Kanaka Durga Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

  Рет қаралды 117,440

Kondala Swamy Ayyappa Bhajanalu

Kondala Swamy Ayyappa Bhajanalu

9 ай бұрын

Song Lyrics:
కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా
కనకదుర్గ ''కరుణించవమ్మా''
నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా''
రోజుకొక్కా '' నీ రూపమమ్మా''
నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా''
కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
మొదటి రోజు బంగారు దుర్గగా,రెండోనాడు బాల త్రిపురసుందరిగ
మూడవ రోజు గాయత్రివి గా ,నాల్గవనాడు లలిత మాతగా
బాధలు తీర్చే '' భద్ర కాళీవి''
భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి''
బాధలు తీర్చే '' భద్ర కాళీవి''
భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి''
కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
ఐదవ రోజు అన్నపూర్ణగా , ఆరోనాడు మహాలక్ష్మి దేవిగా
ఏడవ రోజు చదువులమ్మగా , ఎందోనాడు దుర్గ మాతగా
కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి''
కరుణను చూపే ''మా కల్పవల్లి''
కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి''
కరుణను చూపే ''మా కల్పవల్లి''
కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
తొమ్మిదవ రోజు మహిష మర్ధనిగా ,పదో నాడు రాజ రాజేశ్వరిగా
దుష్ట శిక్షణ జేసితివమ్మా , లోకాలన్నీ గాచితివమ్మా
నవరాత్రి పూజలు '' నీకేనమ్మా''
నమ్మిన భక్తుల '' కాపాడమ్మా''
నవరాత్రి పూజలు '' నీకేనమ్మా''
నమ్మిన భక్తుల '' కాపాడమ్మా''
కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా
కనకదుర్గ ''కరుణించవమ్మా''
నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా''
రోజుకొక్కా '' నీ రూపమమ్మా''
నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా''
కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా

Пікірлер: 65
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా కనకదుర్గ ''కరుణించవమ్మా'' నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా'' రోజుకొక్కా '' నీ రూపమమ్మా'' నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా'' కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా మొదటి రోజు బంగారు దుర్గగా,రెండోనాడు బాల త్రిపురసుందరిగ మూడవ రోజు గాయత్రివి గా ,నాల్గవనాడు లలిత మాతగా బాధలు తీర్చే '' భద్ర కాళీవి'' భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి'' బాధలు తీర్చే '' భద్ర కాళీవి'' భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి'' కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా ఐదవ రోజు అన్నపూర్ణగా , ఆరోనాడు మహాలక్ష్మి దేవిగా ఏడవ రోజు చదువులమ్మగా , ఎందోనాడు దుర్గ మాతగా కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి'' కరుణను చూపే ''మా కల్పవల్లి'' కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి'' కరుణను చూపే ''మా కల్పవల్లి'' కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా తొమ్మిదవ రోజు మహిష మర్ధనిగా ,పదో నాడు రాజ రాజేశ్వరిగా దుష్ట శిక్షణ జేసితివమ్మా , లోకాలన్నీ గాచితివమ్మా నవరాత్రి పూజలు '' నీకేనమ్మా'' నమ్మిన భక్తుల '' కాపాడమ్మా'' నవరాత్రి పూజలు '' నీకేనమ్మా'' నమ్మిన భక్తుల '' కాపాడమ్మా'' కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా కనకదుర్గ ''కరుణించవమ్మా'' నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా'' రోజుకొక్కా '' నీ రూపమమ్మా'' నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా'' కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా 🙏🙏🙏
@nagasrinuvolite1828
@nagasrinuvolite1828 8 ай бұрын
😊😊😊❤😊😊❤❤😊
@jakkulavenkanna7866
@jakkulavenkanna7866 Ай бұрын
à
@user-bo7pj1hv7k
@user-bo7pj1hv7k 2 күн бұрын
❤❤❤❤❤❤❤
@k.pavansai9985
@k.pavansai9985 8 ай бұрын
Chala bagundhi ee song
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@kalyankumarthotasagmka3809
@kalyankumarthotasagmka3809 8 ай бұрын
Super
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@baindlauday9853
@baindlauday9853 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@koyiladabalaganesh4248
@koyiladabalaganesh4248 9 ай бұрын
Super songs Swami and jai bhavani
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@k.pavansai9985
@k.pavansai9985 8 ай бұрын
Songer voice kida chala bagundhi
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@rajusuvvari304
@rajusuvvari304 9 ай бұрын
Guruvu garu supper song sir
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@Djkolatamlahari
@Djkolatamlahari 8 ай бұрын
Anna me patalu super anna 🙏🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@bobbyballa8291
@bobbyballa8291 9 ай бұрын
చాలా బాగుంది సార్ పాట చాలా బాగా రాశారు అద్భుతంగా గానం చేశారు మీ ప్రతిభకు ధన్యవాదాలు సార్🙏👌👏👍🤝
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@gurusai7421
@gurusai7421 8 ай бұрын
Great bhavani super ga paduthunnaru
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@Viravanipulapa
@Viravanipulapa 8 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@user-fx8pg4ip9w
@user-fx8pg4ip9w 8 ай бұрын
సూపర్ హిట్
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@nagarajuswamy
@nagarajuswamy 9 ай бұрын
👌👌👌👌👌💐💐💐🥰🥰
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@Saragadam.
@Saragadam. 8 ай бұрын
చాలా చాలా బాగా పాడారు గురువు గారు
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@deepu9172
@deepu9172 8 ай бұрын
Super song naku Chala Baga nachindii...
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@user-pv3lt5hn8u
@user-pv3lt5hn8u 8 ай бұрын
అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి జై దుర్గ భవాని
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@raparthipavankalyan2864
@raparthipavankalyan2864 9 ай бұрын
Fan of your lyrics and vocals bavani..jai bavani
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@jatlaprasad244
@jatlaprasad244 8 ай бұрын
Om sri Ganesh namah om sri Durga Devi a namah om sri Ganesh namah om sri mathrey namaaha
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@vishnuchettu5581
@vishnuchettu5581 9 ай бұрын
Super super song
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@konnachinna8373
@konnachinna8373 8 ай бұрын
సూపర్, సాంగ్
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@pavanisrinivas2020
@pavanisrinivas2020 8 ай бұрын
Super song swamy garu❤
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@user-pv3lt5hn8u
@user-pv3lt5hn8u 8 ай бұрын
జై దుర్గ భవాని
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Thank u 🙏
@mr_lokesh_nanda
@mr_lokesh_nanda 9 ай бұрын
గురువు గారు మీ పాటలు అన్ని చాలా అధ్బుతంగా వున్నయ్యయి అండి.. మీరు పాడిన పాటలు ఒక్క lyrics తెలుగు లో కామెంట్ బాక్స్ లో పెట్ట వచ్చుగా గురువు గారు.. 🙏
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Pedathamu swamy konni recent songs ki already petti vunnaayi oka saari chudandi Thank u 🙏
@ganeshboddu8735
@ganeshboddu8735 9 ай бұрын
Super guruvu garu rojuki okka song ayina mee nundi ravalani korukuntunnam
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@Djkolatamlahari
@Djkolatamlahari 8 ай бұрын
Anna me song na video lo use chesekovacha anna plz repley anna
@padalatrinadh676
@padalatrinadh676 9 ай бұрын
గురువు గారు మీ అన్ని పాటలు సూపర్ ❤️❤️❤️
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@VenkatalakshmiKarri-fp1ix
@VenkatalakshmiKarri-fp1ix 8 ай бұрын
​@@KondalaSwamy2:31
@Saragadam.
@Saragadam. 8 ай бұрын
సెండ్ మీ లిరిక్స్
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Description lo vunnaayi chudandi 🙏
@Saragadam.
@Saragadam. 8 ай бұрын
చాలా ధన్యాదాలు ❤
@veerabhadrampalakaluri7118
@veerabhadrampalakaluri7118 8 ай бұрын
గురు వు గారు మీ గానంతో అమ్మ పరమేశ్వరి జననీ jagadheesware ఆ పాట పాడింది
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
Prayatnisthamu swamy 🙏
@NagalakshmiKatta-fk6ml
@NagalakshmiKatta-fk6ml 9 ай бұрын
Super
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@user-qd4ie7fd3i
@user-qd4ie7fd3i 9 ай бұрын
Super
@user-qd4ie7fd3i
@user-qd4ie7fd3i 9 ай бұрын
Mee songs Anni baguntaie andi
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 19 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 57 МЛН
Yaduru Kollu  Ghatalu ll @Kalyani_Yt_Official ll
5:22
Kalyani Official
Рет қаралды 1,4 М.
Durgamma Raavammaa || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
5:21
Kondala Swamy Ayyappa Bhajanalu
Рет қаралды 39 М.
Aaduko Durgamma 2023 Song || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
5:02
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 968 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 266 М.