Duvvuri Bhaskara Rao | Sripada Srivallabha Miracles | Datta Mahima |

  Рет қаралды 57,326

Sree Sannidhi TV

Sree Sannidhi TV

Күн бұрын

Watch : Duvvuri Bhaskara Rao | Miracles of Sripada Srivallabha | Datta Mahima |#sreesannidhitv
శ్రీపాద శ్రీ వల్లభుడే వీరిని ఎంచుకున్నారు.. మాత్రమే చెప్పగలను🙏
వీరు రాస్తున్నటువంటి గ్రంథాలు మధ్యలో ఆగిపోయినప్పుడు ఎన్నోసార్లు ఆ దత్తాత్రేణి పూర్తి చేయడం జరిగింది 🙏
ఆ దత్తాత్రేయుడిని పట్టుకుంటే ఈ సృష్టినంత పట్టుకున్నట్టే 🙏 అలాంటి దత్తుడే వీరింట మనకు దర్శనమిస్తాడు 🙏🙏
విశ్వ మానవాళికి దత్తాత్రేయుడి సందేశం అందించుడమే లక్ష్యంగా పనిచేస్తున్న గురుదేవులు దువ్వూరి భాస్కరరావు గారితో గొప్ప సత్సంగం జరిగింది మీరు కూడా అందరూ తప్పకుండా వీక్షించండి 🙏 అద్భుతమైన సత్సంగమండి ఎవరు మిస్ చేయకండి 🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.g...
Website : www.sreesannid...

Пікірлер: 136
@raghavvendra
@raghavvendra 2 күн бұрын
సర్వం శ్రీ గురు దత్తం❤ పరాశక్తి పరబ్రహ్మం:శ్రీ గురుదత్రుడే❤ డాక్టర్ గారికి మరియు మీడియా వారికి ధన్యవాదములు 🎉
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు 9 ай бұрын
తల రాతను మార్చే శక్తి కేవలం శ్రీ దత్త సంప్రదాయానికి మాత్రమే ఉంది జై గురు దత్త శ్రీ గురు దత్త
@ratnadevagupthapu
@ratnadevagupthapu 9 ай бұрын
Anchor garu mi gundello దత్తాత్రేయులు కొలువై వున్నారేమో Or and other wise మీరు ఈ రత్నాలన్నింటినీ ఇంటర్వ్యూ చేయ గలుగుతున్నారు No words to praise you and your channel Hats off to you sir
@padmaprasanti5299
@padmaprasanti5299 9 ай бұрын
నమస్తే సర్ 🙏 సర్...దత్త భగవానులు మీ ద్వారా మాకు దత్త తత్వాన్ని తెలియజేస్తున్నారని భావిస్తున్నాను. మీరు కారణజన్ములు సర్.అందువల్లనే దత్త స్వామి వాక్కు వినగలిగే భాగ్యం, వారి దర్శన భాగ్యం మీకు కలిగాయి.మీ పరిచయ భాగ్యం నాకు కలగడం ద్వారా నేను దత్త స్వామికి మరింత చేరువయ్యాననిపిస్తోంది.ధన్యవాదాలు సర్ 🙏
@anilkumarcharyramagiri1182
@anilkumarcharyramagiri1182 16 күн бұрын
Jai gurudatta Sri gurudatta Jai gurudatta
@anumakondavanitha4263
@anumakondavanitha4263 9 ай бұрын
ఎంతో భావోద్వేగం స్వామి కి దగ్గర అవ్వాలి.. భాస్కర రావు గారి స్వామి ప్రేమతో రాసిన ఆ అమృత తుల్యమైన బుక్స్ అన్ని చదవాలని మనసు చాలా అరట పడుతోంది. .ఆ అవకాశం కూడా కల్పించి మా ఆసని తీర్చమని మనవి ..జై శ్రీ గురు దేవ్ దత్త..
@nudurupativlnarasimhamurth3158
@nudurupativlnarasimhamurth3158 7 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏 పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభుడు దేవస్థానం లో తెలుగు భక్తులను హీనాతిహీనంగా చూస్తారు. దర్శనం చేసుకోనివ్వరు. స్వామి అద్భుతమ్. దేవస్థానం విధానాలు ఆచరణలు అధమమ్ అధమాధమమ్. నేనెవ్వరినీ వెళ్లి మనసు బాధ పెట్టుకోవద్దని సలహా ఇస్తున్నాను. మీరు చక్కగా వివరించారు. ధన్యవాదములండీ 🙏
@puttamrajupavankumar4819
@puttamrajupavankumar4819 9 ай бұрын
మహనీయులైన శ్రీ విఠల్ బాబా వారి దయ వలన కార్తిక మాసం లో నివృత్తి సంగమంలో స్నానం చేసాము.మొన్న రెండవసారి మా సహోదరుని తో కలసి మళ్ళీ నివృత్తి సంగమం లో స్నానం చేసే అదృష్టం మరియు కురువపురం , శ్రీ క్షేత్ర వల్లభాపురం దగ్గర వున్న శ్రీ పాద శ్రీ వల్లభ మహా స్వామి వారు సూర్య నమస్కారం చేసే మహరాతిని (బండ) దర్శనం దివ్యం గా చేసుకోగల్గాం ‌.చక్కగా విషయవివరణ శ్రీ పాద శ్రీ వల్లభ మహా స్వామి గురించి తెలియజేసిన మహనీయులకు బహుదా నమస్కారములు
@ravinderboda2847
@ravinderboda2847 4 ай бұрын
Digambara digambara shree paada vallabha digambara 🙏🙏.Sri Dr.దువ్వూరి భాస్కర్ రావు గారి ద్వారా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి జాతక గురుబల సిద్ది వ్రతంలో పాల్గొనే అదృష్టం కలిగింది🙏🙏
@srinivasaraoperumalla6099
@srinivasaraoperumalla6099 Ай бұрын
అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త
@Vvera-CHAMARTHI
@Vvera-CHAMARTHI 3 ай бұрын
Satyam Garu, Vvera CHAMARTHI here. Thank you.
@prabhakarsharma6409
@prabhakarsharma6409 9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ దత్త స్వామీ శ్రీ పాద వల్లభుల గురించి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి శ్రీ దువ్వూరి భాస్కర రావు గారికి నమస్కారం 🙏
@kumarakella4274
@kumarakella4274 9 ай бұрын
శ్రీ పాద శ్రీ వల్లభ గురు దత్తాత్రేయ నమః🙏🙏🙏
@sailajakarusala7740
@sailajakarusala7740 9 ай бұрын
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@archanahanumesh8621
@archanahanumesh8621 9 ай бұрын
Namaste జై గురు దత్త మీరు దత్తాత్రేయ స్వామి గురించి చాలా బాగా చెప్పారు, మీరు రచించిన దత్తాత్రేయ స్వామి గ్రంధములు ఎక్కడ లభ్యము అవుతాయి మా ఇంటి దేవుడు దత్తాత్రేయ స్వామి,
@naturetourwithmurthypadala4939
@naturetourwithmurthypadala4939 9 ай бұрын
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 9 ай бұрын
అనేక ధన్యవాదములు స్వామి 🙏💐చాలా అద్భుతమైన విషయాలు తెలిరాజేశారు సత్యం గారు చాలా ధన్యవాదములు సార్ 🙏
@kommaragirivenkatahanumant2755
@kommaragirivenkatahanumant2755 9 ай бұрын
జైగురుదత్త. గురువుగారి ఇచ్చా శక్తి కి. భక్తి కి క్రియ శక్తి కి జ్ఞానం కి. వైరాగ్యం కి మధ్య సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు.. దత్తుడు కు షోదశ అవతారాలు ఉన్నాయి అందులో మొదటి అవతారం యోగిరాజు రెండువ అవతారం ఆత్రి వరదుడు వాటి గురుంచి కూడా teleyachesinaru.దయచేసి దత్తుడు యొక్క shodasa అవతారాలు గురుంచి మంచి video చేయాలి అని గురువు గారి నిరిక్వెస్ట్ cheychunnam. jaigurudatta
@kommaragirivenkatahanumant2755
@kommaragirivenkatahanumant2755 9 ай бұрын
భక్తితో ఇచ్చ శక్తిని, క్రియశక్తిని జ్ఞానశక్తి తో జ్ఞాన శక్తిని వైరాగ్యములతో అనుసంధానం చేయడమే మానవునికి మోక్ష లక్ష్య సాధనం. అనే విషయాన్ని గురువు గారు చాలా చక్కగా చెప్పారు వారికి దన్యవాదాలు
@srigowri992
@srigowri992 9 ай бұрын
ఓం శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే 🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷
@kumarakella4274
@kumarakella4274 9 ай бұрын
దిగంబర దిగంబర శ్రీ పాద శ్రీ వల్లభ శ్రీ గురుదత్త శరణం మమ 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@venkatasreenivasababu3773
@venkatasreenivasababu3773 9 ай бұрын
Jai Gurudatta very useful Datta bhaktulu. Follow interview very interesting.
@hymavathitummala3214
@hymavathitummala3214 9 ай бұрын
మీరు.. చెప్పే..మాటలు..వింటుంటే..దత్తుడి.. గురించి..తెలియని వి..ఎన్నో తెలిసినవి..ధన్యవాదాలు జై గురుదేవ దత్త శ్రీ పాద శ్రీవల్లబా శ్రీ శ్రీ నృసింహ సరస్వతి నమః
@Pramila990
@Pramila990 13 күн бұрын
Dhanyvad🎉🙏🏼
@sreedevikolla3424
@sreedevikolla3424 9 ай бұрын
నమస్తేగురువుగారు 6, 7 సంవత్సరాల క్రితం నేను ఈ గ్రంధం గురించి తెలుసుకుని మీకు ఫోన్ చేస్తే నాకు ఈ గ్రంధాలు పంపించారు, అప్పుడు అవి పారాయణం చేశాను, అప్పటి నుండి శ్రీ గురుచరిత్ర, శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర అప్పుడప్పుడు పారాయణం చేసుకుంటున్నాను, స్వామి అనుగ్రహం తో ఎన్నో ఇబ్బందుల నుండి నేను బయట పడ్డాను నాకు ఈ గ్రంధాలు పంపించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏
@MadhuDutt-t1p
@MadhuDutt-t1p 2 ай бұрын
@@sreedevikolla3424 namaskaram andi,meeru emi books chadivaru andi, please cheppandi nenu teppinchukuntanu andi,we are facing severe financial problems
@madhusudhansharma8866
@madhusudhansharma8866 9 ай бұрын
జై గురుదత్త ❤🙏🙏🙏... అంతా దత్త మాయ...🙏🙏🙏
@RajasekharPolapragada
@RajasekharPolapragada 9 ай бұрын
Success vs complete man comparison is good.
@Haanumaansriraama
@Haanumaansriraama 9 ай бұрын
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru sir gaaru maanchi interview chesaaru channel gaaru
@kasinathkambam1218
@kasinathkambam1218 9 ай бұрын
Super explanation guruvu garu శ్రీ గురుభ్యోన్నమః
@vijayalakshmiallamneni8841
@vijayalakshmiallamneni8841 9 ай бұрын
Sree Guru Datta Jai Guru Datta 💐👏
@raghavaiahj5635
@raghavaiahj5635 7 ай бұрын
అన్ని బుక్స్ బాగానే చదివారు చెప్పారు చాలా బాగుంది
@mgsraoo
@mgsraoo 2 ай бұрын
Gurudeva datta అవధూత చింతన
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 9 ай бұрын
Jai guru Deva datta Datta sri datta saranam Mama 🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺💐💐🙏🙏🙏
@VenkatagiriVenkataya
@VenkatagiriVenkataya 8 ай бұрын
Namaskarm guruji Thanks srisannidhi❤
@malathimala4410
@malathimala4410 9 ай бұрын
శ్రీ గురు దేవ దత్త 🙏🏻🙏🏻🙏🏻
@tejaswi13
@tejaswi13 9 ай бұрын
Thanks
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 9 ай бұрын
Welcome
@n.sridurga9900
@n.sridurga9900 9 ай бұрын
Jaya Jaya datha..jaya guru datha..Sri gurubyo namaha 🙏🌹🌸🌺
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 9 ай бұрын
Sri Dattha 🌻🌻🥭 Sri Dattha 🌺🙏🌻 Sri Dattha 🌻🙏🌻
@vijayasripada6632
@vijayasripada6632 9 ай бұрын
Jai Dattatreya swami namaha🍀🌼🌺🌸🕉🙏🏿
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 9 ай бұрын
ఆత్మ జ్ఞానం గురువు ఇవ్వలేడు. ఇది ఖచ్చితమైన సత్యం.
@bhaskarvishayavisleshini8312
@bhaskarvishayavisleshini8312 9 ай бұрын
గురుగీత లో చెప్పిన సద్గురువు లందరూ ఆత్మ సాక్షాత్కారం పొందినవారే. అయితే ఆత్మ సాక్షాత్కారం శిష్యునికి చెప్పే నిత్య పాఠ్యము కాదు. శిష్యుని అర్హత తెలుసుకుని అవసరం అనుకుంటే గురువు అది చేరుకునే పద్దతి గురించి చెపుతాడు. ఆపైన శిష్యుడు స్వయం కృషి తో, తపస్సు తో ఆ స్థాయి చేరుకోవాలి. ఇది అసాధారణ విషయం. గురువు ఇవ్వలేడు అని గురువు ప్రతిభను సందేహించరాదు. ఆ సందేహం మంచిది కాదు. అదే గురుచరిత్ర లో గురు నింద చేసిన శిష్యునికి శ్రీ గురుడు వివరిస్తాడు.
@tummalapalliramesh258
@tummalapalliramesh258 9 ай бұрын
Digambara Digambara Sripadavallabha Datta Digambara🙏🙏🙏
@supathachannel8392
@supathachannel8392 9 ай бұрын
మీరు ధన్య జీవులు భాస్కర్ రావు గారు
@dattageetha2499
@dattageetha2499 9 ай бұрын
జై గురు దేవ్ దత్త
@ramadhananjay
@ramadhananjay 9 ай бұрын
Sri Padha Rajam Saranam Prapadhye 🙏🙏🌹
@balapasumarthy9734
@balapasumarthy9734 9 ай бұрын
Om Shree Gurudev Datta Avadhootha Chinthana Digambara 🙏🙏🙏🙏
@dyapalathalatha8320
@dyapalathalatha8320 8 ай бұрын
Jai Sainath, Jai gurudatta.❤❤❤❤🎉🎉
@vijayasripada6632
@vijayasripada6632 9 ай бұрын
Parabrhma Lalitha Ammavaru. Yendukavakoodadandi. .🕉🙏🏿 🌸🌺🍀🌼
@kasinathkambam1218
@kasinathkambam1218 9 ай бұрын
Parabrahma Lalitha devi Ani interview begin lone chepparu guruvu garu dayachesi marokasari video meeru gamaninchagalaru
@ratnadevagupthapu
@ratnadevagupthapu 9 ай бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపధ్యే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srigowri992
@srigowri992 9 ай бұрын
ఓం జై గురు దత్త 🌷🙏🏼🙏🏼 🙏🏼🌷🌷
@kolakalurutenali624
@kolakalurutenali624 29 күн бұрын
Datta Datta Datta
@tejaswi13
@tejaswi13 9 ай бұрын
Jai Guru Datta, Sri Guru Datta
@swaroopakusuma9179
@swaroopakusuma9179 9 ай бұрын
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే...🙏🏻
@syamsumdarsundar6249
@syamsumdarsundar6249 9 ай бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
@srilakshmithumuluri7296
@srilakshmithumuluri7296 9 ай бұрын
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 🙏🙏🙏
@sindhurasrinivas
@sindhurasrinivas 9 ай бұрын
Sir what an episode . Feeling so blessed ❤ By any chance do we have these books in English as well?
@janakib6110
@janakib6110 8 ай бұрын
Poorvajanma sukrutham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ghousebabamd9664
@ghousebabamd9664 9 ай бұрын
Good sar
@prasannadowluri1698
@prasannadowluri1698 9 ай бұрын
జై గురు దత్త
@dandaravindrababu9995
@dandaravindrababu9995 9 ай бұрын
శ్రీ దత్త శరణం మమ💐🍎🙏
@TLNReddy
@TLNReddy 8 ай бұрын
Jai guruji, jsi guru datta sree guru datta
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 9 ай бұрын
Om Sri gurubyonamaha om dram Datta sree dram Datta Jai guru Datta 🙏
@kanthisastry4408
@kanthisastry4408 9 ай бұрын
Jai Guru Datta 🌹 🙏🏻
@MoturuNagaraju
@MoturuNagaraju 9 ай бұрын
Digambara digambara Sri paadavallabha digambara
@ramadevimanikonda41
@ramadevimanikonda41 9 ай бұрын
Jai gurudeva 🎉
@pavan7133
@pavan7133 9 ай бұрын
Na Adhrushtam pithapuram Sripadhuni dharshananiki train ekinaka e interview vachindhi ioudr😊🙏🙏🙏🙏
@seelamnagapradeep1223
@seelamnagapradeep1223 9 ай бұрын
Super 👌 Guruji
@jravichandhraiah9718
@jravichandhraiah9718 9 ай бұрын
Jaigurudatta
@janakib6110
@janakib6110 8 ай бұрын
Gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bvbv1097
@bvbv1097 9 ай бұрын
Please kindly upload all the books in PDF format ...🕉️🙏
@chennaboinasampath7134
@chennaboinasampath7134 9 ай бұрын
Sri guru datta Jaya guru datta
@KamalaRani-m4s
@KamalaRani-m4s 9 ай бұрын
Sree gurubhyonamaha guruji 🙏 🌼 ⚘️
@dmanjula1379
@dmanjula1379 9 ай бұрын
Jai gurudhattha 🙏🙏🙏
@himabindu9473
@himabindu9473 9 ай бұрын
Jai guru Datta 🙏 adbhutam
@nagamani23-y4t
@nagamani23-y4t 8 ай бұрын
Jai guru dhattha🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷
@AkshayaSAPARTHI
@AkshayaSAPARTHI 7 ай бұрын
Sri ram ji ram ji ji ram
@Haanumaansriraama
@Haanumaansriraama 8 ай бұрын
Rajahmundry rendu pampaaru please request sir gaaru
@srigowri992
@srigowri992 9 ай бұрын
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా ఔదుంబర ఔదుంబర నరసింగ సరస్వతి ఔదుంబర 🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@ratnadevagupthapu
@ratnadevagupthapu 9 ай бұрын
Guruvu gaaru rasina granthalu list pettandi pl
@peddinenidange1968
@peddinenidange1968 8 ай бұрын
Om datta
@MANHOHARR
@MANHOHARR 9 ай бұрын
Om namah shivaya your MANHOHARR
@Sahitisubrahmanyam2498
@Sahitisubrahmanyam2498 9 ай бұрын
Jai Guru Datta
@kedharnadhads2264
@kedharnadhads2264 8 ай бұрын
🙏Anchor garu mi gundello దత్తాత్రేయులు కొలువై వున్నారేమో Or and other wise మీరు ఈ రత్నాలన్నింటినీ ఇంటర్వ్యూ చేయ గలుగుతున్నారు 🙏
@sudharanivaidya5854
@sudharanivaidya5854 9 ай бұрын
Books. How to get swamy...pls inform
@ramanikumariitamsetty4033
@ramanikumariitamsetty4033 9 ай бұрын
🙏🙏🙏
@koteswarammat
@koteswarammat 8 ай бұрын
Jai gurudatta. Sri pada vallabha katha sudha book yekkada available untundho teliyacheyyagalaru
@srinivask257
@srinivask257 8 ай бұрын
Bhaskar sir please can you ask God about my mother spirit or rebirth
@HasiniL
@HasiniL 8 ай бұрын
Om Guru Deva Datta, recently I had wonderful darshan on Devadi Deva, Lord Sripada Vallabha Swamy, I got a chance to talk with Mataji at Vallabhapuram Darbar, really peaceful. I tried to reach Sri Sannidhi's contact by phone, but no one was responding. Please let us know the procedure to buy a book, where I can get it, and to whom I need to contact this?
@annapurnas2249
@annapurnas2249 9 ай бұрын
I want all books How yo buy ??
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 9 ай бұрын
Om sri battha sri guru battha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎂🙏🙏🙏🙏🙏🙏🙏
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 9 ай бұрын
Sir, naaku 5 age nundi dattudula vaari smarana kontha teliyetam jarigindi . Tadupari narayanudu and raamudey pradaana daivamga smarana jaruduthundi now. Tadupari kaamakshi swarupini jaganmatha agrabhagamaindi . AP secretariat lo job join ayyi. Akkada shiridi baba and satyasai baba pujalu chesey vaaru nenu palgoney vaadini. Samayem dorikinappudu narana naamamu amma smarana. Ee samayem lo maa intiki pitapuram nundi guruvugaru and my brother in law vachaaru shiridi vellataaniki. Velli vachina taravaatha matladanu emi matladaano gurthuledu. Vaaru pitapuram vellaka naaku gurucharitra marata book ki Telugu anuvadam itchi mee bavaku upayogapaduthundi ani. Nenu niyema nibandanalu lekunda paarayena chesaanu manasa vacha leenamai idi 2000 year lo. Yela vellali ani ganugapur and kuruvapuram. Iddaru mugguru office lo kalasi 2003feb lo veli sevinchamu and May lo kuruvapuram vellamu sevinchaamu. Adi oka anuboothi varninchalenidi. Tadupari sivo paasana, vishnu, jaganmatha and dattulavaaru jarugu thundi. Now trd 24/7 bhagavan dyenamu .every year ganugapur, kuruvapur vellathamu. Pitapuraram, siridi, akkalkot, humnabad, puttapatri, ramanula asramam, mahor, karanja etc darsinchamu. Anugraham anubuthulu unnai. Therrdayetralu chesuthunnanu. Antha ammanugraham. Srisannidi and niravi channel dwaara endaro pravachanaalu vintunnanu chaalaa anandamugu undi.
@sirimallaramesh1401
@sirimallaramesh1401 9 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹🌈
@sirimallaramesh1401
@sirimallaramesh1401 9 ай бұрын
🙏🌹🌈
@tsuryanarayanarao4306
@tsuryanarayanarao4306 9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@LakshmiLakshmi-ru2gk
@LakshmiLakshmi-ru2gk 7 ай бұрын
Book s written in english?
@radhavunnam1419
@radhavunnam1419 7 ай бұрын
How can i get books
@pavan7133
@pavan7133 9 ай бұрын
Interview chudandi Madhyalo screen lo vasthundhi
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 9 ай бұрын
శ్రీ భాక్కురారు గారి పుస్తకాలు అన్న ఎక్కడ దొరుకుతాయి? ఎలా కొనుక్కోగలము?
@kusumanchivalli5828
@kusumanchivalli5828 8 ай бұрын
Digambara Digambara sri pada vallabha Digambara Digambara
@veeraveera750
@veeraveera750 5 ай бұрын
Swamy Naku book kavali ala
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 9 ай бұрын
4:42 4:53
@sindhurasrinivas
@sindhurasrinivas 9 ай бұрын
How and where can we get the books?? Also pls let us know where can we find Sreepada ashtothharam and vratham?? Please let us know 🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 9 ай бұрын
దత్త ఉపాసకులు శ్రీ దువ్వూరి భాస్కర రావు గారు 9440051605
@jravichandhraiah9718
@jravichandhraiah9718 9 ай бұрын
Ewhoisthe. Atrianusuyason
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
How Do You Know If Guru's Grace is Upon You  #viswapathi #sreesannidhitv
53:33