"Echoes of Tradition: Exploring the Vibrant Tapestry of Tribal Village Life"

  Рет қаралды 13,461

Tribal planet

Tribal planet

Күн бұрын

Пікірлер: 57
@nareshs5566
@nareshs5566 10 ай бұрын
Good
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Thanks andi
@TribalMirror
@TribalMirror 10 ай бұрын
కొమ్మమ్మ ఇల్లు మాత్రం beautiful గా ఉంధి.
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
థాంక్యూ సో మచ్ మైలు గారు... మీలాంటి పెద్ద ఛానల్ వాళ్ళు కామెంట్ ... చేస్తే ఆ తిక్కే వేరు లెండి... మీ సపోర్టు ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అండి...
@jyothilaxmi1857
@jyothilaxmi1857 10 ай бұрын
Supermam, verynice.❤❤
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Thank you very much andi
@gangadharparisika
@gangadharparisika 10 ай бұрын
హాయ్ తల్లి వీడియో చాలా బాగుంది👌👌👌
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అన్నయ్య
@kranthikunjam4933
@kranthikunjam4933 10 ай бұрын
E video chala bagundiii vadina ❤
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Hi kothi how are u
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 10 ай бұрын
Good video super location
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
థాంక్యూ సో మచ్ శ్రీనివాస్ గారు... మీ కామెంట్స్ నాకు చాలా సపోర్ట్ గా అనిపిస్తాయి... చాలా థాంక్యూ అండి
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 9 ай бұрын
@@Tribal-planet 👍
@bujjisarojini8546
@bujjisarojini8546 10 ай бұрын
వీడియో బావుంది అక్క...
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
హాయ్ బుజ్జి ఎలా ఉన్నారు... చాలా రోజులవుతుంది మీ కామెంట్ చూసి... చాలా థాంక్యూ బుజ్జి... మీ వైపు వచ్చినపుడు కలుద్దాం అని అనుకున్నాను అప్పుడు మీరు కాంటాక్ట్ లో లేరు...
@BINNU-c7h
@BINNU-c7h 10 ай бұрын
Nice video chala bagundi madam garu 👍👍👍, 💐💐💐
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Tq sooo much sorry for the late reply
@pudigivlogs
@pudigivlogs 10 ай бұрын
Super mam ❤❤❤
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
థాంక్యూ సో మచ్ pudigi వ్లాగ్స్....
@mahdukanna143
@mahdukanna143 10 ай бұрын
Hai video challah baguondi
@kranthikunjam4933
@kranthikunjam4933 10 ай бұрын
Nakuu Baga nachidiiii
@mahdukanna143
@mahdukanna143 10 ай бұрын
@@kranthikunjam4933 Okay baguondi kada
@mahdukanna143
@mahdukanna143 10 ай бұрын
@@kranthikunjam4933 ur name
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Hi andi tq soooo much andi sorry for the late reply…🫠🫠
@sathellidayakar5130
@sathellidayakar5130 10 ай бұрын
Super video medam I like this video's , super villege . Thank you medam 🙏👍💐
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Thank you so much 🙂andi❤️❤️😍😍
@KondraguntaPaprao
@KondraguntaPaprao 10 ай бұрын
మేడం సూపర్ గుడ్ వీడియో మేడం
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Tq andi ela unnaru
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 10 ай бұрын
Hiiii Swathi Madam Garu Video Super And Beautiful ❤
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
హలో హరి గారు... బాగున్నారా... చాలా సంతోషం అండి.. మీలాంటి అభిమానుల్ని సంపాదించడం నాకు నిజంగా చాలా అదృష్టం అండి... చాలా చాలా థాంక్యూ అండి మీ అభిమానం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అండి...
@ramthuramthu
@ramthuramthu 10 ай бұрын
చాలా బాగుంది స్వాతి గారు
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Thank you 🙏 and how r u sir
@lkgkarthik1915
@lkgkarthik1915 10 ай бұрын
Nice video
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Thanks andi
@bvraju494
@bvraju494 10 ай бұрын
Super video swathi garu, e video chusena taruvatha nenu meku fan ayyanu swathi garu❤
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Hi raju garu thanks andi how r u…❤️❤️❤️❤️😍
@dinabandhumanding6781
@dinabandhumanding6781 10 ай бұрын
Swati amma bagaundi.
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Tq sooo much andi 🙏🙏🙏🙏😍
@abbbajabbadabba
@abbbajabbadabba 10 ай бұрын
అసలు ఆ పక్షుల కిల కిల రావాలు వింటుంటేనే మనసు తేలిక పడిపోతుంది. 👌చాలా మంచి వీడియో మేడం ❤️
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
హలో అండి నమస్తే.... బాగున్నారా.... మీ పేరున నేను కామెంట్ పెడదామని పేరు చూశాను అసలు సూపర్ అండి మీరు.. అబ్బాజబ్బా దెబ్బ.... మీ మెయిల్ ఐడి చాలా ఫన్నీగా ఉంది అండి... చాలా చాలా థాంక్యూ అండి నా వీడియో చూసి కామెంట్ చేసినందుకు .. మీలాంటి అభిమానుల్ని సంపాదించుకోవడం నాకు చాలా అదృష్టం అండి.... థాంక్యూ సో మచ్ అండి
@DurgaPrasad-vn5ui
@DurgaPrasad-vn5ui 10 ай бұрын
Hai madam 👏
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Hi ma how r u
@sujatha6808
@sujatha6808 10 ай бұрын
Polution Leni vatavaranam. Andamyna locations birds kilakila ravalu anta kante. Swachamyna manushulu. Swachamyna manasulu swargam akkado. Ledu ekkade undemo ani anipistundi. Swathi ur lucky what a beautiful village na manasu anandamto nindipoyindi thanks ma
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Hi sis ela unnaru…naku kuda baga nachindhi sis..malli inko manchi palleturu vellalani and vundhi twaralo…tq sis😍😍😍
@Fastestmuttoncuting
@Fastestmuttoncuting 10 ай бұрын
Nice video . Madam frist like and first comment 🤗🤗🤗
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Thanks a lot❤️❤️❤️❤️😍
@kuruvamikhil27
@kuruvamikhil27 10 ай бұрын
Super vefious sweety
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Tq Madhu garu all the best andi
@p2021
@p2021 10 ай бұрын
ప్రతీ వారం ఒక కొత్త విలేజ్ ని చూపిస్తూ అక్కడి సంస్కృతిని పరిచయం చేస్తూ కొత్త కొత్త విషయాలను మాతో పంచుకుంటూ మాక్కూడా ఆ అనుభూతిని కల్పిస్తున్నారు 😊
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
హలో... హాయ్ అండి నమస్తే బాగున్నారా... మీరు అప్పుడప్పుడు కామెంట్ చేసినా గానీ భలే పెడతారు అండి కామెంట్ మీ కామెంట్ చూశాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను అండి... థాంక్యూ సో మచ్ మీ అభిమానం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... మీ స్వాతి
@whyit_hurts
@whyit_hurts 10 ай бұрын
Mandu tage kanna ila natural kallu tagithe it's tasty & good for health also!
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
హాయ్ బ్రదర్. బాగున్నారా చాలా కరెక్ట్ గా చెప్పారు... ముసలి ఏజెన్సీ ప్రాంతంలో అంతా కూడా గిరిజనులు ముఖ్యంగా కళ్ళు పైన ఆధారపడుతూ ఉంటారు.. బ్రదర్
@telugukurradu1140
@telugukurradu1140 10 ай бұрын
Hii swathi garu... Ela unnatu... పక్షుల అరుపులతో వీడియో చాలా బాగుంది అండి... వర్ష కాలంలో ఆ విల్లెజ్ చాలా అందంగా ఉంటుంది స్వాతి గారు తాటి కళ్ళు చాలా బాగుంటాయి నేను తాగుతాను మంచిది health కి..Me help koncham kavali andi naku.. Chesthara
@bhavanik7838
@bhavanik7838 10 ай бұрын
Nice Madam
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Hi Venu garu thank you so much for your support
@brahmareddy8293
@brahmareddy8293 10 ай бұрын
ఉద్యోగం ఒకరికింద బానిస చేస్తుంది. కానీ వ్యవసాయంలో మనకు మనమే boss
@Tribal-planet
@Tribal-planet 9 ай бұрын
హాయ్ బ్రదర్... చాలా చక్కని మాట చెప్పారు... జాబు అని చాలా సంబరపడిపోతాము గాని... ఆ జాబు మోజు... ఎన్ని రోజుల్లో నిలబడదు కదా
№4, 5 | Теория вероятностей | ЕГЭ 2024 по профильной математике
1:34:23
Школково ЕГЭ, ОГЭ, олимпиады
Рет қаралды 353 М.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Beautiful village near maredumilli|tribal village/@swatis mania
31:11
Building a Dream Home in the Forest. A Solo Build by: From Start to Finish
27:16
Where Tibet and Nepal Meet: Tsum Valley Trekking, Nepal Himalaya
1:21:35
Nicholas Eager
Рет қаралды 11 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН