
@gopalakrishnamurthy186
@gopalakrishnamurthy186 4 жыл бұрын
Doctor garu Mee simplicity ki Hatsof:,My respects Sir
@sw64120
@sw64120 4 жыл бұрын
Sir I feel jealous of you what a realistic I remember my child hood Now a day's who makes that taste food as my mother and grand ma did.
@nandininandu1549
@nandininandu1549 4 жыл бұрын
He is from municipal school?? Wonderful..... Entha kashtapadaka pote e sthayski..... But still down to earth 👏👏👏👏👏 hats off sir...🎩🎩🎩 Great sir.... U r so great.....
@OntikommuRaghunathaReddy
@OntikommuRaghunathaReddy 6 жыл бұрын
The best ever program I watched about food, on entire KZbin simply is this..... Thank you for letting further know, life how beautiful with such lovely things and moments is ..... a bow for your down to earth attitude......
@kannegantiraghubabu9364
@kannegantiraghubabu9364 2 жыл бұрын
Panasa tonalu miss
@sreelaxmidreddy3503
@sreelaxmidreddy3503 4 жыл бұрын
Sir the way you enjoy the food is awesome.
@prabhakarkandarpa8862
@prabhakarkandarpa8862 Жыл бұрын
గురవారెడ్డీ నువ్వు సామాన్యుడిని కావు గొప్ప భోజన ప్రియుడివి మాటకారివి వుండవలసిన వాడివి.. ఆయుష్మాన్ భవ.
@stephenjohn3216
@stephenjohn3216 4 жыл бұрын
Doctor u r great at heart, good God bless you forever for treating patients
@pathigst4505
@pathigst4505 5 жыл бұрын
వామ్మో ! డాక్టర్ గారూ... మీ సింప్లిసిటీకి 🙏🙏🙏
@RajKumar-lc3qq
@RajKumar-lc3qq 4 жыл бұрын
Watching during Covid 19 Lockdown
@aptf-257
@aptf-257 4 жыл бұрын
Real God's on this earth
@indirammagara1467
@indirammagara1467 Жыл бұрын
మీగురించి ఏమి మాటాడిన తకువే డాక్టర్ బాబు. మీరు సర్వ భఛకులు.బంగారు తండ్రి 👆👍🇮🇳✋🐘👏👏
@thinkbig5936
@thinkbig5936 3 жыл бұрын
Enjoying alot by watching this.
@maniboppudi2862
@maniboppudi2862 4 жыл бұрын
Super Doctor garu.such a humble &simple person.I enjoyed a lot vith ur anchoring.👏🏼👏🏼👏🏼👏🏼🌹🌹🌹🌹😂😂😂😂
@lovelyvanitha5476
@lovelyvanitha5476 5 жыл бұрын
Entha mandhi (2019 July lo chustunnaru) Like here
@tsr3854
@tsr3854 4 жыл бұрын
In September
@premchandgummadi2681
@premchandgummadi2681 3 жыл бұрын
Doctor garu, Meelo chala ease vundi. Meeru doctorga successful. Kani oka actorga kuda meeru super hit avutaaru. Meeru act cheyadam modalu pedithe Telugu screenki oka goppa actor dorikinatle. Nenu short films direct chestunnanu. Meeku tagina role vunte na short filmlo meetho act cheyiddamani vundi. Adi naku dakkina gouravamga bhavistaanu. Mee ee video chuste meeru valla intlo manishi laga own chesukuntaaru evaraina. Keep it doctor garu. Regards. Warmly, Prem Chand Gummadi
@doddaveeraraghavarao3093
@doddaveeraraghavarao3093 3 жыл бұрын
Salute to your simplicity 👏
@saradakanamaluru803
@saradakanamaluru803 3 жыл бұрын
Sir namasthe.Meeru antha pedda docter ayyivundi chala saradaga simple man laga kalividiga matladadam me goppadanam.God bless you sir.Meeru bagunte janam baguntaru.Namasthe.
@praveengutta4186
@praveengutta4186 4 жыл бұрын
You are completely ground to earth sir
@sankarmuni5357
@sankarmuni5357 4 жыл бұрын
Most of my Reddy friends are like that only
@narendranani7424
@narendranani7424 4 жыл бұрын
Sir, we are not able to find all these traditional foods in USA.... But to be honest, I really like the way how you’ve eaten the sweet corn..... Self satisfaction ....👍
@gudimallasowmya3128
@gudimallasowmya3128 4 жыл бұрын
Uy666666uuu766666
@krishnamoorthyb447
@krishnamoorthyb447 3 ай бұрын
Great sir,your narration also very good
@ambatipets6279
@ambatipets6279 Жыл бұрын
అన్నీ రెడీ చేసుకుంటే ఆనందంగా ఉంది.
@mallikarjunaa8028
@mallikarjunaa8028 4 жыл бұрын
Thank you sir, I recollected my childhood memories and most of these are my favorite as I'm also from Guntur District
@SL-lx8yd
@SL-lx8yd 4 жыл бұрын
Mi friendly nature, mi simplicity, no proud totally gooddďddddd
@sribph4709
@sribph4709 4 жыл бұрын
Meeru chala natural sir,
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 2 ай бұрын
Vedio asamrhamu entho anoobhoothini anandanni ichindi sir maku ma chinnannati gnyapakalani ma thalligarini thalchukuntu memu kooda totally enjoyed sir tq🙏🙏
@vasu158
@vasu158 6 жыл бұрын
Doctor Gaaru at 07:51 your expressions were super... i was literally smiling...
@yl9130
@yl9130 4 жыл бұрын
Simply superb sir. I like the way U r enjoying the food. I also like mysorpak, groundnuts, also groundnut Chikki very very much. 😋😋😋
@pgranjan
@pgranjan 4 жыл бұрын
అత్యద్భుతః..... SVR గుర్తుకొచ్చారు, ఘటోత్కచుడి అవతారంలో. Dr .Guravareddy, the great, I am 76 now. You have sent me down the memory lane. నాయిష్టాలన్నీ మీయిష్టాలని తెలిసి ఆశ్చర్యపోయాను!
@mohammedismaail7872
@mohammedismaail7872 4 жыл бұрын
God bless you to eat you favorite food at any age.. Love your mother.... Sir..
Dr. Gurava Reddy Leading Joint Replacement Surgeon, Pelli Pustakam Program
42:21
KIMS-Sunshine Hospitals
Рет қаралды 706 М.
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 18 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 49 МЛН
Talk with Dr. Bhavani and Dr. Kavya | hmtv News
39:57
Dr Guravareddy Annapareddy
Рет қаралды 645 М.
Patient Testimonial | Robotic Surgery | Dr. Gurava Reddy
8:29
KIMS-Sunshine Hospitals
Рет қаралды 150 М.
Reminiscing the good memories with Late S. P. Balasubrahmanyam Garu | Dr. Gurava Reddy
25:13
Dr Gurava Reddy First Emotional Interview with Suman TV
33:37
Dr Guravareddy Annapareddy
Рет қаралды 83 М.
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН