ఎకరాకు 15 టన్నుల పామాయిల్ దిగుబడే లక్ష్యం || Success Story of Oil Palm Farming || Karshaka Mitra

  Рет қаралды 97,936

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

#agriculture #farming #farmer #oilpalm #oilpalmfarming #oilpalmfarmers #palmoilplantation #palmoiltree #palmoilharvesthing #palmoiltree #dharanisudhi #leonardite #seeweed #aminoacids #successstory #success
ఎకరాకు 15 టన్నుల పామాయిల్ దిగుబడే లక్ష్యం || Success Story of Oil Palm Farming || Karshaka Mitra
పామాయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెం.1 స్థానంలో దూసుకుపోతూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏలూరు జిల్లా రైతులు పామాయిల్ సాగులో ఇతర జిల్లాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఏలూరు జిల్లా, టి నరసాపురం మండలం, మక్కినవారి గూడెం గ్రామ అభ్యుదయ రైతు పిన్నమనేని మురళి ఏకంగా 110 ఎకరాల్లో పామాయిల్ పండిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కుటుంబ ఆస్థిని ఒంటిచేత్తో నడిపిస్తూ... విస్తీర్ణం అధికంగా వున్నా గత ఏడాది ఎకరాకు సరాసరిన 12 టన్నుల దిగుబడి సాధించటం విశేషం. గత రెండేళ్లుగా ధరణి శుద్ధిని క్రమం తప్పకుండా పంటకు అందిస్తూ సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకున్నారు. లియోనార్డైట్, సీవీడ్ ఎక్స్ ట్రాక్షన్, అమైనో ఆసిడ్ లు కలిసి వున్న ధరణి శుద్ధి వాడకం వల్ల చెట్లు ఆరోగ్యంగా పెరగటంతోపాటు, నేల భౌతికి స్థితి మరింత మెరుగుపడిందని రైతు తెలిపారు. ఈ ఏడాది ఎకరాకు 15 టన్నుల దిగుబడి లక్ష్యంగా సాగులో దూసుకుపోతున్నారు. వివరాలు స్టోరీలో చూద్దాం.
ధరణి శుద్ధి కోసం
సెల్ నెం : 88857 36357, 8555801003
రైతు చిరునామా
పిన్నమనేని మురళి
మక్కినవారి గూడెం గ్రామం
టి నరసాపురం మండలం
ఏలూరు జిల్లా
సెల్ నెం : 9515342233
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 43
@gadegopi2151
@gadegopi2151 Жыл бұрын
డిజిటల్ రైతు ఆయన్ని చూస్తుంటే చాలా సంతోషం గా వుంది
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Жыл бұрын
ప్రస్తుతం పామాయిల్ ఫ్రూట్ ధర ప్రస్తుతం రు 12500/ టన్ను ఉన్నది. ఇది రైతులకు అనుకూలం కాదు. ఖర్చులు భాగా పెరిగి పోయింది?
@chaitanyamap2553
@chaitanyamap2553 Жыл бұрын
13400 కి ఎంఎస్పీ జీవో వస్తోంది
@rajasekharmarri9374
@rajasekharmarri9374 10 ай бұрын
ఎకరానికి 30-40 వేల ఖర్చు పోను 90 వేల నుండి 1 లక్ష వరకు ఆదాయం ఉంది. రేటు తగ్గదు, ప్రతి సంవత్సరం గారంటీ ఆదాయం. ఇంత ఆదాయం మరి ఏ పంటలోనూ లేదు.
@mehervaan6248
@mehervaan6248 Ай бұрын
Lack of labour
@Agarbendty
@Agarbendty Жыл бұрын
Dharani suddi good concept
@Lakshmikumar08
@Lakshmikumar08 Жыл бұрын
Good information bro..but videos are not regular..hope you are fine..
@MRROrganics-ly9vf
@MRROrganics-ly9vf Жыл бұрын
Excellent Farmer
@Sreeleelaa_universe
@Sreeleelaa_universe 2 ай бұрын
Dharani shudhiki advertisement chesthunnadu
@SriniSrinu-ni1hr
@SriniSrinu-ni1hr Жыл бұрын
Oil palm minimum price 15000 cheyali lekapothe formers loss avutaru
@laxma4155
@laxma4155 Жыл бұрын
but chala mandi farmers Palmoil ki shift avutunnaru..but careful..donot blindly go for it..there are lot of challenges for this in future.
@sawitpayarimba89
@sawitpayarimba89 8 ай бұрын
Good luck father 👍👍👍🤝🤝🤝👃
@omkardev6410
@omkardev6410 11 ай бұрын
టన్ను ధర 20000 రూపాయలు ఉంటే బాగుంటుంది
@munnibarlingmunni1450
@munnibarlingmunni1450 Жыл бұрын
Veeranjanyulu gari tho interview chepenchandi plz
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Yes. Definitely
@ammajiraochillapallichilla4505
@ammajiraochillapallichilla4505 Жыл бұрын
Good message
@nrbabu7335
@nrbabu7335 Жыл бұрын
Ee kaburlu vadhu sir.. Ee oil palm company vaallu oka yekaraaku anni kharchulu pettukoni, rythu ku entha esthaaroo cheppamandi.. appudu adi laabhadaayakamaa leedaa annadhi nirnainchukontaaru.. Anavasaram mii maatalu vini chethulu kaalchukontunnaaru… Dammu untee, oil company vaallu munduku vachi cheppanamdi.. mii laanti sollu kaburlu vadhu.
@SriKrisp
@SriKrisp Жыл бұрын
Mee health ela undandi? chala ibandi padtunaru
@varshithravella9285
@varshithravella9285 Жыл бұрын
Sir we need more videos from you from past two to three months onwards you are posting very less videos
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
You are right Thank you.
@karthikbarath6177
@karthikbarath6177 Жыл бұрын
What is the fertilizer used. Name them?
@rambabus5377
@rambabus5377 Жыл бұрын
Cost how much sir, dharani sudi, 1 kg packet
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq Жыл бұрын
Good 👍👍👍
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you
@CricketEditsForYou
@CricketEditsForYou Жыл бұрын
Good content
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you
@kvl8615
@kvl8615 Жыл бұрын
Nice sir
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank you
@DuniTani
@DuniTani Жыл бұрын
यदि इंडो में अमीनो एसिड के बिना, लेकिन केवल कोहे बिछाने वाली मुर्गियों का उपयोग करें या कोहे बकरियां पहले से ही उपजाऊ हैं
@mvenkateswarao9830
@mvenkateswarao9830 Жыл бұрын
Dharani promotion video
@cpappugowda3446
@cpappugowda3446 Жыл бұрын
Danish Siddiqui How much price for KG
@karthikbarath6177
@karthikbarath6177 Жыл бұрын
Send me the fertilizer details.
@999AKSHAYA
@999AKSHAYA Жыл бұрын
రైతు తన భూమిలో, ఒక్క సారి ఆయిల్ పామ్ మొక్క నాటితే దాదాపు 30 ఏళ్ల వరకూ ఆ భూమిని ఆయా ఆయిల్ కంపెనీ వాళ్ళకి అప్పజెప్పడమే పంట కోసి ఫ్యాక్టరీ కి తోలడం, వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప మరోటి ఉండదు దీన్నే మరో రకంగా పాలేరుతనం అనవచ్చు కూలీ రేట్లు మగ 600×30=18000 ఆడ 300×39=9000 గెల కటింగ్ కి=800 సాయంత్రం వరకూ ఉంటే 800×30=24000 ఇతర ఖర్చులు రెండేళ్లలో డబల్ అయ్యాయి టన్ను పదివేల దిగువకు వచ్చినా రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి
@telugubreakingnews1273
@telugubreakingnews1273 7 ай бұрын
ధరణి శుద్ధి డ్రిప్ లో వడవచ్చా
@KarshakaMitra
@KarshakaMitra 7 ай бұрын
Yes
@pasalavineshkumar7923
@pasalavineshkumar7923 Жыл бұрын
15000.price
@Vikramvicky4
@Vikramvicky4 Жыл бұрын
మీకు రైతు బందు ఎంత వస్తుంది అండి ?
@bhanuprakashthoodi2514
@bhanuprakashthoodi2514 Жыл бұрын
Adhi Ap andi
@ajaykrumarmekala5332
@ajaykrumarmekala5332 Жыл бұрын
డ్రిప్ లేని వారు ఎలా వాడలండీ
@lingaiahsunkara1960
@lingaiahsunkara1960 7 ай бұрын
Darani suddi cast cheppandi
@KarshakaMitra
@KarshakaMitra 7 ай бұрын
Rs. 500/kg
@lingaiahsunkara1960
@lingaiahsunkara1960 7 ай бұрын
Darani suddu vadite fertilisers vadalsina Avasaram leda
@lingaiahsunkara1960
@lingaiahsunkara1960 7 ай бұрын
Murali gari cell no evva galara bro
పామాయిల్ రైతులకు ధరల దెబ్బ  | Oil palm msp problem| BHOOMIPUTHRA TELUGU
26:20
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 51 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 18 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 21 МЛН
Sandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి
23:25
తెలుగు రైతుబడి
Рет қаралды 519 М.
ఆయిల్ పామ్ తోటను ఏ విధంగా వేసుకోవాలి ?
9:56
మన పంట మన వ్యవసాయం
Рет қаралды 1,8 М.
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН