DR. JP SIR is a practical person. His suggestions are helpful in administration because of his experience as an IAS officer and as an MBBS doctor. He had served in various capacities. He is a role model to me as well as umpteen number of his followers. MODIJI has to consider him for his think-tank. Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
@sdsharmilaazeezАй бұрын
26:58 onwards 👏👏👏👏👏👏👏👏👏👏👏 👏 great example great question
@gkr1649Ай бұрын
స్వాతంత్ర్య భారతం ప్రపంచంలో వెనక బడటానికి కారణం బాధ్యతలను బజారుకొదిలేసి హక్కుల కోసం పోరాడాలనే విచిత్రవాదం వలన. జేపీ గారి పై బుసలుకొడుతున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలే దీనికి నిదర్శనం. దేశం బాగుపడాలి, జాతి అభివృద్ధి చెందాలి అనే స్పృహ లేకుండా PRC లు, DA లు, ఇంక్రీమెంట్లు కోసం ఉద్యమించే సంస్థలు దేశం వెనుక బాటునకు ప్రధాన కారణం. సంఘటితంగా ఉన్న ఈ ఉద్యోగ సంఘాల ఓట్ల కోసం సామాన్య ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి వీరి డిమాండ్లను తీర్చడమే రాజకీయ పార్టీల పని అయిపోయింది. సామాన్య ప్రజల సేవకోసం ప్రభుత్వ ఇద్యోగులు ఉన్నారనే స్పృహ రానంతవరకు పరిస్థితి ఇంతే.
@ShruthikRavulaАй бұрын
Our textbooks are very good
@PBHULAKSHMI-oj4qjАй бұрын
How many are elegebble to sit a seat off rank .how many are elegebble to live off work.
@ramarao6480Ай бұрын
మా సైన్స్ మాస్టారు రామచందర్ రావు గారు (శ్రీ రామకృష్ణ మిషన్ హైహ్ స్కూల్, మ ద్రాసు)మానవుల్ని జీవుడు అని ,,రిఫర్ చేసేవారు. వారిని మేము జీవుడు మాష్టారు అనేవాళ్ళం. సైన్సులో మాకు ఎంతో ఇష్టం/ప్రవేశం కల్పించేవారు. వారి 100 వ జన్మదిన ఉత్సవాలకు వారి స్టూడెంట్సయిన మేమంతా వెళ్ళాము. గిరిరాజరావు మష్టరుగారు లెక్కల్లో ఎంతోనైపుణ్యం పొందే ఏర్పాట్లు చేసేవారు.
@pruthvimeka3259Ай бұрын
I have to reject this line of thinking JP Garu that before britishers our education system is only limited to Sanskrit and the scriptures and some handlooms. NO. We had mathematicians, financial dittas, we had ship manufacturers for that we need some kind of an engineering mind. We had architects, we had efficient farmers. These were there even before akbar times. Our gurukul style of education or apprenticeship style of education may be different from English education but they are in no way wrong kada? We also had excellent metallurgical experts. We still do to some extent. We had excellent weavers and their expertise is not simplified handlooming. So a lot of study and practice and experience build up was required for such expertise. So you white washing all of that effort and civilizational acumen and devaluing our education system from pre invasion time period to simple literary knowledge is sad and heart wrenching to see our role model talking in such a way. I am sorry I had to point that out. 🙏
@suryanarayanachennai9415Ай бұрын
In those days all pass scheme was called bramanandam reddy pass.
@shailajamuthineni1852Ай бұрын
Parents real education kavalanu kovatledu only valla pass kavali anthe 80%parents alane unnaru🙏
@Bharathkumar-rn7jlАй бұрын
Parents Ni satisfy cheyyagalagali First SINGLE TEACHER school teacher Em cheyyagalaru...Yenni subjects cheppagalaru....
@DsnarayanaReddyАй бұрын
Look at those magnificent temples they couldn’t have built all those with out the knowledge of geometry and mathematics long before we Columbus The great Raja Raja chola had powerful navy he conquered Maldives and other islands our influence was spread to Cambodia Indonesia Laos don’t we see great Hindu temples there there was an account of historians about trade relations between krishnafevaraya andPorchugal and Rome
@DsnarayanaReddyАй бұрын
Don’t agree with u JP sir before britishers or Mughals we were only good at farming and did trade only by land route the what about Raja Raja Chola who had a powerful navy and ran successful military campaigns against Maldives Srilamka etc we built great ships traded with Rome read krishnadevaraya time history look at our great temples they couldn’t have built all those magnificent temples without the knowledge of geometry or maths look at Hindu temples in Cambodi a LaosIndonesiasurely long before Columbus we travelled all over south east Asia
@Redmi-mx9ulАй бұрын
Yes sir I agree
@VS0O0O0O07Ай бұрын
JP gaaru chadhivina history books British vaadu raasindhe andhuke aayana real history ni chadhavadam marchipoyaru anukunta
@shailajamuthineni1852Ай бұрын
24% influence only school di untundi kada migatha 76 parents and society nundi nerchu kuntunnaru
@VijayKumar-so1wxАй бұрын
Anchor enka improve avvali.....too much english baga ledhu.....
@VS0O0O0O07Ай бұрын
జేపీ గారు ఇన్ని రోజులు మీరు హిస్టరీ గురించి బాగా తెలిసిన వాళ్ళు అనుకున్న. ఈ topics తో మీరు బ్రిటిష్ అండ్ లెఫ్ట్ హిస్టరీ ని మాత్రమే చదివ్యారు అని అనిపిస్తుంది. మీరంటునట్లు భారత్ లో ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, టెక్నాలజీ, లాంగ్వేజ్, రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, నావెల్ టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ ఇలా ఇవేవీ లేకపోతే పక్షాత్య దేశాల నుంచి భారత్ కి ఎందుకు వచ్చారు.?? ఆ టైమ్ లో world లార్జెస్ట్ GDP షేర్ భారత్ దే ఎలా ఉంది...? వరల్డ్ లార్జెస్ట్ యూనివ్సిటీ " నలంద ", ఓల్డెస్ట్ యూనివ్సిటీ తక్ష శిల ఇలా భారత్ మొత్తం ఉండేవి అని వాటిలో చదవడానికి, రీసెర్చ్ చెయ్యడానికి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని. వాళ్ళ దేశాల హిస్టరీ బుక్స్ లో ఇప్పటికీ కూడా రాసి ఉన్నాయి. రీసెంట్ గా నలంద ఓపెనింగ్ కి కొన్ని దేశాల వాళ్ళు కూడా మేము అందులో భాగంగా అవుతాం అని మరి వచ్చారు. వేల సంవత్సరాల వయస్సు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. వాటి లో శిల్ప కళా, హెవీ స్టోన్ కన్స్ట్రక్షన్, సింగిల్ స్టోన్, లోంగేస్ట్, దారం దూర్చే చిన్న చిన్న రంధ్రాలతో అమరిన శిల్ప లు వాటిని తయారు చెయ్యడానికి ఉపయోగించిన టూల్స్. మెటల్స్ తో తయారు చేసిన విగ్రహాలు, పాత్రలు, ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ లో దొంగతనం చేసి ఫారిన్ లో దాచుకున్నారు. ఇక్కడ మనల్ని మనమే పిచ్చోలం అనుకుంటాం. కానీ వాడు మనవి ఎందుకు తీసుకెళ్లాడు అని ఆలోచించం....!!!! గురుకులాలు వేల సంత్సరకాల నుంచి వుండేవి వాటికి చాలా ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ వాడు వచ్చేకంటే ముందు ఎడారి దేశాలు వాటిని నాశనం చేశాయి. అయితే మీరు ఇంకా చదవాల్సిందే చాలా ఉంది.......
@shailajamuthineni1852Ай бұрын
Swanthanga nerchukovalante parents pillalaku discipline nerputu vallu discipline lo undali
@greatteluguАй бұрын
జేపీ గారి లెక్క ప్రకారం ప్రైవేటు స్కూల్స్ లో చదివే పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారా చుట్టు పక్కల వాళ్ళు ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడతారా ? అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం అవుతుందా ? మరి పూర్తి ఇంగ్లీష్ మీడియం లో ప్రైవేటు స్కూల్స్ నడపటానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్లు ఇచ్చినట్టు ?
@greatteluguАй бұрын
స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు లేవు అనే కారణం చెప్పే కదా ప్రైవేటు స్కూల్స్ కి పంపించటం మొదలు పెట్టారు. ఆ రోజు నువ్వు CS గా ఉండి ఇలాంటి బుడబుక్కల కథలే చెప్పావు చెట్టు కింద పెంట కుప్పల పక్కన మేము చదువుకున్నాను ఇప్పుడు ఎందుకు అన్నావు. అప్పుడు అవకాశం లేదు కాబట్టి బతిరూమ్స్ లేకపోయినా చదువుకోసం పంపించారు. తర్వాత శుభ్రంగా ప్రైవేటు స్కూల్స్ కనపడుతుంటే వాటికి పంపించారు. కనీస మౌలిక సౌకర్యాలు స్కూల్ కి అవసరం లేదు అని వాదించింది ప్రపంచ మొత్తం లో నువ్వు ఒక్కడివే. నువ్వు చేసిన నాశనం ప్రతీది స్పష్టంగా తెలిసిన వాడిని ఇలాంటి నికృష్ట ఆలోచనలు ఇకనైనా మానుకో
@visveshlankela2448Ай бұрын
Stupid
@greatteluguАй бұрын
కొన్ని వేల ఉపన్యాసాలు విద్య మీద ఉపన్యాసాలు చెప్పిన జేపీ చెయ్యవలసిన మార్పులు ఏమిటో ఒక్క వీడియో లో కూడా ఎందుకు చెప్పలేదు ? జేపీ CS గా ఉన్నప్పుడు విద్య కోసం తీసుకున్న 2 నిర్ణయాలు చెప్పగలరా ? ఇంకా నిజం మాట్లాడాలి అంటే ఇప్పుడు ఉన్న విద్య నాశనం కావటానికి బీజాలు వేసింది ఈయనే కదా