Durgamma Raavammaa || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

  Рет қаралды 38,788

Kondala Swamy Ayyappa Bhajanalu

Kondala Swamy Ayyappa Bhajanalu

9 ай бұрын

Durgamma Raavammaa || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
Song Lyrics:
గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో
""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా""
చేతికి ఎర్రని గాజులతో , కాలికి గల గల గజ్జెలతో
""కోటి సూర్యుల కాంతులతో కదిలొచ్చింది దుర్గమ్మా""
అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా
తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా
గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో
ధన ధన ధన ధన "" దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా""
కంచిలోన కామాక్షిగా కరుణను చూపగ వెలిశావమ్మా
మధురలోన మీనాక్షిగా మహిమలు ఎన్నో చూపావమ్మా
కంచిలోన కామాక్షిగా , మధురలోన మీనాక్షిగా
కలకత్తాలో కాళిగా మైసూరు చాముండిగా
అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా
తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా
గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో
""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా""
కాశి అన్నపూర్ణగా విశ్వేశునితో వెలిశావమ్మా
శ్రీశైల భ్రమరాంబగా మల్లెశునితో వెలిశావమ్మా
కాశి అన్నపూర్ణగా , శ్రీశైల భ్రమరాంబగా
బాసర చదువులమ్మగా ఉజ్జయినీ మహాంకాళిగా
అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా
తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా
గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో
""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా""
పసుపు కుంకుమ నీకమ్మా పట్టు చీరలు నీకమ్మా
పడతుల పూజలు నీకమ్మా పండంటి బిడ్డలనివ్వమ్మా
పసుపు కుంకుమ నీకమ్మా , పట్టు చీరలు నీకమ్మా
మండల పూజలు నీకమ్మా మము కరుణించగ రావమ్మా
అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా
తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా
గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో
""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా""
చేతికి ఎర్రని గాజులతో , కాలికి గల గల గజ్జెలతో
""కోటి సూర్యుల కాంతులతో కదిలొచ్చింది దుర్గమ్మా""
అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా
తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా
అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా
తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా

Пікірлер: 17
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో ""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా"" చేతికి ఎర్రని గాజులతో , కాలికి గల గల గజ్జెలతో ""కోటి సూర్యుల కాంతులతో కదిలొచ్చింది దుర్గమ్మా"" అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో ధన ధన ధన ధన "" దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా"" కంచిలోన కామాక్షిగా కరుణను చూపగ వెలిశావమ్మా మధురలోన మీనాక్షిగా మహిమలు ఎన్నో చూపావమ్మా కంచిలోన కామాక్షిగా , మధురలోన మీనాక్షిగా కలకత్తాలో కాళిగా మైసూరు చాముండిగా అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో ""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా"" కాశి అన్నపూర్ణగా విశ్వేశునితో వెలిశావమ్మా శ్రీశైల భ్రమరాంబగా మల్లెశునితో వెలిశావమ్మా కాశి అన్నపూర్ణగా , శ్రీశైల భ్రమరాంబగా బాసర చదువులమ్మగా ఉజ్జయినీ మహాంకాళిగా అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో ""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా"" పసుపు కుంకుమ నీకమ్మా పట్టు చీరలు నీకమ్మా పడతుల పూజలు నీకమ్మా పండంటి బిడ్డలనివ్వమ్మా పసుపు కుంకుమ నీకమ్మా , పట్టు చీరలు నీకమ్మా మండల పూజలు నీకమ్మా మము కరుణించగ రావమ్మా అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా గణ గణ గణ గణ గంటలతో , ఢమ ఢమ ఢమ ఢమ డప్పులతో ""ధన ధన ధన ధన దరువులతో దిగి వచ్చింది దుర్గమ్మా"" చేతికి ఎర్రని గాజులతో , కాలికి గల గల గజ్జెలతో ""కోటి సూర్యుల కాంతులతో కదిలొచ్చింది దుర్గమ్మా"" అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా అమ్మ రావమ్మా దుర్గమ్మా రావమ్మా తల్లి రావమ్మా మమ్మాదుకోవమ్మా 🙏🙏🙏
@LakshmiReddy-qc4xq
@LakshmiReddy-qc4xq 29 күн бұрын
Super గురువుగారు 🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 29 күн бұрын
జై భవాని 🙏
@jatlaprasad244
@jatlaprasad244 8 ай бұрын
Om sri Ganesh namah om sri mathrey namaaha om sri Ganesh namah om sri Durga maa
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@padalatrinadh676
@padalatrinadh676 8 ай бұрын
Super song 🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@NagalakshmiKatta-fk6ml
@NagalakshmiKatta-fk6ml 8 ай бұрын
Super
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@nagarajuswamy
@nagarajuswamy 9 ай бұрын
super 🎉🎉swami
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u
@sravanreddy2171
@sravanreddy2171 9 ай бұрын
Maku kuda lyrics paytadi swamy jai bhavani
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thappakunda swamy
@venkatasatyanrayana9491
@venkatasatyanrayana9491 9 ай бұрын
Swamy lyrics kuda pettadi swamy
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Swamy comment section lo pedathamu wait and see 🙏🙏🙏
@vishnuchettu5581
@vishnuchettu5581 9 ай бұрын
Lyrics Cheyyandi please Swami
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Ok swamy
Kanaka Durga Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
6:47
Kondala Swamy Ayyappa Bhajanalu
Рет қаралды 116 М.
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 6 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 23 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 11 МЛН
Jai Bhavani Jai Jai Bhavani Telugu Devi Bhajans I Full Audio Songs Juke Box
51:43
T-Series Bhakti Sagar
Рет қаралды 4 МЛН
Durga Narathri Non Stop Songs || Durga Devi Devotional Songs || Telengana Folks
1:12:22
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 8 МЛН
Poojalanduko Thalli || Shiva Guru Swamy || Ongole || 9440121102 ||
5:57
Siva Guru Swami Ayyappa Bhajanalu
Рет қаралды 174 М.
Aaduko Durgamma 2023 Song || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
5:02
JAI VIJAYADURGA | DURGADEVI SUPERHIT SONGS | TELUGU DEVOTIONAL SONGS | JUKEBOX
46:59
Jayasindoor Ammorlu Bhakti
Рет қаралды 38 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 865 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 86 МЛН
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 3 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 6 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,2 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 77 М.
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 839 М.