Рет қаралды 136,017
ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లాను ఒక సంచలనంగా చెబుతుంటారు. 2003లో ప్రారంభమైన ఈ కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఇప్పుడో ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది. భారత కరెన్సీలో చెప్పాలంటే టెస్లా మార్కెట్ విలువ 74 లక్షల కోట్ల రూపాయలు. అంటే ప్రపంచంలో చాలా దేశాల జీడీపీ కంటే ఈ కంపెనీ మార్కెట్ విలువే ఎక్కువ. టెస్లాను స్థాపించింది ఎలాన్ మస్క్ అని చాలా మంది అనుకొంటుంటారు. దీన్ని స్థాపించింది ఆయన కాదు. మరెవరు? అసలు, టెస్లా చరిత్రేంటి?
#Tesla #ElectricCars #ElonMusk #KTR
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu