మీరు చెప్పే విధానం అంతా బాగానే ఉంది అందరికీ తెలుసు. నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటంటే ఎలక్ట్రికల్ బోర్డ్స్, మేటర్ బోర్డ్ ఏ దిక్కున బిగించాలి వాసు ఏమైనా ఉంటుందా
@naidaavasu619013 күн бұрын
వాస్తు
@bellanaeswarrao78183 ай бұрын
మీరు చెప్పే విధానం అందరికీ అర్థమయ్యేలాగా ఉంది ఇటువంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్న అన్న,,,,, అన్న నేను కూడా ఎలక్ట్రిషన్ నేను వాడే వైరు పోలిక్యాబ్,గోల్డ్ మెడల్.... 👏
@sriramakrishnaraomangu5452 ай бұрын
అన్నా... నీవు చెప్పినట్టు మంచి అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ ఎలా కొనుక్కోగలం ప్రతివాడు నాకు చాలా అనుభవం ఉంది అంటాడు..పని చేసిన తరువాత గాని వాడి పనితనం బయటపడుతుంది... అప్పటికే మనకు జరగవలసిన నష్టం జరిగిపోతుంది... తరువాత అది సరిచేయించటానికి వేరేవాడిని పిలిస్తే వాడు ఇది ఎవడో చండాలంగా చేసాడని మళ్ళీ వీడి బాదుడు...ఇది ఇప్పటి పరిస్థితి....
@SathishSathish-00033 ай бұрын
Excellent message
@gopiKommu-l8q3 ай бұрын
Thanks Anna manchi information chepparu
@venkatesh58053 ай бұрын
Valuable information bro.....tq
@purnachandraraosari57983 ай бұрын
Very good information.
@thirunahariprabhakar65603 ай бұрын
Extreemley ❤2Good🎉Information😮Impartent vere Valeabull TAAHG"😊
@MohanVootla-c1k3 ай бұрын
Gdmng Mastaru. Three phase wiring A to Z main points tho(with load dividing) voca video pettandi.
@chandukurada28663 ай бұрын
V-guard and polycab wires Gold medal and legrend switchs
@kodavatinagarjuna82123 ай бұрын
Super explanation sir
@venkatrao87843 ай бұрын
మా బాగా చెప్పారు అన్న 🎉🤞👍
@SureshReddy-wf5cz3 ай бұрын
TV caboards daggara ,,, c.c tv wires ,,, hdmi cablels kanipinchakunda Ela veyyalo oka video pettandi
@SureshReddy-wf5cz3 ай бұрын
Finolex gold wires matrame vadatanu
@vfmkumar6443 ай бұрын
dear sir, as building is very 20 years back built, so the electrician says that there is no proper earthing. that's why I have asked you below regarding the earthing capacitor.
@RameshKumar-lg9zq3 ай бұрын
Gold medal wires and switches
@vfmkumar6443 ай бұрын
Dear sir, my electrician is suggesting to connect a earthing capacitor which is very costly too. according to him the hot water geysers heating elements are getting defective it seems. If you have information about earthing capacitors will you please explain it. sir. Appreciate your quick reply.
@nagaraju198803 ай бұрын
Good information sir 👍👍👍
@kcsnew3 ай бұрын
Which is the best branded electric wire for 1.5 sq mm and 2.5 sq mm ?
@kalyand39593 ай бұрын
Polycab wires and L and T switches and Mcbs....e brands ok na??
@yrambabu6913 ай бұрын
Good imfarmation nenu chustunna 25 years nunchi anna
@sridharsahu.75113 ай бұрын
Finelox
@VenkatManu-t4n3 ай бұрын
All types MCB lu 6 ams C 20 C B C Ila vaati gurinchi ekkada em veyali ani MCB lu gurinchi video cheyandi
@electricalomkar3 ай бұрын
Ok
@siddun36483 ай бұрын
Sir good quality best price lo unde wire switch company metirieal video please
@SOMESH360Ай бұрын
Nice video
@Ramesh.biddika-kv1xo3 ай бұрын
Gold medal and R.R wires
@vangalaraju50783 ай бұрын
Ana ok House ki 2 single pasu meters vnaye kani a etiki 2 du family vnaru a 2ndu family ki ok inverter canicton ala evalli
@satavathithotamsetty45983 ай бұрын
Vilvex cables ani Kerala company with fire resistant please provide idea on that
@KarteekLaveti3 ай бұрын
Latching relay kosam cheppandi
@satishpandu9145Ай бұрын
Hi sir edision wire good or bad sir
@usefulvideo96523 ай бұрын
Finolex wire only
@Anand.B273 ай бұрын
Sir, ఫ్యాన్, 10 watts led బల్బు లు inverter మీద ఎందుకు koddiga dim అవుతాయి fan speed కూడా తగ్గి పోతుంది ఎందుకు, ఇంట్లో inverter battery 160, 900 inverter
@localtac97552 ай бұрын
Anna eletriction work app gurinchi chapandi plz
@Sta9263 ай бұрын
Namaste anna Nenu electrician From Mangalagiri Anna Switches gurinchi Vedios cheyyandi Legrand, Gold medal kaakunda Inka verevi plz anna
@dillibehera90703 ай бұрын
Polycab and finolex gold wire anna Cona and Legrand and alemec switch
@VijayshankarPuthika3 ай бұрын
Super anna
@kings66933 ай бұрын
మంచి ఎలక్ట్రీషియన్ కావాలి కానీ లేబర్ తక్కువ కి రావాలి... ఎలక్ట్రీషియన్ చెప్పినా వస్తువులు ఇంటి వారు కోనారు..ఎలక్ట్రీషియన్ ఏమైనా షాప్ లేదా కంపెనీ చెప్తే ఎలక్ట్రీషియన్ కి ఇందులో ఏమో వుంది అని అనుమానం .... సరే అని లేబర్ చాలా తక్కువ ...ఫస్ట్ సింపుల్ గా చేయండి అని చెప్తారు.. లేబర్ తకువకి ఓపందమవుతుంది .మళ్ళీ పని పెంచుకుంటారు ...లేబర్ ఎలా అన్న ...అయినా పరవాలేదు అని చేస్తే పెయింట్ కొట్టే ముందు కూడా వాల్ కట్ చేసి పైప్స్ పెట్టండి అని చెప్తారు వైర్స్ ఎలా వర్క్ ఎలా అని కూడా థింక్ చేయరు...అయినా లేబర్ దగ్గర పెయింటర్ కి ఒక్క కొలత ..ఆచారి ఒక్కో కొలత..తాపీ వారికి వొక్క కొలత మనకే వొక్క కొలత కూడా లేదు!!!!
