సీజనల్ రెసిపీస్ చూపించడంలో మీ తర్వాతే ఎవరైనా! చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఈ రెసిపీ
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for the compliment ☺️ అవునండీ! చాలా బాగుంటుంది👌 దేశీ కార్న్ ఈ సీజన్ మాత్రమే దొరుకుతుంది కాబట్టి పిల్లలకి బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ ఐటమ్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు ☺️
@V.kamaleswari Жыл бұрын
My favourite mokkajonna lu healthy recipe yummy yummy 😋 😘 😊 😜 chala bavuntundi
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం! Thank u sooo much ☺️
Ma papa ki e mokka jonna ante chala estham nenu thappakunda miri chesina vindhanga chestha akka ma papa ki thinipistha thanks akka
@SpiceFoodKitchen Жыл бұрын
ఎదిగే పిల్లలకు కార్న్ చాలా చాలా మంచిది! ఈ సీజన్లో దొరికే దేశీ మొక్కజొన్న తో బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ ఐటమ్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు! Thank u 😊
@sharakishan5337 Жыл бұрын
Mee food preparation super and healthy akka
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks my dear ☺️
@vamsihomecreation689 Жыл бұрын
మీ వంటలు అన్నీ భలేగా వుంటాయి.మాకు స్వీట్ కార్న్ మాత్రమే దొరుకుతోంది.వాటితో కూడా cheyyochaandi?
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for the compliment 🙏 స్వీట్ కార్న్ తో కూడా చేసుకోవచ్చు అండి 👍
@srimatre Жыл бұрын
Tempting recipe 😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot 😊
@bhushanbhushan8596 Жыл бұрын
Super 👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much ☺️
@sreeramgt5120 Жыл бұрын
Very nice.
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@manojgandhi6589 Жыл бұрын
Very nice and Testy recipe Try it Our kuch nayi recipe ho to batatana sweet corn ki
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much ☺️ Sure 👍! I'll try to share more such healthy recipes with corn 🌽
@manojgandhi6589 Жыл бұрын
Yes
@aparnavalli5231 Жыл бұрын
Take a bow madam.... Sooper Dish.....❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi 🤗
@rajageetha9376 Жыл бұрын
Mee voice chala ante chala bagundhi I like ur voice
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much for your sweet compliments andi ☺️
@gunjilaxmi9623 Жыл бұрын
Super recipe me entlo teku chettunda sister aakulu baga use chesthunnaru
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 😊 లేదండీ! మా అపార్ట్మెంట్స్ దగ్గర్లో తెలిసినవాళ్ళది ఖాళీ ప్లేస్ ఉంటుంది.. అక్కడ టేకు అరటి చెట్లతో పాటు ఇంకా చాలా చెట్లు ఉంటాయి, అక్కడ నుంచే తెచ్చుకుంటాను..
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much my dear ☺️
@sabithaananth2131 Жыл бұрын
Super
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot ☺️
@geetaganu1011 Жыл бұрын
Super akka l will try definitely😊akka me garden tour cheyandi plzz
@SpiceFoodKitchen Жыл бұрын
Ok dear 👍 ట్రై చేయండి.. definitely you'll like it! Thank u 😊
@rayapudiindira8472 Жыл бұрын
Corn sweet kuda chupinchandi
@SpiceFoodKitchen Жыл бұрын
Ok అండి 👍
@panidhra5469 Жыл бұрын
జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా బుధవారం శుభాకాంక్షలు హనీ అక్కా దగ్గరలో శ్రావణమాసం ఉంది నీకు బట్టలు హనీ అక్కా
@SpiceFoodKitchen Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడూ 🙏 అక్క మీద మీకున్న అపారమైన ప్రేమకు అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰
@ARV1116 Жыл бұрын
Aahaa, what an experiment!!!, సంగీతం తెలిసినవాడు ఏ పాటైనా అవలీలగా పాడగలడు అన్నట్లు వెరైటీస్ తో experiments ఎన్నైనా చేయగలరు.
