మీ తేటతెలుగుమాటలు..నిజమైన..తిండి ఆశలు..అబ్బా.దోశ ఆవకాయ.రుచులు.👍👍🙏🙏🙂🙂💯
@mallikarjunaraopulipati75122 ай бұрын
Dosekadu dosa.
@kavspadma Жыл бұрын
మీ పాతకాలపు వంటలు చాలా బాగుంటున్నాయి. ఆ పాతకాలపు సిమెంట్ గచ్చు, ముగ్గులు, కుంపటి మీద వంట, రోటీ పచ్చళ్ళు.ఆహా! చిన్ననాటి రోజు లు గుర్తు చేస్తున్నారు.చాలా ధన్యవాదాలు.చక్కటి శుచి శుభ్రత పాటిస్తున్నారు. మీ వీడియో లు చూడడం ఆహ్లాదంగా ఉంటుంది.
@vijayatb38012 ай бұрын
Norurutund swame🎉🎉🎉
@padmajayalamarthy717924 күн бұрын
Padma are u native of Kovvuru?
@kavspadma24 күн бұрын
@@padmajayalamarthy7179 yes
@kavspadma24 күн бұрын
Are you my class mate padmaja? Rajahmundry women's college,arts college?
@kavspadma24 күн бұрын
Please reply fast padmaja. I am too excited to know. Your dp is not very clear. My heart says it's you only.
@deveditz_9866 Жыл бұрын
స్వామి గారికి ఇంత మంచి వంటకాలు చేసి చూపిస్తున్నందుకు మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు... వంటలు ఉండటమే కాదు గురువుగారు మీరు కూడా ఒకటి రెండు ముద్దలు కలుపుకొని తిని చూపిస్తే అది చాలా చాలా బాగుంటుందని నా అభిప్రాయం ❤❤❤
@purnimavajjhala92628 ай бұрын
సార్ ఈ దోస ఆవకాయ చూస్తూ ఉంటే నోరు ఊరుతోంది 👌👌👌
@drbheemareddykyasaram64917 ай бұрын
తెలుగు అంటే ఇంత సంస్కారవంతముగా మాట్లాడాలి🎉🎉
@vijayakakani52062 ай бұрын
బాబాయ్ గారు మీరు చేసే వంటలన్నీ బాగా చూస్తాను ప్రతి దాంట్లో చక్కగా ఎగువ వేస్తారు వేరేవాళ్లు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి నాకైతే మీ పచ్చళ్ళు అన్ని భలే నోరూరి పోతున్నాయి
@vydehisudhakar6037 Жыл бұрын
దోస ఆవకాయ పెట్టడం ఎంత అద్భుతమో మీ ఉచ్ఛారణ అంత బావుంది నేను మా అమ్మ ఇంటికి వచ్చినంత ఆనందం గా ఉంది ఆహా మళ్ళీ వింటా మీ మాటలు 🙏
@markivssuram2948 Жыл бұрын
మీ తేట తెలుగు భాష వింటుంటే మరి మరి వినాలని అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలా అరుదు ఇటువంటి భాష వినడం. మరి వంటకోస్తే, మీరు చేసే ప్రతి వంట కమ్మగా ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు
@sambamurthyk9886 Жыл бұрын
గురువు గారు చేసె దోస ఆవకాయ పచ్చడి బాగుంది🙏🙏💐
@sailajacvs7991 Жыл бұрын
మీ వంటలు అన్నీ చాలా అద్బుతం 👌 నోరు వూరిపోతుంది 😋
@devasenatv935 Жыл бұрын
నమస్తే అండీ....చాలా అద్భుతంగా వివరించి తెలియచేశారు.. మీకు మరిన్ని ధన్యవాదాలు... 🙏
@meenakshisatuluri5370 Жыл бұрын
నమస్కారం అండి🙏దోసకాయ ఆవకాయ చాలా బాగుంది పలని స్వామి గారు థాంక్యూ బాగా చెప్పారు
@gayatriacharya2989 Жыл бұрын
అన్నయ్యా, ప్రాణం లేచి వచ్చింది .మీ మాటకి , ఆవకాయకి.....😊
@varalakshmimanda8141 Жыл бұрын
K⁹
@johnwickbond2050 Жыл бұрын
స్వామి గారు , చాలా సూపర్ గా వివరం గా చెపుతూ చేసి చూపించినందుకు వందనాలు.🙏
@jagannathdas1 Жыл бұрын
చాలా బాగా ఆవకాయ చేయడం చుపెరు స్వామీ. ధన్యవాదాండీ.
@Dharani_sai Жыл бұрын
నచ్చడం ఏంటి స్వామీ మీ వంటకాలు అద్భుతాలు
@ramaraobonagiri9365 Жыл бұрын
చాలా చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు అండి.
@vineshkumar4963 Жыл бұрын
చాలా బాగా వంటలు చేస్తున్నారండి.ఈ విధానం చాలా బాగుంది 👏💐.
@kanakadurga1785 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చేసిన దోసఆవకాయ చాలా బాగా వుంది సూపర్ 🙏🙏👌👌
@padmavathiburi3927 Жыл бұрын
సూపర్ గా చెప్పారు. నేనుపరయత్నం ప్రయత్నం చేస్తా ధన్యవాదాలండీ🙏🏻
Guruvu garu 🙏 meeru chesina prati vanta neenu chusta mu chhala bavu nnai meemu try chesina Anni recipes chhala Baga kudurutunnai thank you very much 🙏Naku doubt vaste neenu u tube lo mee chhanal follow avutuna 🙏🙏
@shivaprasad84137 ай бұрын
Guru garu ChalaBagundi,,,DHANYAWADALU ANDI 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అవునండీ😅మీరు చెప్తుంటేనే నోరూరుతోంది😂 మేము కూడా పెళ్లిళ్ళకి ఖచ్చితంగా దోస ఆవకాయ కండిపొడి చేస్తాము. వీటితో పాటు చల్ల మిరపకాయలు, గుమ్మడి కాయ వడియాలు, పెసర అప్పడాలు❤😂
@sudhasakshi2122 Жыл бұрын
మీరు మావాళ్ళే ఐతే 😂
@padmavathiambati-z5p7 ай бұрын
Chustunte noorupotundi.👍❤
@kanakadurga4036 Жыл бұрын
ఈ అందం ఎక్కడ వస్తుందండి... మీ వలన మళ్ళీ మళ్ళీ వినగలగడం మా అదృష్టం
@goverdhankanagala12218 ай бұрын
Master garu. Dosakaya chala Baga chepparu.
@suhasiniamarlapudi89615 күн бұрын
Super randi Telugu
@suhasiniamarlapudi89615 күн бұрын
,
@parvathidevisristi195810 ай бұрын
అద్భుతం బాబాయి గారు. ❤❤❤
@prasadkama1428 Жыл бұрын
Guruvugaru mee Vanta thayari, cheppay vidhanam amogham.
@CNPriya7 ай бұрын
Neenu mee laaga chestanu ande.. maa attaya garu chepparu.. meru chupende Chala Chala baagunde ande. 😊
@lakshmisimma9332 Жыл бұрын
Mi achha తెలుగు నుడికారలు chala bagunnayi
@kaladar5377 Жыл бұрын
చాలా బాగుందంది గురువగారు .. దోసకాయ ఆవకాయ కానీ పప్పు అంచుకు వేసుకోని తింటే బాగుంటుంది .
@archanakondapalli3052 Жыл бұрын
Meeru cheppina kotti meera nilava pacchadi try chesanu swamy . its good. Ee avakaya kuda try chesta. Tq
@Solasasentertainments Жыл бұрын
మీరు మాట్లాడే తీరు అద్భుతం Sir 👍🙏🙏
@malleshgoudbathula4572 Жыл бұрын
Dosa అవకాయ సూపర్ టేస్ట్ పంతులు గారు ఏం చేసిన అంతే❤❤❤🎉🎉
@jayalaxmideviy8672 Жыл бұрын
గురువుగారు మీరు దోసావకాయ చేస్తుంటేనే తినాలనిపిస్తోంది. జయ లక్ష్మీ దేవి👌👌👌👌👌