Electric Vehicle vs Petrol Vehicle Financially ఏది కొనడం Better ? | EV vs Petrol

  Рет қаралды 639,188

Money Purse { మనీ పర్స్ }

Money Purse { మనీ పర్స్ }

Күн бұрын

Пікірлер: 974
@MoneyPurse
@MoneyPurse Жыл бұрын
Ev vs Petrol Calculator 👉 t.me/moneypurseadv/82188 Telegram channel link 👉 telegram.openinapp.co/money-purse To Support our channel , use below links 👇 You can compare Term Insurance here bit.ly/46hsSJA You can compare Health Insurance here tinyurl.com/pgc9dcxc Get Best & Free Credit cards Apply Now IDFC free Credit Card (Free) - wee.bnking.in/ZTFkZTc1 AU Credit Card (Free) wee.bnking.in/NmZkNGQ4
@RamsArena80
@RamsArena80 Жыл бұрын
Sai sir one more small point is charging cable cost . It costs 30 to 40k I guess and has a warranty of 2 years I think sir
@mallikarjunaraovemula6626
@mallikarjunaraovemula6626 Жыл бұрын
Not agree with you sir- fuel price will not be consistent next 10 years
@NaveenKumar-hd5nx
@NaveenKumar-hd5nx Жыл бұрын
Sir ev two'wheeler? Video please
@sugandhkumar7207
@sugandhkumar7207 Жыл бұрын
And also compare with CNG Nowadays CNG is available more places
@insidertelugu
@insidertelugu Жыл бұрын
1 important thing is after 6 to 10yrs, for EV the battery will cost almost full car price but for petrol you can sell it to someone for cash.
@truthseeker5580
@truthseeker5580 Жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. కానీ ఇంకా కొన్ని పాయింట్లు మనం గమనించాలి. 1) పెట్రోల్ ధర 100 కాదు, 112. అలాగే వచ్చే 10 సంవత్సరాలలో పెరిగే పెట్రోల్ ధరలని తీసుకోవాలి. అలా చూస్తే సగటు 150 రూపాయలుగా అవుతుంది. (పర్యావరణ కారణాలు, అంతర్జాతీయ కారణాలవల్ల భవిష్యత్తులో పెట్రోల్ వాడకాన్ని మన దేశం ప్రోత్సహించదు. అదే సమయంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అలా కాదు అనుకున్నా మామూలుగా అయినా దాని ధర కాలంతో పాటు పెరుగుతుంది కదా. అలా తీసుకున్నా సగటున 150 రూపాయలు సులభంగా అవుతుంది. విద్యుత్ ధరలూ పెరిగినా ఆ నిష్పత్తిలో పెరగవు.) 2) ఈవీల్లోనే తక్కువ ధర ఉన్న టాటా టియాగోను తీసుకుంటే పెట్రోల్ వేరియంట్ కీ, ఎలక్ట్రిక్ వేరియంట్ కీ తేడా 3 లక్షలే అవుతుంది. దీంతో మన క్యాలిక్యులేషన్ లో చాలా తేడా వస్తుంది. 3) బ్యాటరీకి వాళ్లు ఇస్తున్న వారంటీ 8 సంవత్సరాలు. అది బ్యాటరీ లైఫ్ టైం కాదు, వారంటీ మాత్రమే. సాధారణంగా జీవితకాలం కన్నా తక్కువకాలానికే వారంటీ ఇస్తారు. అంటే దాని జీవితకాలం తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు ఉంటుంది. 4) కొత్త బ్యాటరీ ప్రస్తుత ధర 5 లక్షలు. మనం 10 ఏళ్ల తర్వాత కొత్త బ్యాటరీ తీసుకుంటాం. అప్పటికి బ్యాటరీ ధరలు తగ్గుతాయి. కాబట్టి మనం ఆ ధరని లెక్కలోకి తీసుకోవాలి. ప్రస్తుత ధరను తీసుకోకూడదు. అది మూడు లక్షలుగా తీసుకోవాలి. 5) ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మనం బ్యాటరీని మార్చినప్పుడు ఒక సంవత్సరం కోసం మార్చం కదా. మరో 10 సంవత్సరాలు వాడదలుచుకుంటేనే మార్చుతాం. కాబట్టి 9 సంవత్సరాలుగా తీసుకోకూడదు. (వీడియోలో బ్యాటరీ మార్చి, 9 సంవత్సరాలకు లెక్కించారు.) 16/20 సంవత్సరాలు తీసుకోవాలి. అంటే బ్యాటరీ మారిస్తే ఈ కారును 16/20 సంవత్సరాలు వాడవచ్చు. 20 సంవత్సరాల కాలంలో పెట్రోల్ వాహనం అయితే రెండు కార్లు కొనాల్సి వస్తుంది. కాబట్టి రెండో కారు ధరను కూడా కలపాలి. 6) బ్యాటరీ ధరలు తగ్గినా కొద్దీ 3/4 సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్ ధరలు కూడా చాలా తగ్గుతాయి. 7) పెట్రోల్ కారు మెయింటెనెన్స్ (సర్వీసింగ్) సంవత్సరానికి 7 వేలు అనేది కేవలం మొదటి సంవత్సరం మాత్రమే. ఆ తర్వాత నుండి 6 నెలలకు 10/15 వేలు అవుతుంది. అంటే సంవత్సరానికి 25/30 వేలు. అంటే నెలకు 2 వేలు కేవలం సర్వీసింగ్ కే అవుతుంది. (ఇది నెక్సాన్ అలాంటి suv లకు ఇంకా ఎక్కువే అవుతుంది.) 8) కారు వాడకంలో మనకు అయ్యే మరో ప్రధాన ఖర్చు ఏమిటంటే, వాటి విడిభాగాలకు (spare parts) అయ్యే ఖర్చు. పెట్రోల్ కార్లలో విడిభాగాల యొక్క ధర ఎక్కువ. అదే ఎలక్ట్రిక్ కార్లలో విడిభాగాలు చాలా తక్కువగా ఉంటాయి. పెట్రోల్ కారులో 100 విడిభాగాలు ఉంటే, ఎలక్ట్రిక్ కారులో కేవలం 20 విడిభాగాలే ఉంటాయి. కాబట్టి ఆ భాగాలను మార్చినప్పుడు అయ్యే ఖర్చు, పెట్రోల్ కార్లతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉంటుంది.
@Saikiranofficial89
@Saikiranofficial89 Жыл бұрын
Excellent 👍
@Junnunaani
@Junnunaani Жыл бұрын
నాకు సాయి అన్న చెప్పిన పాయింట్స్ కంటే నీ పాయింట్స్ perfect ga ఉన్నాయి
@gajwelrajuboodida7052
@gajwelrajuboodida7052 Жыл бұрын
మీరు నిజంగా గ్రేట్ sir
@vkr8620
@vkr8620 Жыл бұрын
Very Good infermation Sir
@gvvenkatreddy
@gvvenkatreddy Жыл бұрын
Your points also need to be considered
@venkatbesthavemula
@venkatbesthavemula Жыл бұрын
కళ్ళు తెరిపించారు సాయి గారు. తక్కువుగా కారు ఉపయోగించే వారికి పెట్రోల్ చాలా మంచిది. మీకు మీ టీము కు చాలా కృతఙ్ఞతలు.
@tonibabu
@tonibabu Жыл бұрын
పెట్రోల్ cost 100 వేశారు , 112 వెయ్యలేదు లీటర్ 10 cost ni 7 rupes లో చూపించారు
@maheswarkp3802
@maheswarkp3802 Жыл бұрын
Petrol car konte Puku naki pothav present petrol cost 112rs
@kvsr6984
@kvsr6984 Жыл бұрын
​@@maheswarkp3802 మీ అమ్మ గారు బాగానే పెంచారు మిమ్మల్ని. మంచి ఛానెల్ లో ఇలా మాట్లాడారంటే మీ విజ్ఞతను
@chaitanyakrishna5873
@chaitanyakrishna5873 Жыл бұрын
@@maheswarkp3802 ఒరేయ్ సంకర్.. ఎం మాటలు రా అవి
@shyamd4129
@shyamd4129 Жыл бұрын
​@@kvsr6984 take it in lighter way bro..
@Venky4312
@Venky4312 Жыл бұрын
I think I'm saving much better By using RTC Transportation ✈️ ☺️
@jaganreddy8740
@jaganreddy8740 Жыл бұрын
battery life not only depending on years, it depends on kms/day also.
@akexpertgamingtech9413
@akexpertgamingtech9413 Жыл бұрын
Petrol Vehicle is best even if you drive 150kms/day because for electrical Vechile you need to change battery for 3 years as for 3 years car will run 1,60,000kms which will cross the warrenty kms.
@KiranCK0911
@KiranCK0911 Жыл бұрын
@@akexpertgamingtech9413 well, if you’d like to save the environment from this pollution, I guess the EV would be the better choice, cuz the Hyderabad we are living in now… I guess we cannot see that from top of the clouds in coming 10 or 15 years cuz I’m sure it will be covered with polluted air and we have to use air purifiers like China is Using now to filter the pure air, I guess it’s time to break our comfort zone a lill bit and if we encourage pure energy like EV and solar for houses and break the amenities like petrol diesel gas our kids can live In a peaceful and greater environment, I mean we are draining all of our natural resources our kids could never see, I think they deserve to live in better world , peace 😀
@prashanthireddy5692
@prashanthireddy5692 Жыл бұрын
@@akexpertgamingtech9413 based on above calculation for 1.6lakh kms, per km 7.5rs total is 12lakh rupees for petrol. For ev vehicle per km is 1.5rs total is 2.4lakh for 1.6lakh kms. The difference in running cost is 9lakh, 60 more for petrol vehicle compare to ev vehicle. With that we can replace two batteries for ev along with comfort driving.
@MassTeluguGamers
@MassTeluguGamers Жыл бұрын
Calculation is one sided for petrol vehicle
@subhashperi
@subhashperi Жыл бұрын
@@KiranCK0911 If you think EV vehicles are safe for the environment then you are deluded. The battery decomposition is very harmful similar to the pollution that comes with non EV vehicles. Motor Vehicles aren't the only cause for pollution. Every lifestyle item that we use on a daily basis contributes to the depleting environment around us. The day we accept this and work towards enabling sustainability that is when we'll have a better world to live in.
@gganganna1295
@gganganna1295 Жыл бұрын
నేను 2019 లో EV ఒకినావా ప్రైస్ బైక్ తీసుకున్నా, నేను ఇన్ని సంవత్సరాల్లో ఉపయోగించింది కేవలం 20 వేల కిలోమీటర్లే, ఈ EV వల్ల నాకు నరకం కనిపించింది, దసరా సెలవుల్లో పిల్లలిద్దరిని బైక్ మీద తీసుకెళ్తున్న సందర్భలో మార్గమధ్యలొ పాడు అయింది, దానిని రిపేర్ చేసేవారు అక్కడ లేరు, నాకు ఏడుపు వచ్చింది, దగ్గరలో ఉన్న ఊరిలో ఒకరి ఇంటి దగ్గర పెట్టి నాలుగు రోజుల్లోనే హోండా అక్టివా పెట్రోల్ బైక్ తీసుకున్నా
@Chaitanya-f8n
@Chaitanya-f8n Жыл бұрын
Bike lo ather best migathavi waste bro
@Vijay_0815
@Vijay_0815 Жыл бұрын
Orini..... Endhi bro antha reality ga ichesaav😢😢. Thanq so much ❤ inni rojulu EV vehicles ni edho anukunna kadha bro
@VADNofficial
@VADNofficial Жыл бұрын
Excellent explanation sir, a car కొనలనే confusion lo వున్నవాళ్ళు తప్పకుండా మీ విడియోచూడలి,
@karatekungfu3
@karatekungfu3 Жыл бұрын
Jogi brothers la unnaru iddaru. Money purse thanQ
@Jansena_324
@Jansena_324 Жыл бұрын
Sir good morning first me excel sheet chusi sarikey Naku Ardham aiendi Meru yenth hard work cheysaru ani realy great team.. Thanku sir helping
@Simham_PTN
@Simham_PTN Жыл бұрын
By considering all these, what I understood is EV segment still in R&D ............just companies making research with us 😀 Thank you Sai anna and the team.... Special thanks to the hilarious persons starting vedio......where is chandhu annn 🤔....
@satishkp224
@satishkp224 Жыл бұрын
Need to increase the input cost of petrol which is atleast increase 7per
@efancynumbers5791
@efancynumbers5791 Жыл бұрын
అరటిపండు వలిచి నోట్లో పెట్టిన అంత ఈజీ గా చెప్పావన్న.😀😀😀😀😀😀
@ablinvestments1095
@ablinvestments1095 Жыл бұрын
Thanks so much Sai Anna... Oka brother laga financial knowledge istunnaru... Really great 👍🥰
@MoneyPurse
@MoneyPurse Жыл бұрын
Most welcome
@harish6176
@harish6176 Жыл бұрын
My voice and explanation baguntundi sir. Even kid nundi teenagers and muesli vallaki kids interest vachela untundi.
@srivas4521
@srivas4521 Жыл бұрын
Petrol price increase చేసి, petrol vehicle maintenance cost కూడా actual గా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్న... ఇవి రెండు కలిపితే ev better అనిపిస్తుంది..
@karthikp9406
@karthikp9406 Жыл бұрын
Petrol/diesel service cost too pricey, he has given false info. After 8 years the battery won't deplete 100%. It may go down to 70-80%. And the battery cost will be going very cheap in the future. What if engine goes dead for fuel cars? He doesn't include this at all. Get 5kw solar which makes you 0 running cost. For my EV the service cost is below 1k.
@vijji7575
@vijji7575 Жыл бұрын
SAI garu 1kw solar net metering install chesukunte 1-1.5 lakh avutundi. That will reduce running cost to zero. We can add this and then compare with petrol vehicles
@NarendraMacharla
@NarendraMacharla Жыл бұрын
Nice job Money purse team👍👍👍this video is need of the hour Few points I felt like adding 1. Battery life is just an assumption, the more we use the early it dies and milage(storage capacity needs frequent charging) may also drain out early and accidents may effect the battery life. Don't know if it is covered in the insurance. 2. The cost of the batteries are going to increase with time(experts opinion) and if the government takes off the subsidies then also cost will increase. 3. The repair and maintenance costs are unknown Apart from the financial aspects there are lot of safety concerns and practical difficulties , can we match the Electricity production if 20% of our vehicles become battery operated. Can we become self sufficient for the battery and other crucial components of the EV. If it make us more dependent on China will it be a wise decision. According to me clean hydrogen is the future and EVs are just transit technologies Sorry for the lengthy comment.
@seshasaiseethiraju8318
@seshasaiseethiraju8318 Жыл бұрын
But Sai anna spoke on reality bro.. Not on future tech and unforeseen conditions. 😂
@pruthvi791
@pruthvi791 Жыл бұрын
Anyways with time EV's will be more safer as combustion engines.
@kskumar5696
@kskumar5696 Жыл бұрын
True batteries production kill environment in future, and batteries die soon on more usage, we can experience that in our petrol vehicles also, bikes etc... Going forward, may be batteries cost may reduce but power unit price will increase. Big people always find ways to make us spend one or other way. My opinion both vehicles make us spend the same amount one or otherway. The Sigma rule is, if people are saving money on a product, then one or other manufacturer losing profit
@vkreddy1207
@vkreddy1207 Жыл бұрын
XL sheet password
@hareeshgopu402
@hareeshgopu402 Жыл бұрын
⁠where to download
@Naidu_gopi
@Naidu_gopi Жыл бұрын
Bhaga Analysis chesaru sir .. Point to point detailed ga explain cheyataniki meru entha time spend chesaro Naku theldhu but me patiance ki effort ki nen fidha aipoyaa..... thanks for giving me these type of useful videos sir .......
@chocchait
@chocchait Жыл бұрын
3 more important points to consider. 1EVs give instant torque and you can accelarate very quickly compared to petrol cars and the performance is almost close to 2 times price of petrol cars. 2. Additional kms we cover per year based on long distance trips we do. 3. Maintenance cost of EV is far less in long run due to less moving parts. Cost of replacing spares of petrol vehicle is high
@harikrishnavemparala6389
@harikrishnavemparala6389 Жыл бұрын
Long range iche ev cost kudaa ekkuva kadaa. Because battery cost ekkuva.
@chocchait
@chocchait Жыл бұрын
There are fast charging infra on highways where you can charge for an hour while you take a break for lunch or breakfast etc. you dont need a bigger battery for that
@prajesh4u
@prajesh4u Жыл бұрын
if Battery replacement cost come down in future, then EV car is profitable. otherwise not..
@kumarkumar-wj5iy
@kumarkumar-wj5iy Жыл бұрын
Present situation lo EV is not suitable for less drive people plus i think resale chesetapudu problem avachu because of battery life
@VMalli1222
@VMalli1222 Жыл бұрын
I think everyone here has the wrong understanding about EV battery replacement. There is no need to replace a battery even after eight years. Thinking about battery problems and maintenance it is literally zero. I’ve been using battery cars from last 9yrs even when I was in the US. In worst-case you will be replacing cells inside the battery which cost roughly around Rs.3000 per cell. As Krishna rightly pointed, You do not need bigger battery. When I brought the car that is only one charging station from Hyderabad to my hometown. But now there 8 stations. I don’t use them single time even if I go for a long drive to my hometown or elsewhere Because I always charge at home and then leave.
@boginenisrinivasulu5750
@boginenisrinivasulu5750 Жыл бұрын
Very good explanation yes I feel the same. If we go for installation of CNG for petrol vehicle we can still reduce the maintenance of petrol vehicle.
@Gpsuraj99
@Gpsuraj99 Жыл бұрын
Ev lo currently 2 wheelers vaallaki local ga tirigevaalakey best But 4 wheelers lo cabs vaallaki ev super
@nagendrach5738
@nagendrach5738 Жыл бұрын
bro I have nexon ev dark xz+ lux 2021.. on road 18 lakh ayindi bro. ..ni calculation 20 lakh ki undi. ..maybe present rate ayi undochu. ..so chinna chinna differences inkaa unnay ni calculations lo...anyway good explination 👏👏
@prasaddwhinfo
@prasaddwhinfo Жыл бұрын
Hybrid models will be more beneficial in any case of scenarios
@yadavrao5459
@yadavrao5459 Ай бұрын
బాగుంది బ్రదర్ మీ అనాలసిస్. 👍🌹💐
@sayimpu
@sayimpu Жыл бұрын
Sir, petrol cost can be vary in 5 years. If 150rs/litre in next two years then stats may change but i agree that EVs are really good for cabs
@ch.venugopal9601
@ch.venugopal9601 Жыл бұрын
May be but cost of power per unit also increases
@rajashekark6418
@rajashekark6418 Жыл бұрын
Hi. Sai sir , mi pettina efforts ki,miru maku ichina information ki 👍👏👏 thank you so much
@jagannaidu674
@jagannaidu674 Жыл бұрын
Thanks Sai garu for sharing detailed financial information. Final solution is hydrogen fuel only. Which will be talk of the town in 2031 onwards
@strombreaker18
@strombreaker18 Жыл бұрын
Per day 20 to 60km thirige vallaki 240km range vache vehicle avasaram undadadhu so antha cost calculate cheyakodadhu, tiago ev lanti starting models tho calculate cheyali
@ravikiranhrd
@ravikiranhrd Жыл бұрын
Nice explanation. Petrol 13 per km and EV 6.25 per km Daily Saving in EV =6.75. If you travel 100 km per day.. 6.75×100 = 675 (You can save 675 rupees per day). 675×30 days = 20,250 per month. Invest 20250 per month for 60 months (5 years) at 12% pa... Principal amount 20250 made over 60 monthly installments, compounded yearly at 12% interest rate. Total Investment: 1215000 Maturity Value: 1642348.15, Interest Earned: 427348.15. After 5 years, you will have 1642348 rupees in your hand. Now please tell me which is better. After 5 years, sell EV and Petrol cars for 500000 each. EV car owner will have 2,142,948 (1,642,948+500,000) and Petrol Car owner will have 500000 in hand. EV car owner can new car with amount. Note : Petrol price will get increased over next 60 months, but if you invest 1 lack for solar power your daily expenditure will become zero. You can invest this amount also.
@karthikp9406
@karthikp9406 Жыл бұрын
He is a bluff master, making PPL dumb. That's typical minded PPL scenarios. As per his brain i can suggest like below. Buy a 2nd hand Suzuki Zen for 1lakh which gives 25kmpl per ltr and invests 14L.😂 Else viewer would buy a cycle and invest a total 15L as an investment. Conclusion: diff PPL with diff mentality. EVs for pure satisfaction & luxury.
@bratzterracegarden
@bratzterracegarden Жыл бұрын
modda gudu 😅😅
@srikanth17100
@srikanth17100 Жыл бұрын
Battery cost add chesaru ok but petrol vehicle cost lo loss untadi adi add cheyaledu... Edi magar
@8885165356
@8885165356 Жыл бұрын
Thank you భయ్యా... Na doubts motham okka వీడియో తో క్లియర్ చేశారు... నేను రీసెంట్ గా new brezza 2022 తీసుకున్నాను... పెట్రోల్ కాస్త ఎక్కువ అవుతుంది ఏమో అనే బ్రమ లో next year మార్చేసి EV teesukundamu అని అనుకుంటున్నాను.. toal doubts clear చేశారు thank you....... Okka point meeru miss అయ్యారు... Resale value.... Petrol vehicle ki 60% value renturn వస్తుంది... EV reasale value how much it will be after 7 years.... ఈ ఒక్క doubt clear cheyandi...
@rajeshlawyer622
@rajeshlawyer622 Жыл бұрын
సరైన చార్జింగ్ పాయింట్ లేక మధ్యలో ఆగిపోతే రెండు ఎద్దులు తెచ్చుకొని తోలుకొని పోవాలి
@Srikanth-nv3qz
@Srikanth-nv3qz Жыл бұрын
Before opening this video i thought there will be simple discussion video(time waste ani kuda anukuna🤪). But This is another level. Thanks for info and calculator.......
@bratzterracegarden
@bratzterracegarden Жыл бұрын
edsaav le 😅😅
@HemanthKumar-kl7zk
@HemanthKumar-kl7zk Жыл бұрын
Good Analysis sir, Even i was in Perception that EV is much more better than Petrol vehicles. But my perception got changed when I travelled from Bangalore to Rajahmundry in Family emergency. We can't reach our far destination faster in emergency situations. We've to maintain speed for EV range. But that would not required for petrol vehicles... Finally, Individual advantages for both..
@MoneyPurse
@MoneyPurse Жыл бұрын
Thanks for sharing
@harishg7640
@harishg7640 3 ай бұрын
For personal use now it makes sense to go with ⛽️ vehicle. Thanks for the low level analysis.
@mkpatnaik9319
@mkpatnaik9319 Жыл бұрын
Hello Sai sir, you are correct that EV cost recovery is high and EV is expensive. Couple of notes I think should also be added. 1. Cost of investment - EMI burden for the additional amount spent on EV, which will add to cost 2. Price and Mileage - Petrol price in Andhra and TS is 120 and Nexon would not give Mileage more than 10 in city
@MNagendrareddy
@MNagendrareddy Жыл бұрын
Ev is so good for heavy users who use 150 to 200 km daily
@livelife5387
@livelife5387 Жыл бұрын
Ekkada petrol price increase avtundhi next 8 years so adi kuda calculate cheyali. Last 15 years avg ga entha price perutundhi chusi avg price hike ni chusthe petrol expenses add avthai kadha anna. Antha Baga chesav idhi add chesthe crystal clear ga undedhi. I will modify the sheet and calculate my own😀
@rameshy9425
@rameshy9425 Жыл бұрын
If your are increasing per day 100km ,, then battery to be replace early not in 8yrs . (Battery replacement depends on no of charging cycles) as of my knowledge
@prashanthireddy5692
@prashanthireddy5692 Жыл бұрын
based on above calculation for 1.6lakh kms, per km 7.5rs total is 12lakh rupees for petrol. For ev vehicle per km is 1.5rs total is 2.4lakh for 1.6lakh kms. The difference in running cost is 9lakh, 60 more for petrol vehicle compare to ev vehicle. With that we can replace two batteries for ev along with comfort driving.
@raverazx741
@raverazx741 Жыл бұрын
Petrol price kuda perugguntu potadi...adi kuda cover cheyandi
@veminenivj4042
@veminenivj4042 Жыл бұрын
Em cheppavo konchem slow ga cheppu is epic..🤪
@Naevstory
@Naevstory Жыл бұрын
Low budget EV to compare cheyyandi sir, example Tiago long-range 12 Laks high end, and difference 3 laks with petrol variant, 150000 tax benifits. Need to include , at least 20000 per year will save on tax benifits.
@madhankumar8346
@madhankumar8346 Жыл бұрын
Hi Team, Thanks for valuable information.
@MoneyPurse
@MoneyPurse Жыл бұрын
Most welcome
@srinivasaraosuravarapu2618
@srinivasaraosuravarapu2618 Жыл бұрын
Yes I do agree., Even by considering petrol hikes and maint.costs also, Up to 7 yrs @50km per day, there is No savings with EV.
@appleoffice7001
@appleoffice7001 Жыл бұрын
You should consider with EMi and section EEB taking tax exception into consideration
@davirivlogs1261
@davirivlogs1261 Жыл бұрын
Tax exception, not applicable for all
@appleoffice7001
@appleoffice7001 Жыл бұрын
@@davirivlogs1261 i thought its applicable to all the salaried atleast.
@appleoffice7001
@appleoffice7001 Жыл бұрын
And 60% if them take loan so it is applicable
@anv4110
@anv4110 Жыл бұрын
Hi Sai Garu Meru explanation chala bagundi but Konni points miss iyaru Adi electric cars ki government tax excemption 1.5 lakhs chesthundi and Meru electric ki 250 mileage icharu Adi actually 320 vasthundi actual ga ithe 400kms ani cheptaru anni situations lo so may be naku Meru em iyina corrections unte Nenu tesukuntanu waiting for the response thank u 😊
@venukumarvenk
@venukumarvenk Жыл бұрын
Most hesitating part about EV is charging time. Even though you are able to recover cost in 8 years, you cant simply run vehicle for long time without charging.
@ns-cd3yn
@ns-cd3yn Жыл бұрын
When you change battery all the cost of petrol would be recovered by companies
@balarajunaganamoni
@balarajunaganamoni Жыл бұрын
Sir two wheeler ku difference explain చేయండి sir
@vidyasagarmsc
@vidyasagarmsc Жыл бұрын
Hi, why don’t you consider Tax exception option for EV per year and same in investment in other equity plan
@venkatbesthavemula
@venkatbesthavemula Жыл бұрын
If you pay 150K, you get 45K tax excemption. So you are paying 105K as interest which is additonal cost burden on you.
@narlavishwanath6739
@narlavishwanath6739 Жыл бұрын
Hi Sai garu meru ev ki petrol difference chala Baga cheparu oka sari solar ki general electricity ki difference midha oka video cheyandi adhi kuda chala mandhiki financial ga use avva vachu koncham try cheyandi
@kolajaswanth871
@kolajaswanth871 Жыл бұрын
There is a tax benefit on interest for EV vehicles. , pls add that as well
@MoneyPurse
@MoneyPurse Жыл бұрын
Yes you are right, it is there but on Loan only
@mudamnaresh8714
@mudamnaresh8714 Жыл бұрын
Excellent explanation....The same i was already discussed with my friends, but they are not understand....Now i show this video to my friend's...Tq
@28.8.21
@28.8.21 Жыл бұрын
అవును బయట, ధరల్లో Ev vehicles ఎక్కువ ఉన్నాయి. EV Vehicles వల్ల డబ్బు ఆదకాదు, కొనెటప్పుడే ఆ కంపెనీలకు ఎక్కువ డబ్బులు చెల్లించాలి, ఆదే ధరలతో 10 ఏళ్ళ వరకు Petrol/Diesel Vehicles లతో తిరగొచ్చు.!! Ev పేర్లతో కూడ డబ్బులు దోచుకుంటున్నాయి కంపెనీలు,😲 ప్రతిదీ వ్యాపారంగా చూస్తున్నారు, కానీ ప్రజలకు డబ్బు మిగిలించాలని ఏ Corporate company కిలేదు!😭
@seshakv
@seshakv Жыл бұрын
You are super. Ev konala vodda .....meru e doubt ni close chesesaru. You are great brother thank you so much. Your effort is top class
@prasanthkumar1788
@prasanthkumar1788 Жыл бұрын
bro even the fuel price should includes in future , i think u have to compare with last five years and now by real time comparision , hope you will do it by in shorts. thank u money purse for sharing knowledge without any bias
@rahuljagadam1679
@rahuljagadam1679 5 ай бұрын
What about power bill
@prasanthkumar1788
@prasanthkumar1788 5 ай бұрын
@@rahuljagadam1679 power bills are not volatile as fuel and you can get power by using solar which is one time investment
@harikrishnavemparala6389
@harikrishnavemparala6389 Жыл бұрын
70-80km per day thirigithey battery cycles perigi thwaragaa battery life poiddi. 3-4 years lopey battery replace chesukovaali. Even aa case lo kudaa recover chesukoleru.
@suryaravila2951
@suryaravila2951 Жыл бұрын
Crux of the story is that cab drivers can use EVs for others better opt for petrol
@anandguptha9342
@anandguptha9342 Жыл бұрын
Sai గారు ప్లీజ్ Activa స్కూటర్ & Ev స్కూటర్ డెఫేఫెంట్ వీడియో చేయండి ప్లీజ్ 🙏
@anandguptha9342
@anandguptha9342 Жыл бұрын
Me వాట్సాప్ నెంబర్ send me
@medicinestelugulo6348
@medicinestelugulo6348 Жыл бұрын
Hi Sai anna, Battery life is purely depends on kilometres because iam using ev scooty from last 4years Scooty price=50000 Per day i travel 16km for college purpose Battery price is 16000 and it's life is 16000km that means it will cost 1 rupee per kilometre on average. 😊😊😊 .
@pabbayugasai9123
@pabbayugasai9123 Жыл бұрын
Which brand scooty bro?
@medicinestelugulo6348
@medicinestelugulo6348 Жыл бұрын
Ampere magnus lead acid battery
@anjinaani3347
@anjinaani3347 Жыл бұрын
Battery charging ki power cost ? Yenni units per day? Full charging ki
@medicinestelugulo6348
@medicinestelugulo6348 Жыл бұрын
Per charge 60km Charging time 8hours
@letscookingmadeeasy5944
@letscookingmadeeasy5944 Жыл бұрын
Scooty ki 1hr ki enni units avvutunnaayo mention please add also scooty company
@reality752
@reality752 Жыл бұрын
Petrol cost and power cost evary year increase cheyaledu.. adi cheyandi..
@kushalchevva7618
@kushalchevva7618 Жыл бұрын
Hello team!! I personally own the ev max the warranty for battery is 8 years or 1.6l km and not the life Span of the battery. Not sure what parameters showroom guys considered and mentioned 250 as the range but 90% of the Nexon EV max owners get close to 300 atleast Not to forget no one will have ~5l in hand while buying a car even if they have they would use it for down payment. Overall a good comparison, but felt if the more in depth research was done would have feen great.
@kommanaguntakalyan3513
@kommanaguntakalyan3513 Жыл бұрын
Absolutely. I own an EV Max too. And I find few parameters considered here as ridiculous. They should have contacted a knowledgeable vehicle owner instead of Showroom personnel. Effort is good though.
@daveabhishek
@daveabhishek Жыл бұрын
Another point to note even if the battery works till 8 years if one plans to sell, who's going to buy a second hand ev with finished battery warranty. Second hand price would be pennies after 6-7 years.
@kushalchevva7618
@kushalchevva7618 Жыл бұрын
@@daveabhishek battery's warranty is for 8 years. Battery will work after 8 years as well, but the maximum capacity of the battery will be reduced.
@naveenbabu5751
@naveenbabu5751 10 ай бұрын
Tq sir good information, two Wheeler's EV vs petrol comparison kuda cheyandi 🤝
@bukenorm7728
@bukenorm7728 Жыл бұрын
Thanks for the information MP team..We have to consider the tax benefits in EV.. please let us know how much tax benefits that we can avail with EV... based on that i believe the calculation may vary a bit
@veeravallinarayana4018
@veeravallinarayana4018 Жыл бұрын
He already considered that in the initial purchase cost
@livestyle5527
@livestyle5527 Жыл бұрын
@@veeravallinarayana4018it is alreay considered road transport charges are not applied on ev car
@MrEsubabu
@MrEsubabu Жыл бұрын
Yeskondi babu... Likes yesukondaha.... Useful information
@Aditya_Valluru
@Aditya_Valluru Жыл бұрын
Sai garu, do you think companies reduce prices once the battery prices are down in future. I don't think so.
@MoneyPurse
@MoneyPurse Жыл бұрын
Its too early to comment now. But as the technology progresses then the adoption will increase and so as the price too
@rajsabs
@rajsabs Жыл бұрын
No car company in history has ever reduced prices on their new models
@rajsabs
@rajsabs Жыл бұрын
@@cj7ks well said ev will never go down drastically but petrol prices can rise above affordability and give push to ev
@PraveenKumar-op5tv
@PraveenKumar-op5tv Жыл бұрын
This video changed my view on EV...Tq
@gopinathg6345
@gopinathg6345 Жыл бұрын
Sai garu it's very informative...will you please make a detailed video on CNG vehicles vs EV vs petrol vehicles I am working in Kerala. Here I am observing that EVs and CNG vehicles are growing at the same rate as CNG infra is well established.
@ssrchamp1237
@ssrchamp1237 Жыл бұрын
Normal ga less kilometres thirigetattu ayithey Petrol vehicle theeskondi, Daily more than 80+ kilometres thrigevaallu ( like Cab or long travelers) ,Appudu EV choose cheskondi.
@muraliarigala9919
@muraliarigala9919 Жыл бұрын
Hi Sai Anna, Thanks for the great comparison video. Why you haven't considered the tax exemption benefit for EV vehicles?
@MoneyPurse
@MoneyPurse Жыл бұрын
Here we have tried to work on full payment of the vehicle cost
@muraliarigala9919
@muraliarigala9919 Жыл бұрын
Thanks for swift response. It will be even helpful if we can cover this aspect as well.
@harikap3270
@harikap3270 Жыл бұрын
petrol car dealer excel sheet ichada Annai. Annai caluclation mistake chesaru battery in years tisukokudadhu in kms tisukovali. 40kwh li battery 80percent degradation in 2000 cycle present technology tho. Nexon car energy cost 135wh/km. 36*1000wh*2000cycles/135wh/km=6lac km approx. Battery replacement after 6lackm tisukovali. Same with motor life in hours run ayyidho tisukovali. Rough values vastayi
@santhoshnetwork2965
@santhoshnetwork2965 Жыл бұрын
Simple sir 100 km లోపల తిరిగే వాళ్ళు ki petrol car ye best 100 పైన వారికీ Electrick best.....
@anjanikrishna7018
@anjanikrishna7018 Жыл бұрын
Sir, Naadi field job... Naa daily trip 200+ to 350+ untundi....alrdy naku ignis undi... EV ki veldam anukuntunna...konchem clarity ivvagalara
@letsspeakbharath
@letsspeakbharath Жыл бұрын
Em cheppav koncham slow ga cheppu 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@kishoreak1937
@kishoreak1937 Жыл бұрын
Hi sai garu your efforts are appreciated.this calculation is Amazing...
@srivishnav
@srivishnav Жыл бұрын
Future electric power units rates penchuthe. And electric vehicles ki unde income tax benefits kuda add chesthe baguntundhi xls lo
@tyaswanth8942
@tyaswanth8942 Жыл бұрын
Sai garu... Pls don't mind.. Meeru koddiga helth conscious undalandi.
@ssiddhabatula
@ssiddhabatula Жыл бұрын
This is great info 1. You should have included the loan cost of the vehicle too 2. The petrol rates are to go up in 15 years, so let's average that to 150. 3. The road tax on EV vehicles is going to be substantial once the the companies sell more than 5,000 EVs
@mohanuk841
@mohanuk841 Жыл бұрын
Recently I interacted with one realtor who is from Tirupati does shuttle to Bengaluru frequently. He completed 25K kms in 7 months relying solely on home charging
@chaitanyareddy9049
@chaitanyareddy9049 Жыл бұрын
Very good analysis Sai garu 👍
@vinayp959
@vinayp959 Жыл бұрын
One main paint meru miss chesaru anukuntuna... Battery guaranty anedi meru years lo consider chesaru but daily avg kms ekuva authunapudu battery guaranty maripodi so 150km daily terige valaki battery cost tondara ga padutadi kavacchu...