@electricalomkar3 ай бұрын
అదే మనకర్మ
@nagamadhubabu48602 ай бұрын
ప్రతి చోట ఇలాగనే తయారైనారు జనాలు
@ravitejaarjala5313 ай бұрын
Bayya na peru Raju palasa ninnu kalisi nandhuku naku chela happy bayya
@SaiApsrtcking3 ай бұрын
Anchor Roma polycab wires switch use chesthanu anna
@SaiApsrtcking3 ай бұрын
L&t MCB use chesthanu or simense company MCB or Legrand or million or sachinder use chesthanu
@bnaribnari1433 ай бұрын
Sir మాకొత్త ఈంటి నిర్మాణం... కు ఏ కంపన్నీ వైరింగు వడలి... And.స్విచ్ బోర్డు కూడా చెప్పండి... Sir.. 💞...
@srivenkatagangadhar83893 ай бұрын
Legrand
@srivenkatagangadhar83893 ай бұрын
Wire RR cabal
@srivenkatagangadhar83893 ай бұрын
Switch Legrand
@rajeshspiritualstorage72493 ай бұрын
Havelis Standed wire switchs legrand vestanu anna
@pandariasdr72793 ай бұрын
Inverter newtra raw power newtral wires kalupavacha kalupute emauthundhi
@KarteekLaveti3 ай бұрын
Dp switch ki isolater ki difference cheppandi
@electricalomkar3 ай бұрын
Soon
@pratapbandela14643 ай бұрын
Finolex RR cables wadutam anna
@dudekulaussainaiah51623 ай бұрын
Hi anna nenu house wiring nerxhukovalni anukuntunnanu,hyderabad evarina unnara nerpinchevallu
@RamHani1433 ай бұрын
Polycab vadatha anna Ea cables manchivo chepu
@electricalomkar3 ай бұрын
Manchive
@aadhyaambati89162 ай бұрын
Electrical pipe aeni inches pipe vesukovali
@Anand.B273 ай бұрын
GM and Goldmedal ఈ రెండూ ఒకటేనా , వేరు వేర
@rude10843 ай бұрын
వేరు వేరు అన్నా
@VenkatManu-t4n3 ай бұрын
ఇన్వెటర్ కనెక్షన్ రూం లో స్విచ్ బోర్డ్ కి ఇస్తే ac పవర్ పోతే ఆటోమేటిక్ ఇన్వేటర్ ఆన్ అవ్వాలి కనెక్షన్ ఎలా చేయాలి
@villegevihari48803 ай бұрын
Hi bro
@gollashanmuka47802 ай бұрын
ఎలక్ట్రానిక్ పనిచేసేవాడు ఎలా కనుక్కోవాలి అన్న
@krishnabadeti22973 ай бұрын
I want to learn house electrician course. Kindly help me with the address in Hyderabad
@rebalstarvenky3 ай бұрын
Anna Mari freshers ki yappudu work vasthundhi,
@electricalomkar3 ай бұрын
సీనియర్ దగ్గర కొన్ని రోజులు పని చేయాలి వర్క్ నేర్చు కోవాలి
@inthu34343 ай бұрын
Cables loo adhi manchiga vuntadho cheppu anna
@shaikriyaz47293 ай бұрын
Polycab and kei
@bharathkumar18593 ай бұрын
Sir Legrand Lo Holders Levu
@VerababuM-g8nАй бұрын
Avunu lavu
@jagangenji60703 ай бұрын
evaru takkuvaki cheste vallake works istunnaru
@banothmahesh4653 ай бұрын
గోల్డ్ మెడల్ వైర్ బాగుంటుందా
@VerababuM-g8nАй бұрын
Bagodu bro
@baluch8677Ай бұрын
Finolex
@srisurya47653 ай бұрын
Hii
@sriramojuharinath94643 ай бұрын
నేను స్లాబ్ పైపులు ఐరన్ రాడ్ కింది నుంచి వేస్తాను సార్