No video

Reminiscing the good memories with Late S. P. Balasubrahmanyam Garu | Dr. Gurava Reddy

  Рет қаралды 432,192

Dr Guravareddy Annapareddy

Dr Guravareddy Annapareddy

Күн бұрын

Hearing about the sudden demise of Late S. P. Balasubrahmanyam Garu, I went down memory lane and reminisced about all the memories we have shared together. In this video, I talk about the bond I shared with him. I miss him very much.
‪@spbalasubrahmanyam7886‬
Ekkadi Intha Hai : bit.ly/3jqJ0QQ
Monna Ala Veluthunte : bit.ly/3cLbGSb
Oka Mataina Cheppaka : bit.ly/2SgeXiR
Manasulo Maamtha: bit.ly/3n0ubH2
Marali Radu Jali Ledu : bit.ly/2Gd5Ihd
Prathi Kshanam Maripoye : bit.ly/2GhcTom
Kalalara Kasepu Nannu : bit.ly/34oIOvx
#spb #spbalasubrahmanyam #ripspb #missyouspb #guravareddy

Пікірлер: 1 100
@santhoshirani7155
@santhoshirani7155 3 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు సార్, బాలు గారితో సమయాన్ని గడిపి ఎన్నో మధుర జ్ఞాపకాలని, స్మృతుల్ని సంపాదించుకున్నారు 🙏🙏
@msjayanth9463
@msjayanth9463 3 жыл бұрын
🙏🙏
@sailaja3638
@sailaja3638 3 жыл бұрын
mokkaki adrustam ledu,,,ultimate .balu gari gurinchi inka evaru ,intha baaga cheppaleru🙏
@ksai5666
@ksai5666 3 жыл бұрын
డాక్టర్ గారు అపురూపమైన, అద్భుతమైన బాలు గారి విషయాలు, విశేషాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు.
@satyachanduri11
@satyachanduri11 3 жыл бұрын
గురవారెడ్డి గారూ, నమస్తే. బాలు గారి గురించి మీ అనుభవాలు, అనుబంధం చక్కగా వివరించారు. మీలో కూడా ఒక రచయిత ఉన్నారు. ఆ సంగతి నాకు మీరు స్వాతి వారపత్రికలో రాసిన కధల్లాంటి ప్రకటన్లోనే గమనించాను. అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@good369boy
@good369boy 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్. ఆయన లేరు అంటేనే గుండె మెలి పెట్టినట్లు వుంటుంది. మన ఇంట్లో మన మనిషి వెళ్లిపోయినట్టు అనిపిస్తోంది. 😢 😢 😢 అలాంటి మహా మనిషి మళ్లా పుట్టడం అసాధ్యం!!! మీకు సర్వదా మా కృతజ్ఞతలు!!!!
@mallidiveeraraghavareddy4556
@mallidiveeraraghavareddy4556 3 жыл бұрын
డాక్టరగారు మీరు బాలు గారి గురించి చాలా చక్కగా చెప్పినారు. మీరు అయనగురించి చెప్పిన విధానం అందరిని ఆకట్టుకొనే విధంగా యున్నది. ధన్యవాదములు
@madhavibhogadi7744
@madhavibhogadi7744 3 жыл бұрын
ఆహా... ఎంత బాగా చేసారండీ డాక్టరుగారు ఈ వీడియో 🥺... ఇందులో ఎంత ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత, ఇష్టం, కృతజ్ఞతా, సమర్పణ వున్నాయండి... ఇంత simplicity తో మెలిగే మహానుభావులు మీకు , వరప్రసాద్ గారికి మా వందనాలు🙏🙏
@bandavenkata2697
@bandavenkata2697 3 жыл бұрын
మధురగాయకుడు శ్రీ స్. పి. బాలు గారు పట్ల... గౌరవ DR గుఱివిరెడ్డి గారి అభిమానం, స్వాగతించతగినది. వృత్తిరియిత్యా మీరు డాక్టర్. మీ కళాభిరుచికి పాదాభివందనాలు. మీలాంటి అభిమానం మాత్రమే బాలూగార్కి హృదయపూర్వక, నిజమైన శ్రద్ధాంజలి. నేనంటాను, శ్రీ స్. పి. బాలు గారు,.. మనందరి శ్వాస.... శ్రోతలఅందరి, శ్రవణాలు చెవిటివిఐ విలపిస్తున్నాయి DR గారు మరణం శాసనం కదా. మానవ సంపత్తి, శ్రీ బాలుగారిని రక్షించుకోలేక, మహమ్మారికి అప్పగించి, ఈ నాటికి విలపిస్తూ,... ఏనాటికి..... అశృనివాళి. వారి అభిమానుల్లో నేను కూడా...... మీ లాగ ఒక . అభిమానిని.... వారి జీవితం, అందరికి ఆదర్శనీయమైనది. చిరస్మరణీయమైనది., ధన్యమైనది....... బందా వెంకట రమణయ్య 70136 88910
@ramulusamudrala5148
@ramulusamudrala5148 3 жыл бұрын
డాక్టర్ గురువారెడ్డి గారి కళా హృదయానికి హాట్సాఫ్
@luckystars9416
@luckystars9416 3 жыл бұрын
@@bandavenkata2697 ioiiii8
@luckystars9416
@luckystars9416 3 жыл бұрын
Ii88i8iii8i
@luckystars9416
@luckystars9416 3 жыл бұрын
@@bandavenkata2697 ii8i
@rkanishetti
@rkanishetti 3 жыл бұрын
మంచి కార్యక్రమం చేశారు డాక్టర్ గారు.. ఆయనకు మీ నివాళులు అర్పించిన తీరు అద్భుతం
@hemanthraviteja1461
@hemanthraviteja1461 3 жыл бұрын
ఆయన గుర్తొచ్చిన ప్రతీ సారి చాలా భాధగా ఉంటుంది😭😭
@NagarjunReddy369
@NagarjunReddy369 3 жыл бұрын
పాటలలో, మాటలలో తెలుగు ఉచ్చారణ సరి చేసే ఒక గొప్ప భాషా నిపుణుడిని కోల్పోయాం... తెలుగు భాష తియ్యదనాన్ని తన పాటలతో చాటి చెప్పిన గొప్ప వ్యక్తి బాలు గారు. ఆయన మళ్ళీ పుట్టాలి..ఆయన గుర్తొచ్చిన ప్రతీ సారి చాలా భాధగా ఉంటుంది😭😭.గురవా రేడ్డి గారు బాలు గారి గురించి చాలా చక్కగా వివరించారు. ...ధన్యవాదాలు... భారత రత్న కోసం recommend చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి Y. S. జగన్ మోహన్ రెడ్డి గారికి 🙏👏 ఒక్కటే మాట సర్‌...... మీరు ధన్యులు....🙏🙏
@munagapatikrishnaprasad5062
@munagapatikrishnaprasad5062 3 жыл бұрын
Dr గారూచాలా ధన్యవాదములు , కొన్ని జబ్బులు సంగీతంతో నయమవుతాయి అంటే నేను నమ్మలేదు ఇప్పుడు ఆవిలువ తెలుస్తుంది.
@satya_ekofficial879
@satya_ekofficial879 3 жыл бұрын
వారితో సాన్నిహిత్యం, వారి గొప్పతనాన్ని చాలా హృద్యంగా చాలా హత్తుకునేలా present చేశారు సార్.. ఆ మహానుభావుని స్మరణ గుండె బిగుసుకుంది సార్ అణువు అణువు న వెలసిన దేవ.. విన్నపుడు😭🙏
@janakireddy8192
@janakireddy8192 Жыл бұрын
M
@jayaengineeringworkspmr6508
@jayaengineeringworkspmr6508 Жыл бұрын
😊
@kraletiviswanath1367
@kraletiviswanath1367 3 жыл бұрын
Sir... అత్యంత హృద్యంగా ఉంది మీ జ్ఞాపకాల పందిరి.... మీకు ధన్యవాదాలు మాతో ఆ మహానుభావుడి గురించి మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు.....
@rajproton
@rajproton 3 жыл бұрын
Great sir. Miss u Balu garu. Telugu basha ki , telugu paata ki pranaam posaaru miru. Miru karana janmulu. Milanti vyakti inkokaru puttaru. Miru sadinchina sikharaalu mitho ne antham. Evvadu mimmalni reach kaleru
@1333105
@1333105 3 жыл бұрын
ఎస్ సర్ మీరు చెప్పినట్లు బాలు గారి మాటలు చాలా బాగుంటాయి స్వచ్చంగా ఉంటాయి నేను పెద్ద అభిమానిని సర్ దేవుడిని చాలా సార్లు ప్రార్థించాను దురదృష్ట వశాత్తు అయన వెళ్లిపోయారు యూట్యూబ్ లో అయన వీడియోస్ చూస్తే ఏడుపు వస్తోంది బాలు గారిని మరచి పోలేం సర్ మీరు చాలా గొప్ప వీడియో చేశారు కృతజ్ఞతలు sir
@machiraju2466
@machiraju2466 3 жыл бұрын
అయ్యా డాక్టర్ గారు బాలుగారి తో మీ అనుభవాలు వింటుంటే, మేము బాలు గారితో మాట్లాడినంత అనుభూతి చెందాను. హృదయం ద్రవించింది. మీకు ధన్యవాదములు
@devenderrao6761
@devenderrao6761 3 жыл бұрын
Excellent program dear doctor if you have treated him he would have been saved K.l Devenderrao cousin of M.L.Kantharao
@nivasthoughts5861
@nivasthoughts5861 3 жыл бұрын
పాటలలో, మాటలలో తెలుగు ఉచ్చారణ సరి చేసే ఒక గొప్ప భాషా నిపుణుడిని కోల్పోయాం... తెలుగు భాష తియ్యదనాన్ని తన పాటలతో చాటి చెప్పిన గొప్ప వ్యక్తి బాలు గారు. ఆయన మళ్ళీ పుట్టాలి..
@syamalagunturu6800
@syamalagunturu6800 3 жыл бұрын
Nijam. Balugaru matalakadani goppa vyakthi.
@frozenbg1191
@frozenbg1191 3 жыл бұрын
Sir మీరు చాలా అదృష్టవంతులు బాలు గారి సహవాసం మీకు దొరికింది U r blessed and I enjoy this vedio And hear so many things what I don't know
@anilkumarsagarapu366
@anilkumarsagarapu366 3 жыл бұрын
Great Balu gaaru. అతనితో అనుబంధం జ్ఞాపకాలను పంచుకున్న మా గురవారెడ్డి గార్కి నా అభిబంధనలు.
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dhanalakshmi-we8wg
@dhanalakshmi-we8wg 3 жыл бұрын
డాక్టర్ గారు మీ ప్రతి వీడియో చూస్తాను, మీరు ఇంత సింపుల్ గా ఉంటారు🙏🙏
@satyanarayanayadav7928
@satyanarayanayadav7928 3 жыл бұрын
బాలు గారికి మరణం లేదు ఆయన పాటంటె ఇష్టం ఆయన మాటంటే ఇష్టం ఉన్న కోట్ల మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా సజీవంగా ఉన్నారు ఉంటారు.❤️🙏🙏🙏
@sairamakrishnathota9912
@sairamakrishnathota9912 3 жыл бұрын
69 మంది అయిష్టత చూపించారు ఈవీడియోకి. ఇష్టం చూపించకపోయినా ఫర్వాలేదు కానీ అయిష్టత ప్రదర్శించడం దారుణం. డాక్టర్ సర్ ఇటువంటి వీడియోలు మరిన్ని చేస్తుండండి. మేము మీకు, మీ జీవన విధానానికి( సంగీత, సాహిత్యాలలో)అభిమానులం. 🙏🙏🙏
@pothulamanohar2720
@pothulamanohar2720 3 жыл бұрын
Sir గురువారెడ్డి గారు ఎంత అదృష్టవంతులు సార్ మీరు మా దేవుణ్ణి మీరు కలిశారు 🙏🙏🙏
@santhoshirani7155
@santhoshirani7155 3 жыл бұрын
నేను కూడా బాలు గారికి పెద్ద అభిమానిని, జానకి గారికి వీరాభిమానిని. ఎప్పటికైనా ఎదో ఒక ప్రోగ్రాం లో బాలు గారిని కలవాలి, ఆయనద్వారా ఎలాగైనా రిక్వెస్ట్ చేసి జానకమ్మ గారిని కలవాలి అనుకునేదానిని కానీ దేవుడు ఇంత త్వరగా బాలు గారిని మననించి తీసుకెళ్లి పోతాడు అనుకోలేదు
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 3 жыл бұрын
చాలా, బాగా, చెప్పేరు, బాలు, గార్ని, గురించి, వింటూవుంటే, కళ్ళముందు, జరిగినట్లు, ఉంది, డాక్టర్, గారు, బాలుగారితో మీ, అనుబంధం, చాలా, గొప్పగా, ఉంది,
@sridevid2942
@sridevid2942 3 жыл бұрын
ఎంత బాగా చెప్పారండీ. వింటుంటే చివరికి దుఃఖము వచ్చేసింది.
@kesavarao4512
@kesavarao4512 Жыл бұрын
YouHelp,poormans,talknouse.
@chandrasekharmattipalle8836
@chandrasekharmattipalle8836 3 жыл бұрын
బాలు గారిది మీది భావసారూప్యత ఉంది కనుకనే మీరు ఇలా చెప్పారు. మీరిద్దరూ ధన్యజీవులండీ.
@guntivijayshekhar3875
@guntivijayshekhar3875 3 жыл бұрын
బాలు గారికి ఇంతకన్నా నిజమైన నివాళులు అర్పించ లేరేవ్వరు ! థాంక్యూ .. డాక్టర్ గారు !!
@gandlaramesh
@gandlaramesh 3 жыл бұрын
Thank you so so much Sir for a great video about Late Sri SPB garu🙏. We could also live in your memories as Balu garu became part of each and everyone’s life. Can’t express how much I like him and his songs. Through his Divine voice He has been with us right from birth to death and in between all emotions of life . Prayed a lot for his health and thought we can see him again and I was greedy that he lives for 100 years for us. Deeply saddened by his demise and truly lost a family member😢. It’s been hard to digest that Balu garu is no more with us. We are proud and fortunate that our Telugu land has given birth to such a great personality🙏. Truly there can’t be another Balu garu and let’s pray God for his rebirth as Balu only🙏🙏🙏🙏. Balu Garu, We miss you Sir but you live on with each and every song of yours in our hearts 💐🙏. You are always immortal for us🙏🙏🙏
@venkatanarasayya2283
@venkatanarasayya2283 3 жыл бұрын
డాక్టర్ గారు ఆయన తొ చాలా మంచి స్నేహం చేసారు సార్.
@jalliramesh2486
@jalliramesh2486 3 жыл бұрын
గురవా రేడ్డి గారు బాలు గారి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు
@savitritenneti2910
@savitritenneti2910 2 жыл бұрын
Doctor garu, మీరు శరీర అవయవానికే చికిత్స చేయడమే కాక మనసునకు కూడా బాలు గారితో సంగీత సాహిత్య సాన్నిహిత్యం అనే శీర్షిక ద్వారా ఆపరేషన్లు చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. నా మనసు బాగాలేనప్పుడల్లా మీ శీర్షికలను చూస్తుంటాను. వెంటనే మందు లా గా పని చేసి రోగం తగ్గిపోయీ ఉల్లాసముగా వుంటాను. ఇంకా మాలాంటి రోగాగ్రస్తులకు బాలు గారు పాటలు అనే వైద్యాన్ని చేయండి Sir.
@krajeevalochanadevi127
@krajeevalochanadevi127 3 жыл бұрын
Guravareddy garu మీరు చెప్పింది నిజం బాలు గా రి మాటలు ముత్యాల మూటలు.
@nagzoology8804
@nagzoology8804 3 жыл бұрын
Tqs to share many things of u with Balu garu...బాలు గారితో సాన్నిహిత్యం ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు.. I miss Balu garu....But he is always in my heart till my death....Balu garu is very influenced person...
@RavindraKumarAmara
@RavindraKumarAmara 3 жыл бұрын
హృదయాన్ని కదిలించే లా వుంది సార్. ,🙏
@udayasreejamalapuram2202
@udayasreejamalapuram2202 3 жыл бұрын
Dr గారు , బాలు గారి తో మీ అనుబంధం చాలా చక్కగా చెప్పారు. మీ videos చూస్తుంటాను బాగుంటాయి .thanq for sharing your memories.🙏🙏
@kvc3976
@kvc3976 3 жыл бұрын
బాలూ గారితో మీకున్న అనుబంధాన్ని పంచి సంతోషపరిచారు. బాలూ గారి గురించి మీలాంటి వారు ఇంకా చాలా మంది మంచి మంచి అనుభూతులు,వారి గొప్పదనం గురించి చెప్పాలి సర్. ధన్యవాదాలు సర్ 🙏🙏
@ragkvrags
@ragkvrags 3 жыл бұрын
In the last 4 days i watched more than 200 multi lingual, national and international videos of SPB..This is one of the good video of sharing the memories with the great legend SPB..Thanks for sharing..
@DrGuravaReddy
@DrGuravaReddy 3 жыл бұрын
Glad you liked it!
@murugesanvasudevan3912
@murugesanvasudevan3912 3 жыл бұрын
Same from me also. I am regular in watching SPB sir programs & Dr. programs❤️.
@sreedevi7930
@sreedevi7930 3 жыл бұрын
Hi sir ur so blessed having Dr son as ur friend.. really I enjoyed ur video. I keep seeing his videos..hats off too u sir...I'm missing spb sir
@tetalasupriya3550
@tetalasupriya3550 3 жыл бұрын
మంచి అనుబవాలు మాకు పంచినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు
@ramadeviimmadi8083
@ramadeviimmadi8083 3 жыл бұрын
అద్భుతమైన విషయాలు చాలా బాగా చెప్పారు సార్ బాలు గారు అంటే చాలా ఇష్టం నాకు పాటలు అంటే చాలా ఇష్టం
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 3 жыл бұрын
బాలు Sir మాటలు పాటలు మీ మాటల్లో చాలా మధురంగా సంతోషం గా స్వాంతనగా ఉన్నది ధన్యవాదములు Sir, మేము చాలా చాలా కలత చెందాము
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 3 жыл бұрын
Balu is born for a purpose !! No one can substitute him for ever, ever and ever..
@anilturaga588
@anilturaga588 3 жыл бұрын
బాలు గారు మరణమొక పదోన్నతి గా ఆ దైవం దగ్గరికి చేరిపోయారు .
@lakshmitummala
@lakshmitummala 3 жыл бұрын
What a beautiful tribute to SPB! We may have lost him physically, but he will be with us eternally. Thank you, Gurava Reddy, for sharing your thoughts on the legend.
@bhanumathit1380
@bhanumathit1380 3 жыл бұрын
మిథునం సినిమాని ఇష్టపడని వాళ్ళుంటారా 😀😀😀👏👏👏👏👏👏👍👍బాలు ఎక్కడున్నావు 😢😢😢😢😢😢😢
@sivas8422
@sivas8422 3 жыл бұрын
😪😪😪🙏🏻🙏🏻
@nainimuthyamreddy1255
@nainimuthyamreddy1255 3 жыл бұрын
Nene cheddilu veskunepudu nundi balu sir songs vinnanu
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 3 жыл бұрын
Sir మీ simply సిటీ ki ఆయన simply city కి salute Sir
@nnrao6573
@nnrao6573 3 жыл бұрын
He is not human, but Divine. Nadachi vachhe SARASWATHI. A great loss to India particularly to the Telugus. He is definitely maintaining an Orchestra in Heaven.
@padmasharma1750
@padmasharma1750 3 жыл бұрын
When we listen to this type of respect from a very well known surgeon like u , we feel so proud to know about ur personality too. మీరందరూ చాలా చాలా చాలా అదృష్టవంతులు.
@ssugunanaidu7219
@ssugunanaidu7219 3 жыл бұрын
Dr Gurava Reddy garu..very happy to watch this video..Sairam
@prakashdsr2808
@prakashdsr2808 3 жыл бұрын
There's no death for spb sir... His voice always with us until this world end...
@rrao7867
@rrao7867 3 жыл бұрын
కన్నీళ్ళే మిగిలాయి...ఇక సెలవు..డా.బాలు గారు..మీ మనశాంతి కొరకు భగవంతుడిని ప్రార్ధిస్తూ..🙏🙏🙏🙏
@chaiswa1
@chaiswa1 3 жыл бұрын
Guruvareddy garu, you are multi talented. Excellent talk about Balasubramanyamgaru.
@rohinirao9577
@rohinirao9577 3 жыл бұрын
Drgaru మీరూ చెప్పినవి వింటుంటే ఎంత bavunnaయంది.నిజంగా బలుగారి గురించి ఎంత చెప్పినా takkuvenandi.అలాంటి మనిషి మళ్లీ రారు.ఆయన్ని పోగొట్టు కోవడం మన.దురదృష్టం.మీరూ చాలా అదృష్టవంతులు. ఆయనతో మీరూ గడిపినవి చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది
@konapalalalitha8806
@konapalalalitha8806 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టరుగారు మీ అనుబంధము అపూర్వం. Heart touching sir. Balu Garu లేకపోవడం మన దురదృష్టం🙏
@santhoshb7960
@santhoshb7960 3 жыл бұрын
Great sir.. Thank u
@diwakarreddy1895
@diwakarreddy1895 3 жыл бұрын
Sir, Dr. Guruva Reddy Garu, you are a pleasant man, fortunately I met 2 times in your hospital as a patient, how romantic person you are.. so I have a pleasant meeting with you.. finally I got knee replacement operation and I am now fit..
@ramalakshmivishnubhotla2246
@ramalakshmivishnubhotla2246 3 жыл бұрын
Telugu people still consider Ghantasala as the supreme singer but Balu came by the end of 1966 as a Godsend because we Telugu people lost Ghantasala mastaaru by 1974 and the way SPB filled up the void was masterly. It goes to his credit that he became the number one singer in all the south Indian languages. By the time Balu passed away untimely way on 25TH Sep,20 of 2020 - he became India's greatest playback singer. No singer even Rafi, Lata, Kishore, Ghantasala matched the number of songs he sang in the number of languages. He was a treasure of knowledge on music and very humble. We have not seen such a great humane singer in our lives.
@saraswathivattam1158
@saraswathivattam1158 3 жыл бұрын
What a beautiful way to remember the departed soul Doctor ji. I could feel your anguish in and every word of yours. Yes, it is a great loss to lose this Gandharva who came to earth, entertained us and left. He is not a soul who can easily be forgotten. Perhaps it will take years to come to reality. I liked the way you had meticulously noted down all the points that you wanted to share with us. Though he is physically not with us, he is living through his immortal songs. I understand how painful it should be to his family. Thanks for sharing this beautiful video Doctor ji.🙏🙏🙏😢😢😢
@malladigopal
@malladigopal 3 жыл бұрын
మనసుకు హత్తుకుంది గురవారెడ్డిగారూ.. బాలుగారితో మీకున్న ఆత్మీయ అనుభవాలు చూస్తుంటే, వింటుంటే ఆనందం కలిగింది. అలాగే బాలు వదిలివెళ్లిపోయాడన్న బాధ మళ్లీ ఇంకోసారి మనసులో తొంగిచూసింది.. నిన్ను తలచీ మైమరచా చిత్రమే అది చిత్రమే.. నిజమే..
@ratnamrachakonda2982
@ratnamrachakonda2982 3 жыл бұрын
డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు మీ అభిరుచులు బాలుగారితొ మీ అనుభవాలు మీ ఆప్యాయత లు వింటూంటే చాలా బాగుంది కృతజ్ఞతలు డాక్టర్ గారు
@chandrasekhar2796
@chandrasekhar2796 3 жыл бұрын
Great speech sir, బాలసుబ్రమణ్యం గారు అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు.🙏
@buchireddyr
@buchireddyr 3 жыл бұрын
Excellent, doctor garu. You are lucky to have spent sometime with a legendary, Dr. SPB., But unfortunate that you, me and more missed that great personality. May his soul rest in peace. My condolences to the bereaved family. Dr. R. BUCHI REDDY
@madanmohan6591
@madanmohan6591 3 жыл бұрын
చాల బాగా చెప్పారండి సి డి కావాలి sir థాంక్యూ సర్
@daksha3333
@daksha3333 3 жыл бұрын
చాలా మంచి వీడియో సర్, బహుశా బాలు గారి స్మృతి లో వచ్చిన వీడియోలలో నిస్సందేహముగా ప్రథమ పంక్తి వీడియో అని చెప్పవచ్చు. బాలు గారి మరణం తో దేశం లోని ప్రతి సంగీత ప్రేమి వారితో ఏ మాత్రం ప్రత్యక్ష పరిచయం లేక పోయినా కూడా తమ కుటుంభములోని ఓ పెద్దమనిషి కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు , ఇక మీలా వారితో మంచి సంబంధం , మరుపురాని అనుభూతులు పంచుకున్న వారు వారి మరణం తో ఎంత వేదన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ...బాలు గారికీ మరణం లేదు ... కానీ మనం భౌతికంగా కోల్పోయినది కేవలం ఓ మంచి గాయకుడినో, మంచి ప్రతిభావంతుడినో మాత్రమే కాదు ... ఈ రెండిటితో పాటు ఓ ఆప్యాయత, ఆత్మీయత, సంస్కారం మేళవించిన ఓ సాధకుణ్ణి, ఓ స్పూర్తి దాయకుణ్ణి, ఓ మార్గదర్శుకుడిని కొల్పాయాము ... నిశ్చితంగా ఇది అందరికీ ఒక పెద్ద వ్యక్తిగత క్షతి .....
@atreyamurty
@atreyamurty 3 жыл бұрын
బాలూ గారి ని మిస్స్ అయ్యాము సార్ అప్పుడే మీ చరమాంకం అంటారేంటి సార్. ప్లీజ్ డోంట్ సే అగైన్ సార్
@udayprakash6975
@udayprakash6975 3 жыл бұрын
Doctor garu pl send oneCD ఎక్కడిది ఇ o త హా
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 3 жыл бұрын
పాటలు పాడే వారికి పెద్దదిక్కు లేకుండా చేసి పోయారు...దేవతలకు పాటలు విపిస్తారేమో...దేవతలు అదృష్టవంతులు...మనము దురదృష్టవంతులు...
@salesforcent1848
@salesforcent1848 3 жыл бұрын
Nijangane pedda dikku poindi 😭
@Lobster16763
@Lobster16763 3 жыл бұрын
Ram &Syam Arts&Crafts - Yes sir. Our Telugu film industry is gradually drying up talent, art and that magic spell.
@shashikalahv7776
@shashikalahv7776 3 жыл бұрын
Telugu biddanu maku devudu lekunda chesadu😭
@yarlagaddaamalson955
@yarlagaddaamalson955 2 жыл бұрын
సార్ మీరు ఎంతో అదృష్ట వంతులు విడియోలు పంపించి మాకం తలో కాస్త అదృష్టం పంచారు. మీరు సంగతులు చెప్తుంటే గండెల్లో నీరు కళ్ళల్లో చిప్పిల్లింది . ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదములు
@raoba4109
@raoba4109 3 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు....ఇంత బాగా ఇంకా ఎవరు చెప్పలేరేమో....ఆ గాన గంధర్వుడు గురించి.....
@ramadevipenmethsa179
@ramadevipenmethsa179 3 жыл бұрын
Dr గారు మీ ద్వారా ఎన్నో విషయాలు బాలు గారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి మన తెలుగు వారందరూ బాలు గారి వంటి మహా గాయకున్ని కోల్పోవడం చాలా దురదృష్టకరం అండి 🙏 మాకు కూడా ఆ cd నీ పొందగలిగే భాగ్యం ఎలాగో తెలుసుకోగూరుచున్నము అండి🙏
@vanithakishore1202
@vanithakishore1202 3 жыл бұрын
ఒక్కటే మాట సర్‌...... మీరు ధన్యులు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lasyagraphics5555
@lasyagraphics5555 2 жыл бұрын
అత్యంత హృద్యంగా ఉంది మీ జ్ఞాపకాల పందిరి.... మీకు ధన్యవాదాలు మాతో ఆ మహానుభావుడి గురించి మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు.....
@vinodbharathi1
@vinodbharathi1 Жыл бұрын
Sir, మీరు మహా భాగ్యవంతులు. బాలు గారు మా ఆరాధ్య దైవం. వారితో మీరు మంచి స్నేహం కొనసాగించారు. వీలు దొరికినప్పుడు వారి మధుర స్మృతిపథం మాతో పంచు కోవాలని విన్నవించు కొంటున్నాను. మీ బావ గారు వర ప్రసాద్ గారు అంటే మాకు యెంతో ఇష్టం. మీకు మిథునం లాంటి మధుర జ్ఞాపకాలు రావాలని దేవుణ్ణి వేడు కొంటూ...వినోద్
@adapaTRS
@adapaTRS 3 жыл бұрын
ఆ రోజుల్లో పాటలు, హీరోల గొంతులను అనుకరిస్తూ ఉండేవి. బాలు గారి ప్రతేకతలలో అదొకటి. 🙏
@venkateshwaraswamy6340
@venkateshwaraswamy6340 3 жыл бұрын
Sir I'm Ramana reddy from kadapa. Life ante meelaga brathakali sir. U r my inspiration sir. Mimmalni okasari kalisi after corona time selfie teesukovali ani undi sir... great sir meeru
@sasikalamulpuru3315
@sasikalamulpuru3315 3 жыл бұрын
Doctor గారు చాలా బాగా వివరించారు
@naseemebegum4486
@naseemebegum4486 3 жыл бұрын
Dr. Guruvareddy sir. Nenu Kuda SPB abhimanini. Meeru chesina e video naku Chala athmiyanga undi sir meeru SPB gurinchu Chala goppaga cheppatu sir. Tnq . 🙏🙏🙏
@sarmanlmvs1365
@sarmanlmvs1365 3 жыл бұрын
చాలా బాగా చెప్పారండి డాక్టరుగారు . స్వర్గీయ శ్రీ బాలు గారి గురించి .. మీకు నా నమస్కారములు ..
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
సార్ మీరు బాగా పాడుతున్నారు డాక్టర్ కూడా కళను గౌరవించే ప్రేమించే మనసు ఒక్క మీకు మాత్రమే వుంది
@lakshmimadgula3106
@lakshmimadgula3106 3 жыл бұрын
నిజమే నండి ఆ పాటలన్నీ మేము బాగ వినే వాళ్ళం
@mdvbrao5195
@mdvbrao5195 3 жыл бұрын
Sir balu garito mee anubandam marichpolenidi. Nenu balugari abhimanini since1973 appudu nenu 10th caduvutunnanu balu gari maranam teluvariki teerani lotu
@srinivasareddyadapa626
@srinivasareddyadapa626 3 жыл бұрын
డాక్టర్ గారు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. బాలు గారి మీద మంచి వీడియో చేయడం చాలా బాగుంది. ధన్యవాదాలు.
@kkrahul.7499
@kkrahul.7499 3 жыл бұрын
Doctor sab your presentation is nice, hats off you sir for your concern to Balu garu.
@padmasharma1750
@padmasharma1750 3 жыл бұрын
బాలుగారిని చూసే అదృష్టం అతనితో మాట్లాడే అదృష్టం మీకు దొరికినందుకు
@chinni9322
@chinni9322 3 жыл бұрын
Very nice collections of spbalasubramanyam sir we miss him every second 🙏
@saisreem7724
@saisreem7724 3 жыл бұрын
Sir , మీ ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాలు గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన పాడిన పాటల సిడిని మాకు కూడా వినే భాగ్యాన్ని కల్పించమని కోరుచున్నాము..🙏
@gtmohankumar9051
@gtmohankumar9051 3 жыл бұрын
Dr gaaru you are giving very valuable information about pbs thank you sir
@anuradhanagarjuna4123
@anuradhanagarjuna4123 3 жыл бұрын
Balu garu intha twaraga povatam mana duradrushram, inko 10 years ayana entha mandi singers ni tayaru chesevaro.... nijanga chala duradrushtam, we miss you Balu garu...🙏🙏🙏🙏
@bvseshagiri3259
@bvseshagiri3259 3 жыл бұрын
"SPB lives in our hearts forever." Wonderful epitaph to 'Gana Gandharva', thank you Doctor Garu for a wonderful epilouge.
@MukeshKumar-nd9ju
@MukeshKumar-nd9ju 3 жыл бұрын
Shri Dr.Gaurav Reddy Garu. Sir, You are an very fortunate and blessed to have spent time with a person we always wanted meet and touch his feet have his blessings. Balu Garu made big impact in my life, iam 46 years, I remember him since i was 8 years with his voice, as I grew his words a made a huge influence of his Samakaram and Bhakthi he had cultivated inspite of being such a celebrated personality. I always look at Balu Garu as a Guru,Guardian and as blessing parent. I been to Hyderbad from Bangalore for his last Concert. But, one pain will be there as I would not able to spend sometime and touch his feet once. Added unfortunate things was not able to even attend his final journey due to lockdown. Gurugaru, your presence is felt like a Dronacharya and seen as Sun and Moon. Dr. Gustava Reddy Garu Thanks for your time for sharing your experience with timeless legend and making us part of it. Sir, Can I please request you kindly share a copy of private album had recorded. Danyosmi. 🙏 Vaidyo Narayano Harih' Thanks for your time. Regards. Mukesh Raju.
@thatikondamadhu1405
@thatikondamadhu1405 3 жыл бұрын
Doctor sir You are very great and very lucky person sir.
@venkatasubbarayasekharmada4279
@venkatasubbarayasekharmada4279 3 жыл бұрын
Really good observation and artistic taste, good Humanity, possess by great DOCTOR SHRI GURUVAREDDY GARU INSPITE OF PROFFESSIONAL BUSY NO DOUBT EVERY SONG AND WORDS ABOUT LEGENDARY SINGER SHRI SP BALU GARU🙏🙏🙏
@umavallamsetty5406
@umavallamsetty5406 3 жыл бұрын
‍ తెలుగు పాటల జ్ఞాన భాండాగారము బాలూ గారు .🙏🙏
@prasadaraopasalapudi32
@prasadaraopasalapudi32 Жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం... మీరు చాలా great... బాలు గారి గురించి మీ రు చెప్పింది అక్షర సత్యం ...వారి సంస్కారం...వారి వినయం... హూo దా తనం ...వారి తీయటి గానం నభూతో నభిష్యత్.. భగవంతుడు వారికి స్వర్గసీమ లో ఉన్నతమైన స్థానం ఎచ్చి వారి గానామ్మృతం ను ఆస్వాదించాలని కోరుతూ.....
@bijumallarmurthy3428
@bijumallarmurthy3428 3 жыл бұрын
బాలు గారికి మీకు ఉన్న పరిచయాన్ని మాతో పంచుకొని మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మీ రూములో మీకోసం ఆయన పాడిన పాట వింటే ఒక్కరి కోసం అయినా, వేల మంది కోసం అయినా, పాట కోసం ఆయన ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో తెలిసింది. ఆయన పాట అజరామరం. ఆయన మాట అనిర్వచనీయం.
@mnavuluri
@mnavuluri 3 жыл бұрын
SPB sir is legend in singing & you are legend in knee surgeries. RIP SPB. Thanks for this video sir.
@pushpalathareddy3813
@pushpalathareddy3813 3 жыл бұрын
🙏🙏🙏 Sir we are fans of SP Balasubramaniam sir
@santhikhande1900
@santhikhande1900 3 жыл бұрын
Dr.gurava Reddy gaari ki naa Vandanallu 🙏🏻meeru balu gaari gurinchi Mee friendship ni maatho share chesukunaduku .we miss him alot sir
@saradavuyyuru3163
@saradavuyyuru3163 3 жыл бұрын
Adbhutam ga undi Guravareddy garu
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 3 жыл бұрын
SPB Sir! May your Legacy Live On Forever!
@sunandaunukuri9269
@sunandaunukuri9269 3 жыл бұрын
Really sir though we have not much intimacy personally with Balu garu....his songs never forgettable but in every heart and every house Balu garu will stay forever through his songs...we miss Balu garu 😞🙏
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 Жыл бұрын
డాక్టరు గారు మీరు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. మీరు గుంటూరు వాసి కావటం మా అదృష్టం.
@telugufamilychannel
@telugufamilychannel 3 жыл бұрын
Super Sir...meeru chaala adrustavantulu.. Mana Balu Gaari gurinchi..na manasulo nundi vatchina naalugu maatalu... గుడికెళ్తే మీ పాటే.. బడికెళ్తే మీ పాటే.. జంక్షన్లో మీ పాటే.. ఫంక్షన్లో మీ పాటే.. We Miss You బాలు గారు.. ప్రేమలో ఉన్నప్పుడూ మీ పాటే.. ప్రేమ విఫలమైనా వినాలనిపించేది మీ పాటే.. సంతోషం వస్తే మీ పాటే.. దుఖంలో ఉన్నా వినాలనిపించేది మీ పాటే.. We Love You బాలు గారు.. నిద్ర లేగ్గానే మీ పాటే.. నిద్రపోయేముందూ వినాలనిపించేది మీ పాటే.. బాత్రూంలో మీ పాటే.. బాల్కనీలో ఉన్నా మీ పాటే.. ఆంధ్రాలో ఉన్నా మీ పాటే.. అమెరికాలో ఉన్నా వినాలనిపించేది మీ పాటే.. మనుషులకే కాదు... దేవతలకి కూడా వినాలపించేది మీ పాటే.. RIP బాలు గారు
@guvvadaparvati2176
@guvvadaparvati2176 3 жыл бұрын
Doctor sir, your memories with great personality Dr.SPB really touched my heart.
Heel Pain | Dr Gurava Reddy
1:01
Dr Guravareddy Annapareddy
Рет қаралды 113 М.
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 90 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 88 МЛН
Margadarshi Archival - S. P. Balasubrahmanyam (SPB)
42:00
ETV Andhra Pradesh
Рет қаралды 791 М.
Paduta Teeyaga New Youth Series Grand Finals - Balu and Balachander Garu
9:10
Sri. LV Gangadhara Sastry's Emotional words about SP Balasubrahmanyam garu
46:11
Bhagavadgita Foundation
Рет қаралды 218 М.
M M Keeravani's latest interview with Dr. A V Gurava Reddy | ISHK 2023
24:55
Dr Guravareddy Annapareddy
Рет қаралды 51 М.
K I Varaprasad Reddy Documentary
1:14:32
Shantha Vasantha Trust
Рет қаралды 23 М.