@varaprasadsala5420
@varaprasadsala5420 Жыл бұрын
Sai gaaru meerante maaku chaala istam,meeru mata kuda icharu thagguthata ani,so please wait thaggandi,Mee walking style kuda ibbandhiga undi,Mee health kuda important,mimmalni criticism chedhamani kadu,Mee health gurinchi matrame
@mallikarjunmanikyam4625
@mallikarjunmanikyam4625 Жыл бұрын
Super explanation Sai Garu. 👋👋👋
@kpratapreddy6851
@kpratapreddy6851 Жыл бұрын
Hallo bro nenu ayeethe 2years nundi ev 2wheeler vaaduthunaanu nenu chaala happy ga feel avuthunaanu endhu ante mari rojuku 100rupees ayedhi ante 🎉
@Jeenu90
@Jeenu90 Жыл бұрын
Ev ni launch chesindi main reason manaku money miguluthundi save chesukodaniki kadu....petrol diesel tho vache pollution ni control cheyadaniki....Karchu Ina parvaledu EV ke Velladam better...next tharam vallu koncham Ina sukhapadatharu....
@jofsonpj4476
@jofsonpj4476 Жыл бұрын
Hi Sai anna, dentlo tax exemption consider cheyaledu.. and tata Tiago ev tho compare chesthe.. petrol car and ev ki 1 lak difference vastundi ante, for 3 yrs run chesthe.. 5 yrs run chesthe easy ga recover ayitundi.. plz correct me if I am wrong.. Tiago ev XT ex-showroom cost: 10 lak and Tiago petrol XT ex-showroom price: 6.2 laks..
@VinayR-cf9jp
@VinayR-cf9jp Жыл бұрын
For your efforts 1 like is very less Sai garu...It looks very simple but we know how difficult it is to prepare excel. Keep going ☺
@roshansanju341
@roshansanju341 Жыл бұрын
Show off kosam kone vadu petrol vehicle kontadu.. Full ga use chesukonevadu electric car kontadu..
@abhilashbalusani5941
@abhilashbalusani5941 Жыл бұрын
😂 first nenu electric car cheap anukunna, but me calculation prakaram na thinking mari poindi thank you so much Money purse team 💐, But daily ekkuva thirigy vallaki chala use Ev Cars 🚘
@Amruth_Palnadu
@Amruth_Palnadu 10 ай бұрын
Two more points we should consider, one depreciation of the vehicle and battery life based on kilometers and or time period
@niyatikautilya5881
@niyatikautilya5881 Жыл бұрын
This is purely genius stuff and genius analysis🎉🎉🎉🎉. Hats of to the team.
@anveshbasa2786
@anveshbasa2786 Жыл бұрын
One solution is effective implementation of battery swapping policy.
@prathapthotamalla8584
@prathapthotamalla8584 4 ай бұрын
Brother under 8 lakhs best automatic car cheppandi
@neoapexdiagnostics3918
@neoapexdiagnostics3918 Жыл бұрын
Thank you so much Sai krishna sir for your detailed explanation 👍
@venkatamaruthiprasadnandur1474
@venkatamaruthiprasadnandur1474 Жыл бұрын
Thanks money purse team for showing beautiful insight among the petrol and ev segment
@sureshmadduri6133
@sureshmadduri6133 Жыл бұрын
నమస్తే అన్న గారు. .. గత 10 సంవత్సరాలుగా 2 వీలర్ వాడుతున్న. ..4 వీలర్ తీసుకొనె సమయం వచ్చింది. . ఏది ,ఎలా తీసుకోవాలి. 2పెద్ధలు,2పిల్ల లు
@nithinreddy5717
@nithinreddy5717 Жыл бұрын
The best informative video which I have seen in recent days. Awesome work. Much appreciated 👍
@rajeshreddy9600
@rajeshreddy9600 Жыл бұрын
sai garu......venue car..1..imt without cluth 2..turbo 1000 cc petrol engine 3..kmpl 17 ....price s veraint 10.5 konacha....ev...hybrid...diseal...clutch vehicle...vititho chusthee....please suggest me
@krishnasaichamarthi6500
@krishnasaichamarthi6500 Жыл бұрын
sai garu... andari daggara 20L undavu kadaa... 80% people take car loan only... in that case EMIs varies kabatti.. can you please take this point and help us out
@mohan0435
@mohan0435 Жыл бұрын
Electric vehicle ki tax savings lo use cheyavachu and loan based , ivi kuda add cheyandi
@violinpavansinghbhatti2458
@violinpavansinghbhatti2458 Жыл бұрын
Strawberry and wonderful video . Providing the Excel sheet is an amazing idea
@Yuvasatyanarayanareddy
@Yuvasatyanarayanareddy Жыл бұрын
Really very good explanation sir one of the best video in youtube
@PradeepKumar-ek5hk
@PradeepKumar-ek5hk Жыл бұрын
Sai garu.... Tax exemption nu consider cheyaledu. Pls check
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
How To Buy ₹12 Lakh Car for FREE🚘| Ultimate Complete Car Finance Guide 2024 | Money Purse Podcast
16:01
Money Purse { మనీ పర్స్ }
Рет қаралды 211 М.