Рет қаралды 13,017
#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #papayacrop #guavafarming #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter
హైదరాబాద్‌లోని L.B నగర్‌కి సమీపాన ఉన్న కర్మన్‌ఘాట్ నివాసి ఉదయ్‌కుమార్ ఒక ఔత్సాహిక రైతు. రంగారెడ్డి జిల్లా బాకారం జాగీర్ మొయినాబాద్ మండలంలో ఇతనికి వ్యవసాయ క్షేత్రం ఉంది. వరితో పాటు నిమ్మ, జామ, మామిడి, కొబ్బరి, మునగ, సీతాఫలం సహా ఇతర పంటలు పండిస్తున్నారు. 8 సంవత్సరాలుగా వ్యవసాయంలో రాణిస్తున్న ఉదయ్...ఈ ఏడాది కొత్తగా బొప్పాయి సాగు ప్రారంభించారు. సాగు ఆరంభంలోనే ఎదుగుదల సరిగా లేకపోవడం, నిమటోడ్స్ లక్షణాలు గమనించిన ఈ రైతు ... గ్రామ బజార్ వారిని సంప్రదించి నెమ్‌జాప్, గ్రోత్‌ప్రమోటర్ తెప్పించుకుని వాడారు. ఒక్క బొప్పాయికే కాకుండా జామ, నిమ్మ, మామిడి, కొబ్బరి ఇలా తన క్షేత్రంలో ఉన్న ప్రతి మొక్కకి పాదుల్లో ఇవ్వడంతో పాటు పైనుంచి పిచికారీ చేశానని చెప్పారు. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపించిందని బొప్పాయి పంటపై నెమ్‌జాప్, గ్రోత్‌ప్రమోటర్ బాగా పనిచేశాయని సంతోషం వ్యక్తం చేశారు.
Uday Kumar, a resident of Karman Ghat near L.B Nagar in Hyderabad, is an aspiring farmer. He owns a farm in Bakaram Jagir Moinabad mandal of Ranga Reddy district. Apart from paddy, other crops including lemon, guava, mango, coconut, drumstick and sitaphala are grown.
This farmer started a papaya cultivation this year... There were difficulties in the beginning of cultivation. Uday noticed the symptoms of poor growth and nematodes...
Not just a papaya… including guava, lemon, mango, coconut and every plant in he's field got the same problem. The farmer having used ‘NemZap’, for nematodes control, and ‘GrowthFit’ for increasing the yield, got 100% results and is very happy with Grama Bazaar.
📞 Contact us / WhatsApp us at : 9491278836, 833 1800 100
🌎 Visit our Website : gramabazaar.com/
Farmer UdayKumar Mobile:99499 98951
రైతు ఉదయ్ కుమార్ మొబైల్: 99499 98951
GramaBazaar Mobile: 833 1800 100, 94912 78836
గ్రామ బజార్ మొబైల్ నెంబర్: 833 1800 100, 94912 78836
00:59 Promo
01:01 Introduction
02:07 Experience Of Farmer
02:27 Effected Papaya plants
03:11 Effected Mango Tree
05:31 Recovered Mango Tree
07:28 Recovered Guava plants
08:47 recovered lemon plants
10:46 Effected coconut Trees
నిమటోడ్స్ నివారణలో రైతుల అనుభవాలు
• E98 | మా ఇంటి పంటలో ని...
చనిపోతున్న బత్తాయి చెట్లకు గుత్తులుగా కాయలు
• E95 | చనిపోతున్న బత్తా...
నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునే రైతులు జాగ్రత్త
• E93 | నర్సరీ నుంచి మొక...
మిరపలో నిమటోడ్స్ నివారణకు పరిష్కారం
• E92 | మిరపలో నిమటోడ్స్...
#GramaBazaar # GramaBazaar-Telugu
#GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
#GramaBazaar-Hindi #shorts
#tobacco# nematodescontrolintobacco# tobaccofarming# qualityoftobaccocrop #Cultivation of tobacco #tobaccoplantation #agriculture #agriculturelife #regenerativeagriculture #agriculture_global #sustainableagriculture #urbanagriculture #agriculturebiologique #communitysupportedagriculture #organicagriculture #agriculturebio #womeninagriculture #agriculturer #newhollandagriculture #salondelagriculture #agriculturephotos #agricultureglobal #agriculturetechnique #saveagriculture #precisionagriculture #agricultureeducation #indianagriculture #endanimalagriculture #agricultureindia #agriculturestudent #agriculturevideo #localagriculture #allthingsagriculture
Music credit: Vlog No Copyright Music