మంచి వీడియో. హెవెల్స్ సర్వీస్ బాగుంటుంది. మొత్తంమీద ఫేన్ కొనవచ్చా.
@vijayabhaskar3499 Жыл бұрын
మంచి మంచి ఇన్ఫర్మేషన్ పెడతారు సార్❤
@TeluguElectricalwork.sriramu9 ай бұрын
బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో నేను మీ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్ మీ టాకింగ్ బాగుంటుంది అన్నయ్య
@shivanani7295 Жыл бұрын
Pwm signal gurnchi cheppandi anna.
@karrisivasiva2873 Жыл бұрын
Right information and bldc fan ki winding how much rounds of coil
@yogiaanandam4964 Жыл бұрын
వివరణ బాగుంది. 👌🏻
@techneelalohitintelugu6550 Жыл бұрын
Well explained pl explore more...ssrao.
@Sriman1631 Жыл бұрын
Amazon lo konaledhu ani amezon box antunnru meeru ekkada konnaro clear ga cheppandi
@vinayreddyJN Жыл бұрын
Pwm explain cheyyand bldc ki
@travikumar6005 Жыл бұрын
Thank you sir super explained use full
@vvpreddy4264 Жыл бұрын
VERY GOOD INFORMATION TKU OMKAR GARU 👍👍👍
@adurivssubrahmanyam1369 Жыл бұрын
Shop vaallu chebutunnaaru ante meeremi check chesaaru
@majjiramana23723 ай бұрын
Good
@sampathb1294 Жыл бұрын
Its BrushLess DC current fan
@mohammedismail8318 Жыл бұрын
Bldc fan singal baring laka doble ball baring ga telupa galaru
@dharmavaramchandra7534 Жыл бұрын
Nice 👍 information
@srinivaskashaveni6182 Жыл бұрын
వాల్ చేసర్ డస్ట్ లేకుండా కట్ చేసే మెషిన్ గూర్చి ఒక వీడియో చెయ్ అన్న
@rajeshsrikakulapurajeshraj8525 Жыл бұрын
Nice information brother
@santoshikumari2547 Жыл бұрын
Good information sir...
@electricalomkar Жыл бұрын
Thank you madam sir
@SOMESH360 Жыл бұрын
Nice..
@bhushanavenamogili3157 Жыл бұрын
Super
@nagababubonam6082 Жыл бұрын
❤ thank you sir
@electricalomkar Жыл бұрын
Welcome
@batthulachnnari3241 Жыл бұрын
Nice
@madhubaipalli7673 Жыл бұрын
Useful information
@eprohoda Жыл бұрын
Bravo! total epic -:))
@rockybhai4647 Жыл бұрын
body reku body na? beedu body na?
@electricalomkar Жыл бұрын
Aluminium body kani antha Heavy ga ledu
@rockybhai4647 Жыл бұрын
@@electricalomkar thank you
@knmchoudhary847 Жыл бұрын
నేను ఆన్లైన్లో ఒక bldc కన్వెర్షన్ kit కొని పాత khaitan fan కి బిగించాను, కానీ అది మొదటి దాని ఒరిజినల్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ తిరుగుతుంది మనం రిమోట్ లో full speed లో పెట్టినా. కారణం ఏంటో చెప్పగలరా, ఏంచేస్తే స్పీడ్ పెరుగుతుందో దయచేసి చెప్పగలరు.
@sampathb1294 Жыл бұрын
It's related to voltage issue normal requires more power than bldc
@NaveenKumar-oh7px Жыл бұрын
బి ఎల్ డి సి ఫ్యాన్ అవుట్ ఫుట్ ఓల్డ్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేయాల్సింది మళ్లీ నార్మల్ ఫ్యాన్ స్పీడ్ పవర్ వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు ఎలా తిరుగుతుంది ఓల్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా తిరుగుతుంది బి ఎల్ డి సి ఫ్యాన్ ఓల్డ్ ఏజ్ డ్రాప్ అయినప్పుడు ఎక్కువ అయినప్పుడు ఎలా తిరుగుతుంది ఈ రెండిటిని వేరేషన్ చూపించగలరు ధన్యవాదాలు శుభదినం
@electricalomkar Жыл бұрын
Bldc మోటార్ లో AC కరెంట్ DC గా మారడానికి smps వాడుతారు కాస్త low voltage అయినా వర్క్ అవుతుంది
@narsingraokumbala6048 Жыл бұрын
all bldc fans working voltage 140 to270 volts with normal speed
@sampathb1294 Жыл бұрын
Crompton will works bw 90 to 240
@gontlachandrasekhar1972 Жыл бұрын
Rate anser me
@GooD-kb8fj Жыл бұрын
Flipcart లో ఓరియంట్ bldc fans rendu konnanu 2850 ఒకటి ఖరీదు బానే వున్నాయ్ రిమోట్ తో ఆపరేటింగ్
@kpratapreddy6851 Жыл бұрын
Pyna plastic base vundhi adhi konni year's ki sankanaaki pothadhi waste of time and money 🎉
@ggsbuildersconstruction8444 Жыл бұрын
Havells bldc fans ఎవరు కూడా కొన వద్దు.
@RamaKrishna-ob1hs Жыл бұрын
Havels compini okarakamuga .public cheeting company Ani a udesamu enduku ante meeru vastuvu meeda 2000 print vestaru Damini 1000 .rupailu antaru enduku havel.ante Naku 40.years nundi telusu meeru carrier. Cg crompten hourble company's price enduku vestaru
@veerababukandula2351 Жыл бұрын
మీరు కొనమని చెప్తారు అవి సరిగా పనిచేయకపోతే మిమ్మల్ని సంప్రదిస్తే సమాధానం ఇవ్వరు 😢
@electricalomkar Жыл бұрын
నేను చూపించే ఏ వస్తువు కూడా ఎవరికి కొనమని చెప్పట్లేదు మీరు కొనాలంటే కొనుక్కోండి అని అంటున్నాను నేను ఉపయోగించే వస్తువు మీరు చెప్పే కంప్లైంట్ రాకపోవచ్చు లేదా మెసేజ్ నేను చూడకపోయి ఉండొచ్చు కరెక్టుగా మీరు కంప్లైంట్ చెప్తే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను తరువాత నేను చూపించే ప్రోడక్ట్ నా దగ్గర కొద్ది రోజులే ఉంటాయి ఆ తర్వాత అవి ఉండవు ఎందుకంటే అవి తక్కువ అమౌంట్ కి సేల్ చేసేస్తాను ప్రతిదీ కొని మీకు చూపిస్తున్నాను