1000years అయిన ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావు its yes or no yes like
@gemmeligokrishna566311 ай бұрын
ఇలాంటి మెలోడీ సాంగ్స్ కొన్ని యుగాలైన మరిచి పోలేము. వినటానికి ఎంతో ఇంపుగా సొంపుగా వుంటుంది. నిజమైన ప్రేమకు నిదర్శనం గా వుంటుంది. నిజంగా sp. బాల సుబ్రమణ్యం గారికి చిత్ర గారికి హ్యాట్సాఫ్...
@BoppanaSrinu-yu6bj3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@sunilrao22825 ай бұрын
No double meaning No vulgarity No noise Only Melody ,Pure Music 🎶 ISAIGNANIS ILAYARAJA SIR'S beautiful creation and SPB Sir and Chitrammas magic. Inko 1000 years ayina ilagey Evergreen song
@GemmeliLokesh-ol8wf Жыл бұрын
రేవతి వెంకి సూపర్ కమినేషన్ both super story movie ❤❤❤❤❤
@valligraphicsgraphics61246 ай бұрын
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఈనాడే ఏదో అయ్యిందీ...ఏనాడూ నాలో జరగందీ ఈ అనుభవం మరలా రానిదీ... ఆనంద రాగం మోగిందీ అందాలా లోకం రమ్మందీ... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ నింగీ నేలా ఏకం కాగా... ఈ క్షణమిలాగె ఆగిందీ నింగీ నేలా ఏకం కాగా... ఈ క్షణమిలాగె ఆగిందీ ఒకటే మాటన్నదీ... ఒకటై పొమ్మన్నదీ మనసే ఇమ్మన్నదీ... అదినా సొమ్మన్నదీ పరువాలు మీటి... న న న న న సెలయేటీ తోటి... న న న న న పాడాలీ నేడు... న న న న న కావాలీ తోడు... న న న న న న న న .... ఈనాడే ఏదో అయ్యిందీ ... ఏనాడూ నాలో జరగందీ సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ పగలూ రేయన్నదీ.... అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ.... నిజమే కమ్మన్నదీ ఎదలోనీ ఆశ... న న న న న ఎదగాలి బాసై... న న న న న కలవాలీ నీవు... న న న న న కరగాలీ నేను... న న న న న న న న .... ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ ఈ అనుభవం మరలా రానిదీ ఆనందరాగం మోగిందీ... అందాలా లోకం రమ్మందీ ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
@KavitiSwarupa6 ай бұрын
Super song
@sunilrao22825 ай бұрын
Thanks andi 🎉🙏🙏🙏
@namburuasokkumar89233 ай бұрын
Wonderful Lyrics Sir. Tq very much for posting this Lyrics 🙂🙏
@murthykasturi539 Жыл бұрын
మంచి మెలోడీ song. నాకు చాలా ఇష్టం
@shanebalboa39110 ай бұрын
My most favorite happy song ever! Whenever I am really Happy, this song plays in my heart ❤️
@vviswam5 ай бұрын
మనసే ఇమ్మన్నదీ... అదినా సొమ్మన్నదీ ..WoW
@srinivasgeddam57782 ай бұрын
టేప్ record లో ఈ song repeat గా వినేవాడిని ❤
@nagariramesh472110 ай бұрын
Superb movie.I watched more times this movie
@emandisatishkumar270514 күн бұрын
పాట వింటూనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకుంటే వేరే ప్రపంచంలోకి వెళ్లి పోయినట్టు ఉంటుంది ఇంత అద్భుతమైన పాట మళ్లీ మళ్లీ ఇలాంటి పాటలు రావేమో ఎస్పీ గారికి ఇళయరాజా గారికి నా కృతజ్ఞతలు
@chandrashekarr19774 жыл бұрын
Excellent quality HD print.. Nothing new to say about music. Just name.of the composer is enough to say more than its quality! Long live Maestro Ilayaraja
@suvarnashridharmurthy16394 ай бұрын
😄😄 Puc poetry Never attempted to understand the meaning,, ,, simply,, singing with the song Such a joyful days Glorious Happy memory 😊❤️😊
@murthykasturi539 Жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మరియు ఎంతొ అందంగా సాహిత్యం అందించారు._Murthy kasturi భీమవరం
@rajeswarisake3446 Жыл бұрын
Aanade yedho ayyendhi yenadu nalo jargandhi ee aa anubhavam malli thirigi ranidhi ♥
@rameshpasupuleti181714 күн бұрын
Who is the generator of venkatesh?
@Rajasekharkumar8886 ай бұрын
ఇళయరాజా మెలోడీ ఇప్పుడు లేవు
@ajayamaroju34953 жыл бұрын
My One of the Fav1 old Song forever💚 after that #Jabilikosam Song.#Prema❤ Such a feel gd movie 🤩🤗🛐✅🙌💯😍❤
@paruchurilakshminarayana8138 Жыл бұрын
1988,
@sambhasivarao4464 Жыл бұрын
ఐ. యామ్ వేరి లైక్ దిస్ సాంగ్
@koteswarrao870711 ай бұрын
My long driving song...i love this song ❤
@rajanalasrinivasarao89234 ай бұрын
sooper dooper hit. narayanaguda,hyderabad shanthi theatre lo vachindi
Super exlent song what a memorieble song meggi వెంకీ like 2023 ❤❤❤❤❤❤
@VunnavaKalyani Жыл бұрын
2times c appatlo Okate 😢 Y movie Lo effecting anointment effective GA director focus chesaru. Medicines vesukoni Di song Highlight total movie sitakokachiluka cross this movie.
@smmoha26777 ай бұрын
Song బాగుంది🎉
@KrishnaVarada-n2s23 күн бұрын
❤❤❤❤🎉
@HarishHarish-e9r4w3 ай бұрын
Best song very nice
@srigayatrihansithaveluri7050 Жыл бұрын
My favourite song
@muffy.d.9682 Жыл бұрын
13 to 17 varaku u I want more l long time romance cheyali anipichhindhi eppudu romance no the best end I want anipisthundhi
All time ever green super hit song and the best song in Venky's career.
@MunnidraKamineni5 ай бұрын
Taykanalaji vachinadhigani prama thagidhi
@anithagj57417 ай бұрын
..... AK .....
@badhrimallikarjuna5710 Жыл бұрын
04.09.2023 I Love You Shobha💖(MS)
@Production-e9h Жыл бұрын
❤E.AppaRao
@PulaSunanda8 ай бұрын
Ma kgbv teacher's em papam chesamanna maku matram nyayam cheyaledu
@m.baluomahankali4941 Жыл бұрын
Shivoham......
@bhanulathavedagiri67272 жыл бұрын
Today no Eeanadu newspaper. What to do no other work.
@17mageshkumar Жыл бұрын
Suresh Productions Music for your kind information title missed Music by illayaraja.
@bhoomiravinder Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@VunnavaKalyani Жыл бұрын
Bhimavaram sitamma Avunaenni me mentality. Naku cheppochhukada Mareenu
@akulapradeepkumar6801 Жыл бұрын
❤
@srinivasagunda4827 Жыл бұрын
2024
@m.baluomahankali4941 Жыл бұрын
నాటి.......
@VunnavaKalyani Жыл бұрын
Kokadabukani Pushledu
@Production-e9h Жыл бұрын
E.AppaRao
@kodekandlacheranjeevi7425 Жыл бұрын
🆁🅴🆅🅰🆃🅷🅸🅼🅳🅼🅰🅲🆃🅸🅾🅽🅷🅸🅻🅸🅶🅷🆃
@kothabadaharanreddy6937 Жыл бұрын
Failure Movie
@krishnamurthygvss1655 Жыл бұрын
Not failure appatilo e movie oka special flop kadu e movie sppitilo first run second run lo e movie ni baga chusaru evergreen love story this movie is evergreen song 🎵 beautiful hunting for ever