Raava Thalli Digi Raava Thalli || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

  Рет қаралды 324,230

Kondala Swamy Ayyappa Bhajanalu

Kondala Swamy Ayyappa Bhajanalu

Күн бұрын

Пікірлер: 78
@KondalaSwamy
@KondalaSwamy Жыл бұрын
అదిగదిగో పెద్ద పులి వస్తున్నాది పులి మీద దుర్గమ్మ కూసున్నాది బంగారు పట్టు చీర కట్టుకున్నాది భక్తులను బ్రోవంగ వస్తున్నాది రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ అదిగదిగో పెద్ద పులి వస్తున్నాది పులి మీద దుర్గమ్మ కూసున్నాది బెజవాడ కొండ దిగి '' అమ్మా వస్తుంది '' కృష్ణలోన స్నానమాడి '' తల్లీ వస్తుంది '' బెజవాడ కొండ దిగి '' అమ్మా వస్తుంది '' కృష్ణలోన స్నానమాడి '' తల్లీ వస్తుంది '' దీపాల కాంతులలో అమ్మా వస్తుంది దీవెనలు ఇవ్వంగ తరలి వస్తుంది రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ అదిగదిగో పెద్ద పులి వస్తున్నాది పులి మీద దుర్గమ్మ కూసున్నాది నిమ్మకాయ దండలేసి '' అమ్మా వస్తుంది '' వేపాకులు చేతబట్టి '' తల్లీ వస్తుంది '' నిమ్మకాయ దండలేసి '' అమ్మా వస్తుంది '' వేపాకులు చేతబట్టి '' తల్లీ వస్తుంది '' సాంబ్రాణి ధూపముతో అమ్మా వస్తుంది సిరి సంపదలివ్వంగా తరలి వస్తుంది రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ అదిగదిగో పెద్ద పులి వస్తున్నాది పులి మీద దుర్గమ్మ కూసున్నాది భవానీల బంధువుగా '' అమ్మా వస్తుంది '' అయ్యప్పలనుద్దరింప '' తల్లీ వస్తుంది '' భవానీల బంధువుగా '' అమ్మా వస్తుంది '' అయ్యప్పలనుద్దరింప '' తల్లీ వస్తుంది '' ఆదిశక్తి రూపంలో అమ్మా వస్తుంది అందరినీ ఆదరించ తరలి వస్తుంది రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ అదిగదిగో పెద్ద పులి వస్తున్నాది పులి మీద దుర్గమ్మ కూసున్నాది బంగారు పట్టు చీర కట్టుకున్నాది భక్తులను బ్రోవంగ వస్తున్నాది రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ రావా తల్లీ దిగి రావా తల్లీ నీ పూజలు జరపాలి మల్లీ మల్లీ 🙏🙏🙏
@brahmaswamyratch1125
@brahmaswamyratch1125 11 ай бұрын
జై భవాని...❤❤❤❤
@KbhavikbhaviKbhavikbhavi
@KbhavikbhaviKbhavikbhavi 11 ай бұрын
ఈ పాట నాకు పంపించినందుకు ధన్యవాదములు🙏🙏🙏 మా గుడి వద్ద రాత్రి ఈ పాట నేను పాడాను
@babjikoduru1185
@babjikoduru1185 11 ай бұрын
బోర్లా.మోహన్రావు
@KbhavikbhaviKbhavikbhavi
@KbhavikbhaviKbhavikbhavi 11 ай бұрын
స్వామి నా పేరు భవాని దేనవకొండ మా ఊరు ఈ పాటలు మా గుడిలో నేను పాడుతున్నాను ఈ జన్మకు నా జన్మ ధన్యం🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@trinadhkanakala4604
@trinadhkanakala4604 Күн бұрын
గురు స్వామి గారూ ధన్యవాదాలు
@suryakumari3634
@suryakumari3634 11 ай бұрын
చాలా బాగుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@KbhavikbhaviKbhavikbhavi
@KbhavikbhaviKbhavikbhavi 11 ай бұрын
అమ్మ అమ్మ
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@KbhavikbhaviKbhavikbhavi
@KbhavikbhaviKbhavikbhavi 11 ай бұрын
@@KondalaSwamy 🙏🙏🙏 స్వామి
@eshwarnt1621
@eshwarnt1621 5 ай бұрын
Amma ❤
@KondalaSwamy
@KondalaSwamy 3 ай бұрын
జై భవాని 🙏
@t.vyshnavi7471
@t.vyshnavi7471 10 ай бұрын
Super super👌👌👌
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@koliyadagangadhar4666
@koliyadagangadhar4666 10 ай бұрын
గురు స్వామి గారు ఒక్క పాట మా గ్రామం దేవత ముసిలితల్లి అమ్మవారు గురించి పాట రాయండి స్వామి
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Prayatnisthamu swamy Thank u 🙏
@satyakumarajay207
@satyakumarajay207 6 күн бұрын
Suppppperb ❤❤❤
@KondalaSwamy
@KondalaSwamy 6 күн бұрын
జై భవాని 🙏
@nagendraandeande1850
@nagendraandeande1850 8 ай бұрын
Jaidurgabavani
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
జై భవాని 🙏
@RamalingaReddyPurini
@RamalingaReddyPurini Жыл бұрын
చాలా బాగుంది అన్నగారు
@KondalaSwamy
@KondalaSwamy Жыл бұрын
Thank u 🙏
@anagallanagesh477
@anagallanagesh477 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻👌🏿👌🏿👌🏿
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@jatlaprasad244
@jatlaprasad244 9 ай бұрын
Om sri Ganesh ji om namah shivay Om namah shivay namah om sri mathrey namaaha om sri Naga devi namah
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
thank u 🙏
@DeviVenni-p8q
@DeviVenni-p8q 11 ай бұрын
Jai Durga amma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@haribheemapalli6544
@haribheemapalli6544 5 ай бұрын
Super undi song...jai bhavani
@KondalaSwamy
@KondalaSwamy 5 ай бұрын
జై దుర్గ భవాని 🙏
@prasanthsingidi3439
@prasanthsingidi3439 10 ай бұрын
Super bhavani song
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@trinadhkanakala4604
@trinadhkanakala4604 Күн бұрын
Thanks
@KondalaSwamy
@KondalaSwamy Күн бұрын
జై భవాని 🙏
@veerababu2043
@veerababu2043 3 ай бұрын
Waw super song👌👌👌
@KondalaSwamy
@KondalaSwamy 3 ай бұрын
జై భవాని 🙏
@anusuridurgaprasad4262
@anusuridurgaprasad4262 11 ай бұрын
Super lyrics❤️bhavani❤️ jai bhavani🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@avsmlingadevara8997
@avsmlingadevara8997 5 ай бұрын
Soooperga paadaaru.
@KondalaSwamy
@KondalaSwamy 5 ай бұрын
జై భవాని 🙏
@yamalisridevi8344
@yamalisridevi8344 11 ай бұрын
Chala bagunnai mee patalu
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@SwamiBale
@SwamiBale Ай бұрын
ఇలా మీరు ఏ నో పాటలు పాడాలని కోరుకుం యింన్నా
@govinadpradhan9199
@govinadpradhan9199 8 ай бұрын
Jai durgamma thali
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
జై భవాని 🙏
@RamaraoRowduli
@RamaraoRowduli 8 ай бұрын
Jaydurgmma
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
జై భవాని 🙏
@tejakuna8775
@tejakuna8775 11 ай бұрын
Jai Durgamma Good luck
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@ramuduvaradi4350
@ramuduvaradi4350 11 ай бұрын
Super swami baga padaru🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@sivakumarbuddiga2659
@sivakumarbuddiga2659 10 ай бұрын
🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@maheshchmahesh6195
@maheshchmahesh6195 Жыл бұрын
Super exlent
@malleswararaotaddi19
@malleswararaotaddi19 11 ай бұрын
Super sogs
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@malleswararaotaddi19
@malleswararaotaddi19 11 ай бұрын
Mee all songs super swami
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u Swamy Swamy Saranam 🙏
@pavanisrinivas2020
@pavanisrinivas2020 11 ай бұрын
Super
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@saipaila5956
@saipaila5956 10 ай бұрын
Guruvu garu inka full past songs khavali amma vi
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thappakunda chesthamu swamy plz wait and see Thank u 🙏
@vishnuchettu5581
@vishnuchettu5581 Жыл бұрын
Lyrics petndiku chala chala tqs
@KondalaSwamy
@KondalaSwamy Жыл бұрын
Thank u Anni Songs Ki Pettaamu Choodandi 🙏
@sudheeradigarlaj2844
@sudheeradigarlaj2844 11 ай бұрын
🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@purudutirupati5484
@purudutirupati5484 11 ай бұрын
Super 🎉
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@suryakumari3634
@suryakumari3634 11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@srinivas6484
@srinivas6484 11 ай бұрын
Jai durgamma telli
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@shekharborlakunta6888
@shekharborlakunta6888 Жыл бұрын
👌👌👏👏🙏🙏🌹🌹
@KondalaSwamy
@KondalaSwamy Жыл бұрын
Thank u 🙏
@maheshchmahesh6195
@maheshchmahesh6195 Жыл бұрын
Lyrics Anni songs ki vasthya inka
@KondalaSwamy
@KondalaSwamy Жыл бұрын
Haa Description lo Comment Section lo Song Lyrics Pedathamu Chudandi 🙏
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 56 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 48 МЛН
Kanaka Durga Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
6:47
Kondala Swamy Ayyappa Bhajanalu
Рет қаралды 146 М.