గరికపాటి గారి మాటలు వింటే ,మనల్ని మనం అద్దం లో చూసుకొని మనగురించి మనం తెలుసుకునే జ్ఞానం కలుగుతుంది
@kilambisrinivas59953 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🙏
@lakshminarayanan21514 жыл бұрын
ఈ సమస్య పై నా ఊహ ఏమిటంటే,మనం చిన్నప్పుడు' క' భాష మాట్లాడే వాళ్ళు అట్లాగే ఇక్కడ' ల' భాష లో సమస్య ఇచ్చినట్లు అనిపించింది.అంటే ఇచ్చిన సమస్య లో ఉన్న ల అక్షరం తీసివేయండి.అప్పుడు సమస్య లలన !రావా? నాకడ అనగా ఓ అమ్మాయి! నా దగ్గరకు రావా? అని అర్థం.దీనిని భర్త లేక ప్రియుడు తన భార్యను లేక ప్రియురాలిని పిలుస్తున్నట్లు గా పూరించ వచ్చు.ఇది నాకు తోచిన ఆలోచన.ఇంకా ఏమైనా లోతైన భావం ఉందేమో తెలియదు.ధన్యవాదములు
@hb72084 жыл бұрын
Awesome 👌👌👏👏👏
@karanalaj4 жыл бұрын
Absolutely correct brother
@karanalaj4 жыл бұрын
Amazing analysis with simple logic 👏
@sardarka7854 жыл бұрын
In the same programme, the Sanskrit Avadhani who gave the ” samasya” himself revealed that the samasya was in La Bhasha.
@lakshminarayanan21514 жыл бұрын
క్రింద వేరే వాళ్ళు వ్రాసిన కామెంట్ చూసిన తరువాత మొత్తం అవధానం వీడియో ఇప్పుడే చూశాను.నా ఆలోచన సరిపోయింది..చివరిలో సమస్య ఇచ్చిన గణేశ్ గారు కూడా 'ల' భాష విషయం చెప్పారు.
@sudheendracharydiddi74104 жыл бұрын
Very good answer regarding Avadhaanam . Samaya spoorthikkki dhanyawaadhamulu guru gàiki.🤔
@vasudhakota9723 жыл бұрын
This is from the segment 'Aprastunta Prasangam' in Avadhanam process.
@SrinivasLifestyle3 жыл бұрын
అద్భుతః
@sarmakamaarapu29044 жыл бұрын
Chala bagunnadi
@venukulkarni68913 жыл бұрын
మహానుభావులు.....
@vuricherlanikhil53563 жыл бұрын
అవధానం అంటే ఎక్కడం లేదా అవరోహించడం అనే అర్ధం కూడా వుంది
@jeevamitra37794 жыл бұрын
సప్తావధానమందును నవ యున్నదే!
@velurikoundinya3378 Жыл бұрын
మల్లాప్రగడ సూపర్ 1:31
@exploreraadhya37984 жыл бұрын
Guruvugaaru meeku meere saati
@radhakrishnatangirala4282 жыл бұрын
🙏🙏🙏
@krishnaraju9133 жыл бұрын
🙏🏻
@AnjaneyuluGoud92 жыл бұрын
I see this avadhanam doubt almost in every avadhanam.
@ramanamarella68364 жыл бұрын
గురువు గారూ ! మీరు అదరహో !!
@bandhamsatyanarayana93154 жыл бұрын
Harikathalo Janjhamarutham Srikotasachidanandasastrygaru Pra vachanaalalo Srigarikapati narasimharaogau Mahamu bhavulaku vandhea am