#LIVE

  Рет қаралды 16,293

Dr Jayapaul

Dr Jayapaul

Күн бұрын

#LIVE #1602 (24 NOV 2024) అనుదిన ధ్యానం | దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలే ఉండును | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZbin channels of us
drjayapaulsoci...
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер: 440
@trenathachakkatrenathachak6818
@trenathachakkatrenathachak6818 3 күн бұрын
ప్రతి దినం విలువైన వాక్యాలతో ఆత్మీయంగా జీవించాలని బలపరచాలని వేడుకుంటున్నాం ఆత్మీయ తండ్రి జైపాల్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ మా కుటుంబం గురించి మా కుమారుడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి ఒప్పో తగ్గాలని ఎముకలు నరాల బలహీన తగ్గాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹❤️🌹🎉🌹💯
@manuhari6450
@manuhari6450 3 күн бұрын
Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni adwin ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙏🙌🙏
@thalamanchisurendrababu3215
@thalamanchisurendrababu3215 3 күн бұрын
మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 బ్రదర్ జయపాల్ గారికి వందనాలు 🙏 అయ్యా మీ వాక్యం నన్ను నా కుటుంబాన్ని బలమైన విశ్వాసము లోనికి నడిపిస్తుంది అయ్యా వందనాలు అయ్యా 🙏 తలమంచిసురేంద్రబాబు కోవెరపాళెం గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా
@josephrajumangam3128
@josephrajumangam3128 3 күн бұрын
Hallelujah 🙌🙌🙌Devuniki stotramulu 🙏🏻🙏🏻🙏🏻Yesayya Madhura Manoharamaina naamamuna Amen 👏👏👏Mana Rakshakudaina yesu cristu prabhuvu pujimpadagina naamamuna meeku naa hrudayapoorvaka vandanamulu Ayya garu 🙏🏻🙏🏻🙏🏻Dayachesi naa kosam naa kutumbam kosam Maa Aatmeeya sareerika Maanasika Aarogyam kosam prardhinchandi please pray for my daughter's health and for a good job and marriage Meeku naa pratyeka hrudayapoorvaka krutajnatalu my dear Beloved preacher Brother Dr Jayapaul Ayya garu ❤❤❤Mangam Joseph Raju Chinnaya gudem Devarapalli Mandal East Godavari District Andhra Pradesh 🩵🩵🩵
@jotsnapriyankar4482
@jotsnapriyankar4482 3 күн бұрын
వందనాలు యేసయ్య ✝️🛐 మరొక నూతన దినాన్ని సజీవంగా మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్య ✝️🛐
@swarupagollamandala2639
@swarupagollamandala2639 3 күн бұрын
వందనములు అయ్యగారు మరొక్క రోజు ను మాకు ఇచ్చినందుకు వాదనములు యేసయ్య 🙏🙏🙏🙏
@johnsamuelchatla6016
@johnsamuelchatla6016 3 күн бұрын
Ayygaaru మీ వాక్యముకొరకై వందనాలు 🙏దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙌🙌🙌🙌
@psrinu9706
@psrinu9706 3 күн бұрын
హల్లెలూయ మరొక రోజు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ అరబీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏❤️❤️
@rajirajeswari5362
@rajirajeswari5362 3 күн бұрын
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu devayessyya nithyamu ninnusuthithinchi aradhinchi ganapatachinatlu mammulunu deevinchudeva yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait
@usharanimodugula3402
@usharanimodugula3402 3 күн бұрын
ఈరాత్రంతా కాచికాపాడినదేవదేవా నీకు వేలకొలది వందనాలు తండ్రీ ఈరజంతానీకృపా నీసన్నిది నాకూ నాకుటుంబమంతటికీ మెండుగా దయేయుము తండ్రీ please 🙏 pray for me ayyagaru please 🙏
@sarithanakirekanti5651
@sarithanakirekanti5651 3 күн бұрын
Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru good morning meeku maa nindu vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏
@usharanimodugula3402
@usharanimodugula3402 3 күн бұрын
ఈరోజంతా గ్రహింపు ఆత్మనాక తేడైయుండి నన్ను బ్రతికంచు తండ్రీ please 🙏 pray for me ayyagaru please 🙏
@siddanimalleswararao8150
@siddanimalleswararao8150 3 күн бұрын
సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి
@RameshVulluri
@RameshVulluri 3 күн бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్🙏🙏🙏
@varakakamala8761
@varakakamala8761 3 күн бұрын
మా ఆత్మీయ తండ్రి గారైన జయ పాల్ అయ్య గారికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshkusuma5573
@maheshkusuma5573 3 күн бұрын
ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏👏
@bonthapunyavathi351
@bonthapunyavathi351 3 күн бұрын
మా ఆధ్యాత్మిక తండ్రీ గారికి వందనాలు 🙏🙏🙏 అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌దేవునికి స్తోత్రములు✝️🛐🛐🛐 అయ్యగారు పుణ్యవతి అద్దంకి నుండి అయ్యగారు ✝️🛐🙏🙏🙏
@swathi4610
@swathi4610 3 күн бұрын
వందనాలు అయ్యగారు ఆండీ స్వాతి ఫ్రమ్ హైదరాబాద్ కావాడీగూడా 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@KumariKumari-we6ux
@KumariKumari-we6ux 3 күн бұрын
హల్లెలూయ దేవునికి స్తోత్రం వందనాలు ఆయ్యగారు కుమారి కువైట్ నుంఢి
@RavanaDeepala
@RavanaDeepala 3 күн бұрын
❤❤❤❤❤ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమూల్యమైన వర్తమానంతో నన్ను మమ్మల్ని అందరినీ బలపరుస్తున్న అందుకు వందనాలు అయ్యగారు
@swathibommireddi3684
@swathibommireddi3684 2 күн бұрын
Praise the lord 🤲 please Na bharta koraku pray cheyandi ayyagaru na family koraku pray cheyandi ayyagaru 🛐🛐🛐🛐 swathi
@poppoppulapavan1899
@poppoppulapavan1899 3 күн бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐
@KavithaKinnera-i6v
@KavithaKinnera-i6v 3 күн бұрын
Praise the Lord vandanalu ayyagaru deva nakumAruniki treatment manchiga success chesinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri nevu makumartheku nindu noorella aayushu aarogyamu kapudala echinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri nevu dayachisina sakala shubhalaku santhoshalaku smrudiki dhanyavaadalu thandri namoranu Aalakinchi naaku sahayam chesinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri aamen
@GayathriKorrapati
@GayathriKorrapati 3 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏నా కొడుకు జీ మెయిన్స్ పరీక్ష రాయడానికి సిద్ధపడుతుండగా దేవుడు తోడుగా ఉండెలగా ప్రార్ధన చేయండి అయ్యగారూ దయచేసి పులివెందుల నుండి గాయత్రి 🙏🙏🙏🙏
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 3 күн бұрын
యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు అభిషేక్ట్ బిల్లిరీనుబాబు రత్నాప్రియ లను మీ పాదములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు అభిషేక్ట్ కు బ్లడ్ లో చెడు కాలస్టరల్ తగ్గించండి ఆరోగ్యం ఇవ్వండి బిల్లిరీనుబాబుకు నిరాశ తీసివేయండి ధైర్యము ఇవ్వండి మీ రెక్కల నీడలో పెంచండి పిల్లలు డ్రైవింగ్ టైంలో తోడుగా ఉండండి పిల్లలు రాకపోకుల యెందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️ జాన్ మోషే
@minnikudelli682
@minnikudelli682 3 күн бұрын
వందనములు అయ్యగారు అమ్మగారు నా పేరు విజయలక్ష్మి నా భర్త ఇద్దరు బిడ్డలు గురించి ప్రార్థించండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏🙏
@sakashankarrao6069
@sakashankarrao6069 3 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru 🙏 ayyagaru 🙏 ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@johnpraveen8589
@johnpraveen8589 3 күн бұрын
AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@chinnarimandala9259
@chinnarimandala9259 3 күн бұрын
తండ్రి మరొక నూతన దినం కొరకు ఎన్నో వందనాలు తండ్రి 🙏 ఈ దినం అంతా కాపాడు తండ్రి యేసయ్య 🙏 ఆత్మీయ తండ్రి గారు కి వందనాలు 🙏
@arasadasudha2306
@arasadasudha2306 3 күн бұрын
Praise the lord ayyagaru sudharani from ppm plz pray for us and all ayyagaru and thanking for your prayers ayyagaru and thanking all
@jayasreet1113
@jayasreet1113 3 күн бұрын
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ, పుణె , మహారాష్ట్ర ✝️🛐🙌🙌🙌
@stalinm4891
@stalinm4891 3 күн бұрын
PRAISE the LORD🙏ayyagaru Thank you JESUS🙏AMEN Please PRAYER my Family🙏🙏🙏🙏🙏🙏🙏
@parshasalanna1287
@parshasalanna1287 3 күн бұрын
వందనాలు అయ్యగారు సొలొమోను హైదరాబాద్
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 3 күн бұрын
యేసయ్యా నా మేనకోడలు నిత్య నిశ్చయంబు భోజనానికి ఏలూరు వెళుచున్నాము అమ్మ చెల్లి వాళ్ళు మార్తేరు నుండి మినీ బస్సులో ఈ రోజు వస్తున్నారు క్షేమంగా తీసుకుని రండి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత మల్లి క్షేమంగా మార్టేరు తీసుకుని వెళ్ళండి ఈరోజు ఎటువంటి ఆటంకము లేకుండా చెయ్యండి యేసయ్య మీ కృపా రింకితల్లి మీద ఉంచండి వాళ్లు కుటుంబం ఆశీర్వదించబడాలి యేసయ్య ని పాదములు పట్టుకుని బ్రతిమాలికొనుచున్నాను ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️జాన్ మోషే
@remallivijaykumar9046
@remallivijaykumar9046 4 күн бұрын
మాట చేత సమస్తము ను సృష్టించిన నా ప్రియా పరలోకపు తండ్రి నీకు స్తోత్రము గడిచిన. విశ్రాంతి దినము నుండి మరొక పరిశుద్ధ దినము వరకు దేవా నీ సన్నిధిని నాతో మాతో ఉంచిన దేవా నీకు స్తోత్రము ఈ. పరిశుద్ధ దినము వ నీ సన్నిధిని కి నీ బిడ్డలు అయినటువంటి వారిని నీ సన్నిధిని లొ నీ మందిరం లొ ఆరాధించే భాగ్యం దయ చేయుము. ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Annupurna-i8v
@Annupurna-i8v 3 күн бұрын
Vandanalu ayyagaru na kumaruni bablu nu ni kapudalalo kachi badraparachu tandri amen ni sannidilo oka panimuttuga vaduko tandri ade na aasa tandri yeasyya amen amen amen
@vijayakumariaramandla110
@vijayakumariaramandla110 3 күн бұрын
హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం 🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యా ఈరోజు మందిరానికి వెళ్ళే ఆరోగ్యం యేసయ్య నాకు దయచేయ్యాలి అని నా కోసం ప్రార్థన చేయండి అయ్యా నా కుటుంబం రక్షణ కోరకు ప్రేయర్ చేయండి అయ్యా వందనాలు అయ్యగారు 🙏🙏
@PrabhakarNakarakanti
@PrabhakarNakarakanti 3 күн бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్
@babjibabji4645
@babjibabji4645 3 күн бұрын
Praise the Lord Ayyagaru babji Jyothi and sirisha anitha Vijayawada 🙏🙏🙏🙏🙏🙏🙏
@chittikakinati7344
@chittikakinati7344 3 күн бұрын
Praise the Lord Ayyagaru Good Morning Ayyagaru 🙌🙌🙏💐💐💐
@ballaprasannakumar6470
@ballaprasannakumar6470 3 күн бұрын
మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.
@balubalu9708
@balubalu9708 3 күн бұрын
ఆత్మీయ తండ్రి గారికి ప్రేమ పూర్వక వందనాలు 🙏🙏🙏బాలు కువైట్
@sanjivarani4829
@sanjivarani4829 3 күн бұрын
amen 🙏హల్లెలూయ 🙏🙏🙏ప్రభువు నామములో అందరికి వందనాలు🙏🙏🙏gud morning ayyagaru 🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏సంజీవ రాణి from వెస్ట్ విప్పరు
@chndu1370
@chndu1370 4 күн бұрын
అనుదినం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
@sonytinku9136
@sonytinku9136 3 күн бұрын
వందనాలు అయ్యగారు
@sonytinku9136
@sonytinku9136 3 күн бұрын
దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤❤
@designing3046
@designing3046 3 күн бұрын
Praise the lord uncle 🙏 Aruna kumari vanasthali puram Hyderabad please pray for our family members and our gruha nirmanam koraku please prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏
@KalpanaNaidu620
@KalpanaNaidu620 3 күн бұрын
హల్లెలూయ..దేవునికి స్తోత్రం 🤍 వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు
@devarapallijayabharathi7796
@devarapallijayabharathi7796 3 күн бұрын
PRAISETHE LORD GOODMORNING AYYAGARU AMEN 🙏🙏👏🙏👏🙏👏 HALLELUJAH 🙏🙏🙏🙏 PRODDATUR D.JAYABHARATHI
@g.tejasri425
@g.tejasri425 3 күн бұрын
మరో రోజు మాకు ఇచ్చిన తండ్రి స్తోత్రం 🙏🏻🙏🏻🙏🏻
@kishorekumarbairla1012
@kishorekumarbairla1012 3 күн бұрын
Amen Amen Amen 🙏 Thank you Lord 🙏Thank you Ayya Garu 🙏
@babjibabji4645
@babjibabji4645 3 күн бұрын
Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🙏🙏😭😭
@usharanimodugula3402
@usharanimodugula3402 3 күн бұрын
మా అత్తగారు నిద్రలోఅరవటం కద్దిగా తగ్గింది please 🙏 pray for me ayyagaru please 🙏
@swapnamudiraj7752
@swapnamudiraj7752 3 күн бұрын
Praise the lord brother pray for my family and children to settle down in Jesus name Amen 🙏🙏🙏 Jesus let my family come out of all evelattcks amen amen amen
@sriharirokkala571
@sriharirokkala571 3 күн бұрын
Praise God Vandanamulu ayyagaru Good morning daddygaru Dsc govt teacher job Marriage kosam prayer cheyandi pls🙏🙏
@jayaraju4957
@jayaraju4957 3 күн бұрын
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏🙏
@nagalakshmik3353
@nagalakshmik3353 3 күн бұрын
Praise the lord 🙏🙏 Ayyagaru hallelujah hallelujah 🙌✋ k Naga Lakshmi my family prayer him sport Ayyagaru
@suryakalavelisala5516
@suryakalavelisala5516 3 күн бұрын
వందనాలు పాస్టర్ గారు సూర్య కళ గుంటూరు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bonthamaddi7850
@bonthamaddi7850 4 күн бұрын
పరిశుద్ధుడా మహోన్నతుడా ✝️✝️✝️✝️✝️ స్తోత్రములు 💛 మరొక రోజు ఇచ్చిన ఏసయ్య నీకే 🙏🙏🙏🙏🙏 వందనాలు 💚💚💚 అయ్యగారికి 🙏🙏🙏🙏🙏 వందనాలు నా ఆరోగ్య పరిస్థితి🌲🌲🌲కొరకు ప్రార్థన చేయండి 🌹🌹🌹 నంద్యాల జిల్లా గోపవరం మద్దయ్య
@palnatiprasad2670
@palnatiprasad2670 3 күн бұрын
Brother garu please please please please please prayer chamdi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 my village PRC puram,,,,,,,,anaarthi
@palnatiprasad2670
@palnatiprasad2670 3 күн бұрын
Amluya main mattllu ayy garu 🎉🎉🎉
@nanigurram8861
@nanigurram8861 3 күн бұрын
హల్లెలూయా యేసయ్యా 🌹🙏💐🌹🙏💐
@nagarurunagamallaiah86
@nagarurunagamallaiah86 3 күн бұрын
Deva udayakalapu mammalini gnapakam chesukunaduku vandanllu tandri
@chiranjeevimonditoka6538
@chiranjeevimonditoka6538 3 күн бұрын
Praise the lord ayyagaru chiranjeevi from addanki prakasam district
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 3 күн бұрын
అయ్యగారు వందనములు 🧚‍♂️🧚‍♂️🧚‍♂️ జాన్ మోషే 🙏జంగారెడ్డిగూడెం
@k.vijjinaresh
@k.vijjinaresh 3 күн бұрын
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼
@amaniv6382
@amaniv6382 3 күн бұрын
Vandanaalu sister 🙏💗
@k.vijjinaresh
@k.vijjinaresh 3 күн бұрын
@amaniv6382 vandanalu 🙏🏼 sister 💐♥️😊
@rachapallyanjaiah4938
@rachapallyanjaiah4938 3 күн бұрын
షలోమ్ అయ్యగారు 🙏🙏 అంజయ్య కొంపల్లి హైదరాబాద్ ✝️🛐
@battaKasulamma
@battaKasulamma 3 күн бұрын
ప్రైజ్ లార్డ్ నాన్న గారు 🙏🙏🙏🙏 నేను కువైట్ దేశంలో ఉన్నాను నా గురించి ప్రార్థన చేయండి plz😭😭😭😭 from పద్మ
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 3 күн бұрын
యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు లేకుండా చేసినందుకు వేలాది వందనములు నా వెన్నుముకు నొప్పి తగ్గించండి నాప్రయాణములో తోడుగా ఉండండి మా తమ్ముడుకు మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️
@ibeaulah7788
@ibeaulah7788 3 күн бұрын
Hallelujah devuniki sothram good morning 🌄🌄 Sir God bless 🎉 Amen Amen Amen 🙏
@bujjipleasesirpreyarcheyan2067
@bujjipleasesirpreyarcheyan2067 3 күн бұрын
Praise the Lord ayagaru 🙏🏻 laxmipuram bujji kurnool D ayagaru 🙏🏻
@suneethanannepamula3066
@suneethanannepamula3066 3 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏 మా కుటుంబం కోసం ప్రార్థన చేయగలరు 🙏🙏🙏 సునీత రేపల్లె
@shripshrisha9856
@shripshrisha9856 3 күн бұрын
Vandanamulu Ayyagaru Srilatha Rajkumar from Abudhabi
@aswini1889
@aswini1889 3 күн бұрын
Hallelujah Devuni ki sotram 🙌 vandanalu ayyagaru aswini jangareddy gudem good morning ayyagaru 🙏🙏deva e roju nee sannidhi lo gadipe bagyam Daya chey tandri 🙏🙏
@aswini1889
@aswini1889 3 күн бұрын
Deva Nishan, Nayan ki purthiga swastha daya chey tandri nee biddalani gnapakam chesukondi tandri 🙏🙏 amen 🙏🙏🙏
@baburaothandu4160
@baburaothandu4160 3 күн бұрын
Praise the lord, TQ Jesus for you have given us a great man of God to strengthen n lead spiritually, baburaothandu, vijayawada
@Sudha-f9m
@Sudha-f9m 4 күн бұрын
నా తండ్రి శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇరుగుపొరుగువారు మా రక్త సంబంధులు మా విరోధులు మా స్నేహితులు మా బంధువులు మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచం అంత రక్షణ పొందడానికి సహాయం చేయండి యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂
@Uppalarama
@Uppalarama 3 күн бұрын
Ee okka roju mee sannidhilo unde bhagyamu naakanugrahinchinandhuku meeku sthotrmulu
@venkatalakshmilakshmi3277
@venkatalakshmilakshmi3277 3 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@henrythomaspitta768
@henrythomaspitta768 3 күн бұрын
Praise the lord pastor garu mogaltursridevi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HalaBest-up5uj
@HalaBest-up5uj 3 күн бұрын
వందనాలు అయ్యగారు కత్ ర్ నుంచి సోని
@petetirani8898
@petetirani8898 3 күн бұрын
PRAISE THE LORD AYYAGARU.P. RANI FROM VIZAG.
@YaramalaSravankumar
@YaramalaSravankumar 3 күн бұрын
Happy Sunday pastor garu 🙏🙏 thriveni manchi helt vudali lega prayer chayandi 🙏🙏🌹💐
@Sudha-f9m
@Sudha-f9m 4 күн бұрын
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు నీ లో గీడ నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి ఉండును నీ పిల్లలు ఒలీవల మొక్కలు వలె నుందురు అన్న వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి రోజు రాబోతుంది అందుకే స్తోత్రాలు ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂
@nagaveni8460
@nagaveni8460 4 күн бұрын
Vandhanalu ayyagaru 🙏 Nagaveni from palakollu
@amaniv6382
@amaniv6382 3 күн бұрын
Vandanaalu sister 🙏💗
@nagaveni8460
@nagaveni8460 3 күн бұрын
@amaniv6382 Vandhanalu sister 🙏💗😊
@bulasabitha7934
@bulasabitha7934 3 күн бұрын
Vandanalu uncle pleeeeeeeee zzzzzz prayer for my family🙏🙏🙏🙏🙏
@baburaothandu4160
@baburaothandu4160 3 күн бұрын
Praise the lord, brother pl pray for my family protection from all evils n temptations n family salvation TQ brother, baburaothandu, vijayawada
@RaniRudraraju
@RaniRudraraju 3 күн бұрын
Vandhanalu ayyagaru Maroka dhinam lo nadipinchinadhuku vandana lu me vakyam vintamu chala balaparstunamu ma babu maralani priyer chindi please 🙏🙏🙏🙏
@AjayKumar-sk6un
@AjayKumar-sk6un 3 күн бұрын
Praise the lord brother Deva sahyamucheyava thandre andaru kudi memuulanu araadinnchutaku sahyamu dayacheyamani Yesu namamulo praredinchuhunnamu thandre amen p ajay aurangabad
@AdidelaSumana
@AdidelaSumana 3 күн бұрын
Praise the lord pastor garu prayer for my husband health koraku rakshana koraku pray cheyyandi please 🙏 sumana from Israel
@ujjwal95
@ujjwal95 3 күн бұрын
Subodayam brother vandanalu vajrakumari hydrebad heleluya aamen 🙏🙏🙏❤️🎉🎉🎉
@maryrani930
@maryrani930 3 күн бұрын
Praise the Lord 🙏halleluya good morning brother 🙏🙇🏻‍♀️🤲📖🛐🕊️🔥👏🏻🌟🎄☃️🎅🎈🎊👍🙌🏻💯🙌🏻🙌🏻
@mikesog
@mikesog 3 күн бұрын
#1602 - దేవుని మందిరములో ఒలీవ చెట్టువలె ఉండుము. *కీర్తనలు - 122:1 ; 27:4 ; 52:8,2-7. *యోహాను సువార్త - 15:1-11
@karumanchimahalakshmi4342
@karumanchimahalakshmi4342 3 күн бұрын
Anna garu vandanammulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 devunike Mahima kalgunugaaka gaaka Amen amen amen amen amen amen
@SudheepSunaina
@SudheepSunaina 3 күн бұрын
Praise the Lord Ayyagaru 🙏 ASHA FROM BAHRAIN 🇧🇭
@GanjalaPavani-k8f
@GanjalaPavani-k8f 3 күн бұрын
Prise the lord ayyagaru Timothy from kuchipudi Krishna district Andra Pradesh
@kishorekumarbairla1012
@kishorekumarbairla1012 3 күн бұрын
Praise the lord Ayya Garu 🙏 Bairla Jayamaprakash Rao family from Godavarikani 🙏
@amaniv6382
@amaniv6382 3 күн бұрын
కిర్తనలు (52:8) నేనైతే ధేవుని మంధిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నీత్యము ధేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💒💗💒💗
@jmj866
@jmj866 3 күн бұрын
ప్రైస్ ది లార్డ్ యేసయ్య
@premakumari4865
@premakumari4865 4 күн бұрын
మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹🙋🏻‍♀️
@amaniv6382
@amaniv6382 3 күн бұрын
Vandanaalu sister 🙏💗
@Shopingtheluguadda
@Shopingtheluguadda 3 күн бұрын
Good morning sir praise the lord brother garu please prayer my job and my family number sir from machilipatnam ( great man of God Dr Rev N. Jaya Paul garu)
@chinnarid5084
@chinnarid5084 3 күн бұрын
Chinnarikuwait 🙏🙌🙏🙌🙏🙇‍♀️✝️🛐🙇‍♀️🙌🙏👏💕
@nirmalakumari442
@nirmalakumari442 4 күн бұрын
కీర్తనలు 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను
@leelaanthony1035
@leelaanthony1035 4 күн бұрын
Vandanalu ayya garu praise god 🙏
@aruna2801dasi
@aruna2801dasi 3 күн бұрын
Praise the lord sir please pray for my family members sir please 🙏🏻 godbless you sir.❤🎉🎉
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 8 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 4,7 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 8 МЛН