Google Location: ఈ goo.gl/maps/8dzoDLEkuEzrNw729 వీక్షకులకి వందనం. అనహద్ ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన కమ్యూనిటీ. మీరు అక్కడికి వెళ్లాలనుకుంటే... హైదరాబాద్ నుంచి నేరుగా బస్ లు లేవు. శంకరపల్లి లేదా చేవెళ్ల మీదుగా రెండు బసులు మారి తంగడపల్లి వరకు వెళ్లవచ్చు. అనహద్ ఎకో కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం నారాయణగూడ గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుంచి 60 కి.మీటర్లు. శంకరపల్లి లేదా చేవెళ్ల రోడ్ నుంచి అన్‌హద్‌కి చేరుకోవచ్చు. గూగుల్ మాప్లో Anahad అని టైపు చేస్తే లొకేషన్ వస్తుంది. ముందస్తుగా ఫోను చేసి వెళితే బాగుంటుంది... ఇందుకోసం తెలుగు వచ్చిన వారు దిలీప్‌గారికి 98488 28808 నంబరులో ఫోను చేయగలరు. Anahad is located in Narayanaguda of Vikarabad District. It is 60 KM away from Hyderabad. The Google maps location link is: goo.gl/maps/8dzoDLEkuEzrNw729 Better to take prior appointment or call before going on 98488 28808
@markandeyuluprathivada3773 Жыл бұрын
పేదల గ్రుహ నిర్మాణానికి ప్రభుత్వాలు ఈ టెక్నాలజీని ఉపయోగించాలి.
@PremKumar-xw7ip Жыл бұрын
Manchi alochana
@goodluckys94 Жыл бұрын
Excellent Idea Sir. Natural Beauty Construction ❤
@wizjean Жыл бұрын
Anahad is a place where people live happily and healthy. It is located in peaceful atmosphere and beautiful nature.
@bhushanpolavarapu2086 Жыл бұрын
People are migrating from villages to towns ; metros it is causing pollution ratio increasing year to year. First crest employment in villages that is good for economy & atmosphere
@vijaya3033 Жыл бұрын
God bless you🙏👍
@sarojaravva9072 Жыл бұрын
Vizag lo sikshna taragatulu nirvahiste bavuntundi.
@jaibharat1404 Жыл бұрын
ఎకో ఇళ్ల సహకార గ్రూపు: ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం, ధరలు, మెటీరియల్, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో... అనహద్ నిర్మాణ బృందం... “Eco Construction Seekers” పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం విషయంలో సమచారం కోరుకునే వారు ఈ గ్రూపులో చేరవచ్చు. మీ సందేహాలని అడగవచ్చు. గ్రూపులో చేరాలనుకునేవారు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf
@bashaa410 Жыл бұрын
Please update next program
@mkbhargavirhymesvibes Жыл бұрын
Please make a video about these houses
@palemchandrashekar714410 ай бұрын
Entha karchu avvudhi 1000 sq feet ki
@Jayabhanu Жыл бұрын
Vizag lo kattalante ela
@basaniashokkumarreddy50958 ай бұрын
800 sqf price antaa untadi In Bangalore
@thummalavgms5113 Жыл бұрын
U may be a engineer well educated u got good communication skills and English. But this technology is in ancient technology method.
@jaibharat1404 Жыл бұрын
You are right sir and accepting your feedback. It is our traditional technology
@jagadeeshwarvemula8680 Жыл бұрын
Iter locking bricks very low cost onstruction life untunda.
@krishnapalanati Жыл бұрын
Glad to see this video. Do you have presence in and around vizag ? Please share details.
@ammucherry-dancetolive3575 Жыл бұрын
I am planning as well in vizag , lets connect
@jaibharat1404 Жыл бұрын
ఎకో ఫ్రెండ్లీ నిర్మాణ సహకారంకోసం... గ్రూపు ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం, ధరలు, మెటీరియల్, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో... అనహద్ నిర్మాణ బృందం... “Eco Construction Seekers” పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం విషయంలో సమచారం కోరుకునే వారు ఈ గ్రూపులో చేరవచ్చు. మీ సందేహాలని అడగవచ్చు. గ్రూపులో చేరాలనుకునేవారు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf
@harikalaparthihari403 Жыл бұрын
Please update about next programme
@rnbchary4882 Жыл бұрын
I am interested please tell me the program date
@jaibharat1404 Жыл бұрын
February 23-25, at Anahad
@mvijaykumar9187 Жыл бұрын
Voice is very low bro
@mastanaiahbommisetty66 Жыл бұрын
👍✊🤘🐢🙏
@srinusanthi Жыл бұрын
Can you built this house in kadapa andhra
@sarahsupriyavelagapalli2430 Жыл бұрын
ఎలాంటి ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ ఎన్నో రావాలని కొరు కుంటున్నాను.నేలకు మంచి చేద్దాం ప్లీజ్
@vijaya3033 Жыл бұрын
👌👍
@ysambasivarao3579 Жыл бұрын
ప్రయోజనం లేని కబుర్లు ఎందుకు, మన ఆంధ్రా లో చిన్న రేకుల ఇల్లు కట్టడానికి 10 లక్షలు అవుతుంది.
@nagamanijahnavi1116 Жыл бұрын
నిజమే
@gandupallisrinu1818 Жыл бұрын
మా ఏపీ కి సలహాఇవ్వండి.
@gunavarma5540 Жыл бұрын
😂😂😂😂
@mahendarthammanaveni9002 Жыл бұрын
Bgm endura anthaganam
@sureshmamidala2574 Жыл бұрын
Briks cost pls
@dayamanigudishe7830 Жыл бұрын
👌👌👌👌❤️🙏🙏💐💐
@srinvasa8855 Жыл бұрын
Naku kavali
@madhavreddy2658 Жыл бұрын
Anhad means What
@jaibharat1404 Жыл бұрын
No boundaries or limitless
@DRM676 Жыл бұрын
YSR GRUHA 1.5cent lo plan please
@AnnaDhigiPoyyadu Жыл бұрын
Cent yee gaaa ichindhi Vadu 😅😅😅
@DRM676 Жыл бұрын
AP CMకి తెలియజేయండి sir.
@nravichaitanya Жыл бұрын
Vadi commission highest in India😂
@AjayCharan-nb6dt Жыл бұрын
How much
@markandeyuluprathivada3773 Жыл бұрын
Good idea.
@devivarmamandapati6344 Жыл бұрын
Maku RJY ki kudaa tendi ivi
@mallenageswaraiah Жыл бұрын
Ji
@maheshshah7570 Жыл бұрын
Thanks
@pavanipresents54842 ай бұрын
Cement vestunaru eco friendly antunaru
@kvlakshmi9124 Жыл бұрын
What about cost per 2000sftplease answer clearly
@jaibharat1404 Жыл бұрын
chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf To know more details join the group
@prasadvarad1330 Жыл бұрын
Location please
@jaibharat1404 Жыл бұрын
ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Mob no: 99890 56642, Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68
@gadekalmuralikrishnareddy5154 Жыл бұрын
Good. This is highly acceptable. Can you send contact and address?
@4roger4444 Жыл бұрын
veeniki telugu raadaa..?
@forestlifer289 Жыл бұрын
Is he sumanth akkineni?
@nandhinichoudhary774 Жыл бұрын
What
@wizjean Жыл бұрын
No he not Sumanth garu. He is Shabbar, founder of Anahad
@vanuradha5114 Жыл бұрын
Please ekkada
@jaibharat1404 Жыл бұрын
ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Mob No: 99890 56642, Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68
@ramarao2691 Жыл бұрын
Sir , will you pl= furnish your contact details .
@kodamanchili72 Жыл бұрын
Anni chepparu money cheppaledhu
@sivaprasad.k.sivaprasad.k.3769 Жыл бұрын
How much built this house exactly?
@jaibharat1404 Жыл бұрын
Pls contact on 9989056642 for details
@adilakshmig4313 Жыл бұрын
అందరూ ఇంగ్లీష్ చదివినవి ఉండాలి కదా తెలుగులో కూడా మాట్లాడొచ్చు కదా మీ ఫ్యాషన్ కాకపోతే
@mallenageswaraiah Жыл бұрын
Hi sir i need training
@jaibharat1404 Жыл бұрын
అన్ హద్ షబ్బర్ గారితో మాట్లాడండి. 99890 56642
@jithendrakatabattula9220 Жыл бұрын
తెలుగు రాదా ఏంది
@jaibharat1404 Жыл бұрын
వారికి తెలుగు రాదు సోదరా.
@venkateshkomakula2849 Жыл бұрын
Amount please
@ysambasivarao3579 Жыл бұрын
మామూలు డాబా కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. మన అంద్రా లో ఈ విధంగా ఈ రేట్ లి నిర్మించే వారు గానీ, ఈ మెటీరియల్ గానీ అందుబాటులో లేవు.
@godx666 Жыл бұрын
Any one share this video some ap leaders okaru chusina cm gari varaku vellochu....
@vedantamsrinivas7310 Жыл бұрын
Hydlo unda construction
@jaibharat1404 Жыл бұрын
ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Mob no: 99890 56642, Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68
@vedantamsrinivas7310 Жыл бұрын
Hi Andi place ekkada
@jaibharat1404 Жыл бұрын
ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68
@rajagollapalli-fo5vn Жыл бұрын
naku oka illu free ga kattivvandi nenu vikalangudanu hai ga vuntanu hyderabad city lo
@drdakshayani1033 Жыл бұрын
😢aa
@nst3266 Жыл бұрын
నాకు తెలిసి ఇది నిజం కాదు.
@wizjean Жыл бұрын
మరి ఏది నిజం... కట్టిన ఇంటి ముందు నిలబడే మాట్లాడాడు కదా.