EKAANTHA VAASI- Docu on RAVURI BHARADWAJA

  Рет қаралды 18,303

Harikrishna Mamidi

Harikrishna Mamidi

Күн бұрын

Пікірлер: 33
@harikrishnam2110
@harikrishnam2110 11 жыл бұрын
hi folks, here is d documentary, EKAANTA VAASI, on the life and works of RAVURI BHARADWAJA, the JNANAPEETH AWARDEE. Its my humble tribute to the writer.. pl hav a look.. EKAANTHA VAASI- Docu on RAVURI BHARADWAJA
@SuparnaMahi
@SuparnaMahi 3 ай бұрын
🙏
@gajjelaranjith
@gajjelaranjith 4 жыл бұрын
Nice sir... గొప్ప మహానుభావుడి గురించి మంచి సమాచారాన్ని andimharu...
@allentertainment4890
@allentertainment4890 3 жыл бұрын
Correct answer sir👍
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 7 ай бұрын
మా విజయనగరం కాలనీ మా తమ్మును చూసాడు 🙏
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
రా వూరి భరద్వాజ గారి కి నమస్సులు
@madathanapallisravan3208
@madathanapallisravan3208 5 жыл бұрын
Yandharo mahanubavulu andhariki vandhanamulu
@VanavaasiVanavaasi
@VanavaasiVanavaasi 4 жыл бұрын
రావూరి గారి జీవితంలోని చీకటి వెలుగులను, రాళ్లు పూలను చాలా హృద్యంగా చిత్రీకరించారు. దీన్ని చూడటం గొప్ప అనుభవం.
@kulkarni13123
@kulkarni13123 3 жыл бұрын
దాచుకుని... పదే పదే చూడదగ్గ వీడియో ఇది..🙏🙏... మీకు ధన్యవాదములు 🌹🌹
@vijayashankarinjarapu8205
@vijayashankarinjarapu8205 3 жыл бұрын
A great writer...who had come from a poor family, without much education and achieved the JNAN PEETH award ! We rarely see such great writers !!
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 6 жыл бұрын
Exalent
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
చిన్నప్పుడు తెనాలిలో లో కూడ కోన్ని సంవత్సరాలు నివసించారు.గోవిందరాజు సుబ్బారావు గారి ప్రెస్ లో పనిచేసేవారు అని చెప్పారు.ఒకపూట భోజనం చేసి జీవించారు.1950-60 మధ్యలో వీరు వ్రాసిన చలిచీమలు కావ్యం నేను చదివాను.చాలా బాగుంటుంది.
@factsbyjagadish1011
@factsbyjagadish1011 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jeevankumarnaidu6114
@jeevankumarnaidu6114 5 жыл бұрын
Dhaya hrudhayaralu ithani bharya... Alanti bharya, thalli, kuthuru, manamuraluga... Andari adapillalu undalani aasha...
@mallimallikarjuna6494
@mallimallikarjuna6494 5 жыл бұрын
Na 25 years lo deuvdu ledanukuna kani ninu chusina taruvtha arthamayindhii nuv gathani marvaledhukabatti nuv bhavishatunu sasinchauvvMemu vivekanandani chudaledhugani memu chusina vivekanadauvnuvey
@veerajaladani7966
@veerajaladani7966 5 жыл бұрын
చిత్రసీమలో వున్నవాళ్లు, వెళ్లాలనుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు చదవ వలసిన నవల రావూరి భరద్వాజ గారు రాసిన 'పాకుడురాళ్ళు' . క్లుప్తంగా చెప్పాలంటే ఈ నవలని సినీ పరిశ్రమకి అందించిన సినీ ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు. కథానాయిక మంజరి పాత్ర చుట్టూ వున్నా కేరక్టర్స్ చేసే అవకాశ రాజకీయాలు, ఎత్తుకి పైఎత్తులు, కపట నాటకాలు, వీటన్నింటిని జయించుకుని అట్టడుగు స్థాయి నుండి అతున్నట స్థాయికి మంజరి ఎదిగిన క్రమం, అలాగే ఒదిగిన ముగుంపు అద్భుతం .......కళల ప్రపంచంలో ఎంతోమంది ఎలా సమిధలైపోయారో కళ్లకుకట్టినట్టు చూపించారు ఈ కృత్రిమ ప్రపంచంలో నిలబడాలన్న, ఎదగాలన్న, అవకాశాల్ని ఎలా సృష్టించుకోవాలో, ప్రతి సంఘటనని తనకి అనుకూలంగా ఎలా మలచుకోవాలో చెప్పిన నవల పాకుడురాళ్ళు(slipping స్టోన్స్) .
@jssoloman823
@jssoloman823 3 жыл бұрын
పాకుడురాళ్ళు మాత్రమే కాదు సర్ భరద్వాజగారి రచనలన్నీ చాలాబాగున్నాయి
@tavanatisiddamma9494
@tavanatisiddamma9494 4 жыл бұрын
Great Bharadwajagaru ..You are an inspiration to the present youth
@HariBabu-of9gp
@HariBabu-of9gp 11 жыл бұрын
super
@lingaiamalepu2354
@lingaiamalepu2354 5 жыл бұрын
Aakaasha vaanilo meeyoka aunnatyam tharachu aalakinchaanu mee swaram yevaru maruvaleru mee jeevitha satyaalu Kashta jeevulaku satya vaadulaku meere spoorthi .
@enjamhari3787
@enjamhari3787 7 жыл бұрын
good
@yschannel8629
@yschannel8629 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MsUsa2003
@MsUsa2003 5 жыл бұрын
దయగల మహానుభావుడు, .....నిజంగా ఏ'కాంతమ్మ'వాసి...!!!
@sujathasankuri8639
@sujathasankuri8639 3 жыл бұрын
Nenu degreelo unnapudu ma college ki vachharu danyralini ayannu chudatam. Rbwrr college narsyanagudavin in 1988
@foxfish9940
@foxfish9940 3 жыл бұрын
Great man
@umasubha4781
@umasubha4781 3 жыл бұрын
Nice sir
@allentertainment4890
@allentertainment4890 3 жыл бұрын
Andari gopathanani telususogalaru
@drvaralakshmi9171
@drvaralakshmi9171 2 жыл бұрын
Jayanthi.today..july 5th..శుభాభినందనలు... నా భావతరంగాలు..కవితా సంపుటి .. ఆవిష్కరణ..చేశారు..జ్ఞానపీఠ్ అవార్డు ..ముదావహం..
@kalvapallevenkatramana9114
@kalvapallevenkatramana9114 4 жыл бұрын
Sir vintunte najeevitham Baku kanipistondi
@sids155
@sids155 4 жыл бұрын
7
@mohankakarla369
@mohankakarla369 4 жыл бұрын
🙏🙏🙏
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
interesting facts about Sr.NTR garu By Director VV RAJU
20:33
VENDI VENNELA
Рет қаралды 49 М.
Chalam Interview by Rajani (1972)
24:24
Brahmam Bhavana
Рет қаралды 124 М.
Paakudurallu || పాకుడురాళ్లు || Part 1
1:00:04
Navala Vani 📖🎙️
Рет қаралды 3,8 М.
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН