ఎంత అద్భుతము పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sherollashekarswaero5588 ай бұрын
2024 లో అంబెడ్కర్ జయంతి సందర్భం లో ఇది బెస్ట్ సాంగ్స్ సూపర్ షాన్ రెంజర్ల అన్న జై భీమ్.
@renjarlarajesh82848 ай бұрын
ప్రతి తల్లి తండ్రి ఇల అంబేద్కర్ గారి గురించి బోధిస్తే భారతదేశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి 💐💐💐 అందరికి కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువగా ప్రజలకు చేరావేయండి
@telugumotivationalthoughts72588 ай бұрын
❤
@maratimanideep728 ай бұрын
Jai bheem annayya
@telugumotivationalthoughts72588 ай бұрын
Heart touching song ❤ Congratulations 🤝💐 to Ashok bava, Renjarla Rajesh bhayya & whole team👍🏻
@Praveenyoutubechannel-z7m8 ай бұрын
జై భీమ్ జై జై భీమ్ 🤝🙏✊✊
@gademvinodkumar33448 ай бұрын
ఇప్పుడు ఉన్న సమాజంలో చాల అవసరం అన్నగారు, ఆ మహానుభావుని గురుంచి పిల్లలకు చెప్పడం🙏 జై భీం అన్న✊
@BheemRajdr.x8 ай бұрын
ఎంతగానో ఎదురుచూసిన మహా నాయకుని పాట వచ్చింది.... ❤❤❤❤ జై భీమ్
@RamuJ-hq1yv8 ай бұрын
❤❤❤❤❤
@kothapetkrishna38078 ай бұрын
ఏమి జ్ఞానం ఏమి మేధస్సు ఏమి రాగం బ్రదర్ సూపర్ అన్న❤❤
@puthalashekarputhalashekar66548 ай бұрын
పల్లెటూరు వాళ్లకు అరుధం అయివిధంగా ఆ దేవుడి గురించి వివరించారు ❤❤❤❤ ఎక్సలెంట్ అన్న జై భీమ్ 👌👌👌👏👏👍👍💯♥️
@YTNPS8 ай бұрын
అన్నా జై భీమ్ జై ఇన్సాన్ ఈ పాటను ఇలా చిత్రీకరిస్తారని ఊహించలేదు అన్న ఈ పాటలో నువ్వు జీవించ అన్నయ్య జై రేంజర్ల రాజేష్ అన్న
@viswanarudusrinivas50678 ай бұрын
ఒక అయ్య కి పుట్టిన ప్రతీ వాడు కి అవసరం ambedar గారు
@sunithathatikonda92828 ай бұрын
గొప్ప పాటలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు అశోక్ అన్న కు మరియు రాజేష్ అన్న కు కృతజ్ఞతలు 🙏🏼🙏🏼 ప్లీజ్ అందరు షేర్ చేయండి 🙏🏼🙏🏼
@mokavenkat72908 ай бұрын
Congratulations sister jaii bheem heart touching song
@poleravinder69498 ай бұрын
పాట చాలా బాగుంది సిస్టర్. జై భీమ్
@ViralvibesAknanda8 ай бұрын
జై భీమ్ అక్క నేను అశోక్. మన పాట ఎక్కడికో వెళ్లిపోతుంది. కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది... అలాగే మీ నటన కూడా అద్బుతం అక్కా. మీకు ఇంకా మంచి అవకాశాలు ఎన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న 🙏
@sunithathatikonda92828 ай бұрын
Tqq thammudu . niku kuda congratulations 💐
@sunithathatikonda92828 ай бұрын
@@mokavenkat7290 thank you brother
@baswarajg70748 ай бұрын
గర్జించే సింహంలా మీ గళం మీ గానం మెలోడీ వైపు అయిన సూపర్ అన్న జై భీమ్
@INNOCENTBOY_6658 ай бұрын
ఈ పాట విన్నంత సేపు చాలా అద్భుతంగా అనిపించింది జై భీమ్ జై జై భీమ్ భవి తరాలకు చాలా స్పర్తిని ఇస్తుంది .....
@hanumanthraochitrakayaput27708 ай бұрын
జై భీమ్ రాజేష్ అన్న చాలా చాలా బాగా పడినవు voice చాలా బాగుంది నేను నీ... Big ఫ్యాన్
@bhaskarnayak96258 ай бұрын
అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పాట రూపంలో చెపుతుంటే... అయ్యో అప్పుడే అయిందా అనిపించింది. Dr.అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ప్రతి పిల్లలకు తెలియాలి స్కూల్ పాఠ్యoశంలో చేర్చే దమ్మున్న నాయకుడు #కేసీఆర్ గారు నాకు పూర్తిగా విశ్వాసం ఉంది.2028 ఎన్నికల మేనిపిస్టోలో చేర్చుతారు❤జై భీమ్ జై సేవాలాల్
@batchalivenkanna36163 ай бұрын
జై భీమ్
@prajwalshivaphotography82848 ай бұрын
ఏమి పాడావు అన్న ప్రాణం పెట్టి గుండెల్లోంచి పాడావు వొళ్ళు గగుర్లు పొడిచాయి నిజంగా చాలా బాగా వివరించావు జై భీం
@Sdglifebelowwater8 ай бұрын
రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అన్నా ఈ పాట వింటే. జై భీమ్ 💙🙏
@harishdasaridasari14257 ай бұрын
అంబేద్కర్ దేవుడు అని కొలిస్తే తప్ప మన మనుగడ కోల్పోతాం
@pbhaskar67968 ай бұрын
సూపర్ సాంగ్ జై భీమ్ రిలిక్స్ మాత్రం సూపర్ రాజేష్ అన్న వాయిస్ అద్భుతం జై భీమ్✊✊✊✊✊
@koteswararaopydi64318 ай бұрын
టీం మొత్తానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. KR యాదవ్, Nellore district
@merugunaveen47378 ай бұрын
అంబేద్కర్ ను నా దేవుడని కొలిచే నా అంబేద్కర్ అభిమానులకు, నా జాతి బిడ్డలకు నా యూట్యూబ్ మిత్రులందరికీ ముందుగా వరల్డ్ కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అయినా డా ,,బి ఆర్ అంబేద్కర్ గారి 68 వ జయంతి శుభకాంక్షలు జై భీం✊🏻🙏🏻💙 సూపర్ సాంగ్ బాగుంది అన్న
@samathacharvakar14828 ай бұрын
తింగరి పదాలు రాయకండి దేవుడు అంటూ అది పిచ్చి వాళ్ళు కార్యక్రమమం
@merugunaveen47378 ай бұрын
జై భీమ్ ఫ్రెండ్స్ క్షమించండి 🙏🏻133 వ జయంతి శుభకాంక్షలు అందరికీ (68)
@sridharkommu79407 ай бұрын
😅@@merugunaveen4737
@avinashrishi2574Ай бұрын
జ్తె భీమ్ జ్తె అంబేద్కర్ సార్ , రాజేష్ అన్న చాలా అద్భుతంగా పాడారు, రచనా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది నటన సూపర్
Jai BHEEM and NAMO bhudhaya anna garu బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచి పాటను అందించారు 💐🙏✊
@avstutorial60148 ай бұрын
మస్త్ పాడినవ్ అన్న.... కిరాక్ అసలు... ఈ సంవత్సరం లో మన దేవుడు అంబేద్కర్ గారి గురుంచి మంచి మంచి పాటలు ఇస్తున్న ప్రతి కళాకారునికి పాదాభివందనం 🙏🏻జై భీమ్ జై భీమ్ భీమ్
@thammellaprasad74318 ай бұрын
అన్న అంబేద్కర్ గురించి మరి ఎన్నో మంచి పాటలు & మాటలు రాయాలని నీ అభిమానిగా కోరుకుంటున్న అన్న...
@singidi98volgs8 ай бұрын
సామాన్య ప్రజల అభిప్రాయం చెప్పినట్లు ఉంది .నిజంగా చాలా బాగుంది
@venkateshbm89448 ай бұрын
ಧನ್ಯವಾದಗಳು!
@rlcreations52178 ай бұрын
జై భీమ్.. అంబేద్కర్ జయహో.. అంబేద్కర్ గురించి నేను కూడా కొన్ని పాటలు రాసాను....... కానీ ఎక్కడ పాడే అవకాశం రాలేదు...
@Vagebuchamma8 ай бұрын
ఎంతగానో ఎదురుచూసిన మన మహా నాయకుని పాట వచ్చింది చాలా బాగుంది పాట.... ❤️❤️జై భీమ్ ✊✊🙏🙏
@LovachandPragnan8 ай бұрын
ఈ పాట ఒక చరిత్ర కావాలి సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలకాలి 🙏🏻జై భీమ్ and congratulations entire team 🇪🇺🇪🇺jai bheem 💙
@gainithukaram67288 ай бұрын
మంచి పాట అన్న గారు. నేను చచ్చే లోపు దళితులందరు ఏకం అయి రాజ్యాధికారం సాధించాలని నా కళ్లతో చూడాలని కోరుకుంటున్నాను అన్న.అందరూ దొంగలే అన్న ఒక్కసారి మన దళితుల రాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇదే నా కోరిక..
@naveenvuppelli1998 ай бұрын
Super Rajesh Anna 🎉🎉🎉 Anna niku nenu pedda fan Anna. Ni prathi msg ni follow avutha Anna prathi speech vuntu ambedkar midha respect penchukuntunna Anna
@manojkumarm07088 ай бұрын
అందరికి నీలి వందనాలు 🙏🙏... జై భీములు... సాంగ్ సూపర్ అన్నా 🙏🙏
@machukurilaxmi99258 ай бұрын
Super song annaya
@Raghupathi-uh4wu8 ай бұрын
రాజేష్ అన్న మా కోసం ఈత చక్కటి పాటని అందించినందుకు మీకు శతకోటి వందనాలు జై భీమ్ జై అంబేద్కర్✊✊✊✊
@kumbadigangadhar19198 ай бұрын
రాజేష్ అన్నగారు సూపర్ ఈ పాట వలన అర్థం చేసుకున్నవాళ్ళ తలరాతలు కూడ మారుతాయి చాల అర్థముతో కూడిన పాట థాంక్స్ అన్నగారు జై భీమ్ జై బహుజన
@ramukampally68298 ай бұрын
రాయలేను అనే పాట ఆ పాట పాడి చాలా అద్భుతంగా పడారు అన్న పురుడు పోసిన పన్నీరు పదం ❤ లిరిక్స్ సూపర్
@amaramarender94718 ай бұрын
అంబేద్కర్ గారి గురించి చాలా అద్భుతమైన పాటను పాడావు అన్న చాలా గొప్ప మనస్తత్వం ఉన్న మనిషివి అన్నా నువ్వు 🙏🙏🙏
@dappumahender72648 ай бұрын
మంచి పాటను అందించిన మీ బృందానికి హృదయ పూర్వక జై భీమ్ లు..💙✊🙏 రాజేష్ అన్న నిజంగా జీవించి చేశారు ...❤ Love you Rajesh Anna ❤❤
@vallamdasanil98778 ай бұрын
అంబేద్కర్ గారి యొక్క పాట విన్న వారి గురించి స్పీచ్ విన్న automaticga గుస్బామ్స్ వస్తాయి, సాంగ్ చాలా అద్భుతంగా రాసారు అంతే అద్భుతంగా పాడారు, జై భీమ్
@UdayKumar-pb8xc8 ай бұрын
జై భీమ్ అన్న సూపర్ అన్న చాలా మంచిగా పడినారు పాట నీ పాట భారతదేశంలో ఎంతోమందికి చాలా ఒక పుస్తకం లాగా బోధించారు అన్న జై భీమ్
@neeradinaryana94618 ай бұрын
ఇంత అద్భుతమైన పాట చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి అంబేద్కర్ ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకు అంబేద్కర్ గురించి చెప్పాలి అప్పుడే కదా తెలిసేది ✊✊✊👌🙏🙏🙏
@someshmadapala68058 ай бұрын
మీ గానంతో మహనీయుని బాటలో నడ్చేలా ఎంతో స్ఫూర్తిని కలిగించింది... జై భీమ్ అన్న
@NaganiSathish8 ай бұрын
ఈ సాంగ్ విని లైక్ చేసిన వాళ్ళులో ఎంతమంది బీసీలు ఉన్నారో ఒకసారి లైక్ చేయండి
@ట్రాక్టర్videos8 ай бұрын
❤
@ట్రాక్టర్videos8 ай бұрын
❤️
@madasuudaykiran-d2k8 ай бұрын
Good comment
@nimmalarajenderrajender1908 ай бұрын
మీరు ఇలాంటి పెట్టె పోస్ట్ వల్లే కొందరి వాడు అవుతున్నాడు
@sagardarakonda48328 ай бұрын
I am oc kani ee song vinnaka cool aipoyanu
@BVKCreations4448 ай бұрын
ఈ పాట చాల బాగుంది... జై భీమ్... జై భారత రాజ్యాంగం...
@akarapunaresh72468 ай бұрын
అన్న ఈ పాట వింటుంటే ప్రాణం తిరిగొచ్చినట్లుంది మనసులో చెప్పలేని ఆనందం జై భీమ్ రాజేష్ అన్న 👌👌👌👌👌👌
@Meesala_Raju8 ай бұрын
ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్ గారు లేకుంటే 😢😢😢😢😢😢😢😢😢😢జై భీం అన్న
@NarsimhaTirlapuram-uk3yp8 ай бұрын
✊🙏🙏🇪🇺✊🙏🙏
@samanarsimha85767 ай бұрын
జై భీం అన్న సూపర్ సాంగ్ మరియు అంబేద్కర్ గారి గురుంచి చాలా సులభంగా వివరించారు జై భీం జై అంబేద్కర్
@laxmangaikwad43148 ай бұрын
💯🔥💙 अतिशय सुंदर गीत सादर केले दादा एक नंबर मानाचा जय 💙 भीम 💙🙏🔥✌️
@ramudurgam68388 ай бұрын
నూతన ఉత్తేజం, గర్జించే గళం, నటనకే నటరాజు ఇలా ఎన్ని చెప్పినా షాన్ ముందు దిగదుడుపే...మాలో ఒకడిగా వుండే మా అన్నాను ఇలా చూడటం చాలా ఆనందంగా వుంది.ఈ పాట ప్రతి ఇంటిల్లిపాదీ చూడాలి.
@bolimellalavakumar52348 ай бұрын
నైస్ అన్నగారు మీకు వందనాలు అంబేద్కర్ అయ్యా మనకు ఇచ్చిన హక్కు స్వేచ్ఛ సమానత్వం స్వతంత్రం గొప్పవి మరువలేని నిజం
@Srinu-me8is5 ай бұрын
75 ఏళ్లు అయినా మనము పాటల దగ్గరే వున్నాము రాజ్యం మనది ఎప్పుడు రాజేశు మీ శ్రీనివాస్ బాబాయ్
@Srinu-me8is8 ай бұрын
ఎంత మంచిగ చెప్పినవ్ చానా మంచిగ వున్నది నువ్ పాడిన ఈ పదం నీ మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
@donthulamathai12376 ай бұрын
రాజేష్ అన్న జై భీమ్ జై జై భీమ్ చాలా బాగా పాడారు మీరు పాడిన పాటకు అర్థాలు ఉంటాయి నిజమైన అంబేద్కర్ నువ్వే అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhujangambisadi97358 ай бұрын
❤❤అన్ని సమ పాళ్ళలో కుదిరినాయి గూస్ బంప్స్ వచ్చినాయి అశోకన్న మీ డైరక్షన్ లో ఒక మైలు రాయి ఈపాట all the best entire team ❤❤❤❤❤❤❤❤❤
@srikanthgone36795 ай бұрын
Great సాంగ్ రాజేష్ గారు, Meaningful, సూపర్ Voice - జై భీమ్ 🙏🌹🙏
@Raju2028-q5g8 ай бұрын
💐జన్మంతా జెనముకిచ్చి జెనసూర్యుడైనాడు మన అంబేద్కరుడు.......... 🖋️
@andekiranmadiga43998 ай бұрын
ఈ పాట వింటే ఆ అంబేద్కర్ గారు విన్నా తనను తాను యాది చేసుకొని కుమిలి, కంట తడితో గర్వంగా సేద తీరుతాడు మీ లిరిక్స్ కి మీ గానానికి సార్😢😢🙇🏽♂️🙇🏽♂️🙇🏽♂️🙇🏽♂️🙇🏽♂️🙇🏽♂️,,
@luckyphotography75078 ай бұрын
అద్భుతమైన నటన మరియు సూపర్ లిరిక్స్ I LOVE YOU రాజేష్ అన్న జై భీమ్ ✊✊✊❤️✊✊✊
@sureshmulugu15968 ай бұрын
అన్నగారు బాగా ఆలోచించి మంచి వివరణ ఇచ్చారు i love Jai bheem
@VeeraGandamalla668 ай бұрын
ఇలాంటి సాంగ్స్ సమాజాన్ని ఎంతో మేలు కలుపుతాయి అన్న❤❤❤
@rakeshgangula30388 ай бұрын
అన్న సూపర్
@upparivenkatesh81188 ай бұрын
రాజేష్ అన్న గారికి అలాగే అందరికీ జై భీమ్. 🙏🙏🙏
@ashokmallamari53787 ай бұрын
మీలాంటి మేధావులు ఇలాంటి పాటలు ఇంకాచాలా అద్భుతంగా రాస్తూ బహుజనులు అయినటువంటి Sc, St Bc Minarty లకు అంబేద్కర్ గారి గొప్పతనం గురించి అయన చేసిన త్యాగాల గురించి అట్టడుగు ప్రజలకు అర్థమయ్యేలా పాట రూపంలో వివరిస్తారని కోరుకుంటూ మీ తమ్ముడు అశోక్ మల్లమారి సిద్దిపేట
@parameshwarmysa27708 ай бұрын
చాలా మంచి పాట పాడారు రెంజర్ల రాజేష్ అన్నా గారు ప్రతి ఒక్కరు ఆ మహనీయుని ఆలోచన విధానాన్ని నెరవేర్చాలి ❤❤
@SanthoshPatil-x5g8 ай бұрын
,,,Na dil ka thukda ,,,,Na kalija,,,Na kidni ,,,Na panchaindriyalu ,,,Na Swasa,,,Na maranam ,,,Na jivam. Ee pata Jai bheem ,Namo budhya,jai Bharat Anna❤❤❤❤❤🙏✍️
@varaiakshmi65708 ай бұрын
సూపర్ సూపర్ అండి.లిరిక్స్ చాలా బాగున్నాయి.సాంగ్ చాలా బాగా పాడారు సింగర్.చరణాలు వింటుంటే గూస్బంస్ వచ్చాయి.
@ViralvibesAknanda8 ай бұрын
కృతజ్ఞతలు బ్రదర్
@YeruvasamsonyYeruva-yf1re4 ай бұрын
Chinna All the best ra
@prabhutipparthi63828 ай бұрын
🌹👏🏻👏🏻అద్భుతమైన song. Hatsup to great టీం 👑👑💪🏻💪🏻🎁
@Kattepogucreations20238 ай бұрын
నా ప్రియమైన రాజేష్ అన్నకు నమస్కారం. మీ పాట ఒక మేలుకొలుపు, ప్రతి మాట ద్వారా భావితరాలకు మన అంబేద్కర్ గారి గొప్పతనాన్ని వివరించారు జై భీమ్
@sureshdommatisuresh12128 ай бұрын
ఈ పాటలు బంద్ చేయూర్రి పాట పులకరింపుతో మనసుకు గమ్మత్తు ఉంటది ప్రేరణ రాదు అంబేద్కర్ అంటే ఆట పాట కాదు అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం బీసీ ఎస్సి ఎస్టిలంతా ఒక్కటి అయ్యి రెడ్డి రావు లా డబ్బుల రాజకీయాన్ని ఓడగొట్టి మన రాజ్యం తెచ్చుకోవడమే అంబేద్కర్ గారికి మనమిచ్చే ఘనమైన నివాళి 🙏🏿🙏🏿 జై బీసీ ఎస్సి ఎస్టీ 👑🙏🏿✊🏿
@ravikumardevarapalli7258 ай бұрын
మీరు ఒక పాట రాసి పాడి చూడండి అప్పుడు చెప్పండి
@nagavalli96838 ай бұрын
Okkati cheyalante em chedham antav mari patalu bandh chesi
@mohammedalishaik70958 ай бұрын
Patalu Kuda avasaram Chaitanya paracha danki
@sundarraj72718 ай бұрын
నీ లాంటి అఫ్ నాలెడ్జ్ మేధావుల వల్లే BSP రోజు రోజు కి బలహీన పడిపోతుంది? పాట నిత్యం అంబేద్కర్ గారి గురించి తెలియని వారిని కూడా చైతన్య పరుస్తుంది??
@ajaykanagandla22738 ай бұрын
మహనీయూని గాధను మాకు అర్ధం అయేలా నీ కలం నుండి జాలువరిన మహా అద్భుతమైన గీతం మా మదిలో కథలడుతున్నటు గా ఉంది నీ ఈ సందేశం నీ కాలానికీ నీ గాత్రానికి అందుకో మా నీలి వందనాలు 🙏🙏జై భీం ✊✊💙💙
@ViralvibesAknanda8 ай бұрын
కృతజ్ఞతలు అన్న🙏
@vadlakondaravikumar2768 ай бұрын
Anna Garu super super song Jai Bhim ✊✊✊✊✊👍👍👍👍
@ramachandruubbapalli53038 ай бұрын
దళిత ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం అందరిలో ఉన్నావంటే దాని కారణం అంబేద్కర్ గారు చిరకాలం మా గుండెల్లో ఉంటాడు ఆయన జై భీమ్
@surendaryata5888 ай бұрын
దయచేసి అంబేద్కర్ నీ దళిత నాయకుడు అని చెప్పకండి. అందరి వాడు అంబేద్కర్...... కుల మత లకి అంకితం చేయకండి
@shivaAmgotha8 ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్. జై భీమ్ జై అంబేద్కర్ జై చత్రపతి శివాజీ మహారాజ్. జై గురు గోవింద్ సింగ్. జై అల్లూరి సీతారామరాజు. జై భగత్సింగ్. ఇంకా ఎంతో వీరులు పుట్టారు మన దేశం అంబేద్కర్ లాంటి మహానుభావులు కూడా పుట్టా. ఈ మట్టిలో. జై భారత్ మాత కి జై. వందేమాతరం
@vijaykumarvusa20093 ай бұрын
❤❤🎉 Jai bheem 🎉❤❤❤
@philipm53668 ай бұрын
రాజేష్ అన్న గారు మంచిగా పాడారు తెలియని వాళ్లకు కూడా అర్థమయ్యే విధంగా ఎంతో అద్భుతంగా పాడారు మమ్మల్ని చైతన్య పరుస్తూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@nainapunem72348 ай бұрын
Chala bagundi song all the best meeru Inka elanti patalu PADI pedda gayakudika edagalani manaspoorthiga korukuntunna ❤
@mlmusic8 ай бұрын
Congrats 🎉🎉🎉to the entire team Nice 👍🏻 Thammudu ashok
@gannaramrakesh34498 ай бұрын
Excellent అన్నగారు చాలా బాగుంది సాంగ్, జై భీమ్ రాజేశన్న, మీ తమ్ముడు రాకేష్
@gangaramgoda7968 ай бұрын
Excellent song brother. It's directly heart touching ❤❤
@UpenderSadar8 ай бұрын
అన్న సాంగ్ చాలా బాగుంది అన్న నేను ఒక బీసీ బిడ్డని కానీ జై భీమ్ జై అంబేద్కర్
@luckypurushotham12228 ай бұрын
ʝαι внєєм αииα
@chayyanna4 ай бұрын
థాంక్స్ బ్రో
@bhaskarm80233 ай бұрын
బ్రదర్ నేను బిసి బిడ్డను అనకు ఎక్కువ సంతోషపడాల్సింది మీరే మీరు ఏదో అనుకుంటుర్రు
@KrishnaPalle2627Ай бұрын
Andharu ilaane anukuntee ee kulam matham lalo bedhalu Veladhiyyocchanna thanks 🙏 Jai bheem
@KrishnaPalle2627Ай бұрын
Jai bheem
@munnaambedkar73438 ай бұрын
I am Munna ambedkar from Bihar ❤️ but love it' telgu song ❤️ Jai bhim 💙🙏
@thammellaprasad74318 ай бұрын
రాజేష్ అన్నా మీరు ఒక్క పాటతో కాదు మీ మాటతో కూడా ఎంతో మంది ని మేలుకొలుపు తారు.. అన్న మీరు అంబేద్కర్ పాట పాడిన మీరు అంబేద్కర్ గురించి మాటలు చెప్పిన socity కి ఒక్క message లా గా ఉంటది. కానీ పాట చాలా బాగున్నది అన్న.......
@MallapuramNarshimhulu5 ай бұрын
సూపర్ సాంగ్ రాజేష్ అన్న. సూపర్ గా ఉంది మీ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీలు ఉంటే ఇంకేం అక్కర్లేదు
@purraswapna47488 ай бұрын
Super song all the best Ashok mamaiah , nuvvu elanti songs enka enno rayalani ,elage enka manchi stahi ki edagaalani aa bhagavanthudini korukuntunnanu mamaiah.
@ViralvibesAknanda8 ай бұрын
Thank you so much ra 🙏🙏🙏
@ChinnapagaMadhu8 ай бұрын
ఇలాంటి అద్భుతమైన పాట అందరికీ షేర్ చేయండి
@samathacharvakar14828 ай бұрын
ఉమెన్ ప్రొడ్యూసర్ గా మొట్టమొదట గా చూసిన good job tq a s k మౌర్య india
@SrikanthKadire8 ай бұрын
సూపర్ అన్న చాలా బాగుంది అంబేద్కర్ గారి గురించి కోత్త కోణం లో చూపించారు అన్న ✊జై భీమ్...💙
@shekarbabu46108 ай бұрын
చాలా చక్కగా అద్భుతంగా వివరించారు🎉
@policekalabrundhamjgl8 ай бұрын
ఈ పాట ఒక కొత్త కోణంలో తీశారు డైరెక్టర్ అశోక్ భోగే కు అద్భుతమైన కంఠంతో పాడిన రేంజర్ల రాజేష్ గారికి , సునీత తాటికొండ, బేబీ గడ్డం జశ్విత కెమెరామెన్ చాలా చక్కగా చిత్రీకరించారు ఇక మీ సపోర్టు ఇవ్వగలరని కోరుతున్నాము ✊🙏🎙️✊
@AranyaBandari8 ай бұрын
అన్నా ఇన్ని రోజులు నీ మీద మస్తు కోపంగా ఉండనే కానీ ఇప్పుడు నువ్వు పాడిన ఈ పాటతో నువ్వు నా దగ్గర ఉంటే మనస్ఫూర్తిగా నిన్ను హాగ్ చేసుకోవాలని ఉంది అన్న సూపర్ సాంగ్ అన్న నా గుండె పూర్తిగా సంతృప్తి పడిందన్న జై భీమ్ జై అంబేద్కర్
@nrkSoft8 ай бұрын
అద్భుతం వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది.అన్న గారు మీ నోటి నుండి వచ్చిన ఈ పాట అద్భుతం 🎉
@thandrasagar3638 ай бұрын
పాట ద్వారా మంచి మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకు వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు జై భీమ్ 🤝
@chitramnareshmaharaj45868 ай бұрын
ఇంత గొప్ప పాట రాసిన వారికి, పాడిన వారికి, ఈ పాట కోసం కష్ట పడి పని చేసిన ప్రతి ఒక్కరికి పాదాభి వందన జై భీమ్ లు
@GaddamMusic8 ай бұрын
Jai Bheem thammudu super ✊🖋️🎙️
@maratimanideep728 ай бұрын
Jai bheem annayya
@parimalamahesh55558 ай бұрын
చాలా మంచి పాట బ్రదర్ సూపర్అన్నా అందరూ ఇ సాంగ్ చూడాలీ🙏🙏
@agamproduction35768 ай бұрын
కొన్ని ఇంపార్టెంట్ క్లోజ్ లు మిస్ అయినవి డైరెక్షన్లో నెక్స్ట్ టైం బెటర్ లక్ ఇకపోతే మొత్తం ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి. ఇదే పాట స్కూల్లో పాప తోటి పడిచేటువంటి సాంగ్ వీడియో రెండు బిజినెస్ చేసినట్లయితే ఇంకొక అద్భుతం క్రియేట్ చేసిన వారు అవుతారు. ప్రతి స్కూల్ కు చేరుకుంటదనేది నా అభిప్రాయం ఆ పాట tq 🌹🌹🌹🙏🙏🙏👌👌👌
@samathacharvakar14828 ай бұрын
ఈ దేశం స్కూల్ ఉందా ఎక్కడో చెప్పు మాట జారకు
@satyanarayanan-r7x4 ай бұрын
Brother. Exlent song Rajesh Anna . Jai Bheem.
@varunvirat18048 ай бұрын
Nice song thammudu ashok
@sanjeevpogari89798 ай бұрын
GREAT SONG ANNALU అద్భుతం గా ఉంది అశోక్ అన్న షాన్ రాజేష్ అన్న❤❤❤❤
@PKYouTubechannel-u4c8 ай бұрын
జై భీమ్ అన్న గారు మీకు మరియు ఈ పాట అందించిన అశోక్ అన్న గారి టీమ్ అందరికి ఇంత గొప్ప పాట అందించినందుకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా🙏🙏🙏
@ViralvibesAknanda8 ай бұрын
చాలా కృతజ్ఞతలు అన్న
@laxmangaikwad43148 ай бұрын
💯🔥💙 अतिशय सुंदर गीत सादर केले दादा एक नंबर जय भीम 💙🔥🙏🤞🏻