ద్వారక|బేట్ ద్వారక|నాగేశ్వర్|Dwaraka full tour in telugu|Dwaraka road trip|Telugu Family Journey's

  Рет қаралды 3,785

Telugu Family Journey's

Telugu Family Journey's

Күн бұрын

Пікірлер: 11
@rajakiran9796
@rajakiran9796 Жыл бұрын
we are waiting for next video sir.. meeru chala baaga explain chestunnaru.. so please update the next video.. i am completed all videos
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
sir...Thank you so much for your valuable compliment. నా వృత్తి మరియు వ్యక్తిగత కారణాలవల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంత సమయం అయితే తీసుకుంటోది. రాబోయే వీడియోస్ సాధ్యమైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సహకారం మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము. మీ మద్దతుకు ధన్యవాదములు కిరణ్ గారు..
@rajakiran9796
@rajakiran9796 Жыл бұрын
naku car journeys ante chala ishtam.. nenu tamilnadu temples chala cover chesanu.. vlogs cheyyatam chala ishtam.. but time kudaraka cheyyalekapoyanu.. mee trip naku chala excite chesindi.. i eaglly waiting for dwaraka trip.. @@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
సూపర్ కిరణ్ గారు. మీకు కూడా మాలాగే కారులో ప్రయాణం చేస్తూ ప్రదేశాలు చూడడం.. వాటిని explore చేయడం అంటే చాలా ఇష్టం అంటున్నారు సంతోషం అండి.. చాలామంది మనకు మల్లె సమయం కుదరక ఇష్టమున్న ఇలాంటివి చేయలేకపోతున్నారు.. మా వరకు అయితే ఇది ఒక చిన్న ప్రయత్నం.. ANY WAY ఇంకా తిరుమలకు సంబంధించి రెండు వీడియోస్ ఉన్నాయి .వాటి తర్వాత ద్వారకా ట్రిప్పుకు సంబంధించి మిగతా వీడియోస్ వస్తాయండి. మిమ్మల్ని ఎక్కువ కాలం అయితే నిరీక్షింప చేయము. ధన్యవాదములు కిరణ్ గారు..
@rajakiran9796
@rajakiran9796 Жыл бұрын
Thank you soo much sir.. meedi chinna prayatname antunnaru kani.. okka triptho meeru chaala sharp ipoyaru sir.. @@TeluguFamilyJourneys
@sruthaaishwaryak
@sruthaaishwaryak 7 ай бұрын
ద్వారక ,బెట్ ద్వారక ,నాగేశ్వర్ అన్నీ ఒక రోజు లో చూడొచ్చా??
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys 7 ай бұрын
క్రౌడ్ తక్కువగా ఉంటే చూడొచ్చు.. చాలావరకు కుదురుతుంది.
@ShivaKumar-ut2xo
@ShivaKumar-ut2xo Жыл бұрын
🙏🙏🙏🙏👍👍
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys Жыл бұрын
🙏🙏
@sruthaaishwaryak
@sruthaaishwaryak 7 ай бұрын
ద్వారక మరియు బెట్ ద్వారకా లో మీకు దర్శనం అవడానికి ఎంత టైం పట్టింది ? చెపండి ప్లీజ్
@TeluguFamilyJourneys
@TeluguFamilyJourneys 7 ай бұрын
ద్వారకలో ఆలయ దర్శనం మా వరకు అయితే గంట సమయం తీసుకుంది. బేట్ ద్వారకకు మేము వెళ్ళినప్పుడు కేవలం నీటి మార్గం ద్వారానే వెళ్లాల్సి వచ్చింది. అందుకు బోట్ జర్నీతో కలిపి దాదాపు రెండు గంటల సమయం తీసుకుంది. ఇప్పుడైతే సుధామసేతు వంతెన ద్వారా రోడ్డు మార్గం లో కూడా మీరు భేట్ ద్వారకాకు చేరుకోవచ్చు. నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ దర్శనం దాదాపు గంట సమయం తీసుకుంది. దీంతోపాటు ద్వారకనుండి.. బేట్ ద్వారకా కు మరియు నాగేశ్వర కు వెళ్లి రావడానికి దాదాపు రెండు గంటల సమయం ప్రయాణ తీసుకుంది .
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН