ఎవరన్నారండీ మన భాష కృషిస్తున్నదని ఇటువంటి యువరత్నాలు మనకుండగా మనభాష మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది జయహో సాహిత్ జయహో గరికిపాటి
@sahasrakavi77792 жыл бұрын
ఒకటీఅర వుంటే సరిపోతుందా లక్షలమంది ప్రతి సంవత్సరం దూరమౌతుంటే
@komanduriseshadri70792 жыл бұрын
No
@balu99492 жыл бұрын
@@sahasrakavi7779 adi correct ey
@LuCipher3212 жыл бұрын
మిడిసిపాటుతో కూడుకున్న ఈ అఙానమే మనల్ని ముంచుతుంది. 80% యువతకి ఇప్పుడు తెలుగులో చదువడం, వ్రాయడం రాదు. ఇప్పటి పసితరాలందరికీ బ్రిటీషోడి ఆంగ్లమాధ్యంలో చదువులు నేర్పిస్తున్నది భాషాద్రోహ తెలుగుజాతి. 40% జనాభా బ్రిటీషోడి భావజాలాన్ని పులుకుముకున్న కిరస్తానీయులు. ఈ యువ చిరంజీవిని చూసి తెలుగు దేదీప్యమానంగా వెలుగొందుతున్నదనే అపోహని ప్రచారంచేసే మీలాంటివారు ఈనాటి మన తెలుగు సమాజానికి పట్టిన ప్రధానచీడ. చిటికెడుమంది భాషాప్రేమికులు, ఉపాసకులు, మహానుభావులు చేస్తున్న ప్రయత్నాన్ని మొత్తం సోమరి, స్వార్థ సమాజానికి అంటగడుతూ వెఱ్ఱివ్యాఖ్యానాలు చేయకండి.
@adinarayanaraomandapati7047 Жыл бұрын
@@sahasrakavi7779😂😂😂😂😂😂😂😂😂😂
@AnnaiahSannidhi Жыл бұрын
ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ ! విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య ! కన్న వారి జన్మ కడుపావనంబగున్ ! అవని నందు మీరు యలరు చుండి !! డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
@merupudebbaadirindabba3 ай бұрын
👏
@sureshraghava2607Ай бұрын
Brilliant Chj. Saahit. Well done. Studying in IIT and doing a Avadhanam is not easy. But you have really excelled. Super ! All the Best to you and look forward to many Avadhanam from you. I am sure you will be a Star Avadhani going forward. God Bless 💐
@madhulammata5764 Жыл бұрын
లలితాదిత్య,సందీప్ శర్మ,అపర్ణ,సాహిత్ .తెలుగు తల్లి ఒకమారు వెనుకకు తిరిగిచూచి బిడ్డలను అద్భుతంగా తీరచిదిద్దుతుంది.జయహో తెలుగుతల్లి. ఈ యవ అవధానులందరికి భగవదాశీస్సులు.
అష్టావధానం వినడం/చూడడం మా భాగ్యం - అది పాతకాలపు విద్య అనుకున్న నాలాంటి వారికి ఈ యువ అష్టావధానం మన తెలుగు భాష కలకాలం జీవిస్తుందనే ఆశ కలుగుతోంది - ఈ యువ అష్టావధానికి జరుగుతున్న నవావధానం శుభప్రదం కావాలని ప్రార్ధిస్తున్నాను - చాలా సంతోషంగా ఉంది
@ThrimurthuluMajji4 ай бұрын
66lplpppp7😊⁰0😊⁰
@SaradhaR-ct4cc4 ай бұрын
Ffd
@dathrikavenkatesham96762 жыл бұрын
శుభం భుయాత్ 🌹🌹 సాహిత్ గారు మీ అవధానం బాగుంది, మీలాంటి వారితోనే మన తెలుగు మునుపటి వన్నె తెస్తుంది అని నా అభిప్రాయం
@sv22002 жыл бұрын
ఆ సరస్వతీ మాత మరొక ఆణిముత్యము ను మణిరత్నము ను ఈ భూలోకమున కు అనుగ్రహించింది కదా , ధన్యవాదములు అమ్మా వాణీ మాతా,, నీ వాణీ బాణీని ఇలా పరిఢవిల్లినటుల చేసినందులకు తల్లీ 🙏🙏🙏🙏, చి. సాహిత్ కన్నా , ఇలా అవధాన సాహిత్య ప్రక్రియ ను అందుకున్న నీవు దిగ్విజయముగా మున్ముందు భవిష్యత్ వారిని బహుగా అలరించాలని కోరుకుంటూ ఆశీర్వాదములు శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాము , అవధానములో బుడి బుడి అడుగుల సాహిత్ కు 🙌🙌💐💐👌👌👍👍
@padmajapadmaja54914 ай бұрын
Great Youngster. Very proud of you Sahith. GOD BLESS YOU
@kalad75652 жыл бұрын
Nuunuugu meesaala nuuthna yavvana ruupam lo vacchina pumbhaava Saraswathi ee Chiranjeevi.. ee yuva kavi ki 🙌 aa roopamloni saraswathi ki🙏
@nallanarayana62692 жыл бұрын
Very good Avadhanamu!
@DrVLNSastry5 ай бұрын
సాహితుఢింబకుండిచట- చక్కగచూపెను-పద్యదక్షతన్!.. Best wishes my dear young boy..
@rajagopallic26634 ай бұрын
😊
@rajagopallic26634 ай бұрын
😊
@svabhu6952 жыл бұрын
Great sahith garu God bless you
@srinathreddy46082 жыл бұрын
సాహిత్ ప్రతిభాపాటవం అమోఘం, శ్రావ్యమైన కంఠం, వినయము విధేయత అభినందనీయం. మన తెలుగు భాషకు చావు లేదని ఋజువు అవుతుంది. ఇలాంటి యువత దొరకడం జాతికి గౌరవం, దేవుడు ఇచ్చిన వరంగా భావించాలి.
@s.sambasivarao91312 жыл бұрын
చిరంజీవి సాహిత్ స్వరం, శబ్దం ఎంతో గంభీరాంగాఉన్నది ఐఐటికే కాka😍 అశ్రావందనాన్లో కూడా ప్రజ్ఞాసాలి కాగలరని ఆశిస్తూ. ఆశీర్వదిస్తూ...... Ssrao 84 వసంతాలు గుంటూరు......
Excellent. May lord Krishna bless you with more success. Sad to hear that the next programme is krishna 'rayabHaram' and not rayabaram
@vignanavedika94010 ай бұрын
సాహిత్ సాహిత్య విజయ యాత్ర నిర్విఘ్నంగా జరగాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నా.
@ramaiahkolluru2971 Жыл бұрын
It is just a matter of time , you will excel.Hats off to the entire team .
@ramathulasithulasi54622 ай бұрын
ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఇంట్రెస్ట్ ఆనందం పెరుగుతుంది.... నా బిడ్డని షాహిద్‌లా ఎలా తయారు చేయగలను
@damodarachinnasane37524 ай бұрын
After seeing the talent of Chiranjeevi Sahit, I am sure that he would reach the heights of Sri. Madugula Nagaphani Sharma Garu and Sri Garikapati garu in the near future.
@padmavathisomavajhala29722 жыл бұрын
చిరంజీవి ఉన్నతవిద్యను అభ్యసిస్తూ తెలుగుభాష మీద ఇంతమక్కువ ఉండడం చాలా గర్వించదగ్గ విషయం మన తెలుగు ఎందుకు ఉయోగపడదు అనుకునేవాళ్లకు మీరు ఒక కనువుప్పు కావాలని భఘవంతుడిని ప్రార్ధిస్తూ 🙏
@anirudhkumarabhattar93364 ай бұрын
చిరంజీవి సాహిత్ ని చూస్తూ,వింటూ ఉంటే .. "పాంథ కిశోర నీ చిరుత ప్రాయము దెల్పెడి మోము.... లోలా ముద్దులొలుకుతూఉన్నాడు.చూడ ముచ్చటగా ఉంది.చిరంజీవి అవధాని కి జయీభవ! విజయీభవ!!దిగ్విజయీభవ!!!
@badarigamoji7496 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lakshminadimpalli2512 Жыл бұрын
God bless you son.
@kcs009kuruva84 ай бұрын
i feel great to hear u
@seshacharyuluvadapalli4 ай бұрын
Good programme
@dr.rajyalakshmi21972 ай бұрын
god bless you
@jyothikannoju38769 ай бұрын
Ch.sahit congratulations
@TheAnilpadmasola4 ай бұрын
చిరంజీవికి సుభాసిస్సులు
@akellasomayajulu22262 жыл бұрын
మరో రెండు శతాబ్ధములవరకూ ఏమీ ఢోకా లేదు.అమ్మ భాషకు ఆమేసృష్టి కర్త .
@mandaramu26072 жыл бұрын
చిరంజీవి సాహిత్ ఆశీస్సులు మీరు మరిన్ని అవధానాలు చేసి తెలుగుజాతిని ఉద్ధరించగలరని ఆశిస్తూ మీ మండ రామమూర్తి
@sheikbaba2705 ай бұрын
@@mandaramu2607ppp9p99p9999p
@KamalaRangi4 ай бұрын
100% కరెక్టండీ,మీమాట.
@raghunandanaraovattipalli3514 ай бұрын
Avadhani is a IIT student. Beyond imagination. That is the gods grace. We wish him a great future. In all walks his life. Thanks for the parishad for the initiation taken
@Anthega123 Жыл бұрын
Superb
@lokanadhams84303 ай бұрын
Congratulations...
@alivelubandari601711 ай бұрын
Edi vinadam mana adrustam
@reddybabu64022 жыл бұрын
Good luck sr
@sastrytelikepalli1182 жыл бұрын
చిరంజీవ, శాతయుష్మాన్భవ.
@pvsjaggaraju3904Ай бұрын
ఈ యువ విద్వన్మూర్తికి శుభాశీః పూర్వక అభినందనలు. త్వరలోనే శతావధానం చేసే సామర్థ్యాన్ని సంపాదించు కోవాలని ఆకాంక్షిస్తూ శుభాశీః పరంపరలు అంద జేస్తున్నాను
@khymavathi61250 Жыл бұрын
bells were not included
@yellenaresh55422 жыл бұрын
His voice has some magic. Nice
@pythariaruna73572 жыл бұрын
Avadhanulu takuvagavunna erojulalo Nava yuva avadhanulu makuvatho ravadam harshinchadagina vishayam
@hymavathis7889 Жыл бұрын
👏👏👏👏
@kcs009kuruva84 ай бұрын
great people
@hymavathis7889 Жыл бұрын
Nalla chakravarthulavaru sangeet ha sahityalalo agraganulu
@harshag20719 ай бұрын
జయహో
@ncjrajyalakshimi50834 ай бұрын
Great.Sahit
@u.l.nmurthy21552 жыл бұрын
చాల సంతోషం కలిగింది
@srivalligundalaVedaTech2 жыл бұрын
🙏🙏🙏
@raoms86462 жыл бұрын
🙏👍
@VallabhaiR3 ай бұрын
13 వ నిమిషంలో శ్రీ రాజయ్య గారు చెప్పినది ఏమి వినరాలేదు. ఆడియో సరి చేసి కొత్త వీడియో అప్లోడ్ చేయ ప్రార్థన
@pradeepreddy75233 ай бұрын
This boy is genius.
@subrahmanyadikshitulu59232 жыл бұрын
👍👌🌷🌹🙋
@babathalaiva48304 ай бұрын
Pumbhava saraswathi ..sakshath sarawasthi puthrudu e sahith...
Audio is very bad. Sorry to have missed an opportunity to miss watching this young and promising avadani. It is hard to continue with such a bad audio.
@bucheswararaosarmachundoor833 Жыл бұрын
సహస్రావధాని అంటే తెలుసు.... మహా సహస్రావధాని అంటే?...
@adinarayanayakkala6827 Жыл бұрын
10000 ayyi undochu, just a guess... not sure
@bucheswararaosarmachundoor833 Жыл бұрын
వారు మహా సహస్రావదాని కాదు అది నా ఉద్దేశ్యం
@sbvrjearswamy78306 ай бұрын
Pruchakula dwani penchandi 😊
@RameswarapuKirankumar8 ай бұрын
చిరంజీవి ఆయుష్మాన్ భవ యసస్వీ భవ
@ramusurya94594 ай бұрын
IIT లు ఇటువంటి వాటిలో కావలి andi😢😢
@garikapatisrinivasamurthy9176 Жыл бұрын
Chiranjeeva Yasaswibhava
@dandesubbarayudu1124 Жыл бұрын
Shabhdam ledu itharuladifu
@sankarreddy54963 ай бұрын
Telugu talli muddubidda
@Oxygen143 Жыл бұрын
It's all Just publicity stunts for old garbage
@Knowledge12567 Жыл бұрын
inka nayam nenu pakistan desham lo puttaledhu..malli mali Bharatha desham lone puttali...Namah Shivaya...
@kolashiva1973 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@babathalaiva48304 ай бұрын
Pumbhava saraswathi ..sakshath sarawasthi puthrudu e sahith...