దుష్కర్మని తేలికగా కరగించే దత్త భిక్ష | Datta Bhiksha, an easy way to melt Karma | Nanduri Srinivas

  Рет қаралды 386,021

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

సామాన్యంగా ఎవ్వరైనా దుష్కర్మని 4 విధాల "అ" ల తోనే అనుభవిస్తారు
- అనారోగ్యం
- ఆర్ధిక సమస్యలు
- అశాంతి
- అవమానం
ఈ నాలుగునీ కరిగించే అద్భుత ప్రక్రియ ఈ వీడియోలో చెప్పారు చూడండి
Food partaking slokas mentioned in the video:
• ఆహారాన్ని శుధ్ధి చేసే ...
Where is Gangapur?
Ganagapura is a village in Karnataka (Maharashtra border), I in the Afzalpur taluk of Kalaburagi district in Karnataka. It has a temple to Dattatreya
Google location
maps.app.goo.g...
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 790
@srikanth369M
@srikanth369M Жыл бұрын
గురువు గారు మీ దయ వాళ్ళ గంగాపురం లో 7 రోజులు ఉండి మీరు చెప్పిన విధానంగా దత్త బిక్ష , అష్ట తీర్థాలలో స్నానం మరియు గురు చరిత్ర పారాయణము చేశాను. ఇప్పుడు నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను. శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏.
@sanatanadharmam1008
@sanatanadharmam1008 3 жыл бұрын
అయ్యా first like చేసి చూడటం చేస్తాను మీ శ్రమ కు చూసేవారు ఋణపడిఉంటారు.
@ouruniverse2129
@ouruniverse2129 3 жыл бұрын
Nijame
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 3 жыл бұрын
Yeah, exactly
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
👏🙏
@lakshmipranit6909
@lakshmipranit6909 3 жыл бұрын
స్వామీ దయ చేసి reply ఇవ్వండి.నా చెల్లెలు చాలా ఇబ్బందికర స్థితి లో వుంది.అత్తవారింట బానిస లా బతుకుతోంది. వదిలి వస్తే అమ్మకి చెడ్డపేరు అని భరిస్తోంది.పూజలు చేసే అవకాశం కూడా లేదు.తనకి బదులు నేను చేస్తాను. దారి చూపండి స్వామీ🙏
@shwetha1485
@shwetha1485 3 жыл бұрын
Mee voice lo edo teliyani divine power undi 🙂🙂 whenever I feel down .... I listen to ur videos🙂feels motivated 🙂
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 жыл бұрын
దేవత ఉపాసన వల్ల మాటకు వశీకరణ శక్తి వస్తుంది
@princehari1099
@princehari1099 3 жыл бұрын
@@darimireddyeswar7383 nijame ❤️
@harshacinematic1069
@harshacinematic1069 3 жыл бұрын
Divansha sambutulu swami vaaru vashikaranam kaadu🙏🙏🙏🙏---vijayalaxmi
@ganeshbala18
@ganeshbala18 2 жыл бұрын
గురువుగారికి నమస్కారం... నిన్ననే నేను గురు చరిత్ర పారాయణ పూర్తి చేశాను. కానీ మీరు చెప్పినట్టు స్వప్నం లో దర్శనం కాలేదు. ఈ రోజున ఉదయం నుండి నేను సరిగా పారాయణ చెయ్యలేదేమో అని బాధపడుతున్నాను. కానీ ఈ సమయంలో మీరు దత్తాత్రేస్వామి గురించి చెప్పి మీ రూపం లో నాకు ఆ దత్తాత్రేయస్వామి నాకు దర్శనం ఇచ్చారు అనుకుంటున్నాను.
@ravisoljar6803
@ravisoljar6803 2 жыл бұрын
మీరుఎవరు రాసిన గురు చరిత్ర బుక్ పారాయణ చేశారు..సర్..
@bharadwajroyal9507
@bharadwajroyal9507 3 жыл бұрын
"Srinivas Garu is like another Chaganti Koteswara Rao Garu" 🙏🙏🙏
@mooolaa7222
@mooolaa7222 3 жыл бұрын
No comparison,,each is unique in their own style..we r blessed to have such great scholars ,mainly Telugus,,amidst us..
@lakshmibathula5256
@lakshmibathula5256 3 жыл бұрын
Garikapati Garu + Chaganti Garu
@bhargavimadduri1132
@bhargavimadduri1132 3 жыл бұрын
True
@murthyadibhatla7544
@murthyadibhatla7544 3 жыл бұрын
Yes sir another chaganti koteswara rao garu
@laksmy7472
@laksmy7472 3 жыл бұрын
Annayya can I do it from my home with outgoing to ganupaur bz of covid pls answer me
@srigurudevadattan8193
@srigurudevadattan8193 3 жыл бұрын
శ్రీ గురిదేవదత్తా మీరు చెప్పింది నిజమే. మధ్యాహ్నం పూట స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తారు. మధుకరి అంటారు. మాకు ఆ సేవ చేస్తునప్పుడు దర్శనం కలిగింది. ఆయన లీలలు చెప్పలేనివి ఊహకు అందనివి😊😊😊 ఆ ప్రసాదం అమృతం తో సమానం. దొరకటం కూడా చాలా కష్టం. దొరకని వాళ్ళు ఒక్క మెతుకు ఉన్న ఇవ్వండి అని అంటారు అక్కడ.
@jyothy2024
@jyothy2024 3 жыл бұрын
సార్ అక్కడ ఒక వేళ బిక్ష దొరకకపోతే మరియు మనం అక్కడ వారం రోజులు ఉండాలనుకుంటే మన స్వతహాగా వంట చేసుకుని తినవచ్చా దీనికి ఏమైనా దోషం ఉందా ? వారం రోజులు అంటే బిక్ష మధ్యాహ్నమే ఉంటుంది కదా, మిగతా టైం లో వంట చేసుకుని తినవచ్చా? ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది చూసిన వారికి వెళ్దామని ఆలోచన వచ్చిందో రాలేదో కానీ నేను మావారు వెళ్దాం అనుకుంటున్నాం దయచేసి సలహా ఇవ్వగలరు
@honeybee3160
@honeybee3160 3 жыл бұрын
I need phone number of this temple. We want to stay there for a week. Need to enquire for accommodation etc., Please help....... 🙏
@srigurudevadattan8193
@srigurudevadattan8193 3 жыл бұрын
@@jyothy2024 అక్కడ అన్నదాన సత్రం ఉంది అండి
@Dnaveen2355
@Dnaveen2355 3 жыл бұрын
@@jyothy2024 same doubt. ప్రతి పూట భిక్ష స్వీకరించాలా? మధ్యాహ్నం పూట మాత్రమేనా?
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
1) అక్కడ భిక్ష దొరకకపోవడం అనేది ఉండదు. 2) భిక్ష మధ్యాహ్నం మాత్రమే దొరుకుతుంది. రాత్రి మీరు వేరే ఏర్పాటు చేసుకోవాలి
@varungudisena9463
@varungudisena9463 2 жыл бұрын
I stayed in ganagapur and did parayan for 7 days. It's a divine experience while doing parayana at audumbar tree. For asta theertha, auto charges 600 rupees.
@sudheerchebrolu3278
@sudheerchebrolu3278 Жыл бұрын
Hi varun Can you please share information on how to get accommodation for those 7 days?
@naveenroyal
@naveenroyal 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ..🙏🚩
@Kavya-av
@Kavya-av 3 жыл бұрын
anna..hi
@sri01555
@sri01555 3 жыл бұрын
Meru chepinattu sree guru charithra sapthaha parayanam chesina modati roju oka vichitram jarigindi oka saduvu bikshaku vacharu ekkada adagaledu ma inti daggara biksha tesukoni ashirvadinchi ekkada agakunda vellipoyadu,nuvvu evaru ani adugina m matladaledu,eppudu raledae ani adiganu biksha tesukoni vellipoyaru ekkada agaledu Jai guru datta
@Padmasmartvlogs
@Padmasmartvlogs 3 жыл бұрын
Same jarigindi naku kuda sadhuru charitra chadivinapudu
@suhasinishetty1358
@suhasinishetty1358 3 жыл бұрын
Please give book description
@shravanireddyt7304
@shravanireddyt7304 3 жыл бұрын
aunu andi,,book description unte,, please share that link 🙏🙏
@swathisreekanth6869
@swathisreekanth6869 3 жыл бұрын
వింటుంటేనే పాటించినంత అనుభూతి కలుగుతోంది... ఇంకా ఆచరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో??
@saiamulyadasari4415
@saiamulyadasari4415 3 ай бұрын
Ayya oka sandeham.. memu Gangapuram lo Bhiksha ki veldam anukuntunnamu.. Bhiksha 3 or 5 or 7 chotla teeskomannaaru kada.. oke chota 5 padardhalu like koora pappu annam ila pedithe inko place ki kuda vellaalaa leda padardhalu count cheyyaalaa?? dayachesi cheppagalaru.. And akkada cloth lo kakunda aakulo Bhiksha teeskovaccha?.. please cheppandi
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఓం ద్రాం దత్తాత్రేయ నమః 🙏🙏🙏 దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా🙏🙏🙏 శ్రీ నృసింహ సరస్వతి పాద పద్మాల కు నమస్కారం 🙏🙏🙏
@ravicheela2848
@ravicheela2848 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🌺JAI GURU DATTA🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@DVSRK143
@DVSRK143 3 жыл бұрын
అన్నయ్య చాలా మంచి సమాచారములు మాకు అందిస్తున్నారు మీకు శత కోటి ధన్యవాదములు అన్నయ్య 🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
🙏🙏🙏
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 3 жыл бұрын
🌹ఓం శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమస్తే నమస్తే నమో నమః పాహిమాం రక్షమాం 🌹🙏👌
@vasanthanarendra1780
@vasanthanarendra1780 8 ай бұрын
Visakhapatnam nunchi velaga vellalo chepandi Naku thelidamledhu
@ramasarma3049
@ramasarma3049 Ай бұрын
నమస్కారం జై గురు దత్త స్వామి మీరు చెప్పిన విధంగా భిక్ష మధ్యాహ్నం తీసుకున్న తర్వాత రాత్రి పూట ఉపవాసం ఉండాలా తెలుపగలరు
@rameshdumpena4229
@rameshdumpena4229 3 жыл бұрын
నేను అతి కష్ట సమయంలో బైక్ ఫై నిజామాబాదు నుండి వెళ్ళాను జై గురు దేవ్
@kancharlasuma3658
@kancharlasuma3658 3 жыл бұрын
Mi videos entha goppaga untayi sir...as a human being(Hindus)we ought to know all these...no one beat you ever sir....thanks alot.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subscribemychannel9517
@subscribemychannel9517 3 жыл бұрын
Yes
@sre-z1g
@sre-z1g 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం. మా అమ్మాయి కి పెళ్లి కుదిరినది. దయచేసి మీ ఆశీస్సులు ఇవ్వగలరని మా కోరిక గురువు గారు
@Sasi838
@Sasi838 3 жыл бұрын
I am happy Neelimagaru your good news
@SuperDheeraz
@SuperDheeraz 3 жыл бұрын
దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ.. ఈ భిక్ష కాన్సెప్ట్ చేస్తే అహం మాత్రం తప్పకుండా నశిస్తుంది
@nvidya797
@nvidya797 3 жыл бұрын
👌
@SLNS1457
@SLNS1457 3 жыл бұрын
Yes bro
@srikant535
@srikant535 3 жыл бұрын
Devudu unad ani namakamto cheyandi , em chesina
@gragini3773
@gragini3773 3 жыл бұрын
Just now returning from ganugapur jai guru datta 🙏🙏
@vidyalathareddy8190
@vidyalathareddy8190 3 жыл бұрын
Can u pl tell me where this gangapur is exactly
@Whoz35
@Whoz35 3 жыл бұрын
Gulbarga Road by train from secbad. And it is nearby
@honeybee3160
@honeybee3160 3 жыл бұрын
Need phone number of ths temple. Hos to reach from bangalore.
@sriram5630
@sriram5630 3 жыл бұрын
dattq biksha oka roju matrame kaa chestaru maam .7 days compulsory cheyala.
@dr.manojhkummarpasunoori6279
@dr.manojhkummarpasunoori6279 3 жыл бұрын
Ganagapur Dattatreya Temple Sri Kshetra Ganagapur 090354 79569 Shivaji Chowk, Taluka Afzalpur, District kalaburgi, Ganagapura, Karnataka 585212
@harikrishnachakali3406
@harikrishnachakali3406 3 жыл бұрын
Tulasi Pooja mariyu diwali puja Ela cheyaalo chepandi
@nmanikanta5564
@nmanikanta5564 3 жыл бұрын
భగవంతుడిని చెరుకొడానికి అహంకారం తొపాటు మమకారం కుడా పొవలి కదు!!!!!??
@srivasanthrayalu9410
@srivasanthrayalu9410 3 жыл бұрын
Igo pothe automatic ga mamakaram potundi
@sivakrishna6134
@sivakrishna6134 3 жыл бұрын
Whenever I heard your voice it gives a lot of energy and relax sir Sri Vishnu roopaya namah shivaya
@yeedarasivashankar9427
@yeedarasivashankar9427 3 жыл бұрын
స్వామి మీరు నా కళ్ళు తెరిపించారు. మీ పాదాలకు నమస్కరిస్తునాను. 🙏
@gopikrishna2884
@gopikrishna2884 3 жыл бұрын
స్వామి, మంత్రాలు లేదా స్తోత్రములు లేదా అష్టకాలు లాంటివి ఒకవేళ పొరపాటున గాని తప్పు చదివితే దోషం కలుగుతుందా. దోషం కలిగితే దాని యొక్క పరిహారం ఏంటి ఏం చేయాలి?, ఎప్పుడు చేయాలి?, ఎలా చేయాలి? దయచేసి తెలుపగలరు.
@kedasunikhila817
@kedasunikhila817 3 жыл бұрын
Maximum nerchukuni thappulu lekunda chadavakundaniki try cheyandi.. Life lo eppatikappudu update avthunnattu devuni slokalu nerchukovatamlo kuda eppatikappudu mistakes check chesukuni update avthundandi.. Bhakthi and shradda are more important than everything for God's puja .. Manasu pettagaligithe chalu devuni padala daggara.. Rest all are very small things..
@dandaravindrababu9995
@dandaravindrababu9995 3 жыл бұрын
శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే శ్రీ నృసింహ సరస్వతి గురువు దేవ శరణం ప్రపద్యే శ్రీ దత్త శరణం ప్రపద్యే👏👏👏👏👏
@parvathialeti2871
@parvathialeti2871 15 күн бұрын
Guru garu, nenu first time Gangapur vellinapudu, 5 sarlu biksha sweekarinchaka ma valla kosam vetukutunnapudu, oka talli tana biddani ettukuni vacchi nannu cheyitho sygalu chesi biksha adigindi. Nenu adi ivvavaccholedo ani bikshapaina vunna sweet matrame icchanu. Tarauvata vacchindi Swami ani telusukuni chala badapaddanu. 😢
@lucky-omg
@lucky-omg 3 ай бұрын
@Nanduri Srinivas-Spiritual Talks Nanduri gaaru mee channel lo datta pradakshina video teesesaru.. Admin rishi gaaru oka vela comments kooda backup unte video plus previous comments pettandi plz
@kancharlasuma3658
@kancharlasuma3658 3 жыл бұрын
At present my daughter chanting saraswati kavacham which you had given us ..thank you sir🙏🏻🙏🏻🙏🏻
@raghup8493
@raghup8493 3 жыл бұрын
ఒక్కసారి లిరిక్స్ పెడతారా మేడం ఖచ్చితంగా ఉపదేశం తీసుకోవాలా లేక ఉపదేశం లేకుండా అయినా చదవవచ్చా
@balajipraveenkumar856
@balajipraveenkumar856 3 жыл бұрын
గూరువు గారండీ మీ పాదాలకు శతకోటి నామస్కారములు మరియు శతకోటి ధన్యవాదములు దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా🙏🙏🙏
@PitilaSupriya
@PitilaSupriya 7 ай бұрын
Naku health issue vachindhi,datta pradakshina Pooja complete chesanu ,but inka issue clear kaledu guruji
@venkateshrayapati
@venkateshrayapati 3 жыл бұрын
అయ్యా ..! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం. మీరు చేసే ఈ సేవ మీరు చెప్పిన దత్త భిక్ష అంత గొప్పది , పవిత్రమైనది.. మీరు యుగాంతం వరకు ఆరోగ్యంగ చిరంజీవిగ ఉంటుూ అందరిని ఇలా సన్మార్గం లో నడపాలని కోరుకుంటున్న
@ukchavan2909
@ukchavan2909 3 жыл бұрын
Namasthe Guruvu garu. 06:55 lo me expression super andi. meeku manchi sense of humour undandi. thanks for such valuable information. Namasthe.
@esrampallyrajitha1434
@esrampallyrajitha1434 7 ай бұрын
Veera cheppu Lakshmi Saraswati Swamy temple maa ullu vundi Swamy
@UshaRajavaram
@UshaRajavaram 3 жыл бұрын
ఒక్కసారి మాత్రమే గాణగా పురం వెళ్ళి బిక్ష చెసి, అలాగే బిక్ష ఇచ్చి వచ్చాము దర్శనం చేసుకొని... మైసూర్ దత్త పీఠం నుండి స్వామీ పవనానంద గారు మాకు తోడ్పడ్డారు
@kalamnarmada723
@kalamnarmada723 2 жыл бұрын
మేడం నా పేరు నర్మద...మీరు దత్త బిక్ష ఎలా చేసారు, దత్త బిక్ష చేసిన ఆ 7 రోజులు ఎక్కడ ఉన్నారు, నియమాలు వంటివి నాకు దయచేసి చెప్పగలరు.నేను కూడా చేయాలనుకుంటున్నాను
@kalamnarmada723
@kalamnarmada723 2 жыл бұрын
గురువు గారు నా పేరు నర్మద.మీరు వీడియోలో చెప్పిన విధంగా 7 రోజులు అక్కడే ఉండి గురుచరిత్ర సప్తాహ పారాయణం చేస్తూ దత్త బిక్ష స్వీకరించాలి అనుకుంటున్నాను...గురువు గారు ఈ 7 రోజులు అక్కడ ఉండటానికి ఏమైనా వసతి ఉంటుందా...నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు గురువుగారు..నేను తెలీక అడుగుతున్న గురువు గారు...దయచేసి నన్ను క్షమించగలరు...
@pawanchaganti7667
@pawanchaganti7667 3 жыл бұрын
మీ వీడియోలకి క్రమం తప్పకుండా చూస్తుంటాం గురువుగారు... ఎన్నో విషయాలు నెర్చుకున్నాం ఆచారాలకి, సంప్రదాయాలకి అర్ధాలు మారిపోతున్న ఈ కాలంలో యువతకి మీవంటి వారి అవసరం ఎంతైనా ఉంది... మంచిని అందించటంలో మీ కృషి మాటలకందనిది... అదే విధంగా మీ ప్రతి వీడియో మాకో నిధి... గురువుగారూ...
@pawanchaganti7667
@pawanchaganti7667 3 жыл бұрын
*వీడియోలని
@sseconomics6598
@sseconomics6598 5 ай бұрын
Sir, i have a family friend a lady of 54years who is immobile due to backbone damage.But she always thinks about Lord Rama,please suggest any slokas to help her.please reply sir
@shyamreddy8065
@shyamreddy8065 4 ай бұрын
Guru garu ...biksha 3,5,7 chotla biksha oka rojuka lekda 7 rojullalu rojuki okasara
@gomathys7500
@gomathys7500 3 жыл бұрын
Respected sir, thank you so much for the video. I am a tamil woman. Please give English subtitles sir.
@ksreedevi8916
@ksreedevi8916 3 жыл бұрын
In this vedio Right side top corner there's CC you click it English subtitles will come
@vithaldurgaprasad2760
@vithaldurgaprasad2760 3 жыл бұрын
అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు మీకు నమస్కారములు
@Gayathrioletty
@Gayathrioletty 4 ай бұрын
Datta swamy anugrahinchi maku gangapur darshana bhagyam kalpinchalani korukuntunna
@chandananagumalla7526
@chandananagumalla7526 3 жыл бұрын
Sivoham🙏 Karthika masam gurinchi alane karthika masam lo pooja vidhanam gurinchi theliyacheyandi..Please
@vijaykvk1426
@vijaykvk1426 23 күн бұрын
Akadaeke vaylty ewaru.yana chyptra yala bikhsa chylo ane
@saiduluchimata1550
@saiduluchimata1550 3 жыл бұрын
గురుతుల్యులు పూజ్య శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు.
@menabhikshapathi7033
@menabhikshapathi7033 3 жыл бұрын
మీరు అందించే సమాచారం అమూల్యమైనది, అద్భుతమైనది మీకు ధన్యవాదాలు...........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 BHIKSHAPATHI from LB NAGAR HYDERABAD
@monicagokul6842
@monicagokul6842 6 ай бұрын
Datta pradakshina kosam video chesaru kani kanpinchatledu
@AnuJayaram
@AnuJayaram 3 жыл бұрын
Sir pls give remedies for children who have not settled in life.
@balasaniadhithya1855
@balasaniadhithya1855 3 жыл бұрын
నమస్కారం అండి ప్రతి రోజూ వీడియో చేయచ్చుగా
@BhargaviBrahmajosyula
@BhargaviBrahmajosyula 9 ай бұрын
Datta bhiksha kevalam purushulu maatrame cheyavalasinadaa?
@balapasumarthy9734
@balapasumarthy9734 3 жыл бұрын
Jai Guru Dev Datta Saranam. Thank you very much for your Divine Guidance. May God Bless You.🙏🙏🙏🙏
@anuradhapulumamidi1908
@anuradhapulumamidi1908 2 жыл бұрын
Me voice vinagane manassuki edo teliyani santhosham vastundi.....😊🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🤚శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚🔱🕉️🌿🌴🌾🍇🌹💮🌸🍎🍊🌺🌼🇮🇳🙏
@madhavigarlapati1971
@madhavigarlapati1971 2 жыл бұрын
Guruvugaru appointment kavali
@palurinirmalageetha7786
@palurinirmalageetha7786 3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏 చాలా బాగా వివరించారు మీ నుండి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము
@neerajavenkatvlogs9441
@neerajavenkatvlogs9441 3 жыл бұрын
Nammakam guruvu garu... Ma tammudi pelli jarigindi tana jeevitam bagundalani deevinchandi guruvu garu
@meenamalyala7871
@meenamalyala7871 Жыл бұрын
శ్రీనివాస్ గారు! నమస్కారమండి.గాణగాపూర్ లో ఈ ప్రదక్షిణం చేయవచ్చా!అండి
@vinok2917
@vinok2917 3 жыл бұрын
Dakshina desam lo bhiksha sampradayam Inka unnadi basara ganugapuram lo matrame mundu sadacharam patinchi bhiksha yachana cheyali ratri Ki bhojanam alpaharam panikiravu pant shirt modern dress vantivi varjitham parayana anusthana nimittam datta bhiksha brahmana gruhamula sweekarinchavale
@UdayKumarrmdsa
@UdayKumarrmdsa 3 жыл бұрын
నవగ్రహం మీద ఓక వీడియో చేయండి.... శ్రీనివాస్ గారు
@mamathadevi1853
@mamathadevi1853 Күн бұрын
Ladies kuda cheyavacha annaya
@SSiri2000
@SSiri2000 Ай бұрын
Guruvu gaaru Mee vedios vala nenu gangaouram vellina .
@narasareddyrevunuru
@narasareddyrevunuru 3 жыл бұрын
Srinivas garu mana taramlo ipudu..datta avataram to evaraina swamiji unnara..
@priyadarshinimadhunapuntul2904
@priyadarshinimadhunapuntul2904 3 жыл бұрын
దత్తాత్రేయుడే అవధూతలుగా ఈ భూమి మీదకు వస్తారు. అవధూతలు ఉన్నారు ఇప్పుడు. జై సాయి మాస్టర్!
@pavanigade9043
@pavanigade9043 3 жыл бұрын
Me vedio chudagane happy ga vuntundi sir 🙏🙏🙏.
@bhargavijonnalagadda3002
@bhargavijonnalagadda3002 3 жыл бұрын
yes me too
@anasuya3302
@anasuya3302 3 жыл бұрын
Janalu ego tagging us kokunda .....meeru cheppinavi chesthe ....keerthi, dabbu,...adrustam,...Laabham, vasthai anukuntaru.......anthe thappa prasanthatha vasthundi Anukoru..............time waste...
@surojupallavi
@surojupallavi 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 ఒక మంచి విషయం ని చాలా చక్కగా వివరించారు.... గురువు గారు....ఆ దత్త స్వామి దయ వల్ల మాకు కూడా శ్రీ గాణ్గపురం దర్శన భాగ్యం కలగాలి గురువు గారు....
@sivakumaridoradla1894
@sivakumaridoradla1894 3 ай бұрын
గురువుగారి పాదపద్మములకు ప్రణామాలు.మేము 7 రోజులు వుందామనుకున్నాము అండి.కానీ 1 వ రోజు రాత్రి 8.30 కి చేరతాము.మరి దత్తబక్ష 7 రోజులు ఎలా పుార్తి చేయాలి?దయచేసి సలహా చెప్పగలరు.మీ వీడియో చుాశాకే పోగ్రామ్ పెట్టుకున్నాను అండి.
@Anju-gg3xr
@Anju-gg3xr 8 ай бұрын
Datta bhiksha ladies kuda cheyavacha???
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 3 жыл бұрын
శ్రీనివాస్ గారు అపరాధ భావన ని ఎలా అధిగమించాలి చెప్పండి దయచేసి 🙏🙏
@raviwithu
@raviwithu 3 жыл бұрын
ఏ భావన ని ఐనా అధిగమించాలి అంటే, ఇంద్రియాలను ఎలా జయించాలో తెలుసుకుని, ఆ విధం గా బ్రతకాలి. అది అంత సులభమైన పని కాదు, అలా అని చేయలేని పనీ కాదు. భగవద్గీత చదవండి. రామాయణం వినండి. సాధ్యమైనంత వరకు ఏ పని చేస్తున్నా మీ ఇష్టదైవాన్ని పలుకుతూ ఉండండి, మీకు చేతనైన సాయం, దానం చేయండి. కొన్నాళ్ళకి అన్ని భావనలు సమసిపోతాయి.
@Kavya-av
@Kavya-av 3 жыл бұрын
kshaminchu ani direct ga adigeyandi...telika avtundi manasu..
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 3 жыл бұрын
@@Kavya-av వాళ్ళు ఎవరు నాకు అందుబాటులో లేరు ఒకోసారి చాలా బాధ గా ఉంటుంది 😭
@MrNagachander2002
@MrNagachander2002 3 жыл бұрын
Emi ichi me runam tirchukomantaru Dattudu maku epudu e bhagyam istaro 🙏🛐
@sgR4u
@sgR4u 3 жыл бұрын
Sir saligramam mida o vedio cheyandi...ma Intlo saligramalu unnai
@sricharansharma7853
@sricharansharma7853 3 жыл бұрын
Meeku ekkadidi sir
@lakshmirajareddy1275
@lakshmirajareddy1275 3 жыл бұрын
Guruvu gaaru naa adrushtam ee video notification vachesariki nenu Sri Guru charita paarayana chestoo vunnanu Antha Dattatreyuni anugraham Sri Dattaatreya namaha
@TheScorpio1938
@TheScorpio1938 3 жыл бұрын
ఆ సాధకుడు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు
@Balaji_Balu99
@Balaji_Balu99 3 жыл бұрын
Awnaa
@tharunk1569
@tharunk1569 3 жыл бұрын
Thank u very much gurugaru tappakuda ganagapur temple ke velle teratanu,eppudu kakapoyina munduke velle terathanu🙏
@diamondanni3660
@diamondanni3660 3 жыл бұрын
అయ్యా...! నమస్కారం నాగాడోషం గురుంచి కాస్త చెప్పండి అయ్యా అది మంచికా చదుకా నాగాదోషం ఉంటే దానికి పరిష్కారం ఎంతో కాస్త చెప్పండి అయ్యా 🙏🙏🙏🙏🙏
@rajyalakshmi4123
@rajyalakshmi4123 3 жыл бұрын
Kalleswara Swamy (lord Shiva) temple Kuda chudali.
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 3 жыл бұрын
గాయత్రీ మంత్ర పునశ్చరణ విధానం తెల్పండి
@kalpananaidu1271
@kalpananaidu1271 3 жыл бұрын
Sir meeru yentha baaga chepthunnaooo....... Meeru cheppetappudu Mee navvu lo maaku kanipisthoo , Mee Swaram lo Aanandham vinipisthondhi, Mee choopulo Apaara dhaiva bhakthi kanipisthondhi........
@silavalsatateya1175
@silavalsatateya1175 3 ай бұрын
Sampoorna kalki puranam chepndi
@kameswarraogannavarapu3005
@kameswarraogannavarapu3005 5 ай бұрын
Gurugaru gariki namaskaralu. . Maa abbaye ki 6 samasralu. . Sthiramga oka Dataram kurchodu. . Konchemkonchem maatalu vachaye. . Edina pariharam jnte cheppandi. .
@darpalanilkumar5114
@darpalanilkumar5114 Ай бұрын
Jai Guru Dev Dhatta....
@karthikkumarreddy5527
@karthikkumarreddy5527 3 жыл бұрын
Chala baga chepparu sir, mimmalnu okasari kalavalani undhi naku.
@jagadishprasad4363
@jagadishprasad4363 3 ай бұрын
Anyone guide about any good ashramas in gangapur
@sivasaikrishna1635
@sivasaikrishna1635 3 жыл бұрын
"ఓం కారం" గురించి తెలియజేయండి!
@j.laxminrusimhaakshay1217
@j.laxminrusimhaakshay1217 3 жыл бұрын
sir I wanted to draw your attention on the APARA TIRUMALA KSHETRAM SRI SWAYABHU LAXMI VENKATESHWARA SWAMY TEMPLE MALDAKAL GADWAL TS This kshetram is having great history where the creation of this world has began please share your knowledge on this wonderful kshetram. people have to know about this temple which is also called as GIRISHACHALAMU WHERE LORD SHIVA HAS PERFOMED THE PENANCE FOR VISHU FOR ABOUT 3000 YEAR #NanduriSrinivas
@maheswarim9165
@maheswarim9165 3 жыл бұрын
Aa saadhakudu Sri Sri bharadhwaja master gaaru 🙏💐🙏🙏🙏💐💐
@bandarureddiprasanna7390
@bandarureddiprasanna7390 3 жыл бұрын
Guruvu garu,nenu 10 years ga job kosam try chestunannu. Depression vastundi.job vache pariharam Chepandi. Mee maatalu vinte dhiryam vastundi. Give me rly.pls
@sudhalakshmi5733
@sudhalakshmi5733 3 жыл бұрын
Guru charitra parayanam 7days chesi choodandi Try to do abishekam or give cow milk for Lord Siva on 5 Mondays and chant Ohm namah shivaya daily 108 times for 41days Wish you all the best 🙏🏿
@bandarureddiprasanna7390
@bandarureddiprasanna7390 3 жыл бұрын
Thank u madem
@sriguru2230
@sriguru2230 3 жыл бұрын
శ్రీ గురుచరిత్ర త్రీ సప్తాహ పారాయణ దత్త ప్రదక్షిణాలు (41 రోజులు) మండల దీక్ష చేయండి
@bhuvanasree5521
@bhuvanasree5521 3 жыл бұрын
What a wonderful video gurvgaru... Thanks for giving such a great message
@mohinirayapudi4852
@mohinirayapudi4852 3 жыл бұрын
అరుణాచలం క్షేత్రము గురించి చెప్పండి గురువుగారు
@kiranyaddala2207
@kiranyaddala2207 2 жыл бұрын
జై గురుభ్యో నమః . గురువు గారు నాకు ఒక చిన్న సందేహం వుంది. దయచేసి తీర్చగలరు. మనం ఒకరి నుండి ఒక ముద్ద అన్నం తింటే ఋణ పడిపొతాము అంటారు కదా. మరి ఇలా భిక్షచేసి తింటే ఆ ఋణం తీర్చుకునే వరకు జన్మించాలిసిందే కదా? 🙏🙏
@Ishaonlineclass0906
@Ishaonlineclass0906 6 ай бұрын
Biksha can do where we r living now...like iam i rajesthan
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 3 жыл бұрын
గురువు గారు నమస్కారం మూగజీవాలను పెంచలేక, ఖర్చు భరించలేక, ముసలి వాటిని కబేళాలకు పంపుతున్నారు దీనికి పరిష్కారం లేదా
@meenakshiponnada2851
@meenakshiponnada2851 3 жыл бұрын
Namaste srinivas garu. Inthaki GANUGAPUR ekkada vundhi?????? Please reply
@luckykrupa3470
@luckykrupa3470 3 жыл бұрын
గాణ్గాపురం ఏ ఊరిలో ఉంది గురువుగారు,, అక్కడ కి విజయవాడ నుండి వెళ్లటానికి ఎంత దూరం ఉంటుంది చెప్పండి గురువుగారు
@gatotkacha999
@gatotkacha999 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం మనకు వున్న calenders అన్ని Jan tho start ayyi Dec tho end ayyavi a వున్నాయి ఎక్కడనైనా chitram మాసం తో start అయ్యి పుష్య మాసం తో end అయ్యే calander వుంటే కొంచెం చెప్పండి sir లేక పోతే ఏదైనా app వున్న చాలు, intha విజ్ఞానం వున్న మనకు oka calander వుండక పొద అనుకుంటున్నా గురువు గారె కాదు channel లో ఎవరైనా వుంటే telupandi Oka వేల ఎక్కడ దొరకక పోతే evryna పుణ్యాత్ములు oka app చేయండి Thank you
@rudrark7692
@rudrark7692 3 жыл бұрын
Sir an no upanayana,no mantropadesam person can he worship kali matha I love to see her can I how by your words make a video sir about my question and kalikamatha please very detailed
@justanusha2688
@justanusha2688 3 жыл бұрын
Gagapur అనే place ఎక్కడ వుంది గురువుగారు
@mahanteshsajjan5620
@mahanteshsajjan5620 3 жыл бұрын
Gagapur kadu Ganagapur edi Karnataka lo Gulburga distic Gulburga nudi 40 killomiters
@Bhagavanramana-hf7br
@Bhagavanramana-hf7br 3 ай бұрын
ఆ భిక్ష తీసుకున్న మహానుభావులు పరమ పూజ్యులు డా. ఎక్కిరాల బరద్వాజ గారూ
@sivaraju797
@sivaraju797 3 жыл бұрын
శివాష్టోత్తర శతనామావళి వైభవం గురుంచి తెలియచేయగలరు
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 42 МЛН
గరుడ పురాణం Part-8 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
29:08
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 751 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН