Yesterday avaro adigaru Ee video,,అడిగిన వెంటనే నాన్న గారు విడియో పేట్టరు,,అడిగిన వాల్లు విడియో చుసి మీ సమస్య నుండి బయటపడలని కోరుకుంటున్న 🙏
@raniramesh51597 ай бұрын
🙏🙏🤝🤝
@bvslakshmi28717 ай бұрын
Chala danayavadamulu
@gudimalkapuryellammaandmal85187 ай бұрын
Avunu
@hamsaanjana92535 ай бұрын
Nenu kuda3yrs back chesanandi na job kosam 15dayslo joblo joina ayyanu eeroju ee video vethukuthunna recent videos lo dhorikindhi guruvugariki dhanyavadhaalu
@maheshshetteofficial53747 ай бұрын
నేను దత్తు ని గురించి యూట్యూబ్ లో చూసుదామని ఓపెన్ చేశా ఈ వీడియో స్క్రీన్ మీద వొచింది.ప్రస్తుతం నేను బాధపడుతున్న అనారోగ్యం సమస్య నుండి నన్ను గట్టేక్కించటానికి ఆ దత్తుడే ఈ వీడియో ను అందించాడు🙏🏻జై గురు దత్త 🙏🏻జై సాయిరామ్🙏🏻
@Jansi-jj2cs7 ай бұрын
Ma intlo kuda anarogya samasya tho badhapadutunnamu.. jai gurudatta
Ee pooja cheyandi kachitanga Dattatreya Swami kapadtadu🙏😍
@sunkaravisweswararao91727 ай бұрын
దక్షిణామూర్తి స్తోత్రం గురించి పది శ్లోకాలు గురించి వివరించండి గురువుగారు మీకు పాదాభివందనాలు గురువుగారు దయచేసి మీ దండం పెడతాను
@tamminenibhavani86007 ай бұрын
ఎటువంటి ఆటంకం లేకుండా మీరు చెప్పిన విధంగా పొద్దున్న సాయంత్రం చాలా చక్కగా పూజ చేసుకున్నాను గురువు గారు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ధన్యవాదాలు 🙏🙏
@raniramesh51597 ай бұрын
అన్నయ్య దేవుడుల మా సమస్యల ను తీరుస్తున్నందుకు మీకు ఎన్నో వందనాలు.. అడిగిన వెంటనే ఈ వీడియోని పెట్టి నాకెంత సాయం చేశారు.. మీకు మీ అడ్మిన్ టీం కి రుణపడి ఉంటాము అందరికీ మా కుటుంబ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@avantsaprasad73707 ай бұрын
ఓం శ్రీ గురు దత్త జై జై జై గురు దత్త, తండ్రి ఆరోగ్యం ను ఇవ్వండి.
@komaragirisumansarma65227 ай бұрын
అనఘా వ్రతం గురించి కూడా వివరించి దాని గురించి ఒక డెమో వీడియో చేయగలరు
@UPgradeNature7 ай бұрын
E roje anukunna meeru dhatha pradakshina video pedithe bagundu ani...vachesindhi...e roje nenu Sri Guru charithra parayana purthi chesukunnanu...thank you guruvugaru🙏
@navithak-z3q2 ай бұрын
Sir mi video nenu yesterday chusanu eroju i 112 pradikshna meru cheppina process lo chesanu and meru cheppindi 💯 correct andi health baleni vallu chese mundu ani jagartalu tesukuni cheyali alage eroju nenu chala ebandi paddanu kani Swami Daya valla nenu complete cheyagaliganu , nenu mi videos chusi poojalu chala poojalu chesukuntanu andi meku chala Thank you guru garu🙏🙏🙏
@maheswarimaheswari97525 ай бұрын
నా భర్త మా అత్తా మామ మనసులు మంచిగా మారి కుల పిచ్చి తొలగిపోయి నన్ను అత్తారింటికి తీసుకెళ్లే లాగా చూడు తండ్రీ
@POTLAPADMA7 ай бұрын
దత్తాత్రేయ స్వామి నా బిడ్డ నీ కాపాడు ఆ జబ్బు నుండి బయట పడవేయి స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neenacm14557 ай бұрын
What happened sister
@sudhsatti33545 ай бұрын
Nenu chesanu korika nereverindhi jai gurudatta
@thotashiva15037 ай бұрын
గురువుగారికి పాదాభివందనం దక్షిణామూర్తి డైలీ పూజ చెప్పండి ఎప్పటినుంచో అడగాలని ఉంది దక్షిణామూర్తి పూజా విధానం చెప్పండి
@shyamsunkari89777 ай бұрын
Nijame guruvu garu nen kuda chesanu Dadapu 1 week varaku normal ga nadavalekapoyanu kani result vachindi
@Sree_4U5 ай бұрын
అప్పుల్లో పూర్తిగా మునిగిపోయాను, కరుణించు తండ్రి, కాపాడు తండ్రి... భవిష్యత్తు ఏమి కనిపించడం లేదు, నీవే దారి చూపు తండ్రి
@psubhash60047 ай бұрын
Nenu chesanu guruvu garu 3pramadalu nundi bayata paddanu
@TejaRama-b8u7 ай бұрын
Ye pramadhalanundi Bayata paddaru
@khandobha7 ай бұрын
Sir, Do we need to do sastanga namaskaram after pradakshina in the evening also for 108 times?
@gangabhavanibhavani35177 ай бұрын
Evng kuda sastanga pradakshna cheyyala
@mounikabatchu75887 ай бұрын
దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం వివరిస్తూ ఒక వీడియో చేయండి గురువుగారు🙏
Yes , it solved my problem jai guru dattha 🙏🙏It gives quick results 🙏
@vachaspathimadapathi56597 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు, దయచేసి అరుణ ప్రశ్న ప్రక్రియ గురించి వివరంగా తెలపండి
@padmachittaboina25677 ай бұрын
Thanks a lot🙏Sir....Really I was awaiting for this video🕉️ ద్రం దత్తాత్రేయ నమః 🙏🙏🙏
@priyankakandukuri137 ай бұрын
Namaste guruvu garu...dattatreya anaghadevi gurinchi oka video cheyagalara...aa story ento almost evariki teleekapovachu .thank u
@omnamahsivaya78087 ай бұрын
Guruvu garu పాదాభివందనం గురువు గారు నాకు ఒక పూజ చెప్పండి మనం ఏదయినా తెలిసి తెలియక చేసిన తప్పులు లేదా పాపాలు తొలగించే పూజ గురించి చెప్పండి 🙏🙏🙏
@Aadhya_Sree127 ай бұрын
Ammavariki only pradhakshina matram A na, shastrangam kuda cheyyala cheppandi. Om Sri guru deva datta🙏
@bhavyamony67317 ай бұрын
Enni poojalu chesina em munduku velladam ledu guruvugaaru Chaala baadhalo unnam
@keerthireddy15117 ай бұрын
Sir meeku maa samasyalu ela telusthaayi emito gaani alaa manushulo maa kastam ela teerutgaadi anukunelopu KZbin lo Mee vedio pratyaksham avuthaadi guruvu gaaru...meeku padaabi vandanam sir
@RajKumar-ul1px7 ай бұрын
ఓంశ్రీ గురుభ్యోనమః, జై గురుదత్త శ్రీగురుదత్త 🙏🙏🙏
@ammii5411 күн бұрын
Namaste guruvu garu evng anagha matha ki kuda 108 pradakshina tho patu panchanga namaskaram chestara..dayachesi e sandeham tirchandi plz guruvu garu
@tamminenibhavani86007 ай бұрын
Nenu ippude e Puja ni chesukunnanu Swami sayanthram kosam eduru chusthunnanu🙏
@padmajakanumuri85227 ай бұрын
Samantha's varaku upavasam undala
@tamminenibhavani86007 ай бұрын
Avasaram ledu andi ulli vellulli avoid chesi oka puta bojanam cheyachu
Kindly provide information about Sri Dakshinamurthy Swamy Avirbavam.... please
@ggeethasri28307 ай бұрын
Namaste guruvugaru mi dhavara ms subbalakshmi gari gurinchi telusukovali ani anukuntum guruvugaru dhayavunchi telupagalaru
@TECHSTONETelugu7 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@yaswanth_4077 ай бұрын
గురువుగారు మేము శత్రు సమస్యలతో చాలా బాధ పడుతున్నాం. కనుక శత్రువులనుంచి రక్షణ పొందడానికి మేము సర్వ శత్రు ప్రశమనం అని చదవవచ్చా గురువుగారు ప్లీజ్ రిప్లై ఇవ్వండి గురువుగారు
Namaskaram Gurugaru guru poornima roju datta pradakshina cheyavachha, telupagalaru
@sathishsunkoju54936 ай бұрын
సాయంత్రం అనఘా ప్రదక్షిణ లో కూడా ప్రతీ ప్రదక్షిణ కి సాష్టాంగ నమస్కారం చెయ్యాలా ప్రదక్షిణ మాత్రమే చెయ్యాల చెప్పండి గురువర్య...
@narendra7662 ай бұрын
నాకు కూడా ఇదే సందేహం
@Gangadhar-i2i5 ай бұрын
గురువుగారు నా వయసు 42 మొదటినుంచి నా భార్య నన్ను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళటం రావడం ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని సామాన్లు సైతం తీసుకొని వాళ్ల పుట్టింటి కాడా అద్దెకు ఉంటుంది నా ఇల్లు రేకుల షెడ్డు నేను కూలి పని చేసుకునేవాడిని నేను రాను అని భీష్మించుకుని కూర్చుంది నేను ఒక్కడినే ఇంట్లో వండుకుంటూ తింటున్నాను తల్లి తండ్రి చనిపోయారు ఆమె తిరిగి వచ్చేలా ఏదైనా ఒక పరిష్కారం తెలపండి నాకు చావు తప్ప మరొకటి కనబడటం లేదు
@samudralavijayachandrika56987 ай бұрын
Thank you so so much have been waiting for this video🙏🙏
Guruvugaru. Sri dakshinamurrhy strotramu gurinchi cheppandi. Maku nerchukovali ani vundhi. Plz guruvu garu
@DurgaBhavaniSunkara-x6z7 ай бұрын
Thanks sir for keeping this video sir , Iam waiting for this video from some many days sir thank you sir
@gayathritupilli51637 ай бұрын
Guruvu garu namaskaram video meru Aruna prasna kosam chepparu avi ela cheyyali explain cheyandi guruvu garu
@madivadalakshmi21407 ай бұрын
మీకు పాదాభివందనాలు గురువుగారు
@purnipurni78802 күн бұрын
Aruna prasana video link pettara pls
@Mahesh-vu6pc7 ай бұрын
Make a video on chatrapati shivaji maharaj and chatrapati shambhaji maharaj
@mogalapallisrikanth19197 ай бұрын
Guruji Anne rojulu cheyyali
@arimmadi80067 ай бұрын
Tq for telling about gurucharithra asalu aa guru devudi energy matallo cheppalenu
@KrishnaFunActivities5 ай бұрын
శతకోటి ధన్యవాదాలు గురువుగారు
@fytgtufhfufhfhgiogyni47127 ай бұрын
Yes sir nenu chustunnanu andi e video kosam
@pavanigade90434 ай бұрын
Evg kuda sastanga namaskaram cheyala. Only pradikshana cheyala
@sailajamallarapu21167 ай бұрын
Sir sayatika problam ki mantram cheppandi yennimandulu vaadina taggadam ledu please sir
@SitaLakshmi97 ай бұрын
గురువు గారు ఒక సంపూర్ణ గురు చరిత్ర వీడియో చేసి అసలు ఈ గురు తత్వం ఎక్కడ నుండి begin అయ్యింది ఒక వీడియో చేయండి. మీ ద్వారా సాయి మాస్టర్ పూజ్య. ఎక్కిరాల భరద్వాజ గారు చెప్పిన గురు వైభవం గురించి తెలుసుకోవాలి అని కోరిక గురు చరిత్ర చదివి పులకించాను గురువుగారు. అయితే ఇలా ఆయనకి ఈ కథ ఎలా అనువాదం చెయ్యాలి అనిపించింది ఒక వీడియో చేయండి గురువుగారు.
@Priyaadhikari-pt9rv7 ай бұрын
Bhaharag bhan gurichi oka video cheyadi ala cheyali full details chepadi
@sravanthib36017 ай бұрын
Petam intlo petukolenu gudilo avadhambura chettu kindha ammavaritho kalisi vunaru akada veli cheyocha guruvu garu And Bhartha anumathi tho ontarika kuda cheyocha
@kavyashree8907 ай бұрын
Datta deeksha ela cheyali information echhaiandi please