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi for such a great words ☺️ & wonderful compliment to my work 🙏
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Wow super❤ ma pillalu eppdu cheymantunaru sis 😊
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much sis ☺️ ఇక లేట్ ఎందుకు.. చేసి పెట్టండి 😄! చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా👌
కొబ్బరి, మిర్చీలు కలిపి Grind చేసాము కదండీ! 1.02 దగ్గర మరోసారి చూడండి 😊
@gatturadha6982 Жыл бұрын
Nice recipe akka
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much dear ☺️
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much 🥰
@norivasanthalakshmi7142 Жыл бұрын
ఆయిల్ లేకుండా హెల్తీ రెసిపీ 😊👌 చాలా బాగుంది థాంక్యూ అండి
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome ☺️ Thanks for the compliment andi 🙏
@divyadeep4574 Жыл бұрын
What I eat in day cheyandi....miru తీసుకునే food ni telusukovali ani undhiii
@SpiceFoodKitchen Жыл бұрын
నేను ఎక్కువగా జావలు, సీజనల్ గా దొరికేవి(కాల్చిన మొక్కజొన్న పొత్తులు,fruits) స్టీమ్ చేసేవి తినడానికి ఎక్కువ ఇష్టపడతాను అండి.. వీలు చూసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను 😊
@mamatham7755 Жыл бұрын
Hii akka...hru? Recipe super ga undi..👌🫶
@SpiceFoodKitchen Жыл бұрын
Hi my dear ☺️! I'm doing great 👍 Thanks for ur concern & liking this recipe 🙏
@Meeomitha4321 Жыл бұрын
Hai sis Ela unnaru naku hair chala chala udipotundi and white autundi naku hair ante chala istam chala sannaga aepoyindi
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. నేను బాగున్నాను మీరు, పాప womitha ఇంకా ఫ్యామిలీ అంతా బాగున్నారని ఆశిస్తున్నాను.. కోవిడ్ వచ్చాక అందరికీ ఈ సమస్య బాగా పెరిగిపోయింది అండి! విటమిన్స్ డెఫిషియన్సీ గానీ లేదా ఇంక వేరే సమస్య అనేది తెలియడం కోసం ఒకసారి డాక్టర్ ని కలవండి, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అసలు సమస్య తెలుస్తుంది, దాన్ని బట్టి ఫుడ్ తీసుకోవచ్చు.. అలాగే ఎక్కువగా టెన్షన్, స్ట్రెస్ లేకుండా చూసుకోవడంతో పాటు నిద్ర సరిగా ఉండేలా చూసుకోండి..
@Meeomitha4321 Жыл бұрын
@@SpiceFoodKitchen ok sis tq
@alegandulaanushaanusha2856 Жыл бұрын
Sweer corn tho cheaocha akka
@SpiceFoodKitchen Жыл бұрын
చేసుకోవచ్చు డియర్..
@alegandulaanushaanusha2856 Жыл бұрын
@@SpiceFoodKitchen tq sis
@avakayawood Жыл бұрын
🙏👋👋👋👋👌👌👌👌🙏
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@nunnyreddy Жыл бұрын
నాకు మీ సహాయం కావాలి. ఇంట్లో చిన్న పార్టీ ఉంది. 30 మందికి బగారా పులిహోర చికెన్ కర్రీ మటన్ కర్రీ వైట్ రైస్. మెయిన్ మెనూ ఇదే కాబట్టి ఎంత కొలతలతో తీసుకుంటే బాగుంటుంది చెప్పండి.
@SpiceFoodKitchen Жыл бұрын
అది సర్వ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అండి! మా ఫ్యామిలీ లో ఏ పార్టీ జరిగినా ఇక్కడ full గా తిన్నాక వాళ్ళు పార్టీ వల్ల అలసిపోయి ఇంటికి వెళ్లి వండుకోవడం కష్టం అని అందరికీ ప్యాకింగ్ కూడా చేస్తాము.. కొందరి ఫంక్షన్స్ లో కూర 2-3 ముక్కలు వేసి తక్కువతోనే అడ్జస్ట్ చేస్తారు, అలా సర్వ్ చేసే దాని మీద మనం తీసుకొనే క్వాంటిటీ ఆధారపడి ఉంటుంది.. అయితే సాధారణంగా ఒక కిలో రైస్ 5-6 మందికి, మటన్ ఒకరికి 150g.. chicken కూడా మటన్ ని బేలన్స్ చేస్తూ అది ఇది క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవాలి, బాగార రైస్ ఎక్కువ తింటారు కాబట్టి 3 kg, పులిహోర 2 kg, white rice 1 kg.. ఇందులో పిల్లలు అలాగే ఎక్కువ తక్కువ తినేవాళ్ళని బట్టి కాస్త అటు ఇటు పట్టొచ్చు.. నేను చెప్పిన కొలతలు పక్కాగా కాకుండా approximate గా తీసుకొని జాగ్రత్తగా చేసుకోండి 😊
@nunnyreddy Жыл бұрын
@@SpiceFoodKitchen thanx andi idea kosam adiganu memu kuda same dinner ki kuda food pack chesi istamu .maaku kuda avathali vaallu alaney istaru but city lo ee culture mis avtuna. Tnqsm andi🙏
@lavanyalavsreddy6477 Жыл бұрын
Sis Ila chesthe lopala antha Kuda bhaga vudukuthundha
@SpiceFoodKitchen Жыл бұрын
మంచిగా ఉడుకుతుంది అండి 👍! ట్రై చేసి చూడండి.. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది 👌
@lavanyalavsreddy6477 Жыл бұрын
@@SpiceFoodKitchen thank you sis
@avbfun7553 Жыл бұрын
Miru use chese cast iron kadayi ekkada konnaro pin cheyandi mam please
@SpiceFoodKitchen Жыл бұрын
ఇక్కడ వాడిన పెనం cast iron కాదండీ! Non-stick ది..
@karthikdasari673 Жыл бұрын
Is this sweet corn?
@SpiceFoodKitchen Жыл бұрын
No it's Desi Corn 😊 But u can do this recipe with sweet corn as well 👍