మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు బ్రదర్ అందుకు వందనాలు ఆ దేవునికే మహిమ కలుగును గాక మీ ద్వారా మరెన్నో తెలుసుకోవాలని కోరుకుంటున్నాము
@devikaruna9294 Жыл бұрын
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ మీరు మీరు చెప్పేది చాలా అర్థవంతంగా ఉంది అన్నయ్య క్లియర్గా అర్థమవుతుంది దేవునికే మహిమ కలుగును గాక
@mahadevimanjula17342 жыл бұрын
ಯೇಸಪ್ಪ ನಿಮಗೆ ವಂದನೆಗಳು 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ಎಲ್ಲಾ ಸಂದೇಶಗಳನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿಮಾಡಿ ಅಣ್ಣ ಆಮೆನ್
@yakobkatta77673 ай бұрын
వందనాలు అయ్యగారు మీరు పెట్టే ప్రతి మెసేజ్ చూస్తున్న చాలా బాగుంటుంది తెలియని కూడా చెపుతున్నారు 🙏🙏🙏
@jayarajuk84772 жыл бұрын
మాకు చాలా బాగా అర్థమైంది బ్రదర్ గారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gandhichilakapati27132 жыл бұрын
మాకు అర్ధం అయ్యే రీతిలో చెప్పారు బ్రదర్ మీకు మా వందనములు... దేవుడు మిమ్మును దివించుని గాక.. ఆమెన్
@bsreenueee7772 жыл бұрын
నాకు పర్ఫెక్ట్ గ అర్ధం అయింది డాడీ, thank you డాడీ PRAISE THE LORD daddy,mummy and to all of you
@saipalletti13352 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు యొక్క అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది అయితే మీరు చాలా బాగా చెప్పారు .. వందనాలు
@devarapalliblessy59772 жыл бұрын
మీరు చాలా బాగా చెప్పుచున్నారు బ్రదర్ మీరు చెప్పావిధానము మాకు చాలా బాగా నిచ్చింది థాంక్స్ బ్రదర్
@anjalivaddeboina385410 ай бұрын
TQ Anna.. అన్న నా లాంటి అన్యురా లికి ఇలాంటివి ఉపయోగకరము..దేవుని బిడ్డ లుకు మీరింకను ఉపయోగకరంగా వుండాలని.. ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను.. హల్లెలూయ.. ఆమెన్
@thankfulvoice64742 жыл бұрын
All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA Amen Amen 🙏🏻🙏🏻 GOD bless you Always Brother for the excellent presentation of the WORD of GOD.
@SumithraJunjula-ji6xd Жыл бұрын
May God bless you brother vry clear information about elishaaa wonders❤🙏🙏
@kirankumarvemuri41142 жыл бұрын
బ్రదర్ మీరు చెప్పే విధానం క్లియర్ గా అర్థమయ్యేలా ఉంది
@amaninakshatram27532 жыл бұрын
What a great companion and double portion sprit Elisha was blessed dear GOD bless us too amen dear team I learn about Elisha garu. Thankyou
@pyllakarunya7292 жыл бұрын
Praise.the lord Elisha was a greatest man 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🏻♀️🙇🏻♀️🙏🙏🙇🏻♀️🙇🏻♀️🙏🙇🏻♀️🙇🏻♀️🙏🙏🙇🏻♀️🙇🏻♀️🙏
@SuryaPaul-py8eo4 ай бұрын
Praise the lord ayyagaru wounder full glory to God praise the lord ayyagaru wounder full glory to God 💯🙏
@vanikumari4808 ай бұрын
అన్నాయ్య గారు మీకు వందనాలు. చేలాబాచ్చేరు❤,
@chintalabhaskararao79492 жыл бұрын
దేవుని కి స్తోత్రములు మీకు ధన్యవాదాలు 🙏
@repallesujatha2573 Жыл бұрын
Prize the Lord brother Bible gurunchi yennu doubts makku clear ga chebuthunnaru hallelujah
@madhaviyalagala37942 жыл бұрын
Praise the Lord brother🙏🙏 Chaalaa baagaa explain chesaaru, God bless you
@agolluswapna15912 жыл бұрын
❤you bro good information echaru meru, chakaga వివరించారు అర్ధము వంతముగల విషయలను, మీరు తెలుగు వారు కావటం మా good luck, 🙏
@BujjibabuAnde-cq7vf Жыл бұрын
Amen praise the lord BROTHER GARU Thank you JESUS Amen ❤❤❤
@pamulajacob7352 Жыл бұрын
Thank Thammudu very good explain thank God praise the Lord
@SumathiAnilRaavi...20122 жыл бұрын
Praise the Lord Anna... excellent explanation about prophet ELISHA...may God bless you anna🙏🙏🙏...all Glory to the Almighty God 🛐🛐🛐
@villageboy6332 жыл бұрын
Thanku for good information Praise the lord 🙏
@sabinamary57862 жыл бұрын
Praise the Lord brother 🙏🏼 amen 🙏🏼 amen amen 🙏🏼
@vineelavara7452 жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా మంచి సందేశం చేపారు
@arunareddyanthireddy61802 жыл бұрын
1. Elia duppati 2. Water lo salt 3. Prophet nu Helana chesthe 4. Veena vayisthe.. 5. Moyab ku Water rakthamga 6. Widow ku oil blessing 7. Shunemu pattanam lo 8. Chanipoyina biddanu brathikinchuta 9. Gilgalu lo karuvu .. food 10. Food multiply 11. Nayaman 12. Gahaji 13.cursing gahaji 14. Axe 15.syria Israel War 16 .vision of the charitors 17. Srya Israel midaku danethuta 18. Shomronu 19. Prophecy 20 . Object chesina adhikari ponfukodu 21. Sounds 22. 7 years jaravu 23. Damascus...40 camels 24 hajayel . Keedu 25. Jehu . 26.maranakara rogam Elisha 27.banalu veyamani 28. Chanipoyaka bones healing 25.
@babyregina3 ай бұрын
@@arunareddyanthireddy6180 ఎలిషాఅద్భుతాలు
@estherrani15242 жыл бұрын
Great message brother Miru chaala baga vivaristharu thanku
@thotapurushothamrao9482 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@mahimahesh13162 жыл бұрын
Praise the Lord brother devudu mimanli mi kutumbanii devunchunu kakaa amen Amen🙏 clear ga chepparu brother eenkaa devunii gurinchi miracles gurinchi tq brother
@brahmaiahbrahmaiah90072 жыл бұрын
Superr బ్రో అర్థమయ్యేలా చెప్పారు amen 🙏🙏🙏🙏
@samardisampoorna78942 жыл бұрын
Anna ప్రైస్ ది లార్డ్ అన్నా చాలా చక్కగా చెప్పారు ఎవరిచ్చారు అన్న దేవుని దయ కాపుదల మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆమెన్ 🙏🙏🙏🙌🙌🙌
@k.swarnalatha63202 жыл бұрын
Praise the Lord Brother after every episode please do pray so that we to can receive blessings 🙏 Amen
@hannahprayerhall10162 жыл бұрын
👍🙏 అన్నా ప్రైస్ లో నాకు చాలా చక్కగా బోధించిన అన్న చాలా వందనాలు
@wasimgemelofficial4502 жыл бұрын
Prase the lord 🙏🙏🙏💖💖 brother Chala chala thanks
@ManuManoj00012 жыл бұрын
2 Kings(రెండవ రాజులు) 2:23,24 23.అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా 24.అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను. ....... sorry sir minalni tappu pattalani kaadu boyavadu ante caste aepothadi so reference pettanu... Tappunte kshaminchandi...
@bejjenkiprashanth13572 жыл бұрын
Nen idhe comment cheyali anukunna but meeru chesaru
@ManuManoj00012 жыл бұрын
@@bejjenkiprashanth1357 auna brother ... Tappuga amledu kada brother
@bejjenkiprashanth13572 жыл бұрын
@@ManuManoj0001 Em ledu Brother
@prasannakumari94292 жыл бұрын
U r right bro.. i request you to be careful while spreading the word of God
@ManuManoj00012 жыл бұрын
@@prasannakumari9429 ha akka tq
@shobhaanand8772 жыл бұрын
praise the Lord annaya 🙏very useful to me inka inka vinalli ani anipisthundi thank you so much 🙏🙏🙏
@vijaypotnuri91072 жыл бұрын
దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@nirmalammamatam48392 жыл бұрын
Amen🙏
@MRamu-rh5du Жыл бұрын
ఏలీయా
@vallaginithusha41772 жыл бұрын
Praise the lord brother 🙏 devunike Mahima kalugunu gaka amen amen amen chala clear ga explain chesaru tq brother
@nareshbabu12762 жыл бұрын
Hi
@anjalivaddeboina385410 ай бұрын
Praise the lord 🙏 Anna..TQ Jesus.. hallelujah.Amen
@ratnarajugamidi17852 жыл бұрын
Praise the lord brother 🙏 God bless you 🙏
@venkyrepala2 жыл бұрын
I am thankful for your efforts and serving heart brother
@srinivasarao16892 жыл бұрын
God is great good very good God bless you brother
@veeramallanaveen96382 жыл бұрын
Chala chakkaga ardam ayyelaa chepparu Anna..thank you And God bless you Annaya
@charlesvsleecreations38842 жыл бұрын
Tq brother for valuable information given to me... Praise the lord 🙏🙏🙏🙏
@anilkumaryamavarapu33242 жыл бұрын
Amen 🙏 Thank you sir 🙏
@mamathakongaris42352 жыл бұрын
Praise the lord ayyagaru
@nandanamallela15542 жыл бұрын
Praise the lord. Thank you for giving nice explanation thank you
@happieesoul61222 жыл бұрын
Praise the lord 💕💕 Amen ❤️❤️
@mohanmohanrao53012 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏Thank you for message 🙏🙏🙏
@vinodallepu32212 жыл бұрын
Good message brother garu Ty Jesus
@samsonpattedar45792 жыл бұрын
Praise the lord anna..devudu mimmulanu divinchunu gaka..amen🙏🙏🛐🛐
@badanapuriramachandar2832 жыл бұрын
ZZ ZZ sca sà
@kumarsingappa54732 жыл бұрын
Praise The Lord Anna Garu 🙏
@ramanakumariramanakumari81132 жыл бұрын
Prisae the lord anan 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐
@racheetinagendra23432 жыл бұрын
Praise the Lord brother thanks
@namburikiranjoy67012 жыл бұрын
Praise the lordjesus🙏
@SanthoshKumar-gn9cr2 жыл бұрын
Prise the lord amen
@nanibabualthi3677 Жыл бұрын
Ancient time లో ప్రవక్తలకు చాలా క్షమాగుణం చాలా తక్కువగా ఉంటుంది,కానీ jesus time కి క్షమించం నేర్పాడు యేసు,ఇప్పుడున్న ప్రవక్తలకు ప్రమాణలలో చాల తగ్గిపోయింది.
@mnayomitlat56862 жыл бұрын
Praise the lord bro..chalabaga chepparu
@rameshbabubirudu42802 жыл бұрын
Amen bro.. excellent 👌 Bible knowledge gave to our Subscribers.
Praise the lord ... TKS for your kind information...
@kalingapatlaarjun31332 жыл бұрын
Chala చక్కగా అర్థం అయ్యే లా చెప్పారు brother,👍👍👍
@vinodkumarirapani4932 жыл бұрын
Amen...Amen....
@ramavatelishanaik87832 жыл бұрын
Great message brother
@rameshkatika41382 жыл бұрын
Superb voice anna...God gift
@sudhakarnindrasudhakarnind92402 жыл бұрын
Praise the lord sir Sudhakar tirupati
@sagarkunda48302 жыл бұрын
Explain Chella clear ga cheperu sir ❤️🙏
@mungiganesh12372 жыл бұрын
Good massage brother God bless you
@munnabanka26862 жыл бұрын
Praise the lord brother 🖐️
@saipalletti13352 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు నందు వందనాలు అన🙏🙏✍️
@kiretamramu63912 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పెళ్లి 12 సంవత్సరాలు అయ్యింది పిల్లలు లేరు పిల్లల కొరకు ప్రార్థన చేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Senorit-r1r7 ай бұрын
🎉🎉🎉
@padmajadevarakonda94342 жыл бұрын
Praise the lord brother Elia adbuthalu kuda petandi Joseph Moses stories kuda petandi
@PawanKumar-ww3xd3 ай бұрын
Wonderful message brother God bless you...
@sampath32492 жыл бұрын
Tq brother god bless you
@parigesaroja27712 жыл бұрын
Praise the lord... Brother, good explanation brother,enka Chala vedios upload cheyyandi brother
@meerychikkudu95812 жыл бұрын
Clearga undhi massage
@vijjirothiravindra57952 жыл бұрын
Prasie the lord 👌👌👌
@ramsmacharla4560 Жыл бұрын
1).కుర్రవాళ్ళు వెక్కిరించింది బోయావాడా అనికాదు బ్రదర్..బొడివాడా అని.. 2). ఎలుగుబంట్లు చీల్చింది ఇద్దరిని కాదు 42 మంది బాలురను 2రాజులు 2: 23 అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా 2రాజులు 2: 24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